#746 మై డియర్ కమ్ my dear come

Titleమై డియర్ కమ్my dear come
Written Byకరూర్ శివరామయ్యkarUr SivarAmayya
Bookజావళీలు – మోదుగులjAvaLIlu – mOdugula
రాగం rAga
తాళం tALa
పల్లవి pallaviమై డియర్ కమ్ వరువాయ్ యీ వేళmy dear come varuvAy yI vELa
చరణం
charaNam 1
నిన్ను జూచి చాల దివస ఆయెతె
నీ నా మనసు యింపైన
కాల హరణ మింక
బెల తింగళు బసల్ల వాయితె
కులుకు తళుకు గల కమ్ బిరాన
వెల్ ఐ షల్ సింగ్ శివరాముని సాంగ్స్
ninnu jUchi chAla divasa Ayete
nI nA manasu yimpaina
kAla haraNa minka
bela tingaLu basalla vAyite
kuluku taLuku gala kam&^ birAna
well I shall sing SivarAmuni songs

చతుర్భాషా జావళి chaturbhAshA jAvaLi – words from Telugu, Tamil, Kannada, and English appear in the lyrics. ఈ జావళిలో తెలుగు, తమిళం, కన్నడ, మరియు ఆంగ్ల భాషా పదాలు ఉన్నాయి.

#427 ఓ మై లవ్లీ లలనా O mai lavlI lalanA

Titleఓ మై లవ్లీ లలనాO mai lavlI lalanA
Written Byకరూర్ శివరామయ్యkarUr SivarAmayya
Bookరసరాజ వైభవrasarAja vaibhava
రాగం rAgaఖరహరప్రియkharaharapriya
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఓ మై లవ్లీ లలనా ఏలనే పొమ్మంటిO my lovely lalanA ElanE pommanTi
అనుపల్లవి anupallaviఏమోయని యుంటి కామిని నిన్నుEmOyani yunTi kAmini ninnu
చరణం
charaNam 1
ఇటువంటి స్టెప్ ఈస్ ఇట్ ఫిట్ టు టేక్
సిట్ ఎ వైల్ హియర్, లెట్ మి కన్విన్స్ యూ
iTuvanTi step, is it fit to take
sit a while here, let me convince you
చరణం
charaNam 2
కౌగలింపు వేళ కాంత నీ వాడినది
కపట మాటలని కనుగొంటిని
kaugalimpu vELa kAnta nI vADinadi
kapaTa mATalani kanugonTini
చరణం
charaNam 3
ఎవరి వద్దను డోన్ట్ బి ఏంగ్రీ
శివరాముని పదముల పాడు
evari vaddanu dont be angry
SivarAmuni padamula pADu
AV Linkhttps://youtu.be/5VKdzICjE88?si=XQYGwaO1FJ6uEnEU
This jAvaLi has some English words – lyrics in English script have underlined words to show the same.