| Title | అత్తవారా నన్ను | attavArA nannu |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | అత్తవారా నన్ను పిలువ వచ్చినారు రాగోపాల వట్టి మాటలు గావుర సామి వూరికే పయనంబు నేడు | attavArA nannu piluva vachchinAru rAgOpAla vaTTi mATalu gAvura sAmi vUrikE payanambu nEDu |
| చరణం charaNam 1 | సుందరాంగ నిన్నెడ బాయుట కన్న కిన్నత లేదురా యేమి సైతుర ముద్దుల సామి మా మదనుని యింటనండే అత్త ఆడబడుచు మరదు యండును పుండుటకే ముగాదు ఎటుల సైతుర ముద్దుల సామి మనసు కుక యేమి తేలదు | sundarAnga ninneDa bAyuTa kanna kinnata lEdurA yEmi saitura muddula sAmi mA madanuni yinTananDE atta ADabaDuchu maradu yanDunu punDuTakE mugAdu eTula saitura muddula sAmi manasu kuka yEmi tEladu |
Category: Javali
#589 హాహా ప్రేమ సఖుడా hAhA prEma sakhuDA
| Title | హాహా ప్రేమ సఖుడా | hAhA prEma sakhuDA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | హాహా ప్రేమ సఖుడా హాహా ప్రియ సఖుడా సరిగాదు నన్నెడబాసి పోవ | hAhA prEma sakhuDA hAhA priya sakhuDA sarigAdu nanneDabAsi pOva |
| చరణం charaNam 1 | మదనుని కేళికి మరిమరి పిలువ సరిగాదు నన్నెడబాయ సఖుడా సుందరాంగ నిన్నే చాలగ నమ్మితి అలకేలరా నాపై మరుకేళికి సఖుడా | madanuni kELiki marimari piluva sarigAdu nanneDabAya sakhuDA sundarAnga ninnE chAlaga nammiti alakElarA nApai marukELiki sakhuDA |
| చరణం charaNam 2 | వగలాడి చెవిక్కి వేళ మీరరా సరిగాదు నన్నెడ బాసి పోవ వాసిగ విజయ నగర పురమున వెలసిన వాస సన్నుత నరవాస రూపత | vagalADi chevikki vELa mIrarA sarigAdu nanneDa bAsi pOva vAsiga vijaya nagara puramuna velasina vAsa sannuta naravAsa rUpata |
#588 కలికి మణిరో kaliki maNirO
| Title | కలికి మణిరో | kaliki maNirO |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| Previously Posted At | 416 | |
| పల్లవి pallavi | కలికి మణిరో కాంతా మణిరో కమలాకరుడు కానరాడే వాని బాసి మనసు యొక్క నిమిషమయిన నిలువగలదే | kaliki maNirO kAntA maNirO kamalAkaruDu kAnarADE vAni bAsi manasu yokka nimishamayina niluvagaladE |
| చరణం charaNam 1 | తరుణి వాని తలపు మాని తొలగిన నేమొ తోడిని గదా వాసిగ గుంటూరు పురమున వెలసిన దాసుని బ్రోచెడు వాసుదేవుడు వేణు గోపాలుడు | taruNi vAni talapu mAni tolagina nEmo tODini gadA vAsiga gunTUru puramuna velasina dAsuni brOcheDu vAsudEvuDu vENu gOpAluDu |
#587 సరి యేమి sari yEmi
| Title | సరి యేమి | sari yEmi |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | అఠాణా | aThANA |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | సరియేమి సారసాక్షి నీకిది కరమిచ్చి చేర పిలచిన కరుణా రసంబే లేకుండుట | sariyEmi sArasAkshi nIkidi karamichchi chEra pilachina karuNA rasambE lEkunDuTa |
| చరణం charaNam 1 | మదిరాక్షి నీదు మోని హృదయంబు గానలేకనే ముదమంది మోవియాన రాగ పెదవివ్వకనే బిగువుల్ జేయుట | madirAkshi nIdu mOni hRdayambu gAnalEkanE mudamandi mOviyAna rAga pedavivvakanE biguvul jEyuTa |
#586 మరులు కొన్నదిరా marulu konnadirA
| Title | మరులు కొన్నదిరా | marulu konnadirA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ఖమాస్ | khamAs |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మరులు కొన్నదిరా మానినీ మణి నీపై పరిపరి విధముల పరితపించుచు నీపై | marulu konnadirA mAninI maNi nIpai paripari vidhamula paritapinchuchu nIpai |
| చరణం charaNam 1 | ధరను లోనీకు తగిన వల్లభుడని తరుణి మిక్కిలి నిన్ను తలచి తలచి చాలా వనజ నేత్రుడౌ శ్రీనివాస నాయక నిన్ను వల్లగ నీ మాటలు ఎల్లపుడును ఎద | dharanu lOnIku tagina vallabhuDani taruNi mikkili ninnu talachi talachi chAlA vanaja nEtruDau SrInivAsa nAyaka ninnu vallaga nI mATalu ellapuDunu eda |
| చరణం charaNam 2 | మరచితివా నన్ను మగువా గురుతెరుగా మువ్వ గోపాలుడగు గాన | marachitivA nannu maguvA guruterugA muvva gOpAluDagu gAna |
| చరణం charaNam 3 | పాటల ధారీ మువ్వ గోపాల మంచి తేట ముత్యము లేరలు తీసుకో గొనిన నాటి వరకింత నేటికి దీరదు | pATala dhArI muvva gOpAla manchi tETa mutyamu lEralu tIsukO gonina nATi varakinta nETiki dIradu |
#585 పోవే పోపోవే చెలియా pOvE pOpOvE cheliyA
| Title | పోవే పోపోవే చెలియా | pOvE pOpOvE cheliyA |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| రాగం rAga | యమునా కల్యాణి | yamunA kalyANi |
| తాళం tALa | చాపు | chApu |
| Previously Posted At | 473 | |
| పల్లవి pallavi | పోవే పోపోవే చెలియా వేగ పోవే పోపోవే చెలియా పోవే వానిటు వేగలేవ చెలియా | pOvE pOpOvE cheliyA vEga pOvE pOpOvE cheliyA pOvE vAniTu vEgalEva cheliyA |
| చరణం charaNam 1 | మదనుడు పదను శరము లెద నేయ మదన సదన మింక పదనించె గదవె | madanuDu padanu Saramu leda nEya madana sadana minka padaninche gadave |
| చరణం charaNam 2 | ననబోణి వినవే వనజ వైరి యిపుడు నను బాధించెది న్యాయమౌనటవే | nanabONi vinavE vanaja vairi yipuDu nanu bAdhinchedi nyAyamaunaTavE |
| చరణం charaNam 3 | సరసుడైన ధర్మ పురమున నెలకొన్న పర వాసుదేవుని తేవే చెలియా | sarasuDaina dharma puramuna nelakonna para vAsudEvuni tEvE cheliyA |
#584 అరమరికగా aramarikagA
| Title | అరమరికగా | aramarikagA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | అరమరికగా నా మాట ఆదరించ వదేమిరా | aramarikagA nA mATa Adarincha vadEmirA |
| చరణం charaNam 1 | సమయమిదే కాదుర నా సామి నాతో మాటలాడ | samayamidE kAdura nA sAmi nAtO mATalADa |
| చరణం charaNam 2 | పట్ట పగలు వెన్నెలలో విత్తముగ గాయుచున్నవి | paTTa pagalu vennelalO vittamuga gAyuchunnavi |
| చరణం charaNam 3 | బొట్టుగట్టిన వాడింట అడ్డన యున్నానురా | boTTugaTTina vADinTa aDDana yunnAnurA |
#583 స్మర సుందరాంగుని smara sundarAnguni
| Title | స్మర సుందరాంగుని | smara sundarAnguni |
| Written By | ధర్మపురి? | dharmapuri? |
| Book | ||
| Also Posted At | 640 | |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | స్మర సుందరాంగుని సరి ఎవ్వరే సరస కోటి లోన వజీరుహమీరే | smara sundarAnguni sari evvarE sarasa kOTi lOna vajIruhamIrE |
| చరణం charaNam 1 | ఆడిన మాటకు అడ్డము పల్కడె చేడియలను కన్నుల చూడడె | ADina mATaku aDDamu palkaDe chEDiyalanu kannula chUDaDe |
| చరణం charaNam 2 | వీనుల కింపుగ వీణ వాయించితె యలి వేణి నే పాడ సెభాషిచ్చుటే | vInula kimpuga vINa vAyinchite yali vENi nE pADa sebhAshichchuTE |
| చరణం charaNam 3 | ధరణిలో అది దెల్పవు దారశ్రీ ధర్మపురీపుడైన | dharaNilO adi delpavu dAraSrI dharmapurIpuDaina |
#582 మరుబారి marubAri
| Title | మరుబారి | marubAri |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | మరుబారి కోర్వలేనే నారీమణి తేవే | marubAri kOrvalEnE nArImaNi tEvE |
| చరణం charaNam 1 | నీరజాక్షుడే తీరున నేరమేమికోవే నారీమణి లేవే | nIrajAkshuDE tIruna nEramEmikOvE nArImaNi lEvE |
| చరణం charaNam 2 | సదయుడు నాయందు సదా పంతమె సాధించెనే అంతరంగు డేయునందు వింత వేరే యుండునే నారీమణి లేవే | sadayuDu nAyandu sadA pantame sAdhinchenE antarangu DEyunandu vinta vErE yunDunE nArImaNi lEvE |
#581 ముట్టవద్దురా muTTavaddurA
| Title | ముట్టవద్దురా | muTTavaddurA |
| Written By | శ్రీ చిన్నయ్య? | SrI chinnayya? |
| Book | ||
| రాగం rAga | సావేరి | sAvEri |
| తాళం tALa | రూపక | rUpaka |
| Previously Posted At | 266 | |
| పల్లవి pallavi | ముట్టవద్దురా మోహనాంగ నన్నిపుడు కట్టు జేసి యుండగ వట్టి వాదు లాడుచు | muTTavaddurA mOhanAnga nannipuDu kaTTu jEsi yunDaga vaTTi vAdu lADuchu |
| చరణం charaNam 1 | ఆ సవతి పైట తీసి జూచుచు సంతోష మాటలాడుచు బాసలిచ్చి నాచేత | A savati paiTa tIsi jUchuchu samtOsha mATalADuchu bAsalicchi nAchEta |
| చరణం charaNam 2 | కాముకేళిలోన కామి నిన్నే చాల ప్రేమతో గూడేలిన చామభూపాలుని చేత | kAmukELilOna kAmi ninnE chAla prEmatO gUDElina chAmabhUpAluni chEta |