| Title | ఇంతిరో | intirO |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | త్రిశ్ర ఏక | triSra Eka |
| పల్లవి pallavi | ఇంతిరో వాని మనసెంత చిన్న బోయెనో ఎంత చిన్న బోయెనో | intirO vAni manasenta chinna bOyenO enta chinna bOyenO |
| అనుపల్లవి anupallavi | కాంతుని కౌగింటలోన కలయ నె నుండు రననొ | kAntuni kauginTalOna kalaya ne nunDu ranano |
| చరణం charaNam 1 | తరుణిరో అర గడియ నన్ను తాళనివ్వని మారుని విరి శరముల గాసికి యెంత తత్తళించెనో | taruNirO ara gaDiya nannu tALanivvani mAruni viri Saramula gAsiki yenta tattaLinchenO |
Tag: Telugu
#679 మేరగాదు mEragAdu
| Title | మేరగాదు | mEragAdu |
| Written By | ?? | |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | అఠాణ | aThANa |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Published At | 250 | |
| పల్లవి pallavi | మేరగాదు లేచిరారా ఏరా నా సామి | mEragAdu lEchirArA ErA nA sAmi |
| అనుపల్లవి anupallavi | నారీమణి కోరి నిన్ను దారి చూచుచున్నదిరా | nArImaNi kOri ninnu dAri chUchuchunnadirA |
| చరణం charaNam 1 | కుందకారి నిబ్బరించినంత నేడు నొప్పించుట అందమా నీకు చందమా అందమని సంతనోర్వ ఏ వేళను తాళనురా | kundakAri nibbarinchinanta nEDu noppinchuTa andamA nIku chandamA andamani santanOrva E vELanu tALanurA |
#678 ఏల రాడాయెనే Ela rADAyenE
| Title | ఏల రాడాయెనే | Ela rADAyenE |
| Written By | ?? | |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously published at | 251 | |
| పల్లవి pallavi | ఏల రాడాయెనే కామిని వేగ తోడి తేవే సామిని | Ela rADAyenE kAmini vEga tODi tEVE sAmini |
| అనుపల్లవి anupallavi | పాడి ముద్దాడి నేవేడి గూడిన | pADi muddADi nEvEDi gUDina |
| చరణం charaNam 1 | మరుబారికి ఏమని తాళుదు రామలెల్లరు శ్రీ శ్యామ రాజేంద్రుడు | marubAriki Emani tALudu rAmalellaru SrI SyAma rAjEndruDu |
#677 చెలి నేనెట్లు cheli nEneTlu
| Title | చెలి నేనెట్లు | cheli nEneTlu |
| Written By | ?? | ?? |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఫరజ్ | faraj |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| Previously Published At | 257 | |
| పల్లవి pallavi | చెలి నేనెట్లు సహింతునే అలవానితో వర్ణింతునే | cheli nEneTlu sahintunE alavAnitO varNintunE |
| చరణం charaNam 1 | మనోరధ కారుడే ఘన వినోదక ధీరుడే పగ దానింటిలో జేరడే | manOradha kAruDE ghana vinOdaka dhIruDE paga dAninTilO jEraDE |
| చరణం charaNam 2 | జవ్వని రాడాయెనే మంచి పువ్వులు ఇంకేలనే సొగసెవ్వరు జూచెదరే | javvani rADAyenE manchi puvvulu inkElanE sogasevvaru jUchedarE |
| Audio Link | https://gaana.com/song/cheli-nenetlu-javali-d-k-pattammal | |
#676 మోడిజేసే mODijEsE
| Title | మోడిజేసే | mODijEsE |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మోడి జేసే వేళరా ఈడుకాడ | mODi jEsE vELarA IDukADa |
| అనుపల్లవి anupallavi | నే పాడి సరసమాడి నీతో ముద్దాడ నను | nE pADi sarasamADi nItO muddADa nanu |
| చరణం charaNam 1 | ఒయ్యారి మాటలతో సయ్యాట లాడి చన వియ్య రారా నా ప్రియు యని నే పిలిచితే | oyyAri mATalatO sayyATa lADi chana viyya rArA nA priyu yani nE pilichitE |
#675 వద్దని నేనంటిని vaddani nEnanTini
| Title | వద్దని నేనంటిని | vaddani nEnanTini |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వద్దని నే నంటినిగా వాని జోలి నీకు చెలి | vaddani nE nanTinigA vAni jOli nIku cheli |
| అనుపల్లవి anupallavi | తద్దయు మోసగాడని వాడిద్దెస జేరిన నాడే | taddayu mOsagADani vADiddesa jErina nADE |
