1165 మంద గమనె manda gamane

Titleమంద గమనెmanda gamane
Written Byపురందర దాసరుpurandara dAsaru
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaకమాచ్kamAch
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమంద గమనె ఇవనారె పేళమ్మ?manda gamane ivanAre pELamma?
అనుపల్లవి anupallaviమందర ధర గోవింద కణమ్మmandara dhara gOvinda kaNamma
చరణం
charaNam 1
చెందళిర పోల్వ పద పద్మదలి
అందిగె ఇట్టవనారు పేళమ్మ ?
అందు కాళింగన పడెయ తుళిద దిట్ట
నందన కంద ముకుంద కణమ్మ
chendaLira pOlva pada padmadali
andige iTTavanAru pELamma ?
andu kALingana paDeya tuLida diTTa
nandana kanda mukunda kaNamma
చరణం
charaNam 2
ఉడిగె పీతాంబర నడుగె హొన్నుడిదార
కడగ కంకణ విట్టవనారమ్మ ?
మడది కేళ్ సకల లోకంగళ కుక్షియొ
ళొడనె తోరిద జగదొడెయ కణమ్మ
uDige pItAmbara naDuge honnuDidAra
kaDaga kankaNa viTTavanAramma ?
maDadi kEL sakala lOkangaLa kukshiyo
LoDane tOrida jagadoDeya kaNamma
చరణం
charaNam 3
నీతద నీలదంతెసెవ వక్షది కేయూర
హారవ నిట్టవనారమ్మ ?
నీరె కీళ్ నిర్జరరాదవరిగె తా ప్రేరిసి
ఫలవిత్తు దారి కణమ్మ
nItada nIladanteseva vakshadi kEyUra
hArava niTTavanAramma ?
nIre kIL nirjararAdavarige tA prErisi
phalavittu dAri kaNamma
చరణం
charaNam 4
శంఖ చక్రవు గదె పద్మ కైయొళగిట్ట
లంకరిసువ నీతనారమ్మ ?
పంకజ ముఖి శ్రీ భూదేవియర రసను
శంకెయిల్లదె గోపీ తనయ కణమ్మ
Sankha chakravu gade padma kaiyoLagiTTa
lankarisuva nItanAramma ?
pankaja mukhi SrI bhUdEviyara rasanu
Samkeyillade gOpI tanaya kaNamma
చరణం
charaNam 5
సంబుకందర కర్ణాలంబిత కుండల
అంబుజ ముఖదవనారె పేళమ్మ
రంభె కేళీత పురందర విఠల
నంబిద భక్త కుటుంబ కణమ్మ
sambukandara karNAlambita kunDala
ambuja mukhadavanAre pELamma
rambhe kELIta purandara viThala
nambida bhakta kuTumba kaNamma

1164 మోరెయ తోరొ mOreya tOro

Titleమోరెయ తోరొmOreya tOro
Written Byపురందర దాసరుpurandara dAsaru
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమోరెయ తోరొ మురారి నమ్మ
సేరదె పోగువె మీరి నిన్న
mOreya tOro murAri namma
sErade pOguve mIri ninna
చరణం
charaNam 1
గోకుల దొళగె నీనిద్దు నమ్మ ఆకళు బెణ్ణెయ మెద్దు
నీ కలిసిదె రతి ముద్దు నమగె హాకిదె ప్రేమద మద్దు
gOkula doLage nIniddu namma AkaLu beNNeya meddu
nI kaliside rati muddu namage hAkide prEmada maddu
చరణం
charaNam 2
మధురా పుర దొళగింద నమ్మ ఘననాద క్రూరను బందు
ఒదగి రథవనీగతందు అవ బందు కరెద ఇవన నిందు
madhurA pura doLaginda namma ghananAda krUranu bandu
odagi rathavanIgatandu ava bandu kareda ivana nindu
చరణం
charaNam 3
మరులు మాడిదె నమ్మనెల్ల నీ మదురెగె తెరళువెయల్ల
దురుళ కంసన బలవెల్ల కొందు మరళి నీ బరువుదు నల్ల
marulu mADide nammanella nI madurege teraLuveyalla
duruLa kamsana balavella kondu maraLi nI baruvudu nalla
చరణం
charaNam 4
అంగళదొళగె ఆడువనె దివ్య పొంగొళలూదువవనె
కంగళు దణెయె నోడువెవు ఇంథ రంగ మధురెగె తెరళువనె
angaLadoLage ADuvane divya pongoLalUduvavane
kangaLu daNeye nODuvevu intha ranga madhurege teraLuvane
చరణం
charaNam 5
మధురాపురద వనితెయరు దివ్య మదన శాస్త్ర నిపుణెయరు
చదుర యౌవనదొళగిహరు ముద్దు దొరెయె నిన్నను అవరు బిడరు
madhurApurada vaniteyaru divya madana SAstra nipuNeyaru
chadura yauvanadoLagiharu muddu doreye ninnanu avaru biDaru
చరణం
charaNam 6
కరుణ విరలి గోపాల నిన్న చరణవే గతి గుణశీల
తరుణి యశోదెయ బాల నమ్మ పురందర విఠల వేణుగోపాల
karuNa virali gOpAla ninna charaNavE gati guNaSIla
taruNi yaSOdeya bAla namma purandara viThala vENugOpAla

