| Title | పరమేశ్వర (ప్రతి) మంగళం | paramESvara (prati) mangaLam |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | పరమేశ్వర కరుణాకర శ్రీకర మురహర జయమంగళం శౌరీ హరి | paramESvara karuNAkara SrIkara murahara jayamamgaLam SaurI hari |
| చరణం charaNam 1 | సరసిజభవతోష సన్మృదువేష నిరవయ నిర్విశేష సుభాష | sarasijabhavatOsha sanmRduvEsha niravaya nirviSEsha subhAsha |
| చరణం charaNam 2 | చక్రశాఙ్ర్గధర చక్రాంచితభర చక్రశశి యనవర సర్వేశ్వర | chakraSA~mrgadhara chakrAmchitabhara chakraSaSi yanavara sarvESvara |
| చరణం charaNam 3 | కారణకారణ కలుష విమర్ద స కౄర దైత్యహరణ నారాయణ | kAraNakAraNa kalusha vimarda sa kRUra daityaharaNa nArAyaNa |
| చరణం charaNam 4 | ధరరేపలె పురవర ఖేల భూధర పరమపూరుష ధీర దామోదర | dhararEpale puravara khEla bhUdhara paramapUrusha dhIra dAmOdara |
| చరణం charaNam 5 | నాగభూష పాల నవ్యగానలోల రాగము చే రా వేలా రాజగోపాల | nAgabhUsha pAla navyagAnalOla rAgamu chE rA vElA rAjagOpAla |
Category: Lyrics
#241 నిమిజాం nimijAm
| Title | నిమిజాం | nimijAm |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | నిమిజాం శ్రీ గణనాధ గజానన మంగళదాయక హా ఆలరేయాల | nimijAm SrI gaNanAdha gajAnana mamgaLadAyaka hA AlarEyAla |
| చరణం charaNam 1 | శుక్లాంబరకోటి మూషకవాహ మంతక మకుటమడలరు రేయాల | SuklAmbarakOTi mUshakavAha mamtaka makuTamaDalaru rEyAla |
| చరణం charaNam 2 | పాశాంకుశధర మోదక జాకరే విఘ్న వినాశిత పాలరెయాల | pASAmkuSadhara mOdaka jAkarE vighna vinASita pAlareyAla |
| చరణం charaNam 3 | హరిగోవింద శ్రీ నిజసుఖదాత భక్తవత్సల ప్రతిపాల రేయాల | harigOvimda SrI nijasukhadAta bhaktavatsala pratipAla rEyAla |
#240 రారా శివశంకర rArA SivaSamkara
| Title | రారా శివశంకర (ప్రతి) | rArA SivaSamkara (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రారా శివశంకర నన్ను రక్షించు గంగాధర | rArA SivaSamkara nannu rakshimchu gamgAdhara |
| చరణం charaNam 1 | యే పాపముజేసితి నికనెట్లెయిన నీవేగతి | yE pApamujEsiti nikaneTleyina nIvEgati |
| చరణం charaNam 2 | పతితుల బ్రోవలేదా నన్ను భక్తులలో జేర్చరాద | patitula brOvalEdA nannu bhaktulalO jErcharAda |
| చరణం charaNam 3 | మాతంగ చర్మచేల సన్మానిత భక్తపాలా | mAtamga charmachEla sanmAnita bhaktapAlA |
| చరణం charaNam 4 | జాలముసేయ రాదా యో సర్వేశ్వరా మ్రొక్కెద | jAlamusEya rAdA yO sarvESvarA mrokkeda |
| చరణం charaNam 5 | అన్యుల వేడబోను వేడక నాపదల జెందలేను | anyula vEDabOnu vEDaka nApadala jemdalEnu |
| చరణం charaNam 6 | పూర్వజన్మ ప్రారభ్ధము బాధ బుట్టించె నన్నేలుము | pUrvajanma prArabhdhamu bAdha buTTimche nannElumu |
| చరణం charaNam 7 | పద్మాసంజాతభంగ అనంతపల్లి శ్రీ వేగిలింగా | padmAsamjAtabhamga anamtapalli SrI vEgilimgA |
| చరణం charaNam 8 | కొండగూంటూరి నాగభూషణ కోవిదుని బ్రోవవేగా | komDagUmTUri nAgabhUshaNa kOviduni brOvavEgA |
#239 రారా రాజగోపాల rArA rAjagOpAla
