#634 ఏరా తగునటరా ErA tagunaTarA

Titleఏరా తగునటరాErA tagunaTarA
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaకేదారగౌళkEdAragauLa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏరా తగునటరా – సరిగాదురాErA tagunaTarA – sarigAdurA
అనుపల్లవి anupallaviరారాపు సేయకురా – రాజ గంభీరrArApu sEyakurA – rAja gambhIra
చరణం
charaNam 1
పర సతులతో పరిహాసము లాడుచు
మరి మరి నొప్పించెదవు ఎట్ల సైతురా
para satulatO parihAsamu lADuchu
mari mari noppinchedavu eTla saiturA
చరణం
charaNam 2
వర ధర్మపురమున స్థిరముగ నెలకొన్న
వరదుడ మారుకేళిలో నన్ను గూడరా
vara dharmapuramuna sthiramuga nelakonna
varaduDa mArukELilO nannu gUDarA

#633 వారేమి జేసెదరే vArEmi jEsedarE

Titleవారేమి జేసెదరేvArEmi jEsedarE
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఆదిAdi
Previously Published At568
పల్లవి pallaviవారేమి జేసెదరే – ఊరి
వారేమి జేసెదరే – ప్రియుడు
vArEmi jEsedarE – Uri
vArEmi jEsedarE – priyuDu
అనుపల్లవి anupallaviజార చోరుడనే పేరైతే
జార చోరుడనే పేరైతే ఊరి
jAra chOruDanE pEraitE
jAra chOruDanE pEraitE Uri
చరణం
charaNam 1
ఇంతిరో నీవిపుడు – ఆడ వేసమై కుల
కాంతల నేచితే – ఎట్లోర్తురే – ఊరి
intirO nIvipuDu – ADa vEsamai kula
kAntala nEchitE – eTlOrturE – Uri
చరణం
charaNam 2
నీరజ ముఖి వాడా రమణి మగని
తీరున పోయేడు – నేరము లాడితే – ఊరి
nIraja mukhi vADA ramaNi magani
tIruna pOyEDu – nEramu lADitE – Uri
చరణం
charaNam 3
శ్రీకరుడగు శ్రీ ధర్మపురీశుడు
లోకాపకీర్తికి – లోనైతే ఈ ఊరి
SrIkaruDagu SrI dharmapurISuDu
lOkApakIrtiki – lOnaitE I Uri

#632 ఎంతటి కులుకే entaTi kulukE

Titleఎంతటి కులుకేentaTi kulukE
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఎంతటి కులుకే? ఇంతిరో కాంతుని కిపు(డెంతటి)entaTi kulukE? intirO kAntuni kipu(DentaTi)
అనుపల్లవి anupallaviపంతము గల పరాంభోజముఖిని పెనగి నందున (కెంతటి)pantamu gala parAmbhOjamukhini penagi nanduna (kentaTi)
చరణం
charaNam 1
హొయలు మీరి వీధిలోన బయలుదేరి నన్ను జూచి
భయము లేక పాట పాడి కను సైగ జేయునే
hoyalu mIri vIdhilOna bayaludEri nannu jUchi
bhayamu lEka pATa pADi kanu saiga jEyunE
చరణం
charaNam 2
వరకు లేక నిన్న రేయి ధరపురీశుడైన సామి
మరుని కేళిలోను గూడి మాటలాడ డేమిది
varaku lEka ninna rEyi dharapurISuDaina sAmi
maruni kELilOnu gUDi mATalADa DEmidi
AV Linkhttps://www.youtube.com/watch?v=cD6p4HedIjk

