#215 తెలియక teliyaka

Titleతెలియకteliyaka
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి
pallavi
తెలియక మోసపోతినేteliyaka mOsapOtinE
చరణం
charaNam 1
కలికిరో చల్లని కలువల రాయని
చలువకాకాయనె కలియు వేళలో
kalikirO challani kaluvala rAyani
chaluvakAkAyane kaliyu vELalO
చరణం
charaNam 2
జీవేశుడు నా మోవియాన రాగ
తావున కసరితి కలియు వేళలో
jIvESuDu nA mOviyAna rAga
tAvuna kasariti kaliyu vELalO
చరణం
charaNam 3
అతివరో సురపురి పతిరతిలో నుప
రతిసేయు నైతినే కలియు వేళలో
ativarO surapuri patiratilO nupa
ratisEyu naitinE kaliyu vELalO

#214 ఆడవారిని ADavArini

TitleఆడవారినిADavArini
Written By
BookprAchIna-navIna
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaరూపకrUpaka
పల్లవి
pallavi
ఆడవారిని నమ్మరాదురా యిక
పుడమిలో నాడవారిని నమ్మి
చెడిన వారనేకులురా
తడయక మదినెంచి జూచితే
యెండమావుల పగిదిరా యీ
ADavArini nammarAdurA yika
puDamilO nADavArini nammi
cheDina vAranEkulurA
taDayaka madinemchi jUchitE
yemDamAvula pagidirA yI
చరణం
charaNam 1
పెట్టినంతసేపె నాతో చుట్టము సేతురురా
పెట్టుబుట్టులుడిగితె నీకు చట్టిచేతుకిత్తురురా యీ
peTTinamtasEpe nAtO chuTTamu sEtururA
peTTubuTTuluDigite nIku chaTTichEtukittururA yI
చరణం
charaNam 2
చిన్నెలెన్నో సేతురురా చిన్ని పలుకులు చాలురా
కన్నెమనసటు మరిగితే నిన్ను యేలుటసున్నరా యీ
chinnelennO sEtururA chinni palukulu chAlurA
kannemanasaTu marigitE ninnu yEluTasunnarA yI
చరణం
charaNam 3
అర్బమంత దోచుకునే నిర్దయురాళ్ళను జూచిన పాపము
తీర్థయాత్రలు జేసిన తీరదు పార్థసారథి సాక్షిగానియా
arbamamta dOchukunE nirdayurALLanu jUchina pApamu
tIrthayAtralu jEsina tIradu pArthasArathi sAkshigAniyA

#213 హంసన hamsana

Titleహంసనhamsana
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
హంసన జనియాకిన ఫేరిరే రాజాహో
జబసీగ యీమొరీ సుదహూన వినివే
అభనిన భేజకి ఫర్యారే ఫలామాలే
hamsana janiyAkina phErirE rAjAhO
jabasIga yImorI sudahUna vinivE
abhanina bhEjaki pharyArE phalAmAlE
చరణం
charaNam 1

Here’s our first attempt to correct the lyrics.

హఁస్ న జానియా కి న ఫేరి రే రాజ్ హో
జబ్ సే గయీ మోరీ సుధ్ హూన్ వినివే
ఆభాని న భేజ్ కి పర్యారే ఫల్ మాలే
ha@ms na jAniyA ki na phEri rE rAj hO
jab sE gayI mOrI sudh hUn vinivE
AbhAni na bhEj ki paryArE phal mAlE

#212 య బోలినా ya bOlinA

Titleయ బోలినాya bOlinA
Written By
BookprAchIna-navIna
రాగం rAgaశంకరాభరణంSankarAbharaNam
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
య బోలినా మహ రాజహంసేya bOlinA maha rAjahamsE
సరికుభజాసే మనరాజహంసేsarikubhajAsE manarAjahamsE
చరణం
charaNam 1
అమరప్రీతతు మేబితలాగే
కులఘలాజస భమహ త్యాగే
మీరాకేప్రభు గిరిధర బనబన
amaraprItatu mEbitalAgE
kulaghalAjasa bhamaha tyAgE
mIrAkEprabhu giridhara banabana
చరణం
charaNam 2
అమరిక హె శృంగారవుతారే
దృగియాచల సబ హిందు హిడారే
మాధే తిలకర మాదే బహిరేయ
అమరాకాసునొ భృజులా గేగర
గరీత్యాగోపవ నారత త్యాగో
వునసేహిలహిల హసనారసనా
amarika he SRmgAravutArE
dRgiyAchala saba himdu hiDArE
mAdhE tilakara mAdE bahirEya
amarAkAsuno bhRjulA gEgara
garItyAgOpava nArata tyAgO
vunasEhilahila hasanArasanA

Here’s our first attempt to correct the lyrics. Could be a mIrA bhajan.

