| Title | తలచిన తాళగ | talachina tALaga |
| Written By | ||
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | తలచిన తాళగలేనే వోచెలియ | talachina tALagalEnE vOcheliya |
| చరణం charaNam 1 | కస్తూరి విడమిచ్చి కనికర గతి జూపి కుస్తరించి నన్ను కొసవేడిన | kastUri viDamichchi kanikara gati jUpi kustarinchi nannu kosavEDina |
| చరణం charaNam 2 | కనుర చెక్కుల మోవి చనుల కంఠము చల మున ముక్కు నాభి చుంబనము జేసినవాని | kanura chekkula mOvi chanula kanThamu chala muna mukku nAbhi chumbanamu jEsinavAni |
Tag: Telugu
#11 చాలే చాలే chAlE chAlE
| Title | చాలే చాలే | chAlE chAlE |
| Written By | ||
| రాగం rAga | కన్నడ | kannaDa |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | చాలే చాలే అలవానితొ పొందిక చాలె చాలె యీ లాభము యిక | chAlE chAlE alavAnito pondika chAle chAle yI lAbhamu yika |
| చరణం charaNam 1 | కలకంఠిరో భూతలమందునయె కల్లలు బల్కెడి వారితొ చెలిమి యిక | kalakanThirO bhUtalamandunaye kallalu balkeDi vArito chelimi yika |
| చరణం charaNam 2 | విరిబోణిరో పోకిరి కుక్కలకేమె మారుని సరియని కోరి చేరుటయిక | viribONirO pOkiri kukkalakEme mAruni sariyani kOri chEruTayika |
| చరణం charaNam 3 | అలివేణిరొ ఆ నలినాక్షికి యెమో కాళ్ళకు మ్రొక్కేటి వారితో స్నేహము యిక | alivENiro A nalinAkshiki yemO kALLaku mrokkETi vAritO snEhamu yika |
| చరణం charaNam 4 | ధర యందున శ్రీ పరవాసుని యేమొ సరి సరి జెప్పను యెవ్వరి తరమే యిక | dhara yanduna SrI paravAsuni yEmo sari sari jeppanu yevvari taramE yika |
#10 చానరో వాని బాసి chAnarO vAni bAsi
| Title | చానరో వాని బాసి | chAnarO vAni bAsi |
| Written By | ||
| రాగం rAga | జంజూటి | janjUTi |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | చానరో వాని బాసి నే నెటువలె సయితునే దాని బోధనలను వినుట మానేడేమిసేతునే | chAnarO vAni bAsi nE neTuvale sayitunE dAni bOdhanalanu vinuTa mAnEDEmisEtunE |
| చరణం charaNam 1 | సన్నుతాంగి సరసుడని చాలనమ్మి యుంటినే నిన్న దాని యింటజేరి యున్న వగలు వింటినే | sannutAngi sarasuDani chAlanammi yunTinE ninna dAni yinTajEri yunna vagalu vinTinE |
| చరణం charaNam 2 | సదయుడు మదనుని బారికి ముదముతోనను బ్రోచెనే వదలక తన ప్రాయమెల్ల సుదతి బాలు చేసెనే | sadayuDu madanuni bAriki mudamutOnanu brOchenE vadalaka tana prAyamella sudati bAlu chEsenE |
| చరణం charaNam 3 | వాసవసుతుడైన శ్రీనివాసుడు ననుగూడెనె బాసలెల్ల మరచి యా దోసకారి గూడెను | vAsavasutuDaina SrInivAsuDu nanugUDene bAsalella marachi yA dOsakAri gUDenu |
#9 రమ్మనవే సామిని rammanavE sAmini
| Title | రమ్మనవే సామిని | rammanavE sAmini |
| Written By | ||
| రాగం rAga | ఇందుస్తాని | industAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రమ్మనవే సామిని రమణీమణిరో తను వలచి దెయిటు | rammanavE sAmini ramaNImaNirO tanu valachi deyiTu |
| చరణం charaNam 1 | ఆదరమునపరాధము నెంచుట వాదుచేయుట మరియాద గాదు | AdaramunaparAdhamu nenchuTa vAduchEyuTa mariyAda gAdu |
| చరణం charaNam 2 | సారెకు నా సరివారిలొ నన్నిటు దూరుటలతనికి మేరగాదు | sAreku nA sarivArilo nanniTu dUruTalataniki mEragAdu |
#8 నీ మోహ మిదేన nI mOha midEna
| Title | నీ మోహ మిదేన | nI mOha midEna |
| Written By | ||
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | నీ మోహ మిదేన నెలకొక సారిందువచ్చి నిలుచుట గాన | nI mOha midEna nelakoka sArinduvachchi niluchuTa gAna |
| చరణం charaNam 1 | తీర తీర మమత మదికి దెలిసెను నాడె తీరున నే నడుచుకొందు యెప్పటి జాడా | tIra tIra mamata madiki delisenu nADe tIruna nE naDuchukondu yeppaTi jADA |
| చరణం charaNam 2 | బాళితీర మమత మదిని దానేనింక యెల బొంకితివి నాతొ ఇంత పరాక | bALitIra mamata madini dAnEninka yela bonkitivi nAto inta parAka |
