| Title | అవురా శౌబాసూ | avurA SoubAsU |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | శింహపురి కమాసు | SiMhapuri kamAsu |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | అవురా శౌబాసూ బాగాయె బలారే మారూ ముమ్మారు పలుమారూ వీడకురా | avurA SoubAsU bAgAye balArE mArU mummAru palumArU vIDakurA |
| చరణం charaNam 1 | కదసీ చిక్కగా గదియగా నొక్కరా సదయుడా తడయకూ సమయమిదేరా | kadasI chikkagA gadiyagA nokkarA sadayuDA taDayakU samayamidErA |
| చరణం charaNam 2 | క్రిక్కిరిసి నా చనూ ముక్కులూ నులుమరా చక్కెర కెమ్మోవి చక్కగా నొక్కరా నొక్కారా నొక్కరా | krikkirisi nA chanU mukkulU nulumarA chakkera kemmOvi chakkagA nokkarA nokkArA nokkarA |
| చరణం charaNam 3 | మైమరచెనూరా మానసూప్పొంగెరా చెమటలూ జారెరా శింహపురీశ్వరా | maimarachenUrA mAnasUppomgerA chemaTalU jArerA SiMhapurISwarA |
Category: Lyrics
#80 నేరమేమి జేసితినో nEramEmi jEsitinO
| Title | నేరమేమి జేసితినో | nEramEmi jEsitinO |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ తోడి | ChatrapurI tODi |
| తాళం tALa | త్రిశ్ర గతి – ఏక | triSra gati – Eka |
| పల్లవి pallavi | నేరమేమి జేసితినో సామికేమి తెలియదూ సారసాక్షులారా నన్ను చాలా చౌక చేసినాడే | nEramEmi jEsitinO sAmikEmi teliyadU sArasAkshulArA nannu chAlA chouka chEsinADE |
| చరణం charaNam 1 | చిటుకుమంటె కోపమైతె యెటుల సైతునమ్మ చెలి చిటుకులాడి మాయకు లోబడి దయ మరచినాడె | chiTukumamTe kOpamaite yeTula saitunamma cheli chiTukulADi mAyaku lObaDi daya marachinADe |
| చరణం charaNam 2 | నిక్కముగా దాని వలలో జిక్కిచిక్కి యున్నాడేమొ దిక్కులేని పక్షివలె మక్కువీయిడ మరచినాడే | nikkamugA dAni valalO jikkichikki yunnADEmo dikkulEni pakshivale makkuvIyiDa marachinADE |
| చరణం charaNam 3 | ధరను శ్రీమద్ ఛత్రపురీ వరజగన్మోహనా సరసనాటకేశుడె నను చాల చౌక జేసినాడే | dharanu SrImad ChatrapurI varajaganmOhanA sarasanATakESuDe nanu chAla chouka jEsinADE |
#79 మగువల నమ్మరాదు maguvala nammarAdu
| Title | మగువల నమ్మరాదు | maguvala nammarAdu |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ కల్యాణి | ChatrapurI kalyANi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మగువల నమ్మరాదు మంచికి మంచిలేదూ | maguvala nammarAdu mamchiki mamchilEdU |
| మొగమాట ముంచరాదు మోహము సుంత లేదూ | mogamATa mumcharAdu mOhamu sumta lEdU | |
| చరణం charaNam 1 | అందని మానిపండ్లు తిందురు జవరాండ్రు ఎందరో కోడెకాండ్రు ఎంచిన మేడిపండ్లు | amdani mAnipamDlu timduru javarAmDru emdarO kODekAmDru emchina mEDipamDlu |
| చరణం charaNam 2 | చేతిలో చెయ్యి వేసి చెంతకు చేరదీసి బోదురు యెడబాసీ బుర్రకు మసిబూసి | chEtilO cheyyi vEsi chemtaku chEradIsi bOduru yeDabAsI burraku masibUsi |
| చరణం charaNam 3 | వరలెడు శ్రీఛత్ర వర సూత్రధారీ గోరీ సరసకు చేరి మీరి సరగున బ్రోచెవారి | varaleDu SrIChatra vara sUtradhArI gOrI sarasaku chEri mIri saraguna brOchevAri |
#78 చెరగూ మాశీయున్నాదా cheragU mASIyunnAdA
| Title | చెరగూ మాశీయున్నాదా | cheragU mASIyunnAdA |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ తోడి | ChatrapurI tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చెరగూ మాశీయున్నాదా నారసామి | cheragU mASIyunnAdA nArasAmi |
| అనుపల్లవి anupallavi | వెలలేని సౌఖ్యామబ్బేరా ఏ ప్రియా | velalEni soukhyAmabbErA E priyA |
| చరణం charaNam 1 | చలువంపు తోటలో సరసుడు నేనుండగ సరగున చెయ్యి బట్టెరా ఏ ప్రియా | chaluvampu tOTalO sarasuDu nEnumDaga saraguna cheyyi baTTerA E priyA |