1163 బిన్న విసలెన్న binna visalenna

Titleబిన్న విసలెన్నbinna visalenna
Written By??
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaకాంబోజిkAmbOji
తాళం tALaఖం. ఛాపుkham. ChApu
పల్లవి pallaviబిన్న విసలెన్న హణవల్ల ఆ చెన్నెయొళు గోపాల చల్లాట సల్లbinna visalenna haNavalla A chenneyoLu gOpAla challATa salla
చరణం
charaNam 1
బలుమెగాతియరు నాడొళు పలరు మిరెయవళొలుమె నాడాడియల్ల
పలవగెయొళీనదను బణ్ణిపుదు కేళవళు పడువ పాడుగళ బగె బేరె ఆ
నెలెయనిరవిసి తిళుహలారె తడెదు నిలలారళవళు ఇన్నరెగళిగె మీరె
balumegAtiyaru nADoLu palaru mireyavaLolume nADADiyalla
palavageyoLInadanu baNNipudu kELavaLu paDuva pADugaLa bage bEre A
neleyaniravisi tiLuhalAre taDedu nilalAraLavaLu innaregaLige mIre
చరణం
charaNam 2
ఎసలుగంగళు నిర్గళెడె విడదె పొనళిడువువేవె పరికాల్గళంతు
బిసుసుయ్వబిరుబినొళు బేవసం బడువుదను బిత్తరిసి బగెగొళిపుదెంతు అవళ
నిసువ కావన పంతసంతు యీ పొసవేటదొళు ఇవళిగేనేను బంతు
esalugangaLu nirgaLeDe viDade ponaLiDuvuvEve parikAlgaLantu
bisusuyvabirubinoLu bEvasam baDuvudanu bittarisi bagegoLipudentu avaLa
nisuva kAvana pantasantu yI posavETadoLu ivaLigEnEnu bantu
చరణం
charaNam 3
పేళువడె నాలగెగె బిసుపేరువుదు కేళి బేగెగొంబువు కివిగళు
తాళువళదెంతొ ఆ తరుణియ కటకట పరితాపదేళిగెయనేనెంబి ఆ బాలె
కడుగావిడిద బొంబె యే పేళువెను బేసగెయ బిసిలు పొదొంబె
pELuvaDe nAlagege bisupEruvudu kELi bEgegombuvu kivigaLu
tALuvaLadento A taruNiya kaTakaTa paritApadELigeyanEnembi A bAle
kaDugAviDida bombe yE pELuvenu bEsageya bisilu podombe