| Title | రారా రాజగోపాల | rArA rAjagOpAla |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రారా రాజగోపాల నన్ను రక్షించ రావదేలా | rArA rAjagOpAla nannu rakshimcha rAvadElA |
| చరణం charaNam 1 | కారుణ్య మూర్తివని నిన్నే కడువడి నమ్మితినీ | kAruNya mUrtivani ninnE kaDuvaDi nammitinI |
| చరణం charaNam 2 | పారావార గంభీర నాతో పలుకవేమనందురా | pArAvAra gambhIra nAtO palukavEmanamdurA |
| చరణం charaNam 3 | గ్రక్కున నను గావరా నిన్ను మక్కువతో నమ్మితిరా | grakkuna nanu gAvarA ninnu makkuvatO nammitirA |
| చరణం charaNam 4 | సమ్మతి తోడ నను నా సామి దయనేలుము | sammati tODa nanu nA sAmi dayanElumu |
| చరణం charaNam 5 | మురహరి యేచకురా నీ ముద్దుమోము జూపరా | murahari yEchakurA nI muddumOmu jUparA |
| చరణం charaNam 6 | అన్నా వీరరాఘవా సుప్రసన్నా క్రన్నన బ్రోవా | annA vIrarAghavA suprasannA krannana brOvA |
| చరణం charaNam 7 | ధర సికింద్రాపురీశా నేరమేరా జేసితిలెస | dhara sikindrApurISA nEramErA jEsitilesa |
| చరణం charaNam 8 | నీ సుదర్శనమివ్వరా రామానుజదాసు గదరా | nI sudarSanamivvarA rAmAnujadAsu gadarA |
#238 దీనుని బ్రోవ dInuni brOva
| Title | దీనుని బ్రోవ (ప్రతి) | dInuni brOva (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బ్యేగ్ | byEg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | దీనుని బ్రోవ రావ దేవాది దేవ | dInuni brOva rAva dEvAdi dEva |
| చరణం charaNam 1 | మానితజిత్ప్రభావ మన్నించ నీవే కావా సూనాస్త్ర జనక దేవా మహానుభావ | mAnitajitprabhAva mannimcha nIvE kAvA sUnAstra janaka dEvA mahAnubhAva |
| చరణం charaNam 2 | మానక నిను మతిధ్యానము జేసితి శ్రీనాధా నీవేగతి సీతాపతి | mAnaka ninu matidhyAnamu jEsiti SrInAdhA nIvEgati sItApati |
| చరణం charaNam 3 | కారణకారణ కరిభవమోచన సారసాయత లోచన సద్గుణావన | kAraNakAraNa karibhavamOchana sArasAyata lOchana sadguNAvana |
| చరణం charaNam 4 | భక్తజన వరద పావన సరసద ముక్తేశ్వరాయరుదా మురహర బిరుదా | bhaktajana varada pAvana sarasada muktESwarAyarudA murahara birudA |
| చరణం charaNam 5 | పరమపావన నామ పాలితామరస్తోమ కరుణించి నన్నేలుమా కదనభీమ | paramapAvana nAma pAlitAmarastOma karuNimchi nannElumA kadanabhIma |
| చరణం charaNam 6 | సుమహిత రంగపురీ సుస్థిరసద్విహారి అమిత కౌస్తుభధారీ అచ్యుతశౌరి | sumahita ramgapurI susthirasadihAri amita kaustubhadhArI achyutaSauri |
| చరణం charaNam 7 | గీర్వాణభాషాధార కేవలానిత్యాకార సర్వదురితౌఘ హరా సర్వేశ్వర | gIrwANabhAshAdhAra kEvalAnityAkAra sarvaduritaugha harA sarvESwara |
| చరణం charaNam 8 | సురుచిరానంతపురవర నిలయ భూధర నిరవయ నిర్వికారా నిరాధార | suruchirAnamtapuravara nilaya bhUdhara niravaya nirvikArA nirAdhAra |
| చరణం charaNam 9 | నాగభూషణపాల నవ్యగోపికాలోల వేగమే రావదేలా వేణుగోపాలా | nAgabhUshaNapAla navyagOpikAlOla vEgamE rAvadElA vENugOpAlA |
#237 దాశరధే dASaradhE
| Title | దాశరధే | dASaradhE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బ్యేగ్ | byEg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | దాశరధే యిటురా | dASaradhE yiTurA |
