| Title | మాలై మయంగుం | mAlai mayangum |
| Written By | డా. రాజీ నారాయణ్ | Dr. rAjee nArAyaN |
| Book | నృత్య గీత మాల – వాల్. 1 | NRITYA GEETA MALA – VOL. 1 |
| రాగం rAga | హిందోళం* | hindOLam* |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మాలై మయంగుం నేరం నీలనది కరైయిన్ అరుగే మాలై కుమరి ఎన్నై మయంగిడ సైదారడి | mAlai mayangum nEram nIlanadi karaiyin arugE mAlai kumari ennai mayangiDa saidAraDi |
| అనుపల్లవి anupallavi | సోలై మలర్గళిడయే నెరుంగి వందే అవర్ లీలైగళ్ సైదెన్ ఉళం కవర్న్‌దే సెండ్రారడి | sOlai malargaLiDayE nerungi vandE avar lIlaigaL seiden uLam kavarn^dE senDrAraDi |
| చరణం charaNam 1 | సోమనై తొట్ట ముగముం తెన్‌పుయల్ తోళ్‌కనియుం కామనై కళిత్తిడుం కణైమురుగుం కొండ సీమానయే ఎణ్ణి ఎన్ మెయ్యుం ఉరుగుదే తామదం సెయ్యామల్ అణైక్క ఓడి వారాయో | sOmanai toTTa mugamum ten^puyal tOL^kaniyum kAmanai kaLittiDum kaNaimurugum konDa sImAnayE eNNi en meyyum urugudE tAmadam seyyAmal aNaikka ODi vArAyO |
| AV Link | https://www.youtube.com/watch?v=gwx6hzni_4g https://www.youtube.com/watch?v=NfurO4UArlc |
Author: Javali Lyrics
My mother collected hundreds of jAvaLi lyrics as part of her research on the literary values in jAvaLi. Instead of publishing them as a book, which would have had limited reach, we chose to post them as a blog. Then we found many more lyrics and kept posting...
Lot more can be done - finding notation, links to audio/video, any further corrections, offer a meaning for each word / line,...
Contact us at javaliwebsite@gmail.com
1184 చాలు చాలు చాలు పోరా chAlu chAlu chAlu pOrA
| Title | చాలు చాలు చాలు పోరా | chAlu chAlu chAlu pOrA |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Found At | https://www.youtube.com/live/0deEKFe6VAg?si=Jp0_VtaW2uwVeBn7&t=6382 | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ||
| పల్లవి pallavi | చాలు చాలు చాలు పోరా (సరసము) | chAlu chAlu chAlu pOrA (sarasamu) |
| వాలుకంటి యైన నన్ను తాళ లేక చూచి వచ్చి వాలుకంటి యైన నన్ను తాళ లేక చూచివి చాల మాటలాడి కన్ను సైగ చేసి చేసినంత | vAlukanTi yaina nannu tALa lEka chUchi vachchi vAlukanTi yaina nannu tALa lEka chUchivi chAla mATalADi kannu saiga chEsi chEsinanta | |
| నేను ధర్మపురీశుడని మానమెరుగ వర్ణించి కానుకలే ఇవ్వకుండ కాన్పు సేయ వటుల చేయ | nEnu dharmapurISuDani mAnameruga varNinchi kAnukalE ivvakunDa kAn&pu sEya vaTula chEya | |
1183 రా రమ్మని rA rammani
| Title | రా రమ్మని | rA rammani |
| Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
| Found At | https://www.youtube.com/watch?v=-YAKY0w_pR4 | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రా రమ్మని పిలచితినీ బిగువాడరా (ఇటు) | rA rammani pilachitinI biguvADarA (iTu) |
| అనుపల్లవి anupallavi | మారుని శరమున బారి పడి (ఇటు) | mAruni Saramuna bAri paDi (iTu) |
| చరణం charaNam 1 | శ్రీకరుణకు ప్రతివాది భయంకర శ్రీ వేంకటేశా ఆశ్రిత జన పోషా (ఇటు) | SrIkaruNaku prativAdi bhayankara SrI vEnkaTESA ASrita jana pOshA (iTu) |
1182 ఎంతనే entanE
