#805 వళ్ళి మణాళన్ vaLLi maNALan

Titleవళ్ళి మణాళన్vaLLi maNALan
Written Byశ్రీమతి డి పట్టమ్మాళ్Smt D paTTammAL
Book
రాగం rAgaధన్యాసిdhanyAsi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవళ్ళి మణాళన్ మీదు వళక్కెన్నడీvaLLi maNALan mIdu vazhakkennaDI
అనుపల్లవి anupallaviఅవన్ పళక్కముం తెరియామలె విళక్కం ఉనక్కేదడీavan pazhakkam teriyAmale vizhakkam unakkEdaDI
చరణం
charaNam 1
ఉళత్తికిసైంద ఒరుత్తి ఇరుక్కయిలే
కళ్ళ కాదల్ సైదు కడి మనం పురింద
నినైత్త పడి నడక్క నినైప్పవనడీ
uLattikisainda orutti irukkayilE
kaLLa kAdal saidu kaDi manam purinda
ninaitta paDi naDakka ninaippavanaDI
చరణం
charaNam 2
నిత్తం ఒరు వేడం తరితిరుప్పానడి
నినైందోర్ వేండు వరం నిత్తం అళిప్పానడి
నీలమయిల్ మీదేరి నికిల బువనం తిరియుం
nittam oru vEDam taritiruppAnaDi
ninaindOr vEnDu varam nittam aLippAnaDi
nIlamayil mIdEri nikila buvanam tiriyum
Audio Linkhttps://www.youtube.com/watch?v=USUUnXKWfBA

#804 మోసగార్తి నిన్నొళర్తి mOsagArti ninnoLarti

Titleమోసగార్తి నిన్నొళర్తిmOsagArti ninnoLarti
Written By
Bookఆనంద దాసAnanda dAsa
రాగం rAgaగౌళgouLa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమోసగార్తి నిన్నొళర్తి మాడి కెట్టెనే బలు
పాశహాకి యెల్లవన్ను దోచిద పిశాచియే
mOsagArti ninnoLarti mADi keTTenE balu
pASahAki yellavannu dOchida piSAchiyE
చరణం
charaNam 1
యెన్న సతియ కొరళ హార నిన్నదాగిదే
మున్న కొట్ట ధనకె లెక్కవిల్ల వాగిదే
బణ్ణ పడిసి దాగ నాను తిళియదాదెనే
చిన్నరన్న యందు నగెయ పాలాదెనే
yenna satiya koraLa hAra ninnadAgidE
munna koTTa dhanake lekkavilla vAgidE
baNNa paDisi dAga nAnu tiLiyadAdenE
chinnaranna yandu nageya pAlAdenE
చరణం
charaNam 2
నన్న బిట్టు అన్యరన్నొళ్ళె యెందెయే
కణ్ణ ముందెయె పరర తోళ తెక్కె యొళిహెయే
ఎన్న కాల వెల్లవు నిన్నొళాయితే
చెన్న కమలేశ విఠలన్న మరెవు దాయితే
nanna biTTu anyarannoLLe yendeyE
kaNNa mundeye parara tOLa tekke yoLiheyE
enna kAla vellavu ninnoLAyitE
chenna kamalESa viThalanna marevu dAyitE
Audio Linkhttps://www.youtube.com/watch?v=VScRfTAwr0E

