| Title | మనమలర్ | manamalar |
| Written By | తంజావూర్ శంకర అయ్యర్ | tanjAvUr Sankara ayyar |
| Book | https://karnatik.com/c2954.shtml | |
| రాగం rAga | సురుటి | suruTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మనమలర్ అళిత్తు మైయల్ కొణ్డేన్ మయిలుడై మురుగా మాల్ మరుగా | manamalar aLittu maiyal koNDEn mayiluDai murugA mAl marugA |
| అనుపల్లవి anupallavi | తనదెన్రు అన్నిడం ఇని ఒన్రుం ఇల్లై దయై పురిందు ఇన్నుం నీ వరవిల్లై | tanadenru anniDam ini onrum illai dayai purindu innum nI varavillai |
| చరణం charaNam 1 | ఉనదళగిల్ మయంగి ఉన్మత్తమానేన్ ఉన్ నినైవన్రి వేరొన్రుం కాణేన్ కనవుగళ్ పల కణ్డు కాలం కళిత్తేన్ కాణలాం ఎన్రు ఏంగి ఇళైత్తేన్ | unadazhagil mayangi unmattamAnEn un ninaivanri vEronrum kANEn kanavugaL pala kaNDu kAlam kazhittEn kANalAm enru Engi iLaittEn |
Author: Javali Lyrics
My mother collected hundreds of jAvaLi lyrics as part of her research on the literary values in jAvaLi. Instead of publishing them as a book, which would have had limited reach, we chose to post them as a blog. Then we found many more lyrics and kept posting...
Lot more can be done - finding notation, links to audio/video, any further corrections, offer a meaning for each word / line,...
Contact us at javaliwebsite@gmail.com
#734 కన్ని కళియాద kanni kazhiyAda
| Title | కన్ని కళియాద | kanni kazhiyAda |
| Written By | పెరియసామి తూరన్ | periyasAmi tUran |
| Book | https://www.karnatik.com/c25190.shtml | |
| రాగం rAga | హిందోళ | hindOLa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కన్ని కళియాద కాలత్తిల్ కైయై పిడిత్త నీ తళ్ళవో | kanni kazhiyAda kAlattil kaiyai piDitta nI taLLavO |
| అనుపల్లవి anupallavi | మన్నవన్ నానెన్రు సొల్గిరాయ్ మానిలం ఎన్ వడివెంగిరాయ్ ఎన్న ఇరుందాలుం న్యాయమో ఏచ్చుక్కిడందర క్కాలమో | mannavan nAnenru solgirAy mAnilam en vaDivengirAy enna irundAlum nyAyamO EchchukkiDandara kkAlamO |
| చరణం charaNam 1 | పన్నగమే అణి కణ్ణుదల్ పంబు సుడర్ వడివానవా ఎన్నై నీ తళ్ళిడలాగుమో ఎన్రుం ఎన్ నాథన్ నీ యల్లవో ఉన్నై అరిందు కలందుమే ఒరుమై అడైందిడ వేణ్డినేన్ చెన్ని మలై వంద వేలవా సెన్ కదిరోన్ నిఘర్ మేనియా | pannagamE aNi kaNNudal pambu suDar vaDivAnavA ennai nI taLLiDalAgumO enrum en nAthan nI yallavO unnai arindu kalandumE orumai aDaindiDa vENDinEn chenni malai vanda vElavA sen kadirOn nighar mEniyA |
#733 వీణ్ పళి సుమక్క vIN pazhi sumakka
| Title | వీణ్ పళి సుమక్క | vIN pazhi sumakka |
| Written By | పెరియసామి తూరన్ | periyasAmi tUran |
| Book | https://www.karnatik.com/c25303.shtml | |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వీణ్ పళి సుమక్క వేణ్డాం ఎన్ సామి వెళిప్పడ వందు నీర్ మణమాలై సూడువీర్ | vIN pazhi sumakka vENDAm en sAmi veLippaDa vandu nIr maNamAlai sUDuvIr |
| అనుపల్లవి anupallavi | తేన్ ఎనప్-పేసి ఎన్ చింతై మయంగ సైదీర్ నాన్ ఒరు పేదై ఉం సొల్లైయే నంబినేన్ | tEn enap-pEsi en chintai mayanga seidIr nAn oru pEdai um sollaiyE nambinEn |
| చరణం charaNam 1 | వేలాయుదం తాంగుం వీరన్ నాన్ ఎంగిరీర్ వీణ్ వార్తై పేసియే వీంబు మడిక్కిరీర్ నాళాగ నాళాగ నంబిక్కై పోగుదయ్యా నాలు పేర్ అరియ నాణమే ఆగుదే | vElAyudam tAngum vIran nAn engirIr vIN vArtai pEsiyE vImbu maDikkirIr nALAga nALAga nambikkai pOgudayyA nAlu pEr ariya nANamE AgudE |
#732 సరసుడ నీకిది sarasuDa nIkidi
| Title | సరసుడ నీకిది | sarasuDa nIkidi |
| Written By | ||
| Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
| రాగం rAga | అఠాణా | aTHANA |
| తాళం tALa | తిశ్ర ఆది | tiSra Adi |
| పల్లవి pallavi | సరసుడ నీకిది మేర సమయము మంచిది రారా | sarasuDa nIkidi mEra samayamu manchidi rArA |
| చరణం charaNam 1 | రేయి పగలు నీదు రూపము కనుల కద్దు కొన వలెనని నిరతము జూచు చుంటిని నిజముగ ప్రియ సఖ | rEyi pagalu nIdu rUpamu kanula kaddu kona valenani niratamu jUchu chunTini nijamuga priya sakha |
| చరణం charaNam 2 | నీ కొరకునై నాదు మేనిపై నాస విడిచి నీదు మోము గాంచుటెన్నడో యని మురియు చుంటి | nI korakunai nAdu mEnipai nAsa viDichi nIdu mOmu gAnchuTennaDO yani muriyu chunTi |
| చరణం charaNam 3 | నా బటువైన గుబ్బలపై నీదు గోరు లుంతువని ఎంతో యాస తోడ యెదురు చూపులు చూచుచుంటి | nA baTuvaina gubbalapai nIdu gOru luntuvani entO yAsa tODa yeduru chUpulu chUchuchunTi |
| చరణం charaNam 4 | నీదు చల్లని చూపులు నాపై ప్రసరింప జేయుటకై నీదు పాద సరోజములకు మ్రొక్కు లిడుచుంటి నా ప్రియ | nIdu challani chUpulu nApai prasarimpa jEyuTakai nIdu pAda sarOjamulaku mrokku liDuchunTi nA priya |
#731 చిన్ననాటి chinnanATi
| Title | చిన్ననాటి | chinnanATi |
| Written By | ||
| Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చిన్న నాటి స్నేహము మరువ వద్దుర నా ప్రియ | chinna nATi snEhamu maruva vaddura nA priya |
| అనుపల్లవి anupallavi | మరువ వద్దుర నా ప్రియ నిన్ను చూడక నా మది నిలువ జాలదుర సామిగ | maruva vaddura nA priya ninnu chUDaka nA madi niluva jAladura sAmiga |
| చరణం charaNam 1 | సూన శరుని జాలములకు తాళలేదుర నా మది పాపి మారుడు క్రూరుడై బల్ తాపమొందగ జేసెరా | sUna Saruni jAlamulaku tALalEdura nA madi pApi mAruDu krUruDai bal tApamondaga jEserA |
| చరణం charaNam 2 | ప్రాయము నుండి నీపై చాల మరులు కొంటిర నా పైన నేరమా యేమది బల్కర సామిగ | prAyamu nunDi nIpai chAla marulu konTira nA paina nEramA yEmadi balkara sAmiga |
| చరణం charaNam 3 | విరహ బాధ కోర్వ జాలక నీ మరుగున జొచ్చితి నా మనసున నొప్పించక వేగమె కలయర | viraha bAdha kOrva jAlaka nI maruguna jochchiti nA manasuna noppinchaka vEgame kalayara |
| చరణం charaNam 4 | పలు విధముల రతులతో నిన్ను కలయ వలె నని మనంబు చాల తత్తర పడు చున్నదిరా | palu vidhamula ratulatO ninnu kalaya vale nani manambu chAla tattara paDu chunnadirA |
#730 దారి జూచు dAri jUchu
| Title | దారి జూచు | dAri jUchu |
| Written By | ||
| Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | దారి జూచుచుంటిరా నీదు ప్రేమ కోరి వేచి యుంటిర | dAri jUchuchunTirA nIdu prEma kOri vEchi yunTira |
| అనుపల్లవి anupallavi | అలరు విల్తుడు శర జాలము లెద కేయ నిలువ జాలక తల వాకిట నిలచి నే | alaru viltuDu Sara jAlamu leda kEya niluva jAlaka tala vAkiTa nilachi nE |
| చరణం charaNam 1 | మల్లెలు మొల్లలు మంచి విరజాజులు మెల్లగ తెప్పించి మాలలు గూర్చి నే | mallelu mollalu manchi virajAjulu mellaga teppinchi mAlalu gUrchi nE |
| చరణం charaNam 2 | వెన్నెల రేయిది మల్లె పూపాన్పున కళలంటి సొక్కింతువని యెంచి | vennela rEyidi malle pUpAn&puna kaLalanTi sokkintuvani yenchi |
| చరణం charaNam 3 | ఉద్యాన వనమున ఉల్లాసముగ నేడు ఉపరతి సమరతి తేలింప గలవని | udyAna vanamuna ullAsamuga nEDu uparati samarati tElimpa galavani |
#729 ఇది న్యాయమా idi nyAyamA
| Title | ఇది న్యాయమా | idi nyAyamA |
| Written By | ||
| Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇది న్యాయమా సామి నీకు యితరుల వలచేది | idi nyAyamA sAmi nIku yitarula valachEdi |
