| Title | మోడిసేయ | mODisEya |
| Written By | ||
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | మోడిసేయ న్యాయమా చాడి దండి సవితిమాట చవిగొని నెలరెల్ల వదలి | mODisEya nyAyamA chADi damDi savitimATa chavigoni nelarella vadali |
| చరణం charaNam 1 | మారు బారిబారి నీదు మరుగు గోరి మమత మెయిని సారె సారెకు నిను వేడిన చాలు చాలు నను గూడక | mAru bAribAri nIdu marugu gOri mamata meyini sAre sAreku ninu vEDina chAlu chAlu nanu gUDaka |
| చరణం charaNam 2 | నెలవెన్నెల వేడిమిచే విలుతతి వెదల జెంది చలువుడు రా భాగ్యమబ్బ గలద నీ మది నెంచి బల్ | nelavennela vEDimichE vilutati vedala jemdi chaluvuDu rA bhAgyamabba galada nI madi nemchi bal |
Category: Lyrics
#50 బన్సీవాలేనే bansIwAlEnE
| Title | బన్సీవాలేనే | bansIwAlEnE |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | బన్సీవాలేనే మేరా మనమోహతియ్యోరే | bansIwAlEnE mErA manamOhatiyyOrE |
| చరణం charaNam 1 | జమున కెనిరధీర ధేను చరావే బన్సీ సే మనమోహరియ్యోరే | jamuna keniradhIra dhEnu charAvE bansI sE manamOhariyyOrE |
| చరణం charaNam 2 | యా మురళి మెకచుటో నారగినో గిరికి కామొ సొబితా జోదినోరో | yA muraLi mekachuTO nAraginO giriki kAmo sobitA jOdinOrO |
| చరణం charaNam 3 | మొరలిలేదునిసుని వోహిర దివాని కృష్ణ కమల మన బసిగయ్యోరే | moralilEdunisuni vOhira diwAni kRshNa kamala mana basigayyOrE |
| చరణం charaNam 4 | చంద్రసఖీ భజో బాలాకృష్ణా ఛబి హరకే చరణమన బసిగయ్యోరె | chandrasakhI bhajO bAlAkRshNA Chabi harakE charaNamana basigayyOre |
#49 ఝూలత రాధే jhUlata rAdhE
| Title | ఝూలత రాధే | jhUlata rAdhE |
| Written By | ||
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | ఝూలత రాధే సంగ గిరిధర | jhUlata rAdhE samga giridhara |
| చరణం charaNam 1 | అబిరగులాలవుడా వతరధా భరచకారీరంగ్ గిరిధర | abiragulAlavuDA vataradhA bharachakArIramg giridhara |
| చరణం charaNam 2 | లాల బహి బృందావన జమునా ఖేచర సూభవరంగ్ గిరిధర | lAla bahi bRmdAvana jamunA khEchara sUbhavaramg giridhara |
| చరణం charaNam 3 | మీరాకే ప్రభు గిరిధర నాగర చరణకమల భోరంగ్ గిరిధర | mIrAkE prabhu giridhara nAgara charaNakamala bhOramg giridhara |
First attempt at correction:
| ఝూలత్ రాధా సంగ్ గిరిధర కే | jhUlat rAdhA sang giridhara kE | |
| అబిర గులాల్ ఉడావత్ రాధా భరి పిచకారీ రంగ్ | abira gulAl uDAvat rAdhA bhari pichakArI ramg | |
| లాల్ భయీ బృందావన్ జహూనా కేసర చూవత్ రంగ్ గిరిధర్ కే | lAl bhayI bRndAvan jahUnA kEsara chUvat ramg giridhar kE | |
| మీరాకే ప్రభు గిరిధర నాగర చరణకమల భోరంగ్ గిరిధర | mIrAkE prabhu giridhara nAgara charaNakamala bhOramg giridhara |
An audio link: https://www.youtube.com/watch?v=jkgS9iE94Wc by Veena Sahastrabuddhe
#48 తుమబిన tumabina
| Title | తుమబిన | tumabina |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | తుమబిన మేరీ కౌనకబరలే శావలి యా గిరధారీరే | tumabina mErI kounakabaralE SAvali yA giradhArIrE |
| చరణం charaNam 1 | భారసభామొ ద్రౌపతి ఠారీరాకోలా జహమారీరే ప్రభూజీ రాకోలా జహమారీరే | bhArasabhAmo draupati ThArIrAkOlA jahamArIrE prabhUjI rAkOlA jahamArIrE |
| చరణం charaNam 2 | మీరాకే ప్రభు గిరిధర నాగర చరణ కమల బలహారీరే భల భల చరణ కమల బలహారీరే | mIrAkE prabhu giridhara nAgara charaNa kamala balahArIrE bhala bhala charaNa kamala balahArIrE |
First attempt at correction of lyrics.