| Title | ఎంతనే | entanE |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Found At | https://www.rasikas.org/forums/viewtopic.php?p=286094#p286094 | |
| రాగం rAga | కేదార | kEdAra |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఎంతనే వర్ణింతునె సఖి ఆ కాంతు కేళిని | entanE varNintune sakhi A kAntu kELini |
| అనుపల్లవి anupallavi | కాంతుడు ఏకాంతమందు గిలిగింత జేసిన వింతలెల్లను | kAntuDu EkAntamandu giliginta jEsina vintalellanu |
| చరణం charaNam 1 | ప్రీతి మీర నా లేత చన్నుల నాతురంబున తా ఇరు చేత నుంచి సాతిషయము గాక దొబ్బిన రీతినెల్లను | prIti mIra nA lEta channula nAturambuna tA iru chEta nunci sAtishayamu gAka dobbina rItinellanu |
| చరణం charaNam 2 | జీవరత్నము దేవి నీవంటు బాయరాదని నా తను- నీవి నీవి దిచ్చి నా మోవి ఆనిన భావమెల్లను | jIvaratnamu dEvi nIvanTu bAyarAdani nA tanu- nIvi nIvi dicci nA mOvi Anina bhAvamellanu |
| చరణం charaNam 3 | చాలు మన్న నాలకించక తాలవనేషుడు మన- సేల నుండి రాదుడై రతికేలి సల్పిన లీలలెల్లను | cAlu manna nAlakincaka tAlavanEshuDu mana- sEla nunDi rAduDai ratikEli salpina lIlalellanu |
| AV Link | https://www.youtube.com/watch?v=1Oav7Mn5bNU https://www.youtube.com/watch?v=ZJ6gGgwg_EU |
1181 కణ్ణాళా kaNNALA
| Title | కణ్ణాళా | kaNNALA |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| కణ్ణాళా కల్లాయ్‌మనం కాణుదడా ఉన్నాలే మణ్‌మేలెన్నైచ్ చేరావిడిల్‌వారుం నోగుదేమెన్మేలే | kaNNALA kallAy^manam kANudaDA unnAlE maN^mElennaich chErAviDil^vArum nOgudEmenmElE | |
| మోడివీణాయ్‌చ్ చెయిదిడాదే మోగనాయిని ముడిప్పాయ్ పాడుం నారాయణసామి మన్నాకలై పడిప్పాయ్ | mODivINAy^ch cheyidiDAdE mOganAyini muDippAy pADum nArAyaNasAmi mannAkalai paDippAy | |
1180 ఐపరి యాదరైముజ aipari yAdaraimuja
| Title | ఐపరి యాదరైముజ | aipari yAdaraimuja |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| ఐపరి యాదరైముజ నాససే కర్తహైము పొంగిషరుమాన్ కేదుషా లేనచబానార్‌తేరా | aipari yAdaraimuja nAsasE kartahaimu pongisharumAn kEdushA lEnachabAnAr^tErA | |
| ఎక్కిస్మే కిస్కుమై అబియాకర్‌తగుం అబిచోటి అబికరుక్యాం ఐపరినార్‌తేరా | ekkismE kiskumai abiyAkar^tagum abichOTi abikarukyAm aiparinAr^tErA | |
1179 అరివేనయ్య arivEnayya
| Title | అరివేనయ్య | arivEnayya |
| Written By | ఘనం కృష్ణ అయ్యర్ | ghanam kRshNa ayyar |
| Found At | https://www.karnatik.com/c18012.shtml | |
| రాగం rAga | అఠాణ | aThANa |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | అరివేనయ్యా ఉన్ అంతరంగం ఎల్లాం ఇండ్రు నన్రాయ్ | arivEnayyA un antarangam ellAm inDru nanrAy |
| అనుపల్లవి anupallavi | పిరియామలె ఎన్నుడనే కూడి పేదైయాం అప్పెణ్ణై నాడి వెరి కొణ్డవర్ పోల ఓడి వీణుక్కింగు వందిరో (ఇంగియే) తేడి | piriyAmale ennuDanE kUDi pEdaiyAm appeNNai nADi veri koNDavar pOla ODi vINukkingu vandirO (ingiyE) tEDi |
| చరణం charaNam 1 | ఆశై పాశం ఎల్లాం అంగే ఆణై ఇడువదెల్లాం ఇంగే పూజై శైవదెల్లాం అంగే పురట్టు (పోక్కిరి) పేచ్చుగళ్ ఇంగే వేసియై నేర్ పుగళ్వదంగే వీంబుడన్ ఎన్నై వైవదింగే కాసై ఇరైప్పదెల్లాం అంగే కణక్కిడువదెల్లాం ఇంగే | ASai pASam ellAm angE ANai iDuvadellAm ingE pUjai SeivadellAm angE puraTTu (pOkkiri) pEccugaL ingE vEsiyai nEr pugazhvadangE vImbuDan ennai vaivadingE kAsaiiraippadellAm angE kaNakkiDuvadellAm ingE |
