| Title | ఇంత పంతమేల | inta pantamEla |
| Written By | ||
| Book | గడ్డిభుక్త సీతారాం | gaDDibhukta sItArAm |
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇంత పంతమేల ప్రాణకాంతుడా అంతరంగుడవని ఆదరించితిని | inta pantamEla prANakAntuDA antaranguDavani Adarinchitini |
| చరణం charaNam 1 | చెంత జేరితి కంతు కేళికి రావా ఇంతలోనె జేరి పంతమాడుటేరా | chenta jEriti kantu kELiki rAvA intalOne jEri pantamADuTErA |
Author: Javali Lyrics
My mother collected hundreds of jAvaLi lyrics as part of her research on the literary values in jAvaLi. Instead of publishing them as a book, which would have had limited reach, we chose to post them as a blog. Then we found many more lyrics and kept posting...
Lot more can be done - finding notation, links to audio/video, any further corrections, offer a meaning for each word / line,...
Contact us at javaliwebsite@gmail.com
#714 ఎంతటి కులుకే entaTi kulukE
| Title | ఎంతటి కులుకే | entaTi kulukE |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ | dharmapuri subbarAyar |
| Book | https://karnatik.com/c16930.shtml | |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Published At | 632 | |
| పల్లవి pallavi | ఎంతటి కులుకే ఇంతిరో కాంతుని కిపుడు | entaTi kulukE intirO kAntuni kipuDu |
| అనుపల్లవి anupallavi | పంతము గల పరాంభోజ ముఖి పెనగినందుకు ? | pantamu gala parAmbhOja mukhi penaginanduku ? |
| చరణం charaNam 1 | హొయలు మీరి వీధిలోన బయలుదేరి నన్ను జూచి భయము లేక పాట పాడి కన్ను సైగ జేయునే ఇది | hoyalu mIri vIdhilOna bayaludEri nannu jUchi bhayamu lEka pATa pADi kannu saiga jEyunE idi |
| చరణం charaNam 2 | మరపు లేక నిన్న రేయి ధరపురీశుడైన సామి మరుని కేళి లోన నాతో మాటలాడేమిటిది | marapu lEka ninna rEyi dharapurISuDaina sAmi maruni kELi lOna nAtO mATalADEmiTidi |
| AV Link | https://www.youtube.com/watch?v=cD6p4HedIjk | |
#713 సారమైన sAramaina
| Title | సారమైన | sAramaina |
| Written By | స్వాతి తిరునాళ్ | svAti tirunAL |
| Book | https://karnatik.com/c2634.shtml | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సారమైన మాటలెన్నొ చాలు చాలు రా | sAramaina mATalenno chAlu chAlu rA |
| అనుపల్లవి anupallavi | సారసాక్ష మీమెంతో ? సంతోషము మేలు | sArasAksha mImentO ? santOshamu mElu |
| చరణం charaNam 1 | సోముడు దయమాయనేమి సుదతికి మహా భాగ్య మాయనే కామకోటి సుందర మా భాగ్య మిటులాయనే | sOmuDu dayamAyanEmi sudatiki mahA bhAgya mAyanE kAmakOTi sundara mA bhAgya miTulAyanE |
| చరణం charaNam 2 | మనవి వినర సామి నిన్ను నమ్మియున్నాను మరేమి ఘనుడైన శేషునివై వెలయు శ్రీ పద్మనాభ | manavi vinara sAmi ninnu nammiyunnAnu marEmi ghanuDaina SEshunivai velayu SrI padmanAbha |
#712 మథురా నగరిలో mathuraa nagarilO
| Title | మథురా నగరిలో | mathuraa nagarilO |
| Written By | చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్ళై | chittUr subrahmaNya piLLai |
| Book | https://www.karnatik.com/c1025.shtml | |
| రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 690 | |
| పల్లవి pallavi | మధురా నగరిలో చల్ల నమ్మ పొదు దారి విడుము కృష్ణా, కృష్ణా | madhurA nagarilO challa namma podu daari viDumu kRshNA, kRshNA |
| అనుపల్లవి anupallavi | మాపటి వేళకు తప్పక వచ్చెద పట్టకురా కొంగు గట్టిగాను కృష్ణా | maapaTi vELaku tappaka vachcheda paTTakuraa kongu gaTTigaanu kRshNA |
| చరణం charaNam 1 | అత్త చూసిన నన్ను ఆగడి చేయును ఆగడమేలరా అందగాడ కృష్ణా | atta chUsina nannu AgaDi chEyunu AgaDamElarA andagADa kRshNA |
| చరణం charaNam 2 | కొసరి కొసరి నాతో సరసము లాడకు రాజ మార్గమిదే కృష్ణా కృష్ణా | kosari kosari naatO sarasamu laaDaku raaja mArgamidE kRshNA kRshNA |
| చరణం charaNam 3 | వ్రజ వనితలు నను చేర వత్తురిక విడు విడు నా చేయి కృష్ణా కృష్ణా | vraja vanitalu nanu chEra vatturika viDu viDu nA chEyi kRshNA kRshNA |
#711 సారగు మెరగాదనే sAragu meragAdanE
| Title | సారగు మెరగాదనే | sAragu meragAdanE |
| Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
| Book | https://www.karnatik.com/c3262.shtml | |
| రాగం rAga | శెంజురుట్టి | SenjuruTTi |
| తాళం tALa | దేశాది | dESAdi |
| పల్లవి pallavi | సారగు మెరగాదనే | sAragu meragAdanE |
| అనుపల్లవి anupallavi | ఆ నరుల కెదుట నన్ను దూరేది వానికి | A narula keduTa nannu dUrEdi vAniki |
| చరణం charaNam 1 | కాంతు సమ రూపుడనే కాంతనునే చెంతనురో చెందనుతే వందనుతే చెంత బలవందలకు తొందర విడాములివా పందములాడుట | kAntu sama rUpuDanE kAntanunE chentanurO chendanutE vandanutE centa balavandalaku tondara viDAmulivA pandamulADuTa |
| చరణం charaNam 2 | ప్రాణపతి నా చెంద రాకనే ఇంతదూర దూరేది సుందర నాథునికి రీతి గాదు మందర ఉద్ధారుడైన శ్రీనివాసునికి | prANapati nA chenda rAkanE intadUra dUrEdi sundara nAthuniki rIti gAdu mandara uddhAruDaina SrInivAsuniki |
#710 ప్రొద్దు పోయిన proddu pOyina
| Title | ప్రొద్దు పోయిన | proddu pOyina |
| Written By | లలిత నవిలె | lalita navile |
| Book | https://www.karnatik.com/c21359.shtml | |
| రాగం rAga | అభేరి | abhEri |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | ప్రొద్దు పోయిన రావదేమో నా గోపి కృష్ణుడు సద్దు మాడదె ఎత్తపోదనో గోపికాది మనోహరం | proddu pOyina rAvadEmO nA gOpi kRshNuDu saddu mADade ettapOdanO gOpikAdi manOharam |
| అనుపల్లవి anupallavi | కద్దు నోడువననో తవు కట్టిదంతిదె ఎన్న కన్నలి ముద్దు ముద్దుల మత కెట్క ఎన్ మనం తుడిక్కుదు పారడి | kaddu nODuvananO tavu kaTTidantide enna kannali muddu muddula mata keTka en manam tuDikkudu pAraDi |
| చరణం charaNam 1 | నీరజసనాది వందిత వసుదేవజం లలిత గాత్రం కృష్ణ కృష్ణ గోవింద మురహర దేవకి నందన నీల మేఘ శ్యామలాంగుని పిలచి వెదకి కలసి జూచి వేగ రమ్మని చెప్పవే వాని రమ్మని చెప్పవే | nIrajasanAdi vandita vasudEvajam lalita gAtram kRshNa kRshNa gOvinda murahara dEvaki nandana nIla mEgha SyAmalAnguni pilachi vedaki kalasi jUchi vEga rammani cheppavE vAni rammani cheppavE |
#709 సానరో ఈ మోహము saanarO I mOhamu
| Title | సానరో ఈ మోహము | saanarO I mOhamu |
| Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
| Book | https://karnatik.com/c3261.shtml | |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సానరో ఈ మోహము సహింపగలేనే | sAnarO I mOhamu sahimpagalEnE |
| అనుపల్లవి anupallavi | మానిని జాలమెల్ల మారుబారి కోర్వజాల | mAnini jAlamella mArubAri kOrvajAla |
| చరణం charaNam 1 | సరసాంగి సామికేమో మరులను జేసి పరవశ మత్తు నీవు పోయిరమ్మ ముద్దు కొడ | sarasAngi sAmikEmO marulanu jEsi paravaSa mattu nIvu pOyiramma muddu koDa |
| చరణం charaNam 2 | సరసిజ నేత్రుడైన శ్రీనివాసునిపై కరగియున్న నా మనసు దెలిపి రమ్మ ముద్దు కొడ | sarasija nEtruDaina SrInivAsunipai karagiyunna nA manasu delipi ramma muddu koDa |
| See also | 269 |
#708 వద్దని నేనంటిగా vaddani nEnanTigA
| Title | వద్దని నేనంటిగా | vaddani nEnanTigA |
| Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
| Book | https://karnatik.com/c1465.shtml | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 675 | |
| పల్లవి pallavi | వద్దని నేనంటిగా వాని జోలి నీకు చెలి | vaddani nEnanTigA vAni jOli nIku cheli |
| అనుపల్లవి anupallavi | తదయు మోసగాడని వాడిద్దల జేరిన నాడే | tadayu mOsagADani vADiddala jErina nADE |
| చరణం charaNam 1 | రొక్కపు దొరవలెను చాల వక్కణగా మాటలాడుచు నక్క వినయములు జేసిన టక్కరితో సహవాసము | rokkapu doravalenu chAla vakkaNagA mATalADuchu nakka vinayamulu jEsina TakkaritO sahavAsamu |
| చరణం charaNam 2 | పసలు జేసే శ్రీనివాసుని దలచిన నాడే వదలంటిని పలుకులన్ని జూచి వాడిద్దిల జేసిన నాడే | pasalu jEsE SrInivAsuni dalachina nADE vadalanTini palukulanni jUchi vADiddila jEsina nADE |
#707 మోడి జేసేవేలరా mODi jEsEvElarA
| Title | మోడి జేసేవేలరా | mODi jEsEvElarA |
| Written By | రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ | rAmanAthapuram SrInivAsa ayyangAr |
| Book | https://karnatik.com/c26058.shtml | |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| Previously Posted At | 676 | |
| పల్లవి pallavi | మోడి జేసేవేలరా నా ఈడుకాడ | mODi jEsEvElarA nA IDukADa |
| అనుపల్లవి anupallavi | నే పాడి సరసమాడి నాతో ముద్దాడి నన్ను | nE pADi sarasamADi nAtO muddADi nannu |
| చరణం charaNam 1 | వయ్యారి మాటలాతో సయ్యాటలాడూ చనువియ్య రారా నా ప్రియయని నే పిలచితే | vayyAri mATalAtO sayyATalADU chanuviyya rArA nA priyayani nE pilachitE |
| చరణం charaNam 2 | తాళవనేశ మొర లాలించి నాతో సమ కేళి కలసి తేలించమని లోలాడితే | tALavanESa mora lAlinci nAtO sama kELi kalasi tElinchamani lOlADitE |
#706 సారెకు మేరగాదటే sAreku mEragAdaTE
| Title | సారెకు మేరగాదటే | sAreku mEragAdaTE |
| Written By | పట్టాభిరామయ్య | paTTAbhirAmayya |
| Book | https://karnatik.com/c26065.shtml | |
| రాగం rAga | మధ్యమావతి | madhyamAvati |
| తాళం tALa | దేశాది | dESAdi |
| పల్లవి pallavi | సారెకు మేరగాదటే | sAreku mEragAdaTE |
| అనుపల్లవి anupallavi | ఆ నార్ల నెదుట నన్ను తూరేది వానికి | A nArla neduTa nannu tUrEdi vAniki |
| చరణం charaNam 1 | కాంతమై రూపుడు నే కాంతమున చెందర వందర బలవంతమున తొందర విడెము లివ్వ పంతము లాడే | kAntamai rUpuDu nE kAntamuna chendara vandara balavantamuna tondara viDemu livva pantamu lADE |
| చరణం charaNam 2 | తాళవన లోలుని నే చాల నెడబాయక మేలిమితో గూడి రతి నేలింపుచు చాల పది మాలుచు నేనుంటినని బోలు గావించి | tALavana lOluni nE chAla neDabAyaka mElimitO gUDi rati nElimpuchu chAla padi mAluchu nEnunTinani bOlu gAvinchi |