| తుమ బిన్ మోరీ కౌన్ ఖబర్ లే సావలియా గిరిధారీ | tuma bin&^ mOrI koun khabar lE sAvaliyA giridhArI | |
| భర్ సభా మే ద్రౌపది ఠారి రాఖో లాజ్ హమారీ రే ప్రభుజీ రాఖో లాజ్ హమారీ రే | bhar sabhA mE droupadi ThAri rAkhO lAj hamArI rE prabhujI rAkhO lAj hamArI rE | |
| మీరా కే ప్రభు గిరిధర నాగర చరణ కమల బలిహారీరే భల భల చరణ కమల బలిహారీరే | mIrA kE prabhu giridhara nAgara charaNa kamala balihArIrE bhala bhala charaNa kamala balihArIrE |
Audio Link: https://www.youtube.com/watch?v=oHpOPQ39-9I by T.N Seshagopalan (One of many)
#47 కాసాని చెలి kAsAni cheli
| Title | కాసాని చెలి | kAsAni cheli |
| Written By | ||
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కాసాని చెలినే గాదటరా నీ బాసలెల్ల యే మాయనురా | kAsAni chelinE gAdaTarA nI bAsalella yE mAyanurA |
| చరణం charaNam 1 | సారెకు నా సరివారి యెదుట నిన్ను రారా రాయని బిలచి | sAreku nA sarivAri yeduTa ninnu rArA rAyani bilachi |
| చరణం charaNam 2 | ఆ సతులతో బరియాసము సలుపక రోసముతో యోరోరి యని బిలిచిన | A satulatO bariyAsamu salupaka rOsamutO yOrOri yani bilichina |
| చరణం charaNam 3 | రేపగలని భేదములెంచక నీపైగొని ఉపరతులను సలుపక | rEpagalani bhEdamulemchaka nIpaigoni uparatulanu salupaka |
| చరణం charaNam 4 | ధర్మపురిని నెలకొన్న శ్రీపరవాసు నిర్మలమగు వేంకటేశుని సాక్షిగ | dharmapurini nelakonna SrIparavAsu nirmalamagu vEmkaTESuni sAkshiga |
#46 మనకేలానె manakElAne
| Title | మనకేలానె | manakElAne |
| Written By | ||
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | మనకేలానె లేని పోని మాటలు మనకేలానే | manakElAne lEni pOni mATalu manakElAnE |
| చరణం charaNam 1 | కనికరమున తా వినయము నెంచక మనసున ప్రియింప | kanikaramuna tA vinayamu nemchaka manasuna priyimpa |
| చరణం charaNam 2 | కాముని కేళిలొ సోమజ చంద్రుని తలచినదేయల | kAmuni kELilo sOmaja chamdruni talachinadEyala |
| చరణం charaNam 3 | వేమరొ సురపురి వేణుగోపాలుని కలసినదేయల | vEmaro surapuri vENugOpAluni kalasinadEyala |
#45 ఎటువలె యెటువలె eTuvale yeTuvale
| Title | ఎటువలె యెటువలె | eTuvale yeTuvale |
| Written By | ||
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | ఎటువలె యెటువలె సైచుదు నే విరహము | eTuvale yeTuvale saichudu nE virahamu |
| చరణం charaNam 1 | ఇంతిరో విరహము యెంతని యోర్తునె కాంతునీ బారికి కలయ రమ్మనుమనె | imtirO virahamu yemtani yOrtune kAmtunI bAriki kalaya rammanumane |
| చరణం charaNam 2 | కుటిలాలకి నీ కోపము మానవే విటకానిని నా విడిదిగి తేగదే | kuTilAlaki nI kOpamu mAnavE viTakAnini nA viDidigi tEgadE |
| చరణం charaNam 3 | వేమరో సురపురి వేణుగోపాలుని కాముని కేళికి కలవర మందితి | vEmarO surapuri vENugOpAluni kAmuni kELiki kalavara mamditi |
#44 సామికి తెలిపే sAmiki telipE
| Title | సామికి తెలిపే | sAmiki telipE |
| Written By | ||
| రాగం rAga | దేశీయ తోడి | dESIya tODi |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | సామికి తెలిపేవారెవరే కాముని బారికి వోరుపలేనే | sAmiki telipEvArevarE kAmuni bAriki vOrupalEnE |
| చరణం charaNam 1 | కూరిమి దానితో గూడి యుండేటి వేళ నా మాలిమితో నన్నేలిన బాలా గోపాలునకు యీ జాలము తగదని తగదని నా | kUrimi dAnitO gUDi yumDETi vELa nA mAlimitO nannElina bAlA gOpAlunaku yI jAlamu tagadani tagadani nA |