#631 ఏరా రారా ErA rArA

Titleఏరా రారాErA rArA
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏరా! రారా! చెయి తేరా! యీ మరుబారికి తాళగలేరాErA! rArA! cheyi tErA! yI marubAriki tALagalErA
అనుపల్లవి anupallaviమార జనక సుకుమార సుందరmAra janaka sukumAra sundara
చరణం
charaNam 1
వలచి నిన్ను బిలిచిన నన్ను సల్లాపించి మరియు నుల్లసించవుvalachi ninnu bilichina nannu sallApinchi mariyu nullasinchavu
చరణం
charaNam 2
సరసుడని చాల కోరినార! బిరాన! నన్ను కౌగిలించవేర! వద్దకిsarasuDani chAla kOrinAra! birAna! nannu kaugilinchavEra! vaddaki
చరణం
charaNam 3
పరమ దయాకరుడౌ శ్రీ ధర్మపౌరాధిప శ్రీ వేంకటేశ చేరనుparama dayAkaruDau SrI dharmapaurAdhipa SrI vEnkaTESa chEranu
AV Linkhttps://www.youtube.com/watch?v=Iq_8xR3AVeI
https://www.youtube.com/watch?v=hsUxKnlIW5o

#630 మరియాద తెలియకనే mariyAda teliyakanE

Titleమరియాద తెలియకనేmariyAda teliyakanE
Written Byపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్paTnam subrahmaNya ayyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviమరియాద తెలియకనే మాటలాడుట తగునటేmariyAda teliyakanE mATalADuTa tagunaTE
అనుపల్లవి anupallaviపరిహాసము జేయతగిన వరుస కలిగి యుంటే నేమిparihAsamu jEyatagina varusa kaligi yunTE nEmi
చరణం
charaNam 1
సరస సల్లాపములకు సమయము గాదే యేమె
సరసిజాక్షి నావంటి సతులు గుంపు గూడి యుండగ
sarasa sallApamulaku samayamu gAdE yEme
sarasijAkshi nAvanTi satulu gumpu gUDi yunDaga
చరణం
charaNam 2
వెలదిరో నన్ను గూడినట్లు వేంకటేశ్వరునిపై
బలవంతముగా నేను వలచి వచ్చినానేమి
veladirO nannu gUDinaTlu vEnkaTESvarunipai
balavantamugA nEnu valachi vachchinAnEmi

#629 అపుడు మనసు apuDu manasu

Titleఅపుడు మనసుapuDu manasu
Written Byపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్paTnam subrahmaNya ayyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaఖమాస్khamAs
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఅపుడు మనసు నిలుచునటే అతివరో ఇదేటి మాటapuDu manasu niluchunaTE ativarO idETi mATa
అనుపల్లవి anupallaviచపలమేటి కెటువంటి సామర్థ్యము కలవాడైనchapalamETi keTuvanTi sAmarthyamu kalavADaina
చరణం
charaNam 1
చొక్కపు యౌవనము గల చక్కని పురుషుడు యువతుల
పక్క జేరి సరసముగా బల్కుచు కనుసైగ జేయగ
chokkapu yauvanamu gala chakkani purushuDu yuvatula
pakka jEri sarasamugA balkuchu kanusaiga jEyaga
చరణం
charaNam 2
వరద వేంకటేశ్వరుడిటు సురత కేళి సల్ప కోరిన
తరుణములో మారుడు విరిశరముల బిరబిర గురియగ
varada vEnkaTESvaruDiTu surata kELi salpa kOrina
taruNamulO mAruDu viriSaramula birabira guriyaga

#628 సమయమిదే samayamidE

TitleసమయమిదేsamayamidE
Written Byపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్paTnam subrahmaNya ayyar
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviసమయమిదే రారా నా సామి! తామసించకురా!samayamidE rArA nA sAmi! tAmasinchakurA!
అనుపల్లవి anupallaviకమలవైరి చనుదెంచితే కాంక్షలీడేవురkamalavairi chanudenchitE kAnkshalIDEvura
చరణం
charaNam 1
మగడు ఊరలేడు నా మామగారి జోలి లేదని
వగ తెగ తెలిసినదిగా? వట్టి పంతమేలర?
magaDu UralEDu nA mAmagAri jOli lEdani
vaga tega telisinadigA? vaTTi pantamElara?
చరణం
charaNam 2
మన్ననచే నీవు వచ్చి నన్ను గూడి యుండినట్లు
నిన్న రేయి కలగంటిని నీరజాక్ష! వేంకటేశ!
mannanachE nIvu vachchi nannu gUDi yunDinaTlu
ninna rEyi kalaganTini nIrajAksha! vEnkaTESa!
AV Linkhttps://www.youtube.com/watch?v=TpicQEAzv5w

