| Title | ఇందు నిలచింది | imdu nilachindi |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | ఇందు నిలచింది నీ ఇందుముఖి నా సామి | imdu nilachimdi nI imdumukhi nA sAmi |
| అనుపల్లవి anupallavi | అందము ఇందాయక పదము నన్నేలర గల్లెనగా సుందరీమణి | amdamu imdAyaka padamu nannElara gallenagA sumdarImaNi |
| చరణం charaNam 1 | రామహొయలు మీరగ నగుమోము సోం పరాకు చామ రాజేంద్ర తామరస నయన కామకేళి గూడి ప్రేమతోను కోమలాంగి | rAmahoyalu mIraga nagumOmu sOm pArAku chAma rAjEmdra tAmarasa nayana kAmakELi gUDi prEmatOnu kOmalAmgi |
#254 ఇది యేమో idi yEmO
| Title | ఇది యేమో | idi yEmO |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇది యేమో వలబాయెనే ఈ వేళ రాడాయెనే సదయుడు ఏమో ఈ వేళ రాడాయనే | idi yEmO valabAyenE I vELa rADAyenE sadayuDu EmO I vELa rADAyanE |
| అనుపల్లవి anupallavi | సరోజముఖి విరోధమెంచుచు పరాకు జేయుచు నిరాకరించే | sarOjamukhi virOdhamemchuchu parAku jEyuchu nirAkarimchE |
| చరణం charaNam 1 | తామరసాక్షిరో చామరాజేంద్రుడు ఏ మాయలాడిని కామించెనో | tAmarasAkshirO chAmarAjEmdruDu E mAyalADini kAmimchenO |
#253 కోపమెటుల kOpameTula
| Title | కోపమెటుల | kOpameTula |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | కోపమెటుల రాకయుండును రా కోమలాంగ నీపై | kOpameTula rAkayumDunu rA kOmalAmga nIpai |
| అనుపల్లవి anupallavi | పాపియింటనే కాపురమై నీ రూపము కంటికి జూపక యుండిన | pApiyimTanE kApuramai nI rUpamu kamTiki jUpaka yumDina |
| చరణం charaNam 1 | నిన్నటి రాత్రి నిన్నిటు రమ్మని విన్నపమిచ్చి మా కన్యను బంపితే చిన్ననాటి నా నేస్తము నెంచకా చిన్నది మెచ్చన నన్న మాటలు విన | ninnaTi rAtri ninniTu rammani vinnapamichchi mA kanyanu bampitE chinnanATi nA nEstamu nemchakA chinnadi mechchana nanna mATalu vina |
| చరణం charaNam 2 | కాసుకుకాని యా దాసితోను పరిహాసమాడుచు నుల్లాసమై పయ్యెద దీసి తిన్నగ మూసి ముద్దిడు నీ సరసంబులు మోసము నేలిన | kAsukukAni yA dAsitOnu parihAsamADuchu nullAsamai payyeda dIsi tinnaga mUsi muddiDu nI sarasambulu mOsamu nElina |
| చరణం charaNam 3 | వేమరు వేడిన నీ మనసంత యారామపాల్ జేసి విరాముడై వేడ్కతో కాముకేళి యాలేమగూడిన చామభూపాల నే నీ మమతలు విన | vEmaru vEDina nI manasamta yArAmapAl jEsi virAmuDai vEDkatO kAmukELi yAlEmagUDina chAmabhUpAla nE nI mamatalu vina |
| Audio Link | https://www.youtube.com/watch?v=YVryeUtO9R8 |
#252 కాంతునికి దెల్పవే kAmtuniki delpavE
| Title | కాంతునికి దెల్పవే | kAntuniki delpavE |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | కాంతునికి దెల్పవే నా ప్రియ | kAmtuniki delpavE nA priya |
| అనుపల్లవి anupallavi | అంతరంగమందు నా చింత వినర దాన నీ ప్రియ | amtaramgamamdu nA chimta vinara dAna nI priya |
| చరణం charaNam 1 | చుక్కల దొరె తనకక్కన పూవెన్నల నెక్కువును కించగ సొక్కితినె రక్కితిన | chukkala dore tanakakkana pUvennala nekkuvunu kimchaga sokkitine rakkitina |
| చరణం charaNam 2 | తామసము ఏలనే సోమముఖి సునాసదృని సామమెల్ల దెలిసిన మా చామ రాజేంద్రుడు ప్రియ | tAmasamu ElanE sOmamukhi sunAsadRni sAmamella delisina mA chAma rAjEmdruDu priya |
#251 ఏల రాడాయనే Ela rADAyanE
| Title | ఏల రాడాయనే | Ela rADAyanE |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏల రాడాయనే కామిని వేగ తోడితేవే సామిని | Ela rADAyanE kAmini vEga tODitEvE sAmini |
| అనుపల్లవి anupallavi | పాడి ముద్దాడి నేవేడి గూడిన | pADi muddADi nEvEDi gUDina |
| చరణం charaNam 1 | నందముతో అరవిందాను నీ మోవి విందాని అందమై యుందామని | namdamutO aravimdAnu nI mOvi vimdAni amdamai yumdAmani |
| చరణం charaNam 2 | నారీమణిరో శంబరారికేళికి వాని నోరూరి ఈ దారి జూచిన | nArImaNirO SambarArikELiki vAni nOrUri I dAri jUchina |
| చరణం charaNam 3 | ఈ మారుబారికి ఏమని తాళుదు రామలెల్ల శ్రీ చామరాజేంద్రుడు | I mArubAriki Emani tALudu rAmalella SrI chAmarAjEmdruDu |
#250 మేరగాదు mEragAdu
| Title | మేరగాదు | mEragAdu |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | అటాణ | aTANa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మేరగాదు లేచి రారా ఏరా నా సామి | mEragAdu lEchi rArA ErA nA sAmi |
| అనుపల్లవి anupallavi | నారీమణి కోరి నిన్ను దారి చూచుచున్నదిరా | nArImaNi kOri ninnu dAri chUchuchunnadirA |
| చరణం charaNam 1 | కుందకారి నిబ్బరించినంత నేడు నొప్పింపుట అందమా నీకు చందమా అందమని సంద నోర్వ ఏవేళను తాళనుర | kumdakAri nibbarimchinamta nEDu noppimpuTa amdamA nIku chamdamA amdamani samda nOrva EvELanu tALanura |
| చరణం charaNam 2 | పాప సురచాప శరచాపయుత కోప నాపై కోపమా ప్రలాపమా ప్రతాప శ్రీ చామభూప నీకు | pApa surachApa SarachApayuta kOpa nApai kOpamA pralApamA pratApa SrI chAmabhUpa nIku |
#249 దాని సరిసమాని dAni sarisamAni
| Title | దాని సరిసమాని (స్వరపదం) | dAni sarisamAni (swarapadam) |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | దాని సరిసమాని దారిని గానరా | dAni sarisamAni dArini gAnarA |
| అనుపల్లవి anupallavi | మాని దాని మన్నింపమని మరి నిన్ను కోరి శ్రీ బృహదీశ్వర | mAni dAni mannimpamani mari ninnu kOri SrI bRhadISvara |
| చరణం charaNam 1 (మధ్యమ కాలము madhyama kaalamu) | దయ కలిగిన దాతవు యనుచును దాపున యిక తామరనయన సదా మదిలోన ధ్యానమున దలచి తగ్గెది మెగ దానిను కలయను దానున్నదిర దార సమయముర | daya kaligina dAtavu yanuchunu dApuna yika tAmaranayana sadA madilOna dhyAnamuna dalachi taggedi mega dAninu kalayanu dAnunnadira dAra samayamura |
| చరణం charaNam 2 (మధ్యమ కాలము madhyama kaalamu) | దయ కలిగిన దాతవు యనుచును తా మదిని సదా నినుం కలయ దాని వెతగు దాని కౌగిటకు దారతమిని దాన్వ రాదురని దానవనుచు తామనసు కలిగి దాని గూడు ధరణీ పాల యిక | daya kaligina dAtavu yanuchunu tA madini sadA ninum kalaya dAni vetagu dAni kaugiTaku dAratamini dAnva rAdurani dAnavanuchu tAmanasu kaligi dAni gUDu dharaNI pAla yika |
#248 లింగా నీకిదె limgA nIkide
| Title | లింగా నీకిదె (ప్రతి) మంగళం | limgA nIkide (prati) mamgaLam |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ఆనందభైరవి | Anandabhairavi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | లింగా నీకిదె మంగళం వృషతు రంగా నీకిదె మంగళం | limgA nIkide mamgaLam vRshatu ramgA nIkide mamgaLam |
