| Title | చెలియరో (ప్రతి) | cheliyarO (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | మాంజి | mAmji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చెలియరో రావే చెలువుని దేవే వలరాజు బారికీ వనిత నేనోర్వనే | cheliyarO rAvE cheluvuni dEvE valarAju bArikI vanita nEnOrvanE |
| చరణం charaNam 1 | కలువల రాయుని కాక మెండాయనే చిలుకలు గుమిగూడి కలకల గూసెనే | kaluvala rAyuni kAka memDAyanE chilukalu gumigUDi kalakala gUsenE |
| చరణం charaNam 2 | మధుకర నికరము మగువచందుని మ్రోయ మదిరాక్షి వాని బాయ మరపు రాదాయె | madhukara nikaramu maguvachamduni mrOya madirAkshi vAni bAya marapu rAdAye |
| చరణం charaNam 3 | నలినాక్షి శ్రీరేపలె నాగశయనుడే చలము జేయదు సరసుడు రాడే | nalinAkshi SrIrEpale nAgaSayanuDE chalamu jEyadu sarasuDu rADE |
Category: Lyrics
#131 నను బ్రోవరాదా nanu brOvarAdA
| Title | నను బ్రోవరాదా | nanu brOvarAdA |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | మాంజి | mAmji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | నను బ్రోవరాద నా మీద దయలేదా | nanu brOvarAda nA mIda dayalEdA |
| చరణం charaNam 1 | వటపత్ర శాయి నాతో వాదమేల మానుమిక | vaTapatra SAyi nAtO vAdamEla mAnumika |
| చరణం charaNam 2 | సరివారు నవ్వేరని చాల నీతో మొరబెట్టగ వెరవకు మని నన్ను వేగమే కరము బట్టి | sarivAru navvErani chAla nItO morabeTTaga veravaku mani nannu vEgamE karamu baTTi |
#130 మరుని జనక maruni janaka
| Title | మరుని జనక (ప్రతి) | maruni janaka (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మరుని జనక యిది మంచి వేళగాదుర సరసములాడకుర సామి మ్రొక్కేనుర | maruni janaka yidi mamchi vELagAdura sarasamulADakura sAmi mrokkEnura |
| చరణం charaNam 1 | కన్ను లెస్స గీటి కౌగలింప మేటి వని నమ్మియుంటి వదలు తమ్మికంటి | kannu lessa gITi kaugalimpa mETi vani nammiyumTi vadalu tammikamTi |
| చరణం charaNam 2 | నే మగనాలను నేరమెంచుటేలను ప్రేమతోడ ముద్దులను బెట్టుకొనుట చాలును | nE maganAlanu nEramemchuTElanu prEmatODa muddulanu beTTukonuTa chAlunu |
| చరణం charaNam 3 | సామిరేపలెపురి ధామ విను మురహర కాముని కేళిలోను కలియుట మాను | sAmirEpalepuri dhAma vinu murahara kAmuni kELilOnu kaliyuTa mAnu |
#129 వాని యెడబాసి vAni yeDabAsi
| Title | వాని యెడబాసి | vAni yeDabAsi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వాని యెడబాసి నేనెటులోర్తునే కానిదానితో గూడి కనబడడే చెలి | vAni yeDabAsi nEneTulOrtunE kAnidAnitO gUDi kanabaDaDE cheli |
| చరణం charaNam 1 | చిన్నవయసు నుండి చేరి నాతో తన చిన్నెలు చేసినను చిన్నబుచ్చెనే చెలి | chinnavayasu numDi chEri nAtO tana chinnelu chEsinanu chinnabuchchenE cheli |
| చరణం charaNam 2 | యిచ్చలతో నను నిండు కౌగిలించి మచ్చిక చేసి నను మరచెగదే చెలి | yichchalatO nanu nimDu kaugilimchi machchika chEsi nanu marachegadE cheli |
| చరణం charaNam 3 | ధరనిలయు శ్రీరంగధాముడు ననుగూడి నిరతము బాయనని నన్నేచెగదే చెలి | dharanilayu SrIramgadhAmuDu nanugUDi niratamu bAyanani nannEchegadE cheli |
#128 సుదతిరొ sudatiro
| Title | సుదతిరొ (ప్రతి) | sudatiro (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సుదతిరొ సామిని జూపవె సదయుని రమ్మనె | sudatiro sAmini jUpave sadayuni rammane |
| చరణం charaNam 1 | మదన జనకుడెడబాసీ యేమగువనొ డాసీ మదనుని కేళిని గూడెనె | madana janakuDeDabAsI yEmaguvano DAsI madanuni kELini gUDene |
| చరణం charaNam 2 | నా మీదను నెనరుంచీ ప్రేమతోను మన్నించి భామిని వరు రప్పించవె | nA mIdanu nenarumchI prEmatOnu mannimchi bhAmini varu rappimchave |
| చరణం charaNam 3 | ఆస తోడ మును బాస చేసిన రేపలెవాసుడు మోసము చేసెనే | Asa tODa munu bAsa chEsina rEpalevAsuDu mOsamu chEsenE |
#127 మనవలె గాదె manavale gAde
| Title | మనవలె గాదె | manavale gAde |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మనవలె గాదె తాళినా లామకే బూనిశే దూరగయే తనవారి మౌలమిలావే జాన్ బరతు బతాడే డేజమాల్ | manavale gAde tALinA lAmakE bUniSE dUragayE tanavAri maulamilAvE jAn baratu batADE DEjamAl |
| చరణం charaNam 1 | ||
