| Title | యేరా మోడిసేయ | yErA mODisEya |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | నాదనామక్రియ | nAdanAmakriya |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యేరామోడి సేయ మేర మనోహర | yErAmODi sEya mEra manOhara |
| రారా నీకొగి వీరా నన్నేలుకోర | rArA nIkogi vIrA nannElukOra | |
| చరణం charaNam 1 | బాలప్రాయము నుండి బాళి నిను బెంచి మేలుగన నెంచు నన్ను మేలమాడెద వౌర | bAlaprAyamu numDi bALi ninu benchi mElugana nemchu nannu mElamADeda vaura |
| చరణం charaNam 2 | ఏట బెరిగెడు వాని పూట బెంచి తుదిని నోటి మాటలకేను నోచనైతి నా సామి | ETa berigeDu vAni pUTa bemchi tudini nOTi mATalakEnu nOchanaiti nA sAmi |
| చరణం charaNam 3 | నిలయమున నినుగానను నింటగల పనులెల్ల మరచి తల వాకిలిల్లు గలచి యుందుగదరా | nilayamuna ninugAnanu nimTagala panulella marachi tala vAkilillu galachi yumdugadarA |
| చరణం charaNam 4 | కరిగిరి వరదుని మరిదివైన నీకు హరి హరి సుంతైన గరుణలేక నాపైని | karigiri varaduni maridivaina nIku hari hari sumtaina garuNalEka nApaini |
Tag: Telugu
#112 భామిని నీ విందు bhAmini nI vimdu
| Title | భామిని నీ విందు (ప్రతి) | bhAmini nI vimdu (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | పూరి కల్యాణి | pUri kalyANi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | భామిని నీ విందు రాగదె గౌరిశెట్టి శ్రీరామునిందు దోడి తేగదే | bhAmini nI vimdu rAgade gauriSeTTi SrIrAmunimdu dODi tEgadE |
| చరణం charaNam 1 | కామకోటి రూప కరుణాసాగరునీ కాముకేళికిని | kAmakOTi rUpa karuNAsAgarunI kAmukELikini |
| చరణం charaNam 2 | పంచశరుడు యెంచి బాణములు నెద నించెనే మించి యోర్వజాలనే | pamchaSaruDu yemchi bANamulu neda nimchenE mimchi yOrvajAlanE |
| చరణం charaNam 3 | కరుణ విడచి యే తరుణినొ మరుకేళిని గూడెనె సరసుడు నన్వీడెనే | karuNa viDachi yE taruNino marukELini gUDene sarasuDu nanvIDenE |
| చరణం charaNam 4 | భామరొ విను తంగేళ్ళమూడి పురధాముడే సోమసమానుడే | bhAmaro vinu tamgELLamUDi puradhAmuDE sOmasamAnuDE |
#111 ప్రాణనాధా prANanAdhA
| Title | ప్రాణనాధా | prANanAdhA |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | పూరి కల్యాణి | pUri kalyANi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ప్రాణనాధా మనవీ విను బాలు నిటుల జేయకు | prANanAdhA manavI vinu bAlu niTula jEyaku |
| చరణం charaNam 1 | దీనురాలనగుచు నిన్ను వేడెదను తనయునికై నేను | dInurAlanaguchu ninnu vEDedanu tanayunikai nEnu |
| చరణం charaNam 2 | చాన నేను వీని జంపెదను గానలోలు దలచిన | chAna nEnu vIni jampedanu gAnalOlu dalachina |
| చరణం charaNam 3 | మానమెంచడిందుకు నేనేమందు వీని విడువనందు | mAnamemchaDimduku nEnEmamdu vIni viDuvanamdu |
| చరణం charaNam 4 | క్షత్రమలర రక్షింపుము నీవికను పుత్ర భిక్షమిమ్ము | kshatramalara rakshimpumu nIvikanu putra bhikshamimmu |
| చరణం charaNam 5 | గోత్రధరుడు రామానుజపుర వరుని స్తోత్రము సేయు వీని | gOtradharuDu rAmAnujapura varuni stOtramu sEyu vIni |
#110 కరుణించర karuNimchara
| Title | కరుణించర (ప్రతి) | karuNimchara (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | మాంజి | mAmji |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | కరుణించర కఠినమేర కామకోటి సుందర మరుబారికి తాళజాల మహనీయ సుజనపాల | karuNimchara kaThinamEra kAmakOTi sumdara marubAriki tALajAla mahanIya sujanapAla |
| చరణం charaNam 1 | చిన్ననాట నుండి నీదు చిన్నెలన్ని జూచి మదిని వన్నెకాడ వనుచు గోరి యున్నదాన నౌట నెరిగి | chinnanATa numDi nIdu chinnelanni jUchi madini vannekADa vanuchu gOri yunnadAna nauTa nerigi |
| చరణం charaNam 2 | మున్ను నీదు కౌగిటను నన్ను జేర్చి ముద్దులాడు కొన్న ప్రేమ యిపుడు లేక యున్న నోర్వజాలనుర | munnu nIdu kaugiTanu nannu jErchi muddulADu konna prEma yipuDu lEka yunna nOrvajAlanura |
| చరణం charaNam 3 | వసుధ వెలయు శ్రీ కొరళ్ళవంశాబ్ధి సుధాకర రసికుడ నిను బాయ సుబ్బారాయ వర నామధేయా | vasudha velayu SrI koraLLavamSAbdhi sudhAkara rasikuDa ninu bAya subbArAya vara nAmadhEyA |
#109 రఘువీర రణధీర raghuvIra raNadhIra
| Title | రఘువీర రణధీర | raghuvIra raNadhIra |
| Written By | త్యాగరాజ | tyAgarAja |