| చరణం charaNam 1 | లింగా వృషభతురంగా చక్రవిభంగా కరుణాంతరంగ జయశివ | limgA vRshabhaturamgA chakravibhamgA karuNAmtaramga jayaSiva |
| చరణం charaNam 2 | వృత్రాసురహర స్తోత్ర భవ్యచారిత్రా పరమపవిత్రా పురహర | vRtrAsurahara stOtra bhavyachAritrA paramapavitrA purahara |
| చరణం charaNam 3 | దక్ష పాపవిమోక్షా జ్ఞానపరోక్షా భక్త సంరక్షా ఫాలాక్ష | daksha pApavimOkshA jnAnaparOkshA bhakta sam^rakshA phAlAksha |
| చరణం charaNam 4 | సోమా రేపలెధామా సంగరభీమ నిర్జితకామ రామేశ | sOmA rEpaledhAmA samgarabhIma nirjitakAma rAmESa |
| చరణం charaNam 5 | నాగభూషణ భోగనుతపాల భాగానిలయశ్రీ భోగి కంకణ | nAgabhUshaNa bhOganutapAla bhAgAnilayaSrI bhOgi kamkaNa |
With this, we completed sharing all the works from the book – “prAchIna-navIna jAvaLIlu”
Next one will be from a different, old book.
#247 రంగా నీకిదె ramgA nIkide
| Title | రంగా నీకిదె | ramgA nIkide |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ఆనందభైరవి | Anamdabhairavi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | రంగా నీకిదె మంగళం జయ రంగా ఖగరాత్తు రంగా కలుసావిభంగా నవమోహనాంగా వయ్యారి | ramgA nIkide mangaLam jaya ramgA khagarAttu ramgA kalusAvibhamgA navamOhanAmgA vayyAri |
| చరణం charaNam 1 | హరివిభుదా విహారి ఉభయ కావేరీ తీర విహారి వయ్యారి | harivibhudA vihAri ubhaya kAvErI tIra vihAri vayyAri |
| చరణం charaNam 2 | అన్నా యితరుల నెన్నా యెవరు నీకన్నా నను బ్రోవుమన్నా వయ్యారి | annA yitarula nennA yevaru nIkannA nanu brOvumannA vayyAri |
| చరణం charaNam 3 | లీలా శేషాంశు సీలా కరుణాలవాల జగపరిపాల వయ్యారి | lIlA SEshAmSu sIlA karuNAlavAla jagaparipAla vayyAri |
| చరణం charaNam 4 | అయ్యావరమకీయ్యా నిను నమ్మితయ్యా నను బ్రోవుమయ్యా వయ్యారి | ayyAvaramakIyyA ninu nammitayyA nanu brOvumayyA vayyAri |
| చరణం charaNam 5 | హాసా వన చిద్విలాసా శేషాచల దాసార్చిత పరమేశా వయ్యారి | hAsA vana chidvilAsA SEshAchala dAsArchita paramESA vayyAri |
#246 రారా నా కోర్కె rArA nA kOrke
| Title | రారా నా కోర్కె (ప్రతి) | rArA nA kOrke (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | రారా నా కోర్కెలీరా ధీర మారకోటి సుకుమారా శరీరా | rArA nA kOrkelIrA dhIra mArakOTi sukumArA SarIrA |
| చరణం charaNam 1 | దంతిరాడ్వరద నిన్నెంత వేడినను పంతమేల జేసేవు భావజ జనకహరి | damtirADvarada ninnemta vEDinanu pamtamEla jEsEvu bhAvaja janakahari |
| చరణం charaNam 2 | సన్నుతాకార శ్రీ సారస భవనుత పన్నగశయన యీ కన్నడేల జేసేవుర | sannutAkAra SrI sArasa bhavanuta pannagaSayana yI kannaDEla jEsEvura |
| చరణం charaNam 3 | రారా రమ్మని రామనే బిలిచిన సారసాక్ష యింత జాగేల జేసేవుర | rArA rammani rAmanE bilichina sArasAksha yimta jAgEla jEsEvura |
| చరణం charaNam 4 | నందకుమారక శ్రీ నాగభూషణ కవి యందున దయయుంచి యాదరించి బ్రోవర | namdakumAraka SrI nAgabhUshaNa kavi yamduna dayayumchi yAdarimchi brOvara |