#803 గేలియాయ్ పోనదడి gEliyAy pOnadaDi

Titleగేలియాయ్ పోనదడిgEliyAy pOnadaDi
Written Byవానంపాడి / మదురై న్ కృష్ణన్vAnampADi / madurai n kRshNan
Book
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviగేలియాయ్ పోనదడి తోళి
కేట్పవర్కుం పార్పవర్కుం కేవలమాయ్ ఆనదడి
gEliyAy pOnadaDi tOzhi
kETpavarkum pArpavarkum kEvalamAy AnadaDi
అనుపల్లవి anupallaviవేలినై కై పిడిత్తు వీరనై పోల వందాన్
నల్ల పాలినై తిరియవైత్తు పదుంగియె పోయి ఒళిందాన్
vElinai kai piDittu vIranai pOla vandAn
nalla pAlinai tiriyavaittu padungiye pOyi oLindAn
చరణం
charaNam 1
నాన్ తేడి పోగుం మున్నె తాన్ తేడి వందానడి
నాన్ పోయి నిర్కైయిలె నల్ వాక్కు తందానడి
తేన్ కూడి పూత్త ఉళ్ళం తిరుడియె సెండ్రానడి
ఇంద తెరువెల్లాం సిరిక్క వైత్తె తిరుంబాదు సెండ్రానడి
naan tEDi pOgum munne tAn tEDi vandAnaDi
naan pOyi nirkaiyile nal vAkku tandaanaDi
tEn kUDi pUtta uLLam tiruDiye senDrAnaDi
inda teruvellAm sirikka vaitte tirumbAdu senDrAnaDi
Audio Linkhttps://www.youtube.com/watch?v=yRVaE3RpNH4

#802 ఎదర్కో ఎన్ మీదు edarkO en mIdu

Titleఎదర్కో ఎన్ మీదుedarkO en mIdu
Written BySmt. D paTTammAL
Book
రాగం rAgaశుధ్ధ సావేరిSudhdha sAvEri
తాళం tALa
పల్లవి pallaviఎదర్కో ఎన్ మీదు నీ కొండ కోపం
ఎన్న పిళై సైదేన్ ఎండ్రే ఎడుత్తు సొల్వాయ్
edarkO en mIdu nI konDa kOpam
enna pizhai seidEn enDrE eDuttu solvaay
అనుపల్లవి anupallaviఉదరి తళ్ళవొ ఎందన్ ఉరవు కొండనై
ఉరైత్త ఉన్మై తన్నై అరవే మరందనై
udari taLLavo endan uravu konDanai
uraitta unmai tannai aravE marandanai
చరణం
charaNam 1
కళ్ళమిల్లా ఉళ్ళత్తిల్ కళంగం పుగుందదొ?
ఓర్ కారణముం ఇండ్రి మనక్కలక్కం వందదొ
అళ్ళి అణైత్తిడ ఆసైయుం ఇల్లైయొ?
పుళ్ళి మయిల్ మీదు తుళ్ళి వందరుళ్ పురివాయ్
kaLLamillA uLLattil kaLangam pugundado?
Or kaaraNamum inDri manakkalakkam vandado
aLLi aNaittiDa aasaiyum illaiyo?
puLLi mayil meedu tuLLi vandaruL purivAy
Audio Linkhttps://www.youtube.com/watch?v=B30CmefBwDw

#801 వగల వయ్యారి vagala vayyAri

Titleవగల వయ్యారిvagala vayyAri
Written Byపట్రాయని సీతారామశాస్త్రిpaTrAyani sItArAmaSAstri
BookBunch of jAvaLis
రాగం rAgaకాపిkApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవగల వయ్యారి అదిరా ఆ చిన్నారి
వగల వయ్యారి అదిరా
vagala vayyAri adirA A chinnAri
vagala vayyAri adirA
అనుపల్లవి anupallaviసొగసరి జవరాలు తగినింటి మగనాలు
మురిపాల హొయల మైమరపించు ప్రియురాలు
sogasari javarAlu tagininTi maganAlu
muripAla hoyala maimarapinchu priyurAlu
చరణం
charaNam 1
అత్తా మామల వదిన బావా మరదుల
మగని చిత్త మెరిగిన నెరజాణ యదిరా
సరస సరాగాల చనవైన నయగారాల
హితులు సన్నిహితు లోహోయని మెచ్చే
attA mAmala vadina bAvA maradula
magani chitta merigina nerajANa yadirA
sarasa sarAgAla chanavaina nayagArAla
hitulu sannihitu lOhOyani mechchE
చరణం
charaNam 2
ఇంపైన మాటల సొంపైన పాటల
తీరైన నడతల తీయని వలపుల
నెనరైన పెనిమిటి మనసు దోచి
తనువు నెమ్మనము తనివోవజేసే
impaina mATala sompaina pATala
tIraina naDatala tIyani valapula
nenaraina penimiTi manasu dOchi
tanuvu nemmanamu tanivOvajEsE

#800 మోసపోతినే mOsapOtinE

TitleమోసపోతినేmOsapOtinE
Written Byకవి రంగదాసkavi rangadAsa
Book
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమోసపోతినే చెలియా మోసపోతినే
మోహనాంగుని చేరి నే
వాని మాట నమ్మి నే
mOsapOtinE cheliyA mOsapOtinE
mOhanAnguni chEri nE
vAni mATa nammi nE
అనుపల్లవి anupallaviఆశలు పెట్టి నాపై దోసమెంచెనేASalu peTTi nApai dOsamenchenE
చరణం
charaNam 1
వద్దంటే నాతో కూడి ముద్దు ముద్దుగా మాటలాడి
నిద్దుర పోయే వేళ సద్దు లేక పోయినాడె
vaddanTE nAtO kUDi muddu muddugA mATalADi
niddura pOyE vELa saddu lEka pOyinADe
Audio Linkhttps://www.youtube.com/watch?v=46jNyT4utHU

#799 బరువనో బారనో baruvanO bAranO

Titleబరువనో బారనోbaruvanO bAranO
Written Byశ్రీనాథ విఠ్ఠలSrInAtha viThThala
Book
రాగం rAgaసింధు భైరవిsindhu bhairavi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviబరువనో బారనో ప్రియనుbaruvanO bAranO priyanu
చరణం
charaNam 1
కరెదరె బార సుమనిరలార
తరుణిగె దీవన మనవు తిలివుదు
karedare baara sumaniralaara
taruNige dIvana manavu tilivudu
చరణం
charaNam 2
ఆసెపూరిస బేకు ఇల్లవె బిడ బేకు
శ్రీశ శ్రీనాథ విఠ్ఠల నల్లి మనవిడ బేకు
AsepUrisa bEku illave biDa bEku
SrISa SrInAtha viThThala nalli manaviDa bEku
Audio Linkhttps://www.youtube.com/watch?v=Mp1wm6RTEXM

#798 పోకిరి తనములు pOkiri tanamulu

Titleపోకిరి తనములుpOkiri tanamulu
Written ByభీమేశదాసbhImESadAsa
Book
రాగం rAgaరాగమాలిక rAgamAlika
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviరాగం: శంకరాభరణం
పోకిరి తనములు బాగ తెలియ వచ్చె
ప్రక్క ఇంటికి పోపోరా
మాయింటికి రాకరాక పోపోరా
rAga: SankarAbharaNam
pOkiri tanamulu bAga teliya vachche
prakka inTiki pOpOrA
mAyinTiki rAkarAka pOpOrA
గోపాలు గుడికి నే గుంపు తోను పోతే
వీపు వెనక బట్టి అధరము కొరికేవు
కోపము బట్టు నా కొంగుని పట్టక
మాపటి వేళకు మావారు వచ్చేరు
ప్రక్క ఇంటికి పోపోరా
gOpAlu guDiki nE gumpu tOnu pOtE
vIpu venaka baTTi adharamu korikEvu
kOpamu baTTu nA konguni paTTaka
mApaTi vELaku mAvAru vachchEru
prakka inTiki pOpOrA
రాగ: మోహన
నిన్న దాని ఇంట నీవు జేసిన సైగల
పంగేలు జూచెర లలనామణీ నిన్ను
కన్నులెర్రగ జేసి ఖండిత మాడగ
నిన్నది పదమంటి బతిమాలినది తనకె??
ప్రక్క ఇంటికి పోపోరా
rAga: mOhana
ninna dAni inTa nIvu jEsina saigala
pangElu jUchera lalanAmaNI ninnu
kannulerraga jEsi khanDita mADaga
ninnadi padamanTi batimAlinadi tanake??
prakka inTiki pOpOrA
రాగ: ఆనందభైరవి
సరసము జేసేవు సొగసుగాడ నీవు
పరులు జూచెరె నిన్ను పంతము జేసేరు
మరుని కేళిలో నన్ను మమతతో గూడిన
గురువర భీమేశ విఠలుడు ఈ వేళ
ప్రక్క ఇంటికి పోపోరా
rAga: Anandabhairavi
sarasamu jEsEvu sogasugADa nIvu
parulu jUchere ninnu pantamu jEsEru
maruni kELilO nannu mamatatO gUDina
guruvara bhImESa viThaluDu I vELa
prakka inTiki pOpOra
Audio/ Video Linkhttps://www.youtube.com/watch?v=EXYfEubs-os

#797 ఏమి సేతునే Emi sEtunE

Titleఏమి సేతునేEmi sEtunE
Written ByDr పసుమర్తి విఠల్Dr pasumarti viThal
Book
రాగం rAgaఅభేరిabhEri
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఏమి సేతునే చెలియా ఏమనందునే ఏఁ
ఏమి సేతునే చెలియా నిన్నేమనందునే ఏఁ
Emi sEtunE cheliyA EmanandunE E@M
Emi sEtunE cheliyA ninnEmanandunE E@M
దొరయైన నా స్వామి దొంగిలించె మనము || ఏమి||dorayaina nA swAmi dongilinche manamu || Emi||
పలుమారు నను పలుకరించి సరసమాడి పోయేనే || ఏమి||palumAru nanu palukarinchi sarasamADi pOyEnE || Emi||
నిన్న మొన్న దాక నన్ను రవ్వ చేసినాడే
వీనుల విందుగ నాతో మధుర భాష లాడెనే
కమ్మని పిలుపుతో విఠలుని కబురు పంపితే గదవే || ఏమి||
ninna monna dAka nannu ravva chEsinADE
vInula vinduga nAtO madhura bhAsha lADenE
kammani piluputO viThaluni kaburu pampitE gadavE || Emi||

#796 అరుళ్వాయ్ మురుగా aruLvAy murugA

Titleఅరుళ్వాయ్ మురుగాaruLvAy murugA
Written Byచిత్రవీణ రవికిరణ్chitravINa ravikiraN
Bookrasikas.org
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఅరుళ్వాయ్ మురుగా మయిల్ మీదేరి వన్aruLvAy murugA mayil mIdEri van
అనుపల్లవి anupallaviవిళైయాడి ఓడి పాడి నాం కళిత్తిడవే నీ విరైవిల్ వన్viLaiyADi ODi pADi nAm kaLittiDavE nI viraivil van
చరణం
charaNam 1
సోమశేఖరన్ ప్రేమ సుతనే రామన్ మరుగనే కుమరనే కురమగళ్
కామ సుందరనే రవి శశి వేణ్డుం పుణ్ణియనే నీ వన్
sOmaSEkharan prEma sutanE rAman maruganE kumaranE kuramagaL
kAma sundaranE ravi SaSi vENDum puNNiyanE nI van
చరణం
charaNam 2
తామదం ఎన్నాల్ తాళ ఇయలవిల్లై కరుణై సైవాయ్ ఉయర్
సామం పుగళుం శీలనే తమిళ్ లోలనే వడివేలనే
tAmadam ennAl tALa iyalavillai karuNai seivAy uyar
sAmam pugazhum SIlanE tamizh lOlanE vaDivElanE
Audio Link:https://www.youtube.com/watch?v=_ynPQ_5XcXw
Took the liberty to write ళ్ (L) instead of ‘zh’ – since that is the closest that Telugu script supports for the Tamil sound zh