యా బోలినా మహరాజ్ హఁసేyA bOlinA maharAj ha@msE
సారికో భజాసే మన్ రాజ్ హఁసేsArikO bhajAsE man rAj ha@msE
అమర ప్రీత తుమ్హే బితలాగే
కులఝ్ లాజ్ సబ్ మహ త్యాగే
మీరా కే ప్రభు గిరిధర బన్ బన్
amara prIta tumhE bitalAgE
kulajh lAj sab maha tyAgE
mIrA kE prabhu giridhara ban ban
అమరి కా హే శృంగార్ ఉతారే
దృగియా చల్ సబ్ హిందు హి డారే
మాథే తిలక్ రమాదే బహిరే
అమరా కా సునో భృజు లాగేగర్
గరీత్యా గోపవనా రత్ త్యాగో
ఉన్ సే హిల్ హిల్ హఁస్‌నా రస్‌నా
amari kA hE SRmgAr utArE
dRgiyA chal sab hindu hi DArE
mAthE tilak ramAdE bahirE
amarA kA sunO bhRju lAgEgar
garItyA gOpavanA rat tyAgO
un sE hil hil ha@ms^nA ras^nA

#211 విధి తనయే vidhi tanayE

Titleవిధి తనయేvidhi tanayE
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
విధితనయే పావకే vidhitanayE pAvakE
బహు నిగమ వినుత శశి
ధవళ సుమతి సతి సదయే ధావకీ
bahu nigama vinuta SaSi
dhavaLa sumati sati sadayE dhAvakI
చరణం
charaNam 1
చరణ కమలతవ సురగణ సేవితి
ఆది మాయాతు సరస్వతి కుశలాహి తవ
నుతి సతి కథతే భజనే భావగే
charaNa kamalatava suragaNa sEviti
Adi mAyAtu saraswati kuSalAhi tava
nuti sati kathatE bhajanE bhAvagE
చరణం
charaNam 2
మోరావరి బై సూను సరస్వతి
కనక నూపుర వీణౌవాజతి
యేహినయన సుఖ వాయాతు బలవంతా మాయగే
mOrAvari bai sUnu saraswati
kanaka nUpura vINauvAjati
yEhinayana sukha vAyAtu balavamtA mAyagE
చరణం
charaNam 3
దయా మేఘతు వలతా హోశీ మూకడా పంక్తే
లంఘూలంఘితి మహ్యేగిరిసాం బేతూ
భవజల నిధిచే నావగే
dayA mEghatu valatA hOSI mUkaDA pamktE
lamghUlamghiti mahyEgirisAm bEtU
bhavajala nidhichE nAvagE
No prati exists for this jAvaLi. ఈ జావళికి ప్రతి లేదు.

Here’s our first attempt to correct the lyrics. This could be a marAThi bhajan.

విధి తనయే పావకేvidhi tanayE pAvakE
బహు నిగమ వినుత శశి
ధవళ సుమతి సతి సదయే ధవకీ
bahu nigama vinuta SaSi
dhavaLa sumati sati sadayE dhavakI
చరణ కమల తవ సుర గణ సేవితి
ఆది మాయా తు సరస్వతి కుశలాహి తవ
నుతి సతి కథతే భజసే భావగే
charaNa kamala tava sura gaNa sEviti
Adi mAyA tu sarasvati kuSalAhi tava
nuti sati kathatE bhajasE bhAvagE
మోరావరి బై సూను సరస్వతి
కనక నూపుర వీణౌ వాజతి
యేహి నయన సుఖ్ వాయతు బలవంతా మాయగే
mOrAvari bai sUnu sarasvati
kanaka nUpura vINau vAjati
yEhi nayana sukh vAyatu balavamtA mAyagE
దయా మేఘ తూ వలత హోశీ మూక్డా పంక్తే
లంఘూ లంఘితి మహ్యే గిరి సాంబేతూ
భవజల నిధిచే నావగే
dayA mEgha tU valata hOSI mUkDA pamktE
lamghU lamghiti mahyE giri sAmbEtU
bhavajala nidhichE nAvagE

