| Title | పారీపోవలేరా | pArIpOvalErA |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | బిల్హరి | bil&hari |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | పారీపోవలేరా నీరాజాప్తుడూ వెడలెనురా | pArIpOvalErA nIrAjAptuDU veDalenurA |
| నారిమణుల దారినీగన దూరెరుగనుకా | nArimaNula dArinIgana dUreruganukA | |
| చరణం charaNam 1 | దూరిపోయిన క్రూరుడౌమగ డూరుజేరి ఆరాడించెను ఆ రీతులు విచారించుకోరా నేరానేనిపుడె | dUripOyina krUruDoumaga DUrujEri ArADimchenu A rItulu vichArimchukOrA nErAnEnipuDe |
Category: Lyrics
#88 చాలు చాలు chAlu chAlu
| Title | చాలు చాలు | chAlu chAlu |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చాలు చాలు తాళరా నేనోర్వరా | chAlu chAlu tALarA nEnOrvarA |
| జాలమదేలానె బాలంరతాలోలా | jAlamadElAne bAlaMratAlOlA | |
| చరణం charaNam 1 | అక్కాట గుబ్బాలపై రక్కీతివిది న్యాయమా స్రొక్కీతి గ్రక్కూన తక్కూము మ్రొక్కేద | akkATa gubbAlapai rakkItividi nyAyamA srokkIti grakkUna takkUmu mrokkEda |
| చరణం charaNam 2 | శ్వేదోద్ద వంబాయెరా శేదాదీర్చుకొంచునూ సాదారుడనీ ప్రాసాదాపాదామాన | SwEdOdda vambAyerA SEdAdIrchukomchunU sAdAruDanI prAsAdApAdAmAna |
| చరణం charaNam 3 | భూషణములో జిక్కీ బ్రోచేర సుందారాంగ హాసావిశేషా విభాసమాన శరీర | bhUshaNamulO jikkI brOchEra sumdArAmga hAsAviSEshA vibhAsamAna SarIra |
| చరణం charaNam 4 | నీ సమాన పూరుషూనేగాన నీ జగాన దాసబాలా ఇందిరేశ దోసిలొగ్గితి | nI samAna pUrushUnEgAna nI jagAna dAsabAlA imdirESa dOsiloggiti |
#87 మంచివాడవు mamchivADavu
| Title | మంచి వాడవు | manchi vADavu |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మంచివాడవు లేచిపోరా ఏరా వంచనాపరా | mamchivADavu lEchipOrA ErA vamchanAparA |
| చరణం charaNam 1 | మంచి వాడవులేరా వంచెనదేలా సించుక కృపజూడవేరా ఏరా వంచనాపరా | mamchi vADavulErA vamchenadElA simchuka kRpajUDavErA ErA vamchanAparA |
| చరణం charaNam 2 | పంకజాక్షిని గూడనంచు నాపై బాస లుంచూటా యిది న్యాయమేరా ఏరా వంచనాపరా | pamkajAkshini gUDanamchu nApai bAsa lumchUTA yidi nyAyamErA ErA vamchanAparA |
| చరణం charaNam 3 | ముందు నన్నేలిన బాలచంద్ర సామి చందాము తెలసేను పోరా ఏరా వంచనాపరా | mumdu nannElina bAlachandra sAmi chamdAmu telasEnu pOrA ErA vamchanAparA |
#86 నేటితో తీరెనురా nETitO tIrenurA
| Title | నేటితో తీరెనురా | nETitO tIrenurA |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | నాయకి | nAyaki |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | నేటితో దీరెనురా నీ నా రుణము | nETitO dIrenurA nI nA ruNamu |
| వాటముగాదికనూ వచ్చుటకునూ | vATamugAdikanU vachchuTakunU | |
| చరణం charaNam 1 | రేపటమాపట నాపతి యీచట దాపరించునటా తప్పదటా | rEpaTamApaTa nApati yIchaTa dAparimchunaTA tappadaTA |
| చరణం charaNam 2 | మగువమువున్నిక మనసున నెన్నక సరస నారాయణ రాయా సౌస్తవనీయా | maguvamuvunnika manasuna nennaka sarasa nArAyaNa rAyA soustavanIyA |
#85 బలిజ యేల balija yEla
| Title | బలిజ యేల | balija yEla |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | బలిజ యేల బాలామణి అలవానితొ పలుమారూ నీకు | balija yEla bAlAmaNi alavAnito palumArU nIku |
| చరణం charaