| Title | అపుడు మనసు | apuDu manasu |
| Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | అపుడు మనసు నిలుచునటే అతివరో ఇదేటి మాట | apuDu manasu niluchunaTE ativarO idETi mATa |
| అనుపల్లవి anupallavi | చపలమేటి కెటువంటి సామర్థ్యము కలవాడైన | chapalamETi keTuvanTi sAmarthyamu kalavADaina |
| చరణం charaNam 1 | చొక్కపు యౌవనము గల చక్కని పురుషుడు యువతుల పక్క జేరి సరసముగా బల్కుచు కనుసైగ జేయగ | chokkapu yauvanamu gala chakkani purushuDu yuvatula pakka jEri sarasamugA balkuchu kanusaiga jEyaga |
| చరణం charaNam 2 | వరద వేంకటేశ్వరుడిటు సురత కేళి సల్ప కోరిన తరుణములో మారుడు విరిశరముల బిరబిర గురియగ | varada vEnkaTESvaruDiTu surata kELi salpa kOrina taruNamulO mAruDu viriSaramula birabira guriyaga |
Category: Javali
#628 సమయమిదే samayamidE
| Title | సమయమిదే | samayamidE |
| Written By | పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ | paTnam subrahmaNya ayyar |
| Book | జావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి) | jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi) |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సమయమిదే రారా నా సామి! తామసించకురా! | samayamidE rArA nA sAmi! tAmasinchakurA! |
| అనుపల్లవి anupallavi | కమలవైరి చనుదెంచితే కాంక్షలీడేవుర | kamalavairi chanudenchitE kAnkshalIDEvura |
| చరణం charaNam 1 | మగడు ఊరలేడు నా మామగారి జోలి లేదని వగ తెగ తెలిసినదిగా? వట్టి పంతమేలర? | magaDu UralEDu nA mAmagAri jOli lEdani vaga tega telisinadigA? vaTTi pantamElara? |
| చరణం charaNam 2 | మన్ననచే నీవు వచ్చి నన్ను గూడి యుండినట్లు నిన్న రేయి కలగంటిని నీరజాక్ష! వేంకటేశ! | mannanachE nIvu vachchi nannu gUDi yunDinaTlu ninna rEyi kalaganTini nIrajAksha! vEnkaTESa! |
| AV Link | https://www.youtube.com/watch?v=TpicQEAzv5w |
#627 సామియే నీ sAmiyE nI
| Title | సామియే నీ | sAmiyE nI |
| Written By | వేలూరు కుప్పుస్వామి మొదలారి | vElUru kuppuswAmi modalAri |
| Book | పార్సి సభారంజిత జావళి | pArsi sabhAranjita jAvaLi |
| రాగం rAga | దర్వు | darvu |
| తాళం tALa | ||
| సామియే నీ వారాయ్ యెందనిడ చంచరిత్తై నీరాయ్ | sAmiyE nI vArAy yendaniDa chancharittai nIrAy | |
| మనమదా సామి నీ వారాయ్ కామన్ అంబినాలే సామమాయ్ వాడురేన్ | manamadA sAmi nI vArAy kAman ambinAlE sAmamAy vADurEn | |
| కలవి సెయ్య వాడా నలం తాడా వలదోడా కణ్ణాళా సామి నీ వాడా | kalavi seyya vADA nalam tADA valadODA kaNNALA sAmi nI vADA | |
#626 కోడి మనోజ kODi manOja
| Title | కోడి మనోజ | kODi manOja |
| Written By | వేలూరు కుప్పుస్వామి మొదలారి | vElUru kuppuswAmi modalAri |
| Book | పార్సి సభారంజిత జావళి | pArsi sabhAranjita jAvaLi |
| రాగం rAga | హిందుస్థాని దర్వు | hindusthAni darvu |
| తాళం tALa | ఆది | Adi |
| కోడి మనోజ సమ్మాన రూపే బగు బాజాప కుతాపిరి తాపే | kODi manOja sammAna rUpE bagu bAjApa kutApiri tApE | |
| యిస్మత్తు వాక్కు దాన్ వేస్మందు వాక్కు దాన్ | yismattu vAkku dAn vEsmandu vAkku dAn | |
| తత్వన్‌కే తీతితిలా అచ్చా మిలా తత్వాన్ కే తీతితిలా నమ్మిలా తత్వాన్ కే తీతితిలా | tatvan^kE tItitilA achchA milA tatvAn kE tItitilA nammilA tatvAn kE tItitilA | |
| ఆర్వది లేవుంగా అస్మతి తీతితిలా అచ్చమిలా అస్మతి తీతితిలా నామ మిలా తత్వాన్ కే తీతితిలా | Arvadi lEvungA asmati tItitilA achchamilA asmati tItitilA nAma milA tatvAn kE tItitilA | |
#625 ఆ ఆ ఆ యిందు A A A yindu
| Title | ఆ ఆ ఆ యిందు | A A A yindu |
| Written By | వేలూరు కుప్పుస్వామి మొదలారి | vElUru kuppuswAmi modalAri |
| Book | పార్సి సభారంజిత జావళి | pArsi sabhAranjita jAvaLi |
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| నందవనం చిరప్పు: ఆ ఆ ఆ యిందు యెన్న పెరుం అదిశయమే | nandavanam chirappu: A A A yindu yenna perum adiSayamE | |
| ఓ ఓ ఇవ్వనం పోల్ ఉలగినిల్ కాన్‌గిలేన్ ఉంబనం ఉలావు వనమో | O O ivvanam pOl ulaginil kAn^gilEn umbanam ulAvu vanamO | |
| మల్లిగై ముల్లయి మరువు చెందామరై మణక్కుదే యింద వనత్తిల్ | malligai mullayi maruvu chendAmarai maNakkudE yinda vanattil | |
| కొంగు మందారై కురి వేరుడనే కొళందిట్టి క్కుదు పారు | kongu mandArai kuri vEruDanE koLandiTTi kkudu pAru |
#624 దిల్తారి యా diltAri yA
| Title | దిల్తారి యా | diltAri yA |
| Written By | వేలూరు కుప్పుస్వామి మొదలారి | vElUru kuppuswAmi modalAri |
| Book | పార్సి సభారంజిత జావళి | pArsi sabhAranjita jAvaLi |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| దిల్తారి యా రంసే లంసే నైనో లగా యుంగే | diltAri yA ramsE lamsE nainO lagA yungE | |
| బంబాయ్‌క్కు జావుంగా చోలి లాగాయింగా దర్జి తే కాదేక రుసి లాగే బినా యుంగా | bambAy^kku jAvungA chOli lAgAyingA darji tE kAdEka rusi lAgE binA yungA | |
| రంగోన్‌కు జావుంగా జాడి లగాయుంగా జాడి పేర్చం సేంకి చడా కామితాయుంగా | rangOn^ku jAvungA jADi lagAyungA jADi pErcham sEmki chaDA kAmitAyungA | |
| బాత్ మేరి బోలే వుమర్వు మాతేరి కౌలి ఆత్మారిక పురుషానయినే లగాయుంగే | bAt mEri bOlE vumarvu mAtEri kauli AtmArika purushAnayinE lagAyungE |
#623 అన్నమే యెందన్ annamE yendan
| Title | అన్నమే యెందన్ | annamE yendan |
| Written By | వేలూరు కుప్పుస్వామి మొదలారి | vElUru kuppuswAmi modalAri |
| Book | పార్సి సభారంజిత జావళి | pArsi sabhAranjita jAvaLi |
| రాగం rAga | పార్సి నోట్ | pArsi nOT |
| తాళం tALa | ఆది | Adi |
| అన్నమే యెందన్ మిన్నిడైయవే తుంబ మురుగురేన్ పారు పారు పారు | annamE yendan minniDaiyavE tunba murugurEn pAru pAru pAru | |
| దర్వు: వున్నై పల విదవిన్భ లీలై సైయిగిరేన్ తక్షణ నిల్ పారు పారు పారు సరసాంగియే వాడిసై యోగమాయ్ క్కూడ విరగం తీరోడి వీణక్కువేన్ బ్రస్టి | darvu: vunnai pala vidavin&bha lIlai saiyigirEn takshaNa nil pAru pAru pAru sarasAngiyE vADisai yOgamAy kkUDa viragam tIrODi vINakkuvEn brasTi | |
#622 పియారి మిట్టే piyAri miTTE
| Title | పియారి మిట్టే | piyAri miTTE |
| Written By | వేలూరు కుప్పుస్వామి మొదలారి | vElUru kuppuswAmi modalAri |
| Book | పార్సి సభారంజిత జావళి | pArsi sabhAranjita jAvaLi |
| రాగం rAga | పార్సి దర్వు | pArsi darvu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | పియారి మిట్టే మిట్టే డోరి కల్లి యామ్ | piyAri miTTE miTTE DOri kalli yAm&^ |
| దిల్ పర్జాన్ బేగిమాన్ ఐనోజాన్ డాన్ జాన్ జాన్ కరు కర్కోమాన్ మాన్ మాన్ వులట్టాన్ | dil parjAn bEgimAn ainOjAn DAn jAn jAn karu karkOmAn mAn mAn vulaTTAn | |
| రంగత్తూరాయా పియారి ఐరగి తేర తేరి కియా కియాకి బోల్ వాస్టు టోక్ టోక్ టోక్ | rangattUrAyA piyAri airagi tEra tEri kiyA kiyAki bOl vAsTu TOk TOk TOk | |
#621 జాలం సెయ్య jAlam seyya
| Title | జాలం సెయ్య | jAlam seyya |
| Written By | వేలూరు కుప్పుస్వామి మొదలారి | vElUru kuppuswAmi modalAri |
| Book | పార్సి సభారంజిత జావళి | pArsi sabhAranjita jAvaLi |
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| ఆణు దర్వు: జాలం సెయ్య వునక్కు నేరమల్లవే సరసియే కూడవుం యిదు తరుణం | ANu darvu: jAlam seyya vunakku nEramallavE sarasiyE kUDavum yidu taruNam | |
| పెణు దర్వు: మన్నవాయి వ్వాతైన్ మఱువడి సొల్‌వదర్కు మన్నవర్కు నీదియామో యెన్ తందై కండాలున్నై ఆక్కినై యిడువారు యిప్పొళుదే సెన్ను విట్టాల్ నల్లదాగుమే | peNu darvu: mannavAyi vvAtain ma~ruvaDi sol^vadarku mannavarku nIdiyAmO yen tandai kanDAlunnai Akkinai yiDuvAru yippoLudE sennu viTTAl nalladAgumE | |
| ANu: ఆక్కినై యిట్టాల్ ఉల్పడువేన్ ఆరంగే యునై విడువేనో | ANu: Akkinai yiTTAl ulpaDuvEn ArangE yunai viDuvEnO | |
| పెన్ను: విడామల్ యెన్న సెయ్ వీరువీసరే సెల్‌వీరు యిప్పొళుదే సెన్రు విట్టాల్ నల్లదాగుమే | pennu: viDAmal yenna sey vIruvIsarE sel^vIru yippoLudE senru viTTAl nalladAgumE | |
#620 పియారి అరి piyAri ari
| Title | పియారి అరి | piyAri ari |
| Written By | వేలూరు కుప్పుస్వామి మొదలారి | vElUru kuppuswAmi modalAri |
| Book | పార్సి సభారంజిత జావళి | pArsi sabhAranjita jAvaLi |
| రాగం rAga | పార్సి దర్వు | pArsi darvu |
| తాళం tALa | ఆది | Adi |
| పియారి అరిదిల్‌కు కౌమర దర్జాయురే దూర్ దూర్ కేవకూల్ పాయి దుస్కు పాతాంగే రవు రంగపతే సునా అచ్చియా యిరుది ప్యారి క్యా క్యా రూం తేపేస ఆయి దూలన్కు సప్తాన్కు బాయి జాని దుమ్మేపే జజాయి బాజా రకే బేజారాయి దూర్ దూరు దూరు | piyAri aridil^ku kaumara darjAyurE dUr dUr kEvakUl pAyi dusku pAtAngE ravu rangapatE sunA achchiyA yirudi pyAri kyA kyA rUm tEpEsa Ayi dUlan&ku saptAn&ku bAyi jAni dummEpE jajAyi bAjA rakE bEjArAyi dUr dUru dUru | |