1162 మరియాద mariyAda

TitleమరియాదmariyAda
Written Byశ్రీ చామరాజేంద్రSrI chAmarAjEndra
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At1156, 630
పల్లవి pallaviమరియాద తెలియకనె మాటలాడ తగునాmariyAda teliyakane mATalADa tagunA
అనుపల్లవి anupallaviపరిహాసము చేయతగునా వరస గలిని యుంటినేమి
మరియాద తెలియకనె
parihAsamu chEyatagunA varasa galini yunTinEmi
mariyAda teliyakane
చరణం
charaNam 1
సరస సల్లాపమునుకు సమయము లేదేమో
సరసీజాక్షి నావంటి సతులు గూడియుండి
నపుడు మరియాద తెలియకనె
sarasa sallApamunuku samayamu lEdEmO
sarasIjAkshi nAvanTi satulu gUDiyunDi
napuDu mariyAda teliyakane
చరణం
charaNam 2
తరుణిరో చామరాజ ధరణీపుడెంతో
పరవశమై నా సామి మాటాడించినపుడు
taruNirO chAmarAja dharaNIpuDentO
paravaSamai nA sAmi mATADinchinapuDu

1161 చలినెట్ల chalineTla

Titleచలినెట్లchalineTla
Written Byశ్రీ చామరాజేంద్రSrI chAmarAjEndra
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaజంజూటిjanjUTi
తాళం tALaఆదిAdi
Previously Posted At677, 257
పల్లవి pallaviచలినెట్ల సైరింతునె అలవాడెంత గావించనెchalineTla sairintune alavADenta gAvinchane
చరణం
charaNam 1
మనోహర కారుడే ఘనం వినోదియు
ధీరడె పోగిదా నాంటిలో చేరనె
manOhara kAruDE ghanam vinOdiyu
dhIraDe pOgidA nAnTilO chErane
చరణం
charaNam 2
జవ్వని రాడాయనే మంచి పూవ్వాలు యింకేలనె
సొగసెవ్వారు జూచేరే
javvani rADAyanE manchi poovvAlu yinkElane
sogasevvAru jUchErE
చరణం
charaNam 3
శ్రీమేరు చామేంద్రుడె నృప చూడామణి చంద్రుడె
సఖి నెడైన రాడాయనె
SrImEru chAmEndruDe nRpa chUDAmaNi chandruDe
sakhi neDaina rADAyane
May need to review all 3 versions to get better.

1160 మొగవారిని mogavArini

TitleమొగవారినిmogavArini
Written Byమంగళ పురీశ (?)mangaLa purISa (?)
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaపూర్వి కల్యాణిpUrvi kalyANi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At754
పల్లవి pallaviమొగవారిని నమ్మరాదె మగువ సామి రాడాయmogavArini nammarAde maguva sAmi rADAya
చరణం
charaNam 1
కులకుచు నాతోను కలసి మెలసి యుండిన
పలుకు లెందు బోయనో పణతిరో నేడు
kulakuchu nAtOnu kalasi melasi yunDina
paluku lendu bOyanO paNatirO nEDu
చరణం
charaNam 2
వెలదిరో అలనాడు వుపరతి వ్యాళలో
కౌంగలించిన అక్కరెందు బోయనో
veladirO alanADu vuparati vyALalO
kaungalinchina akkarendu bOyanO
చరణం
charaNam 3
మంగళ పురీశుని వలిపెందుంచినాడో
మరియాదే వానికి మమతెందు బోయనో
mangaLa purISuni valipendunchinADO
mariyAdE vAniki mamatendu bOyanO

1159 మనసెట్ల manaseTla

Titleమనసెట్లmanaseTla
Written Byమంగళ పురీశ (?)mangaLa purISa (?)
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
Previously Posted At763
పల్లవి pallaviమనసెట్ల సైరింతు మద గజ గామినిmanaseTla sairintu mada gaja gAmini
అనుపల్లవి anupallaviపణతిరో నా సామిని పిలువావె మానినిpaNatirO nA sAmini piluvAve mAnini
చరణం
charaNam 1
విరహమెచ్చి ప్రాయము వ్యర్థ మాయను నేడు
మారుని శరములకు మగువరో తాళజాలా
virahamechchi prAyamu vyartha mAyanu nEDu
mAruni Saramulaku maguvarO tALajAlA
చరణం
charaNam 2
పంచ బాణడు వచ్చి నేడు ప్రాణ నాథుడు రాడాయ
వంచన్యాలనే సామికి వారిజాయిక్షి పిలువవే
pancha bANaDu vachchi nEDu prANa nAthuDu rADAya
vanchanyAlanE sAmiki vArijAyikshi piluvavE
చరణం
charaNam 3
మరసి పోయెనాడేమో మంగళ పురి వాసుడు
సరస మాడుటకు సఖియరో తోడిత్యావె
marasi pOyenADEmO mangaLa puri vAsuDu
sarasa mADuTaku sakhiyarO tODityAve