| అనుపల్లవి anupallavi | సదయుడవని నిన్నే నమ్మి యుంటిరా | sadayuDavani ninnE nammi yunTirA |
| చరణం charaNam 1 | చిన్న నాడే నన్ను చేయి బట్టితివి నన్ను విడనాడనని అన్న మాట నమ్మితి | chinna nADE nannu chEyi baTTitivi nannu viDanADanani anna mATa nammiti |
| చరణం charaNam 2 | మక్కువతో నన్ను గూడి మాయలెన్నో జేసి ముక్కుపచ్చ లారని నన్ను టక్కులెన్నో జేసి పోవు | makkuvatO nannu gUDi mAyalennO jEsi mukkupachcha lArani nannu TakkulennO jEsi pOvu |
#728 ఇంతిరో intirO
| Title | ఇంతిరో | intirO |
| Written By | ||
| Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
| రాగం rAga | బిలహరి | bilahari |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Published At | 680 | |
| పల్లవి pallavi | ఇంతిరో వాని మనసెంతొ చిన్నబోయెనో | intirO vAni manasento chinnabOyenO |
| చరణం charaNam 1 | కాంతుని కౌగిటి లోన కలయగనె నడువరా యన | kAntuni kaugiTi lOna kalayagane naDuvarA yana |
| చరణం charaNam 2 | తరుణిరో అర గడియ నన్ను తాళనివ్వని మరుడు విరి శరముల బారికి యీ విరి శరముల బారికి ఎంత దద్దరిల్లితినో | taruNirO ara gaDiya nannu tALanivvani maruDu viri Saramula bAriki yI viri Saramula bAriki enta daddarillitinO |
#727 ఇది మేలా idi mElA
| Title | ఇది మేలా | idi mElA |
| Written By | ||
| Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
| రాగం rAga | అఠాణా | aTHANA |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇది మేలా నీకిది మేలా సరసుడ మది భేదమెంచక తెలుపర సుకుమార మనోహర | idi mElA nIkidi mElA sarasuDa madi bhEdamenchaka telupara sukumAra manOhara |
| చరణం charaNam 1 | తళుకారు ముద్దు చెక్కుల నే నెలవంక గోరులుంతునా పలుగంటు సేయ కమ్మగా పయిపయిన ముద్దులుంతునా | taLukAru muddu chekkula nE nelavanka gOruluntunA paluganTu sEya kammagA payipayina mudduluntunA |
| చరణం charaNam 2 | తరి రామ మోవి తేనియల్ దగ తీర గ్రోలి కందు నా చెలువారు మోవి మోవితో నెలకొల్పి యూరకొండునా | tari rAma mOvi tEniyal daga tIra grOli kandu nA cheluvAru mOvi mOvitO nelakolpi yUrakonDunA |
| చరణం charaNam 3 | అనువొంద నీ యురముపై మొనగుబ్బ పోతులుంతునా నును మేను నాదు కౌగిటిని గూర్చి యదుము కొందునా | anuvonda nI yuramupai monagubba pOtuluntunA nunu mEnu nAdu kaugiTini gUrchi yadumu kondunA |
| చరణం charaNam 4 | ఉపమాన రహితమైన యా యుపరతి సుఖమ్ము కందునా కృప గల్గు సింహ పురవరా రంగేశ సమరతి నుందునా | upamAna rahitamaina yA yuparati sukhammu kandunA kRpa galgu sim^ha puravarA rangESa samarati nundunA |
#726 సమయము మంచిది samayamu manchidi
| Title | సమయము మంచిది | samayamu manchidi |
| Written By | ||
| Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAM |
| రాగం rAga | దర్బారు | darbAru |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సమయము మంచిదిరా సరసుడా లేచిరారా సుమ శరు బారికి నే సొక్కితి గదరా | samayamu manchidirA sarasuDA lEcirArA suma Saru bAriki nE sokkiti gadarA |
| చరణం charaNam 1 | కోరికలెన్నో మది గోరుచున్న దానరా మారసుందరా నిన్నేమారను మారనురా | kOrikalennO madi gOruchunna dAnarA mArasundarA ninnEmAranu mAranurA |
| చరణం charaNam 2 | ఎన్ని నాళ్ళుగా నిదే నిన్నెలయగ నుంటిరా వన్నెకాడ నీ సొగసు నే వర్ణించు చుంటిరా | enni nALLugA nidE ninnelayaga nunTirA vannekADa nI sogasu nE varNinchu chunTirA |
| చరణం charaNam 3 | ఎమ్మెకాడ గుబ్బ రొమ్మెల్ల నిండెరా చెమ్మటలు గ్రమ్మెరా సింహ నగరేశ్వరా | emmekADa gubba rommella ninDerA chemmaTalu grammerA sim^ha nagarESvarA |