Title | సామిరాడే | sAmirADE |
Written By | ||
రాగం rAga | బ్యాగ్ | byAg |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | సామిరాడే మందునే చానరోతోడి త్యావే నిమిషము తామసింపనే | sAmirADE mandunE chAnarOtODi tyAvE nimishamu tAmasimpanE |
కోమలాంగి వాని బాసి యెట్లు సైతునె ఈ వలపెట్లు సయితునే | kOmalAngi vAni bAsi yeTlu saitune I valapeTlu sayitunE | |
చరణం charaNam 1 | యిందుముఖి వాని కెంతటి మందుబెట్టెనె యెంతటి మాయజేసెనె | yindumukhi vAni kentaTi mandubeTTene yentaTi mAyajEsene |
చరణం charaNam 2 | ముందునను గూడిన బాలచంద్రకాంతుడె వాడతి సుందరాంగుడె | mundunanu gUDina bAlachandrakAntuDe vADati sundarAnguDe |