| AV Links (partial) | https://www.youtube.com/watch?v=FXfphPI8hC0 https://www.youtube.com/watch?v=Dp8fpVgWqcg https://www.youtube.com/watch?v=QrhGKC9W84Y |
1178 ఓ చెలీ O chelI
| Title | ఓ చెలీ | O chelI |
| Written By | డా. వసంత్ కిరణ్ | Dr. vasant kiraN |
| Found At | https://www.youtube.com/watch?v=hoSvEy-mQs0 | |
| రాగం rAga | శుధ్ధ సావేరి | Suddhha sAvEri |
| తాళం tALa | ?? | ?? |
| పల్లవి pallavi | ఓ చెలీ నా మాట వినవే ఈ కోపము ఇంకేలనే (ఈ కోపమింకేలనే) | O chelI nA mATa vinavE I kOpamu inkElanE (I kOpaminkElanE) |
| చరణం charaNam 1 | ముగ్ధవై ఆటలాడి మధ్యవై మనసునిచ్చి ప్రగల్భవై సరసము లాడినా నాపై (ఈ కోపము) | mugdhavai ATalADi madhyavai manasunichchi pragalbhavai sarasamu lADinA nApai (I kOpamu) |
| చరణం charaNam 2 | అలక నీకు సౌందర్యము కోపము అతి అందము నీ వలలో నేనైక్యము వసంత గోపాలుడు నీ సొంతము | alaka nIku soundaryamu kOpamu ati andamu nI valalO nEnaikyamu vasanta gOpAluDu nI sontamu |
1177 బాలెంతరాలను bAlentarAlanu
| Title | బాలెంతరాలను | bAlentarAlanu |
| Written By | పువ్వాడ శ్రీ రామదాసు | puvvADa SrI rAmadAsu |
| Book | మువ్వ వేణుగోపాల స్వామి కీర్తనలు | muvva vENugOpAla swAmi kIrtanalu |
| రాగం rAga | కమాచ్ | kamAch |
| తాళం tALa | ఆది | Adi |
| బాలింత రాలనురా కృష్ణ – అల్ల పని కోర్వ జాలనురా వల్లగాదు పోపోర కృష్ణ – మళ్ళి నెల వెళ్ళితె చూతమురా | bAlinta rAlanurA kRshNa – alla pani kOrva jAlanurA vallagAdu pOpOra kRshNa – maLLi nela veLLite chUtamurA | |
| కల్లగాదు పోరా కృష్ణ – మూడు నెల లిటు రాబోకు పదరా వల్లగాదు పురిటిల్లు దేహము చాల వెల్లుల్లి వాసన వేయుచున్నదిరా | kallagAdu pOrA kRshNa – mUDu nela liTu rAbOku padarA vallagAdu puriTillu dEhamu chAla vellulli vAsana vEyuchunnadirA | |
| మగనాలి కాదటరా కృష్ణ – పట్ట పగలిటు రాబోకు పదరా ఖగరాజ గమన! కృష్ణ! మా మగవారు వింటేను నగుబాటు లగురా | maganAli kAdaTarA kRshNa – paTTa pagaliTu rAbOku padarA khagarAja gamana! kRshNa! mA magavAru vinTEnu nagubATu lagurA | |
| మకురు తనమేలరా కృష్ణ! నాపయి మక్కువ నీకేలరా యింత – అక్కున చేర్చి నన్నల్లట నొక్కిన చాలా ముక్కులు మిగిలి పాలెక్కువగునురా స్వామి | makuru tanamElarA kRshNa! nApayi makkuva nIkElarA yinta – akkuna chErchi nannallaTa nokkina chAlA mukkulu migili pAlekkuvagunurA swAmi | |
| — (అసంపూర్ణం) — | –incomplete — | |
| AV Link | https://www.youtube.com/watch?v=K6_uTgdD_1A |
1176 సరస రంజితమే sarasa ranjitamE
| Title | సరస రంజితమే | sarasa ranjitamE |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| సరస రంజితమే తయ్యలేవాడి చంద్ర వదనాదయై తరువాయ్ కూడి వరదాయకియే మారుక్కుకోడి వందనందందేన్ వందిడు ఓడి | sarasa ranjitamE tayyalEvADi chandra vadanAdayai taruvAy kUDi varadAyakiyE mArukkukODi vandanandandEn vandiDu ODi | |
| తారాకనిందే సరసక్కారి తీరాయావలై సెల్వికెంబీరి నేరాయ్ వందేన్ నేరిళయే కోరి నారాయణ సామి వయ్యారి | tArAkanindE sarasakkAri tIrAyAvalai selvikenbIri nErAy vandEn nErizhayE kOri nArAyaNa sAmi vayyAri | |