| Title | మనసు దీరెనా | manasu dIrenA |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 | dAsu1893 |
| రాగం rAga | దర్బారు | darbAru |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మనసు దీరెనా సామి మనసు దీరెనా సామి వనజక్ష దాని పొందు వైకుంఠ మాయెనా ॥మనసు॥ | manasu dIrenA sAmi manasu dIrenA sAmi vanajaksha dAni pondu vaikunTha mAyenA ~||manasu~|| |
| చరణం charaNam 1 | మరగు పరచ నేటికిరా మంచిది లేరా ఆ మెరుగు బోణి వగలు నీకు తిరు మంత్రము లాయెనా ॥మనసు॥ | maragu paracha nETikirA manchidi lErA A merugu bONi vagalu nIku tiru mantramu lAyenA ~||manasu~|| |
| చరణం charaNam 2 | సొక్కి యున్న జాడలు చూచిన చాలుర దాని పక్క బండి యుండుటే బ్రహ్మానంద మాయెనా ॥మనసు॥ | sokki yunna jADalu chUchina chAlura dAni pakka banDi yunDuTE brahmAnanda mAyenA ~||manasu~|| |
| చరణం charaNam 3 | వినుము తోట్ల వల్లూరి వేణు గోపాల శౌరి ఘనుడ దాసు శ్రీరామ కవి సన్నుతి జేసెనా ॥మనసు॥ | vinumu tOTla vallUri vENu gOpAla Sauri ghanuDa dAsu SrIrAma kavi sannuti jEsenA ~||manasu~|| |
1252 తత్తర పడనేల tattara paDanEla
| Title | తత్తర పడనేల | tattara paDanEla |
| Written By | దాసు శ్రీరాములు | dAsu SrIrAmulu |
| Book | dAsu1893 | dAsu1893 |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | తత్తర పడనేల తాళు తాళుర సామి అత్తింటి కోడాలరా | tattara paDanEla tALu tALura sAmi attinTi kODAlarA |
| అనుపల్లవి anupallavi | కొత్తగా నే వచ్చి కొన్ని నాళ్ళాయెరా పొత్తు గడియ మరిచి పోరు మావారు చిత్తమున నేరమెంచకురా చీకటి వేళ గాదురా అత్త గారింట లేకున్నపుడైన రావైతిరివిర సామి ॥తత్తర॥ | kottagA nE vachchi konni nALLAyerA pottu gaDiya marichi pOru mAvAru chittamuna nEramenchakurA chIkaTi vELa gAdurA atta gArinTa lEkunnapuDaina rAvaitirivira sAmi ~||tattara~|| |
| చరణం charaNam 1 | మక్కువ చెక్కిలి నొక్కకురా సామి నొక్కులెక్కడ దాతురా అక్కడ నున్నది యదిగో యాడబిడ్డ యిక్కథ లెరిగిన నెగిరి పయిబడు సామి నిక్కముగ నీకె దక్కితిరా నేటి మాపటికి రాపోరా పక్కనీ పంచాది గది వెలుపల తలుపు మూయకుంచెదరా ॥తత్తర॥ | makkuva chekkili nokkakurA sAmi nokkulekkaDa dAturA akkaDa nunnadi yadigO yADabiDDa yikkatha lerigina negiri payibaDu sAmi nikkamuga nIke dakkitirA nETi mApaTiki rApOrA pakkanI panchAdi gadi velupala talupu mUyakunchedarA ~||tattara~|| |
| చరణం charaNam 2 | కౌగిటికిది వేళ గాదుర నీకింత కక్కూర్తి పని యేమిరా బాగు బాగు రవిక బట్టి నీ గోల్లతో లాగిన పికిలె నేలాగు బొంకెదురా కాగలదురా నీవు కోరిన కార్య మది యొక జాము లోపల రాగదర మాపటికి మా లోగిటికి పడమట కిటికి దారిని ॥తత్తర॥ | kaugiTikidi vELa gAdura nIkinta kakkUrti pani yEmirA bAgu bAgu ravika baTTi nI gOllatO lAgina pikile nElAgu bonkedurA kAgaladurA nIvu kOrina kArya madi yoka jAmu lOpala rAgadara mApaTiki mA lOgiTiki paDamaTa kiTiki dArini ~||tattara~|| |
| చరణం charaNam 3 | వల్ల గాదుర తోట్ల వల్లూరి వేణు గోపాల తగదు తగదురా చల్లని పన్నీరు చల్లి యత్తరు దేహ వల్లి బూసెదు మూయ వశమా వాసనలు సల్లలిత దాసు శ్రీరాముని కృతి నిల్ల సిల్లితివిరా మది మనమెల్ల్ల గుంతలెవ్వారు జూచిన నల్లరికి మూలమగు సామి ॥తత్తర॥ | valla gAdura tOTla vallUri vENu gOpAla tagadu tagadurA challani pannIru challi yattaru dEha valli bUsedu mUya vaSamA vAsanalu sallalita dAsu SrIrAmuni kRti nilla sillitivirA madi manamellla guntalevvAru jUchina nallariki mUlamagu sAmi ~||tattara~|| |
