| Title | పంచ శరముల | pancha Saramula |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పంచ శరముల బాధ నే తాళలేనురా స్వామి | pancha Saramula bAdha nE tALalEnurA swAmi | |
| పాపమెరుగనీ అబల పైన పంతమేల యీ జాలమేల | pApameruganI abala paina pantamEla yI jAlamEla | |
| పదిహారు వేల స్త్రీలతో సరసమాడే గోపా బాల పదుమ లోచని నేను పిలచితె రావలేమి రా | padihAru vEla strIlatO sarasamADE gOpA bAla paduma lOchani nEnu pilachite rAvalEmi rA | |
| AV Link | https://www.youtube.com/watch?v=9zA4Y7FdXEI |