| చరణం charaNam 2 | కలువాల దొర పగ నాపై సాధించెరా కనికరముంచడాయెనే ఏరా ప్రియా | kaluvAla dora paga nApai sAdhimcherA kanikaramumchaDAyenE ErA priyA |
| చరణం charaNam 3 | ధర వెలయు శ్రీ ఛత్రపుర జగన్మోహనా వరనాటక ధీశుడే ఏరా ప్రియా | dhara velayu SrI Chatrapura jaganmOhanA varanATaka dhISuDE ErA priyA |
#77 లేచి రారా lEchi rArA
| Title | లేచి రారా | lEchi rArA |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ బేహాగ్ | ChatrapurI bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | లేచి రారా మా చెలి నేలుకోరా | lEchi rArA mA cheli nElukOrA |
| చరణం charaNam 1 | పెంచూ రతికేళి ముప్పించు చాలగా వలపించూ సరసము దేలించూ మెప్పించు మేలించు లాలించు | pemchU ratikELi muppimchu chAlagA valapimchU sarasamu dElimchU meppimchu mElimchu lAlimchu |
| చరణం charaNam 2 | నారీ మారునిచే కఠారి వాలుచూపుల దారి నడతల వయ్యారి చిన్నారి పొన్నారీ కన్నారీ | nArI mArunichE kaThAri vAluchUpula dAri naDatala vayyAri chinnAri ponnArI kannArI |
| చరణం charaNam 3 | నాతీ సంపూర్ణ చంద్రవతీ నిడతతొ గుణవతి జాతిలొ కాళవతి మదవతి నాదాతి సుదాతి | nAtI sampoorNa chamdravatI niDatato guNavati jAtilo kALavati madavati nAdAti sudAti |
| చరణం charaNam 4 | ఈశా శ్రీఛత్రపురీశ శ్రీజగన్మోహన సంకాశ సరస నాటక విధీశ వద్దేశ ప్రాణేశ లోకేశ | ISA SrIChatrapurISa SrIjaganmOhana samkASa sarasa nATaka vidhISa vaddESa prANESa lOkESa |
#76 సరివారిలో sarivArilO
| Title | సరివారిలో | sarivArilO |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ హిందుస్తాని కాఫీ | ChatrapurI hindustAni kAfI |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సరవారిలో సరసము లాడకురా | saravArilO sarasamu lADakurA |
| చరణం charaNam 1 | సరసము లాడకు సైగలు శాయకు తరచుగ బిల్వబోకు తప్పించకూ సరసము లాడకురా | sarasamu lADaku saigalu SAyaku tarachuga bilvabOku tappimchakU sarasamu lADakurA |
| చరణం charaNam 2 | కొత్తగా నే వచ్చి కొన్ని నాళ్ళాయెరా సద్దు శాయక పోరా చాల్ చాలురా సరసము లాడకురా | kottagA nE vachchi konni nALLAyerA saddu SAyaka pOrA chAl chAlurA sarasamulADakurA |
| చరణం charaNam 3 | వరలెడు శ్రీఛత్రపుర జగన్మోహనా వరనాటక ధీశ వద్దు ప్రాణేశా సరసము లాడకురా | varaleDu SrIChatrapura jaganmOhanA varanATaka dhISa vaddu prANESA sarasamulADakurA |
#75 సరసకు వేలరా sarasaku vElarA
| Title | సరసకు వేలరా | sarasaku vElarA |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ బేహాగ్ | ChatrapurI bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సరసకు వేలరా సమి ఏర మేర గాదురా | sarasaku vElarA sami Era mEra gAdurA |
| చరణం charaNam 1 | మరులుకున్న నాపై ఇంత మర్మమేల దెలుపరా తరుణి బెట్టినట్టి మందు తలకెక్కెనటరా | marulukunna nApai imta marmamEla deluparA taruNi beTTinaTTi mamdu talakekkenaTarA |
| చరణం charaNam 2 | నిరతము నీవనుచును నెరనమ్మి యుంటిరా సరగున నన్నేలుకోరా సమి నీకు మ్రొక్కెరా | niratamu nIvanuchunu neranammi yumTirA saraguna nannElukOrA sami nIku mrokkerA |
| చరణం charaNam 3 | పరుల వలెనె నా వలపు భరియింపజాలరా మారు నిల్లు చమ్మగిల్లి మైమరువసాగెరా | parula valene nA valapu bhariyimpajAlarA mAru nillu chammagilli maimaruvasAgerA |
| చరణం charaNam 4 | ధరను శ్రీ ఛత్రపుర వరజగన్మోహనా సరస నాటకానిలయ సమయమాయె గూడరా | dharanu SrI Chatrapura varajaganmOhanA sarasa nATakAnilaya samayamAye gUDarA |
#74 వేగా మన సరసకు vEgA mana sarasaku