| మోదరదా దాశరధే యిటు | mOdaradA dASaradhE yiTu | |
| చరణం charaNam 1 | దాసుని బ్రోవర ధర నిన్నే నమ్మినారా దామోదర | dAsuni brOvara dhara ninnE namminArA dAmOdara |
| చరణం charaNam 2 | శ్రీధర నా మొర చేకొనవేమిర చాలానే నమ్మినారా దామోదర | SrIdhara nA mora chEkonavEmira chAlAnE namminArA dAmOdara |
| చరణం charaNam 3 | పరిపరి విధముల బ్రస్తుతించినా గాని పలుకకున్నావేమిరా దామోదర | paripari vidhamula brastutimchinA gAni palukakunnAvEmirA dAmOdara |
| చరణం charaNam 4 | వరవేంకటగిరి వరద శ్రీ నరహరి వరములొసగ రారా దామోదర | varavEmkaTagiri varada SrI narahari varamulosaga rArA dAmOdara |
#236 యీశ్వరాజ్ఞ yISwarAjna
| Title | యీశ్వరాజ్ఞ (ప్రతి) | yISwarAjna (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యీశ్వరాజ్ఞ యేమొ తెలియదు అది యెవరెరుంగుదురు | yISwarAjna yEmo teliyadu adi yevarerumguduru |
| చరణం charaNam 1 | శాశ్వతైశ్వర్యమొసగి సదా నను బ్రోచునొకో విశ్వాసము లేక నన్ను విడచునొ దయజూచునో పర ||మే|| | SASwataiSwaryamosagi sadA nanu brOchunokO viSWAsamu lEka nannu viDachuno dayajUchunO para ||mE|| |
| చరణం charaNam 2 | దారాపుత్రాదుల యెడ ధైర్యమిచ్చి యేలునొకో సారహీనమైన యీ సంసారాబ్ధిని ద్రోయునో జగ | dArAputrAdula yeDa dhairyamichchi yElunokO sArahInamaina yI samsArAbdhini drOyunO jaga |
| చరణం charaNam 3 | జ్ఞానాజ్ఞానముల రెంటి క్రమమెరుగంగ దెలుపునొకో మానహీనమైన యట్టి దుర్మదము గలుగజేయునోగో | jnAnAjnAnamula renTi kramamerugamga delupunokO mAnahInamaina yaTTi durmadamu galugajEyunOgO |
| చరణం charaNam 4 | మాయను తొలిగించియు సన్మానము దయచేయునొకొ యే యుపాయమునైనను నన్నేలక విడనాడునొ కా | mAyanu toligimchiyu sanmAnamu dayachEyunoko yE yupAyamunainanu nannElaka viDanADuno kA |
| చరణం charaNam 5 | సమశీల వ్రతము నడువ సద్గుణములు గలుగజేయునో యముని బారికిని ద్రోచి నాకతి శ్రమ కలిగించునో | samaSIla vratamu naDuva sadguNamulu galugajEyunO yamuni bArikini drOchi nAkati Srama kaligimchunO |
| చరణం charaNam 6 | రాగద్వేషాది రహిత రంజకము గలుగ జేయునో భోగమోహపాశములను బుధ్దిని బంధించునో లోక | rAgadwEshAdi rahita ramjakamu galuga jEyunO bhOgamOhapASamulanu budhdini bamdhimchunO lOka |
| చరణం charaNam 7 | కొండగుంటూరి సత్కుల కోవిదుడౌ నాగభూషణు దండజేరి నిండుమది నఖండ విభవమొసగునో విశ్వ | komDagumTUri satkula kOviduDau nAgabhUshaNu damDajEri nimDumadi nakhamDa vibhavamosagunO viSwa |
#235 యీశ్వరాజ్ఞ yISwarAjna
| Title | యీశ్వరాజ్ఞ | yISwarAjna |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యీశ్వరాజ్ఞ యేమొ తెలియదు అది యెవరెరుగుదురు | yISwarAjna yEmo teliyadu adi yevareruguduru |
| చరణం charaNam 1 | శాశ్వతైశ్వర్యమిచ్చి సదా నను బ్రోచునొకో సకల బాధలను బెట్టి సంకటపడజూచునో జగ | SASwataiSwaryamichchi sadA nanu brOchunokO sakala bAdhalanu beTTi samkaTapaDajUchunO jaga |
| చరణం charaNam 2 | యెందున కొరలేని బ్రహ్మానందమొసగి గాచునో యెప్పటికీలాగున నన్ను హింసపరచి వేచునోపర | yemduna koralEni brahmAnamdamosagi gAchunO yeppaTikIlAguna nannu himsaparachi vEchunOpara |