| చరణం charaNam 2 | సారెకు దానితో సరసము లాడుట మేరగాదని నా మేలువానితో నేడునా | sAreku dAnitO sarasamu lADuTa mEragAdani nA mEluvAnitO nEDunA |
| చరణం charaNam 3 | వేమరొ సురపురి వేణు గోపాలుని కామునికేళికి కలయ రమ్మనుమని నా | vEmaro surapuri vENu gOpAluni kAmunikELiki kalaya rammanumani nA |
#43 వాని యెడబాసి vAni yeDabAsi
| Title | వాని యెడబాసి | vAni yeDabAsi |
| Written By | ||
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వాని యెడబాసి నేనెటు లోర్తునే చెలి కాని వారితో గూడి కనబడడె చెలి | vAni yeDabAsi nEneTu lOrtunE cheli kAni vAritO gUDi kanabaDaDe cheli |
| చరణం charaNam 1 | ఇచ్చలతో నన్ను నిండు కౌగలించి మచ్చిక చేసినది మరచెగదే చెలి | ichchalatO nannu nimDu kaugalimchi machchika chEsinadi marachegadE cheli |
| చరణం charaNam 2 | చిన్న వయసు నుండి జేరి నాతో తన చిన్నెలు జూపినను చిన్నబుచ్చెనే చెలి | chinna vayasu numDi jEri nAtO tana chinnelu jUpinanu chinnabuchchenE cheli |
| చరణం charaNam 3 | ధరవెలయు శ్రీరంగధాముడు ననుగూడి నిరతము బాయనని ఆనబెట్టెనే చెలి | dharavelayu SrIramgadhAmuDu nanugUDi niratamu bAyanani AnabeTTenE cheli |
#42 పంతము శాయకు pamtamu SAyaku
| Title | పంతము శాయకు | pamtamu SAyaku |
| Written By | ||
| రాగం rAga | ఇందుస్తాని | industAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | పంతము శాయకు పణతిరో నాపై ఎంతయు జెప్పిన వినవేమో మాయ | pamtamu SAyaku paNatirO nApai emtayu jeppina vinavEmO mAya |
| చరణం charaNam 1 | కాంతామణి నీ చెంతను జేరితి సంతరించుమని జాలగ వేడితి | kAmtAmaNi nI chemtanu jEriti samtarimchumani jAlaga vEDiti |
| చరణం charaNam 2 | ** ఇత్తని లేవు నక్కిత్తనై కోపమో పత్తి యెరియుదెన్ పాపమో ఖర్మమో | ittani lEvu nakkittanai kOpamO patti yeriyuden pApamO kharmamO* |
| చరణం charaNam 3 | ** మయ్యల్ మీరుదే మయిలే కుయిలే మల్లిగై ముల్లిగై మాదళం పూవే | mayyal mIrudE mayilE kuyilE malligai mulligai mAdaLam pUvE* |
| చరణం charaNam 4 | చయ్యన జేర్చుము నీ పుణ్యముండును అన్యుల మాట విని అలసట బెట్టకు | chayyana jErchumu nI puNyamunDunu anyula mATa vini alasaTa beTTaku |
| చరణం charaNam 5 | దిక్కు నీవని దిక్కు జేరితిని దక్కితి నని నీకు చాలగ మ్రొక్కితి ** అక్కరుడోయన్నై యాదరిత్తుక్కొళ్ళుం ** పక్కత్తీల్ పార్తెన్ పరన్ దోడాడే ** అల్లుం పగలుం పున్నై నంబిక్కొండిరుండేన్ ** నంబుగల్ శెయ్యాదె మాదళం బూవే | dikku nIvani dikku jEritini dakkiti nani nIku chAlaga mrokkiti ** akkaruDOyannai yAdarittukkoLLum ** pakkattIl pArten paran dODADE ** allum pagalum punnai nambikkonDirunDEn ** nambugal SeyyAde mAdaLam bUvE |
| చరణం charaNam 6 | చల్లగ నాతో పలికిన చాలును సల్లాపము నాతో సలిపిన చాలును | challaga nAtO palikina chAlunu sallApamu nAtO salipina chAlunu |
| చరణం charaNam 7 | వాసిగ తిరువల్లిక్కేణిలొ నెలకొన్న పార్థసారథి దయ దప్పి యుండేను ** ఆశైయుడనె శ్రీనివాసన్తె యాళుమే ** మోశంశెయ్యాదె పెణ్మానే కణ్మానే | vAsiga tiruvallikkENilo nelakonna pArthasArathi daya dappi yumDEnu ** ASaiyuDane SrInivAsan&te yALumE ** mOSamSeyyAde peNmAnE kaNmAnE |
25 Nov 2025 – adding “pantamu SAyaku” here, so that this jAvaLi can be searched with either spelling