| Title | వేగా మన సరసకు | vEgA mana sarasaku |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ బేహాగ్ | ChatrapurI bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వేగా మన సరసకు రాడేమే చెలి | vEgA mana sarasaku rADEmE cheli |
| రాగము తోడుత మంచి బాగాయనిపించువాడు | rAgamu tODuta mamchi bAgAyanipimchuvADu | |
| చరణం charaNam 1 | హెచ్చైన వెన్నెల కారు చిచ్చుకాక కోర్వరా మత్సకంటి కోమరులు కొన్న మర్మమెరుగడే చెలి | hechchaina vennela kAru chichchukAka kOrvarA matsakamTi kOmarulu konna marmamerugaDE cheli |
| చరణం charaNam 2 | కన్యలో ఈ నా వలపు ఎంతగా విన్నవింతునే కన్ను మిన్ను ఎరుగుదునా అన్నము సహింపదే చెలి | kanyalO I nA valapu emtagA vinnavimtunE kannu minnu erugudunA annamu sahimpadE cheli |
| చరణం charaNam 3 | ధరను శ్రీచత్రపుర వర జగన్మోహనా సరస నాటకా నిలయ సమయమాయె రాడాయె చెలి | dharanu SrIchatrapura vara jaganmOhanA sarasa nATakA nilaya samayamAye rADAye cheli |
#73 చిన్నదాన chinnadAna
| Title | చిన్నదాన | chinnadAna |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ బేహాగ్ | ChatrapurI bEhAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | చిన్నదాన నేనేమెరుగ సిగ్గు దియ్యబోకురా వన్నెకాడ ఇంక తాళవశముగాదు చాలురా | chinnadAna nEnEmeruga siggu diyyabOkurA vannekADa imka tALavaSamugAdu chAlurA |
| చరణం charaNam 1 | చిగురుమోవి తేనెలొల్కు చెలగి గ్రోలుటింతరా దొగరు పంట మెలసీ నొక్కి అగడు సాయబోకురా | chigurumOvi tEnelolku chelagi grOluTimtarA dogaru pamTa melasI nokki agaDu sAyabOkurA |
| చరణం charaNam 2 | తళుకు ముద్దు చెక్కులపై వలపు ముద్దు నుంచరా తళుకు దీర జిలుకూ కెంపుల లతదీల బోకురా | taLuku muddu chekkulapai valapu muddu numcharA taLuku dIra jilukU kempula latadIla bOkurA |
| చరణం charaNam 3 | అరసి చందనారి తేనె సరిసమానుడెంతరా మెరమిగల్గి దురుసు నీవు మేరనాడబోకురా | arasi chamdanAri tEne sarisamAnuDemtarA meramigalgi durusu nIvu mEranADabOkurA |
| చరణం charaNam 4 | ధరను శ్రీఛత్రపుర వరజగన్మోహనా సరస నాటకానిలయ సమయమరసీ గానరా | dharanu SrIChatrapura varajaganmOhanA sarasa nATakAnilaya samayamarasI gAnarA |
#72 కోపము రాదా kOpamu rAdA
| Title | కోపము రాదా | kOpamu rAdA |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ కాపి | ChatrapurI kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కోపము రాదా యవ్వరికైనా ఆపణతింటిలో ఆడిన మాటకు | kOpamu rAdA yavvarikainA ApaNatimTilO ADina mATaku |
| వాపోవగ మును వచ్చిన త్రోవను పోపోపొమ్మనీ సాపుగ దెలపె | vApOvaga munu vachchina trOvanu pOpOpommanI sApuga delape | |
| చరణం charaNam 1 | యంతపచారము జేసితి వచటా అంతరంగుడవని ఆదరించుచుంటి సుంతైన యంచక ఇంతి పాలాయెరా ఇంత హీనుడవనీ యెరుగకపోతీ | yamtapachAramu jEsiti vachaTA amtaramguDavani AdarimchuchumTi sumtaina yamchaka imti pAlAyerA imta hInuDavanI yerugakapOtI |
| చరణం charaNam 2 | ఈ విధి భ్రమయక అతనితో నేస్తము గావించినందుకు కలిగిన లాభము ఏ వగలాడి నీకేమి బోధించెరా నావలె దానికి గావలెగాదా | I vidhi bhramayaka atanitO nEstamu gAvimchinamduku kaligina lAbhamu E vagalADi nIkEmi bOdhimcherA nAvale dAniki gAvalegAdA |
| చరణం charaNam 3 | వరలెడు శ్రీఛత్రపుర జగన్మోహనా వర నాటక సూత్రధారుడవనుచుంటి నిరతము నీవని నెరనమ్మి యుంటిరా పర సతులను గూడి పలచనజేసితె | varaleDu SrIChatrapura jaganmOhanA vara nATaka sUtradhAruDavanuchunTi niratamu nIvani neranammi yumTirA para satulanu gUDi palachanajEsite |