Somehow, chose not to post this earlier! Book refers to this as “SRngAra padyamu”
1251 ఆయ ముజే దర్దేజి Aya mujE dardEji
| Title | ఆయ ముజే దర్దేజి | Aya mujE dardEji |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | apArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| ఆయ ముజే దర్దేజి కర్ణె సదాయా ప్యారా నహీ దిల్లే యారా నహీ నహీ కోయీ సారా హైకు దాయా | Aya mujE dardEji karNe sadAyA pyArA nahI dillE yArA nahI nahI kOyI sArA haiku dAyA | |
| కజల్ బిగామే ఆగమే పరియాదమే షైవన్ మినాలోమే సునావు దర్దదిల్ చున్నే సాలోమే ఖడామే రీహం కావడే ఆర్చుం బదిల్ దేహి జాజుల్ ఉర్తాహయే పైలూత్ వొ హై లూబదల్ దేహి అగలే మిదాతు మిలా దిల్కావస్ దాతు మిలా పూరాసై యాదు మిలా సత్తు జిల్లాతు మిలా సాత్తే గీతనే బిస్ బిల్మే జూం ఆత్తే జాత్తే అవుర్షర్ కాతియా జల్ ఆతె జాతే ఆతే ఆయే జాలిమే ఆయే జాలిమే రహ మనక్ కాయా ముజే తరదేజి కర్నే సదాయా ఆయ ముజే దర్దేజి కర్నే సదాయ మేనా ప్యారా నహీ దిల్లే ప్యారా | kajal bigAmE AgamE pariyAdamE shaivan minAlOmE sunAvu dardadil chunnE sAlOmE khaDAmE rIham kAvaDE Archum badil dEhi jAjul urtAhayE pailUt wo hai lUbadal dEhi agalE midAtu milA dilkAvas dAtu milA pUrAsai yAdu milA sattu jillAtu milA sAttE gItanE bis bilmE jUm AttE jAttE avurshar kAtiyA jal Ate jAtE AtE AyE jAlimE AyE jAlimE raha manak kAyA mujE taradEji karnE sadAyA Aya mujE dardEji karnE sadAya mEnA pyArA nahI dillE pyArA |
1250 తోరి దాపర్దర్దార్ tOri dApardardAr
| Title | తోరి దాపర్దర్దార్ | tOri dApardardAr |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| తోరి దాపర్దర్దార్ దాషసా తోరి | tOri dApardardAr dAshasA tOri | |
| తూమానిప్యారా బార్కపడింగా నాదర్కుట్కట్టాలింగా నాదర్వాలింగా షోహై సుల్తాన్ ప్యారి ప్యారి తోరి సౌన్స సౌస ప్యారి దూషపట్కే నాదాంకర్ కప్నై సుల్తాన్ అప్న మాహిమాన్ ఐబర్రజాన్ తూమాని ప్యారా అనుయ్యారా జప్నా ప్యారా షర్దర్ బాదర్ అష్నాంకర్ దాదాంకర్ సంజాకర్ తోప్యారి తోరి | tUmAnipyArA bArkapaDingA nAdarkuTkaTTAlingA nAdarvAlingA shOhai sultAn pyAri pyAri tOri saunsa sausa pyAri dUshapaTkE nAdAmkar kapnai sultAn apna mAhimAn aibarrajAn tUmAni pyArA anuyyArA japnA pyArA shardar bAdar ashnAmkar dAdAmkar samjAkar tOpyAri tOri |
1249 మైయ్యల్ మీరదే maiyyal mIradE
| Title | మైయ్యల్ మీరదే | maiyyal mIradE |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | ankpArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| మైయ్యల్ మీరదే మనముం మారుదే మాదెనదు మనం కుంగి మాదాబమీరుదే | maiyyal mIradE manamum mArudE mAdenadu manam kungi mAdAbamIrudE | |
| మన్నవా ఉన్నాలే బిన్నమే ఆనదాలే | mannavA unnAlE binnamE AnadAlE | |
| తయ్యల్ నాన్ తాళేనిని దయై సైదు ఇంగు వారాయ్ సయ్యోగ నారాయణ సామియే ఆవల్ తీరాయ్ | tayyal nAn tALEnini dayai seidu ingu vArAy sayyOga nArAyaNa sAmiyE Aval tIrAy | |
| ఇదో ఇదో తెండ్రలుం వీసుదే అదనాలే కన్ మనం కూసుదే కిట్ట వారాయ్ ఎన్నుడల్ రోసుదే కిళ్ళై మయిల్ తుంబమాయ్ ఏసుదే ఓదురయే చర్కరయే వా ఇరయే | idO idO tenDralum vIsudE adanAlE kan manam kUsudE kiTTa vArAy ennuDal rOsudE kiLLai mayil tumbamAy EsudE OdurayE charkarayE vA irayE |
1248 మాన్కుతరియాన్ mAn^kutariyAn
| Title | మాన్కుతరియాన్ | mAn^kutariyAn |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| మాన్కుతరియాన్ జాన్ సుందరియాన్ పాయీటకరియాం జో పాయీక మరియాం | mAn^kutariyAn jAn sundariyAn pAyITakariyAm jO pAyIka mariyAm | |
| తోరోంన తోరోంన తోరోంస బారియాం | tOrOm^na tOrOm^na tOrOm^sa bAriyAm | |
| అబుకేతు యేక్ మెజిస్మే తుసేకున సర్మారా ఉస్కెషత మేషబ్బా దిల్దరబారబారా తోరి మన కాయవేసరియాం ప్యారేహ రేమోరి జరియాం కుషి కుషి చుడాకు మరియాం ప్యారే ప్యారే మోరసేజరియాం ఓపరియాన్ సావరియాన్ టాగరియాన్ | abukEtu yEk mejismE tusEkuna sarmArA uskeshata mEshabbA dildarabArabArA tOri mana kAyavEsariyAm pyArEha rEmOri jariyAm kushi kushi chuDAku mariyAm pyArE pyArE mOrasEjariyAm OpariyAn sAvariyAn TAgariyAn |
1247 సంజల మిగ sanjala miga
| Title | సంజల మిగ | sanjala miga |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| సంజల మిగవాగినేన్ సయ్యోగత్తాలే తంజమడైందిట్టేన్ సీమానే పంజణై మీదిలే నాం కొంజి విళయాడువోం అంజుగ నారాయణ సామి అగం పుగళ మంజత్తిల్ ఇరుప్పాయ్ ఎన్ సామి | sanjala migavAginEn sayyOgattAlE tanjamaDaindiTTEn sImAnE panjaNai mIdilE nAm konji viLayADuvOm anjuga nArAyaNa sAmi agam pugazha manjattil iruppAy en sAmi |
1246 ఇత్తనియారాజా ittaniyArAjA
| Title | ఇత్తనియారాజా | ittaniyArAjA |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| ఇత్తనియారాజా మోరిమా సోజోబి ప్యారే ఇత్తనియారాజా మోరిమా | ittaniyArAjA mOrimA sOjObi pyArE ittaniyArAjA mOrimA | |
| అవో అష షాదాపియా అచత ఖేలాతూ హబ్ అముషకార తగుమా సోయిపా ప్యారే అముషకార తగుమా | avO asha shAdApiyA achata khElAtU hab amushakAra tagumA sOyipA pyArE amushakAra tagumA |
1245 కామరూపనే kAmarUpanE
| Title | కామరూపనే | kAmarUpanE |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | కామరూపనే వందిడు కలవి పురియలాం | kAmarUpanE vandiDu kalavi puriyalAm |
| కారుణ్య సల్లాబనే కాణుమయ్యల్ తీరుం సుప్రదీపనే సంగై వయ్యామలే ఇంగు పిడిత్తే తంగి ఏవల్ సెయ్వాయే అంగజ నారాయణ సామి నాయగా అరుగినిల్ వరువాయ్ నీయే | kAruNya sallAbanE kANumayyal tIrum supradIpanE sangai vayyAmalE ingu piDittE tangi Eval sey^vAyE angaja nArAyaNa sAmi nAyagA aruginil varuvAy nIyE |
1244 డారే నామే DArE nAmE
| Title | డారే నామే | DArE nAmE |
| Written By | వేలూరు నారాయణ సామి పిళ్ళై | vElUru nArAyaNa sAmi piLLai |
| Book | పార్సి సరస మోహన జావళి | pArsi sarasa mOhana jAvaLi |
| రాగం rAga | పార్సి | pArsi |
| తాళం tALa | ఆది | Adi |
| డారే నామే మహమ్మదు ముస్తపా మను ప్యారే లాగోజి అల్లా మను ప్యారే లాగోజి | DArE nAmE mahammadu mustapA manu pyArE lAgOji allA manu pyArE lAgOji | |
| చంచల చేలా చిత్తువాన అకియాన కుంకురు వాలేపాల్ చేల చెం పేలి రంగు రంగేలి కైసే రమారే కులాల్ | chamchala chElA chittuvAna akiyAna kunkuru vAlEpAl chEla chem pEli rangu rangEli kaisE ramArE kulAl |