1158 ఎందుకు రాడాయ enduku rADAya

Titleఎందుకు రాడాయenduku rADAya
Written Byమంగళ పురీశ (?)mangaLa purISa (?)
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaకానడాkAnaDA
తాళం tALaఆదిAdi
Previously Posted At762, 402
పల్లవి pallaviఎందుకు రాడాయ ఎవరేమన్నారుenduku rADAya evarEmannAru
చరణం
charaNam 1
సరసుని ప్రేమ సతమని యుంటినె
కరుణ మరచనె కలికిరో నీడు
sarasuni prEma satamani yunTine
karuNa marachane kalikirO nIDu
చరణం
charaNam 2
చందన పరిమళ ఆనందముగా యుంటనె
సుందరాంగుడు రాడాయ మందయాన యీవ్యాళ
chandana parimaLa AnandamugA yunTane
sundarAnguDu rADAya mandayAna yIvyALa
చరణం
charaNam 3
కోరిన వ్యాళలో కోపము యాలనె
వర మంగళ పురీశుని వేగమె పిలువవె
kOrina vyALalO kOpamu yAlane
vara mangaLa purISuni vEgame piluvave

1157 వగలాడి vagalADi

TitleవగలాడిvagalADi
Written Byతిరుపతి విద్యాల నారాయణ స్వామిtirupati vidyAla nArAyaNa swAmi
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
Previously Posted At664
పల్లవి pallaviవగలాడి బోధలకు వలచితివో సామి ఆvagalADi bOdhalaku valachitivO sAmi A
అనుపల్లవి anupallaviపగటి మోసగత్తెయిని పలు మారులు విని విని ఆpagaTi mOsagatteyini palu mArulu vini vini A
చరణం
charaNam 1
పడకటింటి లోపద గురు నే పదిల పరిచి యుండెpaDakaTinTi lOpada guru nE padila parichi yunDe
చరణం
charaNam 2
సరసుని కాచాన పౌందు విరస మౌనిని యెంచి
తిరుపతి పుర వెంకటేశ తెలియక నేడు
sarasuni kAchAna poundu virasa mounini yenchi
tirupati pura venkaTESa teliyaka nEDu
Previously posted version looks to be more accurate.

1156 మరియాద mariyAda

TitleమరియాదmariyAda
Written Byశ్రీ పట్టణం సుబ్రహ్మణ్యయ్యర్SrI paTTaNam subrahmaNyayyar
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaరూపకrUpaka
Previously Posted At630
పల్లవి pallaviమరియాద తెలియకనే మాటలాడుట తగునటెmariyAda teliyakanE mATalADuTa tagunaTe
అనుపల్లవి anupallaviపరిహాసము జేయ తగిన వరుస కలిగియుంటి నేమిparihAsamu jEya tagina varusa kaligiyunTi nEmi
చరణం
charaNam 1
సరస సల్లాపములుకు సమయము కాగాదే యేమె
సరసిజాక్షి నావంటి సతులు గుంపు గూడి యుండగ
sarasa sallApamuluku samayamu kAgAdE yEme
sarasijAkshi nAvanTi satulu gumpu gUDi yunDaga
చరణం
charaNam 2
వెలదిరో నన్ను గూడినట్లు వెంకటేశ్వరు నీపై
బలవంతముగా నేను వలచి వచ్చినానేమి
veladirO nannu gUDinaTlu venkaTESvaru nIpai
balavantamugA nEnu valachi vachchinAnEmi
Previously posted version sounds more accurate than this!