1253 మనసు దీరెనా manasu dIrenA

Titleమనసు దీరెనాmanasu dIrenA
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893dAsu1893
రాగం rAgaదర్బారుdarbAru
తాళం tALaఅటaTa
పల్లవి pallaviమనసు దీరెనా సామి మనసు దీరెనా సామి
వనజక్ష దాని పొందు వైకుంఠ మాయెనా ॥మనసు॥
manasu dIrenA sAmi manasu dIrenA sAmi
vanajaksha dAni pondu vaikunTha mAyenA ~||manasu~||
చరణం
charaNam 1
మరగు పరచ నేటికిరా మంచిది లేరా
ఆ మెరుగు బోణి వగలు నీకు
తిరు మంత్రము లాయెనా ॥మనసు॥
maragu paracha nETikirA manchidi lErA
A merugu bONi vagalu nIku
tiru mantramu lAyenA ~||manasu~||
చరణం
charaNam 2
సొక్కి యున్న జాడలు చూచిన చాలుర దాని
పక్క బండి యుండుటే బ్రహ్మానంద మాయెనా ॥మనసు॥
sokki yunna jADalu chUchina chAlura dAni
pakka banDi yunDuTE brahmAnanda mAyenA ~||manasu~||
చరణం
charaNam 3
వినుము తోట్ల వల్లూరి వేణు గోపాల శౌరి
ఘనుడ దాసు శ్రీరామ కవి సన్నుతి జేసెనా ॥మనసు॥
vinumu tOTla vallUri vENu gOpAla Sauri
ghanuDa dAsu SrIrAma kavi sannuti jEsenA ~||manasu~||

1252 తత్తర పడనేల tattara paDanEla

Titleతత్తర పడనేలtattara paDanEla
Written Byదాసు శ్రీరాములుdAsu SrIrAmulu
BookdAsu1893dAsu1893
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఅటaTa
పల్లవి pallaviతత్తర పడనేల తాళు తాళుర సామి
అత్తింటి కోడాలరా
tattara paDanEla tALu tALura sAmi
attinTi kODAlarA
అనుపల్లవి anupallaviకొత్తగా నే వచ్చి కొన్ని నాళ్ళాయెరా
పొత్తు గడియ మరిచి పోరు మావారు
చిత్తమున నేరమెంచకురా చీకటి వేళ గాదురా
అత్త గారింట లేకున్నపుడైన రావైతిరివిర సామి ॥తత్తర॥
kottagA nE vachchi konni nALLAyerA
pottu gaDiya marichi pOru mAvAru
chittamuna nEramenchakurA chIkaTi vELa gAdurA
atta gArinTa lEkunnapuDaina rAvaitirivira sAmi ~||tattara~||
చరణం
charaNam 1
మక్కువ చెక్కిలి నొక్కకురా సామి
నొక్కులెక్కడ దాతురా
అక్కడ నున్నది యదిగో యాడబిడ్డ
యిక్కథ లెరిగిన నెగిరి పయిబడు సామి
నిక్కముగ నీకె దక్కితిరా నేటి మాపటికి రాపోరా
పక్కనీ పంచాది గది వెలుపల తలుపు మూయకుంచెదరా ॥తత్తర॥
makkuva chekkili nokkakurA sAmi
nokkulekkaDa dAturA
akkaDa nunnadi yadigO yADabiDDa
yikkatha lerigina negiri payibaDu sAmi
nikkamuga nIke dakkitirA nETi mApaTiki rApOrA
pakkanI panchAdi gadi velupala talupu mUyakunchedarA ~||tattara~||
చరణం
charaNam 2
కౌగిటికిది వేళ గాదుర
నీకింత కక్కూర్తి పని యేమిరా
బాగు బాగు రవిక బట్టి నీ గోల్లతో
లాగిన పికిలె నేలాగు బొంకెదురా
కాగలదురా నీవు కోరిన కార్య మది యొక జాము లోపల
రాగదర మాపటికి మా లోగిటికి పడమట కిటికి దారిని ॥తత్తర॥
kaugiTikidi vELa gAdura
nIkinta kakkUrti pani yEmirA
bAgu bAgu ravika baTTi nI gOllatO
lAgina pikile nElAgu bonkedurA
kAgaladurA nIvu kOrina kArya madi yoka jAmu lOpala
rAgadara mApaTiki mA lOgiTiki paDamaTa kiTiki dArini ~||tattara~||
చరణం
charaNam 3
వల్ల గాదుర తోట్ల వల్లూరి వేణు
గోపాల తగదు తగదురా
చల్లని పన్నీరు చల్లి యత్తరు
దేహ వల్లి బూసెదు మూయ వశమా వాసనలు
సల్లలిత దాసు శ్రీరాముని కృతి
నిల్ల సిల్లితివిరా మది మనమెల్ల్ల
గుంతలెవ్వారు జూచిన నల్లరికి మూలమగు సామి ॥తత్తర॥
valla gAdura tOTla vallUri vENu
gOpAla tagadu tagadurA
challani pannIru challi yattaru
dEha valli bUsedu mUya vaSamA vAsanalu
sallalita dAsu SrIrAmuni kRti
nilla sillitivirA madi manamellla
guntalevvAru jUchina nallariki mUlamagu sAmi ~||tattara~||

Somehow, chose not to post this earlier! Book refers to this as “SRngAra padyamu”

1251 ఆయ ముజే దర్దేజి Aya mujE dardEji

Titleఆయ ముజే దర్దేజిAya mujE dardEji
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిapArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
ఆయ ముజే దర్దేజి
కర్ణె సదాయా
ప్యారా నహీ దిల్లే
యారా నహీ నహీ
కోయీ సారా
హైకు దాయా
Aya mujE dardEji
karNe sadAyA
pyArA nahI dillE
yArA nahI nahI
kOyI sArA
haiku dAyA
కజల్
బిగామే ఆగమే పరియాదమే
షైవన్ మినాలోమే
సునావు దర్దదిల్
చున్నే సాలోమే
ఖడామే రీహం కావడే
ఆర్చుం బదిల్ దేహి
జాజుల్ ఉర్తాహయే
పైలూత్ వొ హై
లూబదల్ దేహి
అగలే మిదాతు మిలా
దిల్కావస్ దాతు మిలా
పూరాసై యాదు మిలా
సత్తు జిల్లాతు మిలా
సాత్తే గీతనే బిస్
బిల్మే జూం ఆత్తే జాత్తే
అవుర్షర్ కాతియా జల్
ఆతె జాతే ఆతే
ఆయే జాలిమే
ఆయే జాలిమే
రహ మనక్ కాయా
ముజే తరదేజి
కర్నే సదాయా
ఆయ ముజే దర్దేజి
కర్నే సదాయ
మేనా ప్యారా
నహీ దిల్లే ప్యారా
kajal
bigAmE AgamE pariyAdamE
shaivan minAlOmE
sunAvu dardadil
chunnE sAlOmE
khaDAmE rIham kAvaDE
Archum badil dEhi
jAjul urtAhayE
pailUt wo hai
lUbadal dEhi
agalE midAtu milA
dilkAvas dAtu milA
pUrAsai yAdu milA
sattu jillAtu milA
sAttE gItanE bis
bilmE jUm AttE jAttE
avurshar kAtiyA jal
Ate jAtE AtE
AyE jAlimE
AyE jAlimE
raha manak kAyA
mujE taradEji
karnE sadAyA
Aya mujE dardEji
karnE sadAya
mEnA pyArA
nahI dillE pyArA

1250 తోరి దాపర్దర్దార్ tOri dApardardAr

Titleతోరి దాపర్దర్దార్tOri dApardardAr
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
తోరి దాపర్దర్దార్ దాషసా తోరిtOri dApardardAr dAshasA tOri
తూమానిప్యారా బార్కపడింగా
నాదర్కుట్కట్టాలింగా నాదర్వాలింగా
షోహై సుల్తాన్ ప్యారి ప్యారి తోరి
సౌన్స సౌస ప్యారి దూషపట్కే నాదాంకర్
కప్నై సుల్తాన్ అప్న మాహిమాన్ ఐబర్రజాన్
తూమాని ప్యారా అనుయ్యారా
జప్నా ప్యారా షర్దర్ బాదర్
అష్నాంకర్ దాదాంకర్
సంజాకర్ తోప్యారి తోరి
tUmAnipyArA bArkapaDingA
nAdarkuTkaTTAlingA nAdarvAlingA
shOhai sultAn pyAri pyAri tOri
saunsa sausa pyAri dUshapaTkE nAdAmkar
kapnai sultAn apna mAhimAn aibarrajAn
tUmAni pyArA anuyyArA
japnA pyArA shardar bAdar
ashnAmkar dAdAmkar
samjAkar tOpyAri tOri

1249 మైయ్యల్ మీరదే maiyyal mIradE

Titleమైయ్యల్ మీరదేmaiyyal mIradE
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిankpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
మైయ్యల్ మీరదే మనముం మారుదే
మాదెనదు మనం కుంగి
మాదాబమీరుదే
maiyyal mIradE manamum mArudE
mAdenadu manam kungi
mAdAbamIrudE
మన్నవా ఉన్నాలే
బిన్నమే ఆనదాలే
mannavA unnAlE
binnamE AnadAlE
తయ్యల్ నాన్ తాళేనిని
దయై సైదు ఇంగు వారాయ్
సయ్యోగ నారాయణ
సామియే ఆవల్ తీరాయ్
tayyal nAn tALEnini
dayai seidu ingu vArAy
sayyOga nArAyaNa
sAmiyE Aval tIrAy
ఇదో ఇదో తెండ్రలుం వీసుదే
అదనాలే కన్ మనం కూసుదే
కిట్ట వారాయ్ ఎన్నుడల్ రోసుదే
కిళ్ళై మయిల్ తుంబమాయ్ ఏసుదే
ఓదురయే
చర్కరయే
వా ఇరయే
idO idO tenDralum vIsudE
adanAlE kan manam kUsudE
kiTTa vArAy ennuDal rOsudE
kiLLai mayil tumbamAy EsudE
OdurayE
charkarayE
vA irayE

1248 మాన్‌కుతరియాన్ mAn^kutariyAn

Titleమాన్‌కుతరియాన్mAn^kutariyAn
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
మాన్‌కుతరియాన్ జాన్ సుందరియాన్
పాయీటకరియాం జో
పాయీక మరియాం
mAn^kutariyAn jAn sundariyAn
pAyITakariyAm jO
pAyIka mariyAm
తోరోంన తోరోంన
తోరోంస బారియాం
tOrOm^na tOrOm^na
tOrOm^sa bAriyAm
అబుకేతు యేక్ మెజిస్మే
తుసేకున సర్మారా
ఉస్కెషత మేషబ్బా
దిల్దరబారబారా
తోరి మన కాయవేసరియాం
ప్యారేహ రేమోరి జరియాం
కుషి కుషి చుడాకు మరియాం
ప్యారే ప్యారే మోరసేజరియాం
ఓపరియాన్
సావరియాన్
టాగరియాన్
abukEtu yEk mejismE
tusEkuna sarmArA
uskeshata mEshabbA
dildarabArabArA
tOri mana kAyavEsariyAm
pyArEha rEmOri jariyAm
kushi kushi chuDAku mariyAm
pyArE pyArE mOrasEjariyAm
OpariyAn
sAvariyAn
TAgariyAn

1247 సంజల మిగ sanjala miga

Titleసంజల మిగsanjala miga
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
సంజల మిగవాగినేన్
సయ్యోగత్తాలే
తంజమడైందిట్టేన్ సీమానే
పంజణై మీదిలే నాం
కొంజి విళయాడువోం
అంజుగ నారాయణ సామి
అగం పుగళ
మంజత్తిల్ ఇరుప్పాయ్ ఎన్ సామి
sanjala migavAginEn
sayyOgattAlE
tanjamaDaindiTTEn sImAnE
panjaNai mIdilE nAm
konji viLayADuvOm
anjuga nArAyaNa sAmi
agam pugazha
manjattil iruppAy en sAmi

1246 ఇత్తనియారాజా ittaniyArAjA

Titleఇత్తనియారాజాittaniyArAjA
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
ఇత్తనియారాజా మోరిమా
సోజోబి ప్యారే
ఇత్తనియారాజా మోరిమా
ittaniyArAjA mOrimA
sOjObi pyArE
ittaniyArAjA mOrimA
అవో అష షాదాపియా
అచత ఖేలాతూ హబ్
అముషకార తగుమా
సోయిపా ప్యారే
అముషకార తగుమా
avO asha shAdApiyA
achata khElAtU hab
amushakAra tagumA
sOyipA pyArE
amushakAra tagumA

1245 కామరూపనే kAmarUpanE

TitleకామరూపనేkAmarUpanE
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviకామరూపనే వందిడు
కలవి పురియలాం
kAmarUpanE vandiDu
kalavi puriyalAm
కారుణ్య సల్లాబనే
కాణుమయ్యల్ తీరుం సుప్రదీపనే
సంగై వయ్యామలే
ఇంగు పిడిత్తే
తంగి ఏవల్ సెయ్‌వాయే
అంగజ నారాయణ సామి నాయగా
అరుగినిల్ వరువాయ్ నీయే
kAruNya sallAbanE
kANumayyal tIrum supradIpanE
sangai vayyAmalE
ingu piDittE
tangi Eval sey^vAyE
angaja nArAyaNa sAmi nAyagA
aruginil varuvAy nIyE

1244 డారే నామే DArE nAmE

Titleడారే నామేDArE nAmE
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
డారే నామే మహమ్మదు
ముస్తపా మను
ప్యారే లాగోజి
అల్లా మను
ప్యారే లాగోజి
DArE nAmE mahammadu
mustapA manu
pyArE lAgOji
allA manu
pyArE lAgOji
చంచల చేలా
చిత్తువాన అకియాన
కుంకురు వాలేపాల్
చేల చెం పేలి రంగు రంగేలి
కైసే రమారే కులాల్
chamchala chElA
chittuvAna akiyAna
kunkuru vAlEpAl
chEla chem pEli rangu rangEli
kaisE ramArE kulAl