#7 పో పొమ్మనే pO pommanE
| Title | పో పొమ్మనే | pO pommanE |
| Written By | ||
| రాగం rAga | సురట | suraTa |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | పో పొమ్మనే పొమ్మనె భామరొవాని | pO pommanE pommane bhAmarovAni |
| చరణం charaNam 1 | పొలతిరో చెలువున పోగడు దానింటికి కలకాలమునను కలసిన మోహ తలచనవాని పొందు తగదు తగదుయిక | polatirO cheluvuna pOgaDu dAninTiki kalakAlamunanu kalasina mOha talachanavAni pondu tagadu tagaduyika |
| చరణం charaNam 2 | పగదానిని నా యెదురుగ బొగదుచు జగడము చేయు వాని చెలిమి వలదుయిక | pagadAnini nA yeduruga bogaduchu jagaDamu chEyu vAni chelimi valaduyika |
| చరణం charaNam 3 | వరభీమేశుని వంచన దెలిసెను మరి మరి నాపయి మమత చాలునిక | varabhImESuni vanchana delisenu mari mari nApayi mamata chAlunika |
#6 యేమిసేతు yEmisEtu
| Title | యేమిసేతు | yEmisEtu |
| Written By | ||
| రాగం rAga | కమాసు | kamAsu |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | యేమి సేతు యెటుల సైతు మరులు తాళలేనురా స్వామి ధర్మపురనివాస సమయము నన్నేలుకోర | yEmi sEtu yeTula saitu marulu tALalEnurA swAmi dharmapuranivAsa samayamu nannElukOra |
| చరణం charaNam 1 | పిలువ పిలువ బిగువులాయె ప్రీతిమేరగాదురా అలుక నాటి సుజము మాని చెలువుడరయ జేయమిపుడ | piluva piluva biguvulAye prItimEragAdurA aluka nATi sujamu mAni cheluvuDaraya jEyamipuDa |
#5 సామిరాడే sAmirADE
| Title | సామిరాడే | sAmirADE |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | సామిరాడే మందునే చానరోతోడి త్యావే నిమిషము తామసింపనే | sAmirADE mandunE chAnarOtODi tyAvE nimishamu tAmasimpanE |
| కోమలాంగి వాని బాసి యెట్లు సైతునె ఈ వలపెట్లు సయితునే | kOmalAngi vAni bAsi yeTlu saitune I valapeTlu sayitunE | |
| చరణం charaNam 1 | యిందుముఖి వాని కెంతటి మందుబెట్టెనె యెంతటి మాయజేసెనె | yindumukhi vAni kentaTi mandubeTTene yentaTi mAyajEsene |
| చరణం charaNam 2 | ముందునను గూడిన బాలచంద్రకాంతుడె వాడతి సుందరాంగుడె | mundunanu gUDina bAlachandrakAntuDe vADati sundarAnguDe |
#4 ఈ విరహమెటులోర్తునె I virahameTulOrtune
| Title | ఈ విరహమెటులోర్తునె | I virahameTulOrtune |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | ఈ విరహ మెటులోర్తునె చెలియా | I viraha meTulOrtune cheliyA |
| చరణం charaNam 1 | నేమిసేతు నా మనోహరుండు రాడటే సామికేమిటారిదూరు విప్పెనె చెలియా | nEmisEtu nA manOharunDu rADaTE sAmikEmiTAridUru vippene cheliyA |
| చరణం charaNam 2 | యెందాక సైతు వానిబాసి యీ సుమశరుని చిగురాకు బాకుచే కుచంబుదాకెనె చెలియ | yendAka saitu vAnibAsi yI sumaSaruni chigurAku bAkuchE kuchambudAkene cheliya |
| చరణం charaNam 3 | రతికేళి వేళ నేలనో మరాళి గామిని నే తాళజాల బాలచంద్ర సామిని బాసి | ratikELi vELa nElanO marALi gAmini nE tALajAla bAlachandra sAmini bAsi |
#3 ఇందుముఖి indumukhi
| Title | ఇందుముఖి | indumukhi |
| Written By | ||
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | ఇందుముఖి వానికీ మన సిందులేదాయ ఏమందునె మాయవాడిందు రాడాయ | indumukhi vAnikI mana simdulEdAya Emamdune mAyavADimdu rADAya |
| చరణం charaNam 1 | చక్కెర విలుకాని పోరు యెక్కువలాయ చక్కనగాదని దెలిసే చానలేదాయ ఏమందునె మాయ | chakkera vilukAni pOru yekkuvalAya chakkanagAdani delisE chAnalEdAya Emamdune mAya |
| చరణం charaNam 2 | ఆశతో మును పాటినట్టి బాసలేమాయ దోసకారి బోధన విని మోసములాయ యేమందునెమాయ | ASatO munu pATinaTTi bAsalEmAya dOsakAri bOdhana vini mOsamulAya yEmandunemAya |
| చరణం charaNam 3 | వెంకటరమణునికి నాపై బింకములాయ పొంకముతో నన్ను గూడ వా డింకరుదాయ యేమందు నెమాయ | venkaTaramaNuniki nApai binkamulAya ponkamutO nannu gUDa vA DinkarudAya yEmandu nemAya |