| చరణం charaNam 3 | నందనునిగ భావించి నను గారవించునో నలువురిలోపల మిక్కిలి నగుబాటుగ జేసునో | namdanuniga bhAvimchi nanu gAravimchunO naluvurilOpala mikkili nagubATuga jEsunO |
| చరణం charaNam 4 | వెరవకుమని యభయమిచ్చి వేగమే రక్షించునో వీడధముడు దుష్టుడనుచు విడువక శిక్షించునో | veravakumani yabhayamichchi vEgamE rakshimchunO vIDadhamuDu dushTuDanuchu viDuvaka SikshimchunO |
| చరణం charaNam 5 | నిరతము నన్నాదాయపరునిగా నొనరించునో నిర్దయపరుడై నన్ను నీచమతుల జేర్చునో | niratamu nannAdAyaparunigA nonarimchunO nirdayaparuDai nannu nIchamatula jErchunO |
| చరణం charaNam 6 | ధరణిలోన నన్ను భగవద్దాసకోటి జేర్చునొ దారాపుత్రాదుల వల తగులుకొనగ గూర్చునో | dharaNilOna nannu bhagavaddAsakOTi jErchuno dArAputrAdula vala tagulukonaga gUrchunO |
| చరణం charaNam 7 | కూరిమితో సుదర్శనమొసగి గొబ్బున నను గారవించునో కొరమాలిన మానవులను కొనియాడగజేసునో ||జగదేశ్వరాజ్ఞ|| | kUrimitO sudarSanamosagi gobbuna nanu gAravimchunO koramAlina mAnavulanu koniyADagajEsunO ||jagadESwarAjna|| |
#234 పరమేశ రార paramESa rAra
| Title | పరమేశ రార (ప్రతి) | paramESa rAra (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | పరమేశ రార పాలింపవేర | paramESa rAra pAlimpavEra |
| కరుణాద్రభావ కరుణించు దేవదేవ | karuNAdrabhAva karuNimchu dEvadEva | |
| చరణం charaNam 1 | కమనీయరూప కంజాక్షరోప విమల ప్రదీప విశ్వాత్మ రూప భూప | kamanIyarUpa kamjAksharOpa vimala pradIpa viSWAtma rUpa bhUpa |
| చరణం charaNam 2 | సురుచిరగాత్ర సుందరీ కళత్ర పరమచారిత్ర పద్మభవ స్తోత్ర పాత్ర | suruchiragAtra sumdarI kaLatra paramachAritra padmabhava stOtra pAtra |
| చరణం charaNam 3 | ధరణి ముట్లూరిధామ పోషసూరి స్మరభస్మధారి మాయాపహారి కోరి | dharaNi muTlUridhAma pOshasUri smarabhasmadhAri mAyApahAri kOri |
| చరణం charaNam 4 | రామలింగేశా రహితా విపాశ కామాదినాశ గౌరీశ వ్యోమకేశ | rAmalingESA rahitA vipASa kAmAdinASa gourISa vyOmakESa |
| చరణం charaNam 5 | శర్వ నాగభూష సన్నుత వేష ఆర్య వరభూష యమిత ప్రతోష భాష | Sarva nAgabhUsha sannuta vEsha Arya varabhUsha yamita pratOsha bhAsha |
#233 సుడిగాలి suDigAli
| Title | సుడిగాలి | suDigAli |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | సుడిగాలి రక్కసుడు వచ్చెనొక్క కడు వేగమొప్పగను ధూళిగప్ప గొప్ప | suDigAli rakkasuDu vachchenokka kaDu vEgamoppaganu dhULigappa goppa |
| చరణం charaNam 1 | యొండొరుల గానకుండగ బిరాన అండంబు బ్రద్దలైపోవా ప్రొద్ద పెద్ద | yomDorula gAnakumDaga birAna amDambu braddalaipOvA prodda pedda |
| చరణం charaNam 2 | గోకులమందంద వ్యాకులము జెంద మూకలైన బిడ్డలిక నేడ్వ చెడ్డదొడ్డ | gOkulamamdamda vyAkulamu jemda mUkalaina biDDalika nEDva cheDDadoDDa |
| చరణం charaNam 3 | జనులంత సుదర్శనధరుని యెద గొనియాడ నెల్లగోసమితి తల్లడిల్ల | janulamta sudarSanadharuni yeda goniyADa nellagOsamiti tallaDilla |