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | మాంజి | mAmji |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | రఘువీర రణధీర రారా రాజకుమార | raghuvIra raNadhIra rArA rAjakumAra |
| భృగు సూన మదవిదార బృందారకాధార | bhRgu sUna madavidAra bRndArakAdhAra | |
| చరణం charaNam 1 | రావణఘట కర్ణబల రాత్రించర దనుజారీ స్థావర జంగమరూప త్యాగరాజ పాదార్చిత | rAvaNaghaTa karNabala rAtrimchara danujArI sthAvara jamgamarUpa tyAgarAja pAdArchita |
Not a jAvaLi! Available on YouTube and other web sites, but mentioned as a different rAga
#108 సామజయాన sAmajayAna
| Title | సామజయాన (ప్రతి) | sAmajayAna (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | సామజయాన ప్రాణసఖుని దోడి తేవే | sAmajayAna prANasakhuni dODi tEvE |
| చరణం charaNam 1 | కాముకేళి లోనం గలసిన నాధుని భామిని బాగుగ బ్రోవుమని | kAmukELi lOnam galasina nAdhuni bhAmini bAguga brOvumani |
| చరణం charaNam 2 | చందురు వెన్నెల పొందుగ గాయగ సుందరీ మందర ధీరుని | chamduru vennela pomduga gAyaga sumdarI mamdara dhIruni |
| చరణం charaNam 3 | పవనుడు మార్కొని బాధలు బెట్టగ యువిదరో కవి బుధలోలుని | pavanuDu mArkoni bAdhalu beTTaga yuvidarO kavi budhalOluni |
| చరణం charaNam 4 | గౌరిశెట్టి కుల ఘన కమలాకర సారసారిని శ్రీరాముని | gauriSeTTi kula ghana kamalAkara sArasArini SrIrAmuni |
#106 సుందరి నేలుముర sumdari nElumura
| Title | సుందరి నేలుముర (ప్రతి) | sumdari nElumura (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సుందరి నేలుముర సామి | sumdari nElumura sAmi |
| కుందరదనమో మిందుని బోలుర | kumdaradanamO mimduni bOlura | |
| చరణం charaNam 1 | అంగన కురులు సారంగము నేలు శోభాంగిని బొగడగ పద్మజుని వశమె | amgana kurulu sAramgamu nElu SObhAmgini bogaDaga padmajuni vaSame |
| చరణం charaNam 2 | చెలియ పయోధరములు లికుచ ఫలంబుల మీరును యా లలనను కలియర | cheliya payOdharamulu likucha phalambula mIrunu yA lalananu kaliyara |
| చరణం charaNam 3 | సుమశరు బారికి సుదతి తాళనని కమలనయన నీ కరుణను గోరిన | sumaSaru bAriki sudati tALanani kamalanayana nI karuNanu gOrina |
| చరణం charaNam 4 | సరవితో శ్రీపీఠి సద్వంశజమణి గరితనేలు చారుస్మర రాఘావాచార్య | saravitO SrIpIThi sadvamSajamaNi garitanElu chArusmara rAghAvAchArya |
#105 సామిని రమ్మనవే sAmini rammanavE
| Title | సామిని రమ్మనవే | sAmini rammanavE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామిని రమ్మనవే సఖి కామిని వినవె శ్రీకాళహస్తీపుర ధామునిపై మరులు దాచగలేనే | sAmini rammanavE sakhi kAmini vinave SrIkALahastIpura dhAmunipai marulu dAchagalEnE |
| చరణం charaNam 1 | అన్నము నోటికింపుగ లేదె నానుబాలజుంటి తేనియు చేదే | annamu nOTikimpuga lEde nAnubAlajumTi tEniyu chEdE |
| చరణం charaNam 2 | మారుడు తాను బల్ మమతతోను సారెకు విల్వంచి సాహస మొనర్చెనే | mAruDu tAnu bal mamatatOnu sAreku vilvamchi sAhasa monarchenE |
| చరణం charaNam 3 | నేటికి సామిని సూటిగ దెచ్చితె బోటిరొ నీకు నె కోటిదలిత్తునే | nETiki sAmini sUTiga dechchite bOTiro nIku ne kOTidalittunE |
#104 రాఘవాచార్య నిను rAghavAchArya ninu
| Title | రాఘవాచార్య నిను (ప్రతి) | rAghavAchArya ninu (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | రాఘవాచార్య నిను నమ్మినాను యీ చలికులను యింపుతోను | rAghavAchArya ninu namminAnu yI chalikulanu yimputOnu |
| చరణం charaNam 1 | చిన్ననాడె నీదు చిన్నెలన్ని చూచి యెన్నగాను వలసున్నదాన | chinnanADe nIdu chinnelanni chUchi yennagAnu valasunnadAna |
| చరణం charaNam 2 | సన్నుతాంగ మది సమయమిది యనుచు నన్ను బ్రోవకను కన్నడేల | sannutAmga madi samayamidi yanuchu nannu brOvakanu kannaDEla |
| చరణం charaNam 3 | మాలిమితో నను మారుని బాధకు చాల గాసి జేయకు జాలికుల | mAlimitO nanu mAruni bAdhaku chAla gAsi jEyaku jAlikula |
| చరణం charaNam 4 | సరవితో శ్రీపీఠీ సద్వంశజుడవని కరుణగోరినాడ కఠినమేర | saravitO SrIpIThI sadwamSajuDavani karuNagOrinADa kaThinamEra |
103 మాణిక్య నిను mANikya ninu
| Title | మాణిక్య నిను | mANikya ninu |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మాణిక్య నిను నమ్మినాను గురు | mANikya ninu namminAnu guru |
| చరణం charaNam 1 | ||
** Original book did NOT have the rest of the lyrics for this “prAchIna” javaLI.