| చరణం charaNam 1 | చొక్కపు దొరవలెను చాల వక్కణగా మాటలాడుచు నక్క వినయమును జేసే టక్కరితో సహవాసము | chokkapu doravalenu chAla vakkaNagA mATalADuchu nakka vinayamunu jEsE TakkaritO sahavAsamu |
#673 ముట్టరాదటే muTTarAdaTE
| Title | ముట్టరాదటే | muTTarAdaTE |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | సావేరి | sAvEri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ముట్టరాదటే మోహనాంగిరో నిన్ను | muTTarAdaTE mOhanAngirO ninnu |
| అనుపల్లవి anupallavi | మట్టు మీరి నాదు కరము బట్టి ఈడ్చు దోసకారి | maTTu mIri nAdu karamu baTTi IDchu dOsakAri |
| చరణం charaNam 1 | అందకత్తెవౌ నీదు పొందు జేసనే బలు నిందలకు లోబడిన సుందరాంగుడైన సామి | andakattevau nIdu pondu jEsanE balu nindalaku lObaDina sundarAnguDaina sAmi |
| చరణం charaNam 2 | ప్రీతి మీరగా నీదు లేత గుబ్బల నాదు చేత నుంచి నే బలు ఖ్యాతి జెందిన దొరనే | prIti mIragA nIdu lEta gubbala nAdu chEta nunchi nE balu khyAti jendina doranE |
| చరణం charaNam 3 | రంగు మీరగా నీదు అంగ రంగమున పొంగొచు రతుల మొలంగుచున్న ఈ విభుడు | rangu mIragA nIdu anga rangamuna pongochu ratula molanguchunna I vibhuDu |
#672 సరియేమి sariyEmi
| Title | సరియేమి | sariyEmi |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | అఠాణ | aThANa |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 587 | |
| పల్లవి pallavi | సరి యేమి సారసాక్షి నీకిది | sari yEmi sArasAkshi nIkidi |
| అనుపల్లవి anupallavi | కరమోడ్చి పేర బిలచిన కరుణా రసంబే లేకుండుట | karamODchi pEra bilachina karuNA rasambE lEkunDuTa |
| చరణం charaNam 1 | మదిరాక్షి నీదు మౌని హృదయంబు గానలేక నే ముదమంది మోవియాన రాగ పెదవివ్వకనే బిగువుల్ జేయుట | madirAkshi nIdu mauni hRdayambu gAnalEka nE mudamandi mOviyAna rAga pedavivvakanE biguvul jEyuTa |
#671 చారుమతి chArumati
| Title | చారుమతి | chArumati |
| Written By | ||
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | చారుమతి యుపచారము లేటికే | chArumati yupachAramu lETikE |
| అనుపల్లవి anupallavi | మీరిన శోకము లేరీతి దీరు | mIrina SOkamu lErIti dIru |
| చరణం charaNam 1 | సరసుడు జూడని యాభరణము లేటికే మరచెనటవే కరుణాశాలి | sarasuDu jUDani yAbharaNamu lETikE marachenaTavE karuNASAli |
| చరణం charaNam 2 | వేగమే ప్రాణేశుడు రాగలడో జాగు జేయునో నాగ వేణిరో | vEgamE prANESuDu rAgalaDO jAgu jEyunO nAga vENirO |
| చరణం charaNam 3 | సుందరాంగుడిపు డెందు బోయెనో నా యందం బెవరు యిందు జూచేరు | sundarAnguDipu Dendu bOyenO nA yandam bevaru yindu jUchEru |
| AV Link | https://www.youtube.com/watch?v=APEhGtssujc |
#670 నన్ను విడనాడుట nannu viDanADuTa
| Title | నన్ను విడనాడుట | nannu viDanADuTa |
| Written By | వేంకట సుబ్బరాయర్ | vEnkaTa subbarAyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | నన్ను విడనాడుట న్యాయమా సామి | nannu viDanADuTa nyAyamA sAmi |
| అనుపల్లవి anupallavi | నా నేరమేమి నాతో బల్కుమి | nA nEramEmi nAtO balkumi |
| చరణం charaNam 1 | నిన్నే నమ్మితి చాల సేపని చాలా కనికరించ వేల గాసి జేయుట మేలా | ninnE nammiti chAla sEpani chAlA kanikarincha vEla gAsi jEyuTa mElA |
| చరణం charaNam 2 | భయము జూపేవు గదా పలుకరించవు వాదా ప్రియుడ దయ రాదా పెండ్లాడ లేద | bhayamu jUpEvu gadA palukarinchavu vAdA priyuDa daya rAdA penDlADa lEda |
| చరణం charaNam 3 | తల్లి తండ్రియు నీవే దైవము నీవే కల్ల గాదు వేంకట సుబ్బరాయేశ | talli tanDriyu nIvE daivamu nIvE kalla gAdu vEnkaTa subbarAyESa |