#626 కోడి మనోజ kODi manOja

Titleకోడి మనోజkODi manOja
Written Byవేలూరు కుప్పుస్వామి మొదలారిvElUru kuppuswAmi modalAri
Bookపార్సి సభారంజిత జావళిpArsi sabhAranjita jAvaLi
రాగం rAgaహిందుస్థాని దర్వుhindusthAni darvu
తాళం tALaఆదిAdi
కోడి మనోజ సమ్మాన రూపే
బగు బాజాప కుతాపిరి తాపే
kODi manOja sammAna rUpE
bagu bAjApa kutApiri tApE
యిస్మత్తు వాక్కు దాన్
వేస్మందు వాక్కు దాన్
yismattu vAkku dAn
vEsmandu vAkku dAn
తత్వన్‌కే తీతితిలా
అచ్చా మిలా తత్వాన్ కే తీతితిలా
నమ్మిలా తత్వాన్ కే తీతితిలా
tatvan^kE tItitilA
achchA milA tatvAn kE tItitilA
nammilA tatvAn kE tItitilA
ఆర్వది లేవుంగా అస్మతి తీతితిలా
అచ్చమిలా అస్మతి తీతితిలా
నామ మిలా తత్వాన్ కే తీతితిలా
Arvadi lEvungA asmati tItitilA
achchamilA asmati tItitilA
nAma milA tatvAn kE tItitilA
Lyrics need a review

#625 ఆ ఆ ఆ యిందు A A A yindu

Titleఆ ఆ ఆ యిందుA A A yindu
Written Byవేలూరు కుప్పుస్వామి మొదలారిvElUru kuppuswAmi modalAri
Bookపార్సి సభారంజిత జావళిpArsi sabhAranjita jAvaLi
రాగం rAga
తాళం tALa
నందవనం చిరప్పు:
ఆ ఆ ఆ యిందు యెన్న పెరుం
అదిశయమే
nandavanam chirappu:
A A A yindu yenna perum
adiSayamE
ఓ ఓ ఇవ్వనం పోల్ ఉలగినిల్ కాన్‌గిలేన్
ఉంబనం ఉలావు వనమో
O O ivvanam pOl ulaginil kAn^gilEn
umbanam ulAvu vanamO
మల్లిగై ముల్లయి మరువు చెందామరై
మణక్కుదే యింద వనత్తిల్
malligai mullayi maruvu chendAmarai
maNakkudE yinda vanattil
కొంగు మందారై కురి వేరుడనే
కొళందిట్టి క్కుదు పారు
kongu mandArai kuri vEruDanE
koLandiTTi kkudu pAru

#624 దిల్తారి యా diltAri yA

Titleదిల్తారి యాdiltAri yA
Written Byవేలూరు కుప్పుస్వామి మొదలారిvElUru kuppuswAmi modalAri
Bookపార్సి సభారంజిత జావళిpArsi sabhAranjita jAvaLi
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
దిల్తారి యా రంసే లంసే
నైనో లగా యుంగే
diltAri yA ramsE lamsE
nainO lagA yungE
బంబాయ్‌క్కు జావుంగా చోలి లాగాయింగా
దర్జి తే కాదేక రుసి లాగే బినా యుంగా
bambAy^kku jAvungA chOli lAgAyingA
darji tE kAdEka rusi lAgE binA yungA
రంగోన్‌కు జావుంగా జాడి లగాయుంగా
జాడి పేర్చం సేంకి చడా కామితాయుంగా
rangOn^ku jAvungA jADi lagAyungA
jADi pErcham sEmki chaDA kAmitAyungA
బాత్ మేరి బోలే వుమర్వు మాతేరి కౌలి
ఆత్మారిక పురుషానయినే లగాయుంగే
bAt mEri bOlE vumarvu mAtEri kauli
AtmArika purushAnayinE lagAyungE