| మన్వా లగాదే తాలి నాలామకే బూనిశే దూర్ గయే తన్ వారి మౌల్ మిలావే జాన్వర్ తూ బతాదే దే జమాల్ | man^vA lagAdE tAli nAlAmakE bUniSE dUr gayE tan vAri moul milAvE jAnvar tU batAdE dE jamAl |
Could possibly mean: O my mind please check/lock the thoughts from straying, I bestow/ my life to go and meet the Moula, (Lord/Prabhu) you tell me oh very beautiful, (Meaning of Jamal: बहुत सुंदर रूप, खूबसूरती। 2/. सुंदरता, खूबसूरती।)
#126 యింతి దుఃఖమెట్లు yimti du@HkhameTlu
| Title | యింతి దుఃఖమెట్లు (ప్రతి) | yimti du@HkhameTlu (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యింతి దుఃఖమెట్లు సయితునే ఓ చెలియ నే | yimti du@hkhameTlu sayitunE O cheliya nE |
| కాంత మందు తలకెక్కి కాంతుడు రాడాయనె | kAmta mamdu talakekki kAmtuDu rADAyane | |
| చరణం charaNam 1 | శుకపికములు గూయ సుదతిరో చంద్రుడు గాయ ప్రకటితముగ మరుడు నాపై బాణంబులు వేయగ | Sukapikamulu gUya sudatirO chamdruDu gAya prakaTitamuga maruDu nApai bANambulu vEyaga |
| చరణం charaNam 2 | ముదముతో మును పాడిన ముచ్చటలేమాయనొ సదయునకు నన్ను విడుట సంతోషము దోచెనో | mudamutO munu pADina muchchaTalEmAyano sadayunaku nannu viDuTa samtOshamu dOchenO |
| చరణం charaNam 3 | వాసిగ శ్రీ రేపలెపురవాసుడు కలయక నన్ను గాసిబెట్ట దలచి సుంత కరుణలేక యుండెనే | vAsiga SrI rEpalepuravAsuDu kalayaka nannu gAsibeTTa dalachi sumta karuNalEka yumDenE |
#125 యెంత పాపము yemta pApamu
| Title | యెంత పాపము | yemta pApamu |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యెంత పాపమింతినైతినే చెలి | yemta pApamimtinaitinE cheli |
| పంతగించి పోయ్యే సామి బతిమాలిన రాడుగదె | pamtagimchi pOyyE sAmi batimAlina rADugade | |
| చరణం charaNam 1 | కృప దొలంగి విభుడు చాల గినిసి వేసిపోయెగా చపలనేత్ర యెట్లు సయితు సరసుని గురు విరహ తాప | kRpa dolamgi vibhuDu chAla ginisi vEsipOyegA chapalanEtra yeTlu sayitu sarasuni guru viraha tApa |
| చరణం charaNam 2 | పలుకు పలుకులకు తేనియ లొలుకు మాటలాడు వాని వలచి మోసపోయితిని కిసలయపాణి యేమిసేతు | paluku palukulaku tEniya loluku mATalADu vAni valachi mOsapOyitini kisalayapANi yEmisEtu |
| చరణం charaNam 3 | దివిజపతి ముఖ వినుత బలదేవ రసికభుజగవరుని యవిరళ రతిసుఖ సంపదలబ్బునో యిక నబ్బదో చెలి | divijapati mukha vinuta baladEva rasikabhujagavaruni yaviraLa ratisukha sampadalabbunO yika nabbadO cheli |
#124 సామిగ నీమది sAmiga nImadi
| Title | సామిగ నీమది (ప్రతి) | sAmiga nImadi (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామిగ నీమది కేమని దోచెర కాముని కేళిలో గలయగ రావేర | sAmiga nImadi kEmani dOchera kAmuni kELilO galayaga rAVEra |
| చరణం charaNam 1 | ఆ సఖి యే బోధ జేసెనుర నీకు జేసిన బాసలు చెలికాడ మరచి | A sakhi yE bOdha jEsenura nIku jEsina bAsalu chelikADa marachi |
| చరణం charaNam 2 | స్నేహము జేసియు చెలిమితో నను మోహింపగా జేసి మోసమిటుల జేయ | snEhamu jEsiyu chelimitO nanu mOhimpagA jEsi mOsamiTula jEya |
| చరణం charaNam 3 | ధరను శ్రీరేపలెపురహరి నీకే మరులు కొంటినని మన్నన జేయకనే | dharanu SrIrEpalepurahari nIkE marulu komTinani mannana jEyakanE |
#123 యేమిర నాసామి yEmira nAsAmi
| Title | యేమిర నాసామి | yEmira nAsAmi |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శంకరాభరణం | SamkarAbharaNam |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | యేమిర నాసామి నీకిది తగున కామినుల యెడనిట్టి నీమవు మాటలకును | yEmira nAsAmi nIkidi taguna kAminula yeDaniTTi nImavu mATalakunu |
| చరణం charaNam 1 | నిన్న రేయి వచ్చేవనీ నిద్రలేక వేసారితి వన్నెలాడి నీతో మరి కన్నుసయిగ చేసెనేమొ | ninna rEyi vachchEvanI nidralEka vEsAriti vannelADi nItO mari kannusayiga chEsenEmo |
| చరణం charaNam 2 | అతివరో వచ్చేనని ఆనబెట్టి పోతివిర ప్రాణనాధ నీవే బల్ జాణవే శభాసుర | ativarO vachchEnani AnabeTTi pOtivira prANanAdha nIvE bal jANavE SabhAsura |
| చరణం charaNam 3 | తప్పక సురపురి దైవరాయ గోపాల ఇప్పుడైన గూడమంటె తప్పుమాటలాడెదవే | tappaka surapuri daivarAya gOpAla ippuDaina gUDamanTe tappumATalADedavE |