#210 వాని రమ్మనే vAni rammanE

Titleవాని రమ్మనే (ప్రతి)vAni rammanE (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaములతాని తోడిmulatAni tODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వాని రమ్మనే చెలియా నను కలియvAni rammanE cheliyA nanu kaliya
చరణం
charaNam 1
మానిని మదనుని బాణము దగులగ
నా నాధునకు దెలియా నను కలియా
mAnini madanuni bANamu dagulaga
nA nAdhunaku deliyA nanu kaliyA
చరణం
charaNam 2
గండుకోవెల గూయ కంజారి కాకసేయా
గుండె నెమ్మాది లేదాయా నను కలియా
gamDukOvela gUya kamjAri kAkasEyA
gunDe nemmAdi lEdAyA nanu kaliyA
చరణం
charaNam 3
తుమ్మెద ఝుమ్మని కొమ్మ రాడాయా
తమ్మికంటి రాడాయా నను కలియా
tummeda jhummani komma rADAyA
tammikamTi rADAyA nanu kaliyA
చరణం
charaNam 4
చాలా శ్రీరేపలె సత్పురి రాజగోపాలుని
మాటే కరువాయా నను కలియా
chAlA SrIrEpale satpuri rAjagOpAluni
mATE karuvAyA nanu kaliyA

#209 రామభజన rAmabhajana

TitleరామభజనrAmabhajana
Written By
BookprAchIna-navIna
రాగం rAgaములతాని తోడిmulatAni tODi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
రామభజన కుదియా కమలముఖrAmabhajana kudiyA kamalamukha
చరణం
charaNam 1
లకచౌంరాశి ఫేరే పిఠకర
సుందరనరతను పాయా కమలముఖ
lakachoum^rASi phErE piThakara
sumdaranaratanu pAyA kamalamukha
చరణం
charaNam 2
ఖాయా ఫీయా సుఖసే సోయా
నాహక జమాన ఖోయా కమలముఖ
khAyA phIyA sukhasE sOyA
nAhaka jamAna khOyA kamalamukha
చరణం
charaNam 3
జ్యాముఖనిహశిధిని రామనామనహి
వాహంతుమక చునహికియా కమల
కహతకబీరా సునభయి సాధు
ఆయావై సాగయా కమలముఖ
jyAmukhanihaSidhini rAmanAmanahi
vAhamtumaka chunahikiyA kamala
kahata kabIrA sunabhayi sAdhu
AyAvai sAgayA kamalamukha
Could it be this? https://www.youtube.com/watch?v=OlKrLRRv_-4

Here’s our first attempt to improve the lyrics. Sure appears to be a Kabir creation.

రామ భజన్ కో దియా కమల ముఖrAma bhajan kO diyA kamala mukha
లక్ చౌం రాశి పేరే పిఠ్ కర్
సుందర్ నర్ తను పాయా కమల ముఖ
lak choum rASi pErE piTh kar
sumdar nar tanu pAyA kamala mukha
ఖాయా పీయా సుఖ్ సే సోయా
నా హక్ జమా న ఖోయా కమల ముఖ
khAyA pIyA sukh sE sOyA
nA hak jamA na khOyA kamala mukha
జ్యా ముఖ నిశ దిన్ రామ నామ నహి
వ్హాం తుం కుఛ్ఛు నహికియా కమల్
కహత్ కబీరా సున్ భయి సాధో
ఆయా వైసా గయా కమల ముఖ
jyA mukha niSa din rAma nAma nahi
vhAm tum kuChChu nahikiyA kamal
kahat kabIrA sun bhayi sAdhO
AyA vaisA gayA kamala mukha

#208 వద్దురా రద్దు vaddurA raddu

Titleవద్దురా రద్దు (ప్రతి)vaddurA raddu (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
వద్దురా రద్దు పోరా వెన్నెలా వచ్చెవేళ గాదుర
అద్దెర మాయత్త గద్దించు గయ్యాళి
సుద్దులు విను బుధ్ధి కద్దురా కద్దురా
vaddurA raddu pOrA vennelA vachchevELa gAdura
addera mAyatta gaddimchu gayyALi
suddulu vinu budhdhi kaddurA kaddurA
చరణం
charaNam 1
మామ మన్నెకాడురా నాధుడు
మర్యాద చేయడురా
కామునికేళిలో గలసి మెప్పించెద
భామిని రమ్మనెడు బాగుర బాగుర
mAma mannekADurA nAdhuDu
maryAda chEyaDurA
kAmunikELilO galasi meppimcheda
bhAmini rammaneDu bAgura bAgura
చరణం
charaNam 2
మరది రచ్చబెట్టురా యేరాలు
మరిమరి నను దిట్టురా
విరిబంతులిచ్చెద వెలది మాటాడుమని
సరసములాడేవు చాలుర చాలుర
maradi rachchabeTTurA yErAlu
marimari nanu diTTurA
viribamtulichcheda veladi mATADumani
sarasamulADEvu chAlura chAlura
చరణం
charaNam 3
చాడికోరుగదరా జాణ నాయాడబిడ్డ వినరా ఆడేది వినుచు నా
తోడ గూడుము యోచేడె రమ్మనుట
చెడ్డరా చెడ్డరా
chADikOrugadarA jANa nAyADabiDDa vinarA ADEdi vinuchu nA
tODa gUDumu yOchEDe rammanuTa
cheDDarA cheDDarA
చరణం
charaNam 4
వదినైతె నాలిముచ్చుర పొరుగు వారిది
చూడ వాదువచ్చుర
పదరా రేపలె గోపాలుడ ప్రఖ్యాతి
గదురా యీ మర్యాద కాదుర కాదుర
vadinaite nAlimuchchura porugu vAridi
chUDa vAduvachchura
padarA rEpale gOpAluDa prakhyAti
gadurA yI maryAda kAdura kAdura

#207 ఇద్దరి పొందేలరా iddari pomdElarA

Titleఇద్దరి పొందేలరాiddari pomdElarA
Written By
BookprAchIna-navIna
రాగం rAgaజంఝూటిjamjhUTi
తాళం tALaఆదిAdi
పల్లవి
pallavi
ఇద్దరి పొందేలరా సామి దానింటికి పోపో పోరా
సద్దేల జేసెదవు సామి నే నోర్వనా వద్దికి నీవురావద్దురా వద్దురా
iddari pomdElarA sAmi dAnimTiki pOpO pOrA
saddEla jEsedavu sAmi nE nOrvanA vaddiki nIvurAvaddurA vaddurA
చరణం
charaNam 1
నాజోలి నీకేలర యా బ్రహ్మ నన్నిట్లు పుట్టించెరా
యేజాము దానింట నీజాడ నేజూడ
బేజారుగాజాల నే జెల్ల నే జెల్ల
nAjOli nIkElara yA brahma nanniTlu puTTimcherA
yEjAmu dAnimTa nIjADa nEjUDa
bEjArugAjAla nE jella nE jella
చరణం
charaNam 2
కన్నుల యెరుపేమిరా చెక్కుల కాటుక నలుపేమిర
కన్నుల విలుకాని కయ్యాల మెలగిన చిన్నెలే తోచెరా
చెప్పరా చెప్పరా
kannula yerupEmirA chekkula kATuka nalupEmira
kannula vilukAni kayyAla melagina chinnelE tOcherA
chepparA chepparA
చరణం
charaNam 3
శ్రీ పావల్లూరిపురా శ్రీవేణుగోపాల బాగాయరా
రాపేల దాసు శ్రీరామకవిపాల
యీ పట్ల నీ పనులింతాయె వింతాయె
SrI pAvallUripurA SrIvENugOpAla bAgAyarA
rApEla dAsu SrIrAmakavipAla
yI paTla nI panulimtAye vimtAye

#206 నీ సరియే చాన nI sariyE chAna

Titleనీ సరియే చాన (ప్రతి)nI sariyE chAna (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaహిందుస్థాని కాపిhindusthAni kApi
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి
pallavi
నీ సరియే చాన నే గాన జగాన
నా సరివారిని నీవుగానా
ఆసతో జేసిన బాసలు ఓ సఖి
మోసపుచ్చి యీ సరి గాసిల జేసెనే
nI sariyE chAna nE gAna jagAna
nA sarivArini nIvugAnA
AsatO jEsina bAsalu O sakhi
mOsapuchchi yI sari gAsila jEsenE
చరణం
charaNam 1
వద్దు వద్దననా వద్దికి వచ్చియొ
ముద్దియ తద్దయో ముద్దివ్వలేదా
అద్దిర యద్దాని బుద్ధులు విన్నావొ
గద్దించి యీ ప్రొద్దు వద్దురా వద్దన
vaddu vaddananA vaddiki vachchiyo
muddiya taddayO muddivvalEdA
addira yaddAni buddhulu vinnAvo
gaddimchi yI proddu vaddurA vaddana
చరణం
charaNam 2
మక్కువచే రతి స్రుక్కించి చెక్కులు
నొక్కి నాపక్కను నొగిజేరలేదా
టక్కులాడి నిక్కమని మిక్కిలి నిక్కిన
ఇక్కపటము జేసితి వక్కటా అక్కటా
makkuvachE rati srukkimchi chekkulu
nokki nApakkanu nogijEralEdA
TakkulADi nikkamani mikkili nikkina
ikkapaTamu jEsiti vakkaTA akkaTA
చరణం
charaNam 3
ధారుణి రేపలె శ్రీరాజగోపాల
చేరరారాయని చేపట్టలేదా
సారసాక్షి నే బహు దూరమెంచ
నీదరి జేరిన నీరీతి సేయుట సేమామ
dhAruNi rEpale SrIrAjagOpAla
chErarArAyani chEpaTTalEdA
sArasAkshi nE bahu dUramemcha
nIdari jErina nIrIti sEyuTa sEmAma