#745 వలపు తాళ valapu tALa

Titleవలపు తాళvalapu tALa
Written Byస్వాతి తిరునాళ్svAti tirunAL
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaఅఠాణaTHANa
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviవలపు తాళ వశమా నా సామికి
చలము సేయ న్యాయమా
valapu tALa vaSamA nA sAmiki
chalamu sEya nyAyamA
అనుపల్లవి anupallaviఅలరు విల్తుని సమానుడౌ శ్రీ పద్మనాభుడు
నెలత ఇపుడు నిన్ను నిరాకరించెనే
alaru viltuni samAnuDau SrI padmanAbhuDu
nelata ipuDu ninnu nirAkarinchenE
చరణం
charaNam 1
చిరుత ప్రాయము నాడే చిగురు బోణి వాని
కరుణా సాగరుడని కలికి చాల నమ్మితి
మరుని బాణము చాత మగువ నా మనసెంతో
పరవశ మాయెనే భాగ్య మిటు లాయెనే
chiruta prAyamu nADE chiguru bONi vAni
karuNA sAgaruDani kaliki chAla nammiti
maruni bANamu chAta maguva nA manasentO
paravaSa mAyenE bhAgya miTu lAyenE
చరణం
charaNam 2
ఇలను నా ప్రాణేశు డే మానినితో గూడి
జలజాక్షి మితి మీరి సరసా లాడు చున్నాడో
పలుమారు నను జూచి పలుకు లాడిన దెల్ల
తెలియ వచ్చెనే ఓ చెలియరో ఈ వేళ
ilanu nA prANESu DE mAninitO gUDi
jalajAkshi miti mIri sarasA lADu chunnADO
palumAru nanu jUchi paluku lADina della
teliya vachchenE O cheliyarO I vELa
చరణం
charaNam 3
సోమ కిరణము చాత సొగసైన నిన్నటి రేయి
రామ రామ నాకు రమణి యుగ మాయెనే
కామకేళిలో నన్ను కలసి యుండిన విభుడు
నా మీద నున్న నెనరు నాతి మరచె నేమో
sOma kiraNamu chAta sogasaina ninnaTi rEyi
rAma rAma nAku ramaNi yuga mAyenE
kAmakELilO nannu kalasi yunDina vibhuDu
nA mIda nunna nenaru nAti marache nEmO
In anupallavi, could it be “nannu nirAkarinchenE”?

#744 ఇంత మోడి inta mODi

Titleఇంత మోడిinta mODi
Written Byస్వాతి తిరునాళ్svAti tirunAL
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaకాంభోజిkAmbhOji
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviఇంత మోడి యాలర నా సామి నన్నేలుకోర వేగమేinta mODi yAlara nA sAmi nannElukOra vEgamE
అనుపల్లవి anupallaviపంతమా నాపై శ్రీ పద్మనాభ సామిpantamA nApai SrI padmanAbha sAmi
చరణం
charaNam 1
అలిగి యుండుటకు అయ్యో ఏమి కారణ మయ్యలూ నా మీదరా
తలిరుబోణులు నీకేమి బోధించిరో తాళరాదు విరహ మీవేళ సామి
aligi yunDuTaku ayyO Emi kAraNa mayyalU nA mIdarA
talirubONulu nIkEmi bOdhinchirO tALarAdu viraha mIvELa sAmi
చరణం
charaNam 2
క్షణము యుగ మాయెనే నాపై నీకు కరుణ లేక పోయెనే
పణతు లందరు నన్ను జూచి నవ్వేరు ప్రాణ నాథుడ నిన్నే నమ్మినాను
kshaNamu yuga mAyenE nApai nIku karuNa lEka pOyenE
paNatu landaru nannu jUchi navvEru prANa nAthuDa ninnE namminAnu
చరణం
charaNam 3
సోము డనల మాయెనే నీతో గూడి సురత సుఖము లేని
కాముని కన్న చక్కని పద్మనాభ కౌగిలించి కలయరా నాసామి
sOmu Danala mAyenE nItO gUDi surata sukhamu lEni
kAmuni kanna chakkani padmanAbha kaugilinchi kalayarA nAsAmi

#743 సారమైన sAramaina

TitleసారమైనsAramaina
Written Byస్వాతి తిరునాళ్svAti tirunAL
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAgaబిహాగ్bihAg
తాళం tALaరూపకrUpaka
Previously Published At713
పల్లవి pallaviసారమైన మాటలంత చాలు చాలురా సామిsAramaina mATalanta chAlu chAlurA sAmi
అనుపల్లవి anupallaviసారసాక్ష మీకెంతో సంతోషము మేలు మేలుsArasAksha mIkentO santOshamu mElu mElu
చరణం
charaNam 1
సోము డుదయ మాయెనే మీ సుదతికి మహా భయ మాయెనే
కామ కోటి సుందరా మా భాగ్య మిటు లాయెనే
sOmu Dudaya mAyenE mI sudatiki mahA bhaya mAyenE
kAma kOTi sundarA mA bhAgya miTu lAyenE
చరణం
charaNam 2
మరునాథుని శర భంగము గావోదూ నీకు మాయందు దయ కానరాద
విరహమైన వారధిలో మునికాయుందానన్నతో
marunAthuni Sara bhangamu gAvOdU nIku mAyandu daya kAnarAda
virahamaina vAradhilO munikAyundAnannatO
చరణం
charaNam 3
మనవి వినర సామి నిన్ను నమ్మియున్నాను మరేమి
ఘనుడైన శేషునిపై వెలయు శ్రీ పద్మనాభ
manavi vinara sAmi ninnu nammiyunnAnu marEmi
ghanuDaina SEshunipai velayu SrI padmanAbha

#742 సఖియ సుఖవు sakhiya sukhavu

Titleసఖియ సుఖవు
(దశావతార జావళి, నిందా స్తుతి)
sakhiya sukhavu
(daSAvatAra jAvaLi, nindA stuti)
Written Byఆనంద దాసAnanda dAsa
Bookజావళి రవళిjAvaLi ravaLi
రాగం rAgaరాగమాలికrAgamAlika
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviరాగ: ఖమాస్
సఖియ సుఖవు బేకె ఈ రూపకె
ముఖవ నమ్మి ముకురదల్లి నోడి కొళ్ళెలో
rAga: khamAs
sakhiya sukhavu bEke I rUpake
mukhava nammi mukuradalli nODi koLLelO
చరణం
charaNam 1
(మత్స్య & వరాహ)
అధర కధర నీవెనంటు పోదొడె
రదవిల్లద మీన బాయనింతిహుడొ
ముదది వదనవ హదుళవిద హదరె
ముది పందియ వదనవేను చెందవో
(matsya & varAha)
adhara kadhara nIvenanTu pOdoDe
radavillada mIna bAyanintihuDo
mudadi vadanava haduLavida hadare
mudi pandiya vadanavEnu chendavO
చరణం
charaNam 2
రాగ: కాపి
(కూర్మ & నరసింహ)
చెన్నదబ్బిదొడె ఘన్న పాశాణవు
ఘన్న గిరియనెను నోడిదరు నగు
విన్నిలద నరనో నీ సింగనో
rAga: kApi
(kUrma & narasim^ha)
chenna dabbidoDe ghanna pASANavu
ghanna giriyanenu nODidaru nagu
vinnilada naranO nI singanO
చరణం
charaNam 3
రాగ: సురటి
(వామన & పరశురామ)
బాలతనదలె నెలదాసకె గుణ
శీలన తుళిద కాల పొందియెహొ
కాలనంతాయుధవ పిడిది సిక్కిద భూ
పాలర కడికడిద ఒరత నినగె ఈ
rAga: suraTi
(vAmana & paraSurAma)
bAlatanadale neladAsake guNa
SIlana tuLida kAla pondiyeho
kAlanantAyudhava piDidi sikkida bhU
pAlara kaDikaDida orata ninage I
చరణం
charaNam 4
రాగ: సారంగ
(రామ & కృష్ణ)
హెందతియన వర్ణకట్టి దంత క్రూర
గండ నీనెంబొదు చరితవొ
కండ కండ హెంగల హిండనె హొందిహ
భండనొ ధనికెంబుదల్లొ తనకహియె
rAga: sAranga
(rAma & kRshNa)
hendatiyana varNakaTTi danta krUra
ganDa nInembodu charitavo
kanDa kanDa hengala hinDane hondiha
bhanDano dhanikembudallo tanakahiye
చరణం
charaNam 5
రాగ: సింధుభైరవి
(బుధ్ధ & కల్కి)
కత్తలె బెళకెన్నదె భువియళు
బెత్తలె తిరుగువ నీనెత్త దొరకిదెయొ
హత్తిద కుదురెయ హత్తు రూపదల్లి నీ
నెత్తి తొరిద కమలేశ విఠల ప్రియ
rAga: sindhubhairavi
(budhdha & kalki)
kattale beLakennade bhuviyaLu
bettale tiruguva nInetta dorakideyo
hattida kudureya hattu rUpadalli nI
netti torida kamalESa viThala priya

#741 తోరె సుందరాంగన tOre sundarAngana

Titleతోరె సుందరాంగనtOre sundarAngana
Written Byహుల్లహల్లి రామన్నhullahalli rAmanna
Bookజావళి రవళిjAvaLi ravaLi
రాగం rAgaచెంచురుటిchenchuruTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviతోరె సుందరాంగన ముఖ (నీ)
తోరె నిన్నె యెన్న కనసొల్ బందన నీ
tOre sundarAngana mukha (nI)
tOre ninne yenna kanasol bandana nI
అనుపల్లవి anupallaviవారిజ కన్గళ రోమ రాజియ పరివారద
భుజగళ కండు గళియ నీ
vArija kan&gaLa rOma rAjiya parivArada
bhujagaLa kanDu gaLiya nI
చరణం
charaNam 1
ఎల్లిహనో ఎంతిహనో తిళియె నా సుళి
పల్లమొగద త్రిణపురి యల్లిహన నీ
ellihanO entihanO tiLiye nA suLi
pallamogada triNapuri yallihana nI
AV Linkhttps://www.youtube.com/watch?v=DZBkZMk6pJw
https://www.youtube.com/watch?v=6ngon7g1sbA

#740 నిన్ను బాసి ninnu bAsi

Titleనిన్ను బాసిninnu bAsi
Written Byమైసూరు వాసుదేవాచారిmaisUru vAsudEvAchAri
Bookజావళి రవళిjAvaLi ravaLi
రాగం rAgaయదుకుల కాంభోజిyadukula kAmbhOji
తాళం tALaఆదిAdi
Previously Published At381
పల్లవి pallaviనిన్ను బాసి నిమిషమైన
నేనెంటు జీవింతును రామ
ninnu bAsi nimishamaina
nEnenTu jIvintunu rAma
చరణం
charaNam 1
నన్ను విడచుట న్యాయమా నీకు
నా పాలి దేవ వాసుదేవ
nannu viDachuTa nyAyamA nIku
nA pAli dEva vAsudEva
చరణం
charaNam 2
నీ మనసు కరగదేమిరా
నీ పాదములనే నమ్మితిని
nI manasu karagadEmirA
nI pAdamulanE nammitini
చరణం
charaNam 3
కన్న తండ్రి నాపై కరుణ జూపురా
నిన్నే కోరియున్న వాడనురా
kanna tanDri nApai karuNa jUpurA
ninnE kOriyunna vADanurA
Sounds very similar to 381, but not entirely!

#739 మాతు సాకు mAtu sAku

Titleమాతు సాకుmAtu sAku
Written Byఆనంద దాసAnanda dAsa
Bookజావళి రవళిjAvaLi ravaLi
రాగం rAgaనవరస కన్నడnavarasa kannaDa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమాతు సాకు మాడెలో ప్రీతి తోరెలొmAtu sAku mADelo prIti tOrelo
అనుపల్లవి anupallaviరాతిరియ సమయదల్లి ప్రీతి సువ స్త్రీయ ఇరలు
మాతనాడి పొత్తు కళె వారెనో మూళ
rAtiriya samayadalli prIti suva strIya iralu
mAtanADi pottu kaLe vArenO mULa
చరణం
charaNam 1
సమయ వ్యర్థ సల్లదొ జాణరిదను బల్లరొ
కమలేశ విఠలన్న స్మరిసువదన్ను బిట్టు
samaya vyartha sallado jANaridanu ballaro
kamalESa viThalanna smarisuvadannu biTTu

#737 వ్రతవెతకె vratavetake

Titleవ్రతవెతకెvratavetake
Written ByఆనందదాసAnandadAsa
Bookజావళి రవళిjAvaLi ravaLi
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviవ్రతవెతకె భంగ మాడిదెయో
సుతరను పొందలు నొంతిరె నన్నయ
vratavetake bhanga mADideyO
sutaranu pondalu nontire nannaya
చరణం
charaNam 1
హలవు కాలవు నిన్న దూరదలిద్దరె
ఫలగ నా తిందుహ హాల్ గుడియుత లిద్దరె
కెల కాలకె మక్కళాగువ దెందిరీగలే
కొడువె నెనుత సేరిదె యల్లొ
halavu kAlavu ninna dUradaliddare
phalaga nA tinduha hAl guDiyuta liddare
kela kAlake makkaLAguva dendirIgalE
koDuve nenuta sEride yallo
చరణం
charaNam 2
తిళియద బాలెయు నా నీనాదరె
బలితిహ పురుషను బల్లెనో
ఒలిదరె నీనో దేవనో జగది
ఫలవహదెందను కమలేశ విఠలను
tiLiyada bAleyu nA nInAdare
balitiha purushanu ballenO
olidare nInO dEvanO jagadi
phalavahadendanu kamalESa viThalanu
https://kzclip.com/video/5dA0vewIlFk/journey-with-jaavali-episode-21-vratavetake-bhanga-maadideyo-behag-adi-ananda-dasa.html https://www.youtube.com/watch?v=6R8Sp5n-_94 with abhinaya
https://www.youtube.com/watch?v=5dA0vewIlFk with lyrics and meaning

#736 ఎటువలె వచ్చితివో eTuvale vachchitivO

Titleఎటువలె వచ్చితివోeTuvale vachchitivO
Written Byషాహాజీ మహరాజ్shAhAjI maharAj
Bookజావళి రవళిjAvaLi ravaLi
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఎటువలె వచ్చితివో ఓ చెలియరొ
చిటుకు పొటుకు మనక చీకటి వేళలొ ఒంటిగాను
eTuvale vachchitivO O cheliyaro
chiTuku poTuku manaka chIkaTi vELalo onTigAnu
అనుపల్లవి anupallaviఇంటివారి నేమరించి ఎవరికి తెలియక
వెంట నెవరు లేక వీధి వెంట కులుకుచును
inTivAri nEmarinchi evariki teliyaka
venTa nevaru lEka vIdhi venTa kulukuchunu
చరణం
charaNam 1
సుదతి త్యాగామృత ఘటేశ్వరుని పొందు కోరి
మద కరేణువలె ముసి ముసి నవ్వుచు
sudati tyAgAmRta ghaTESvaruni pondu kOri
mada karENuvale musi musi navvuchu

#735 మనమలర్ manamalar

Titleమనమలర్manamalar
Written Byతంజావూర్ శంకర అయ్యర్tanjAvUr Sankara ayyar
Bookhttps://karnatik.com/c2954.shtml
రాగం rAgaసురుటిsuruTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమనమలర్ అళిత్తు మైయల్ కొణ్డేన్
మయిలుడై మురుగా మాల్ మరుగా
manamalar aLittu maiyal koNDEn
mayiluDai murugA mAl marugA
అనుపల్లవి anupallaviతనదెన్రు అన్నిడం ఇని ఒన్రుం ఇల్లై
దయై పురిందు ఇన్నుం నీ వరవిల్లై
tanadenru anniDam ini onrum illai
dayai purindu innum nI varavillai
చరణం
charaNam 1
ఉనదళగిల్ మయంగి ఉన్మత్తమానేన్
ఉన్ నినైవన్రి వేరొన్రుం కాణేన్
కనవుగళ్ పల కణ్డు కాలం
కళిత్తేన్ కాణలాం ఎన్రు ఏంగి ఇళైత్తేన్
unadazhagil mayangi unmattamAnEn
un ninaivanri vEronrum kANEn
kanavugaL pala kaNDu kAlam
kazhittEn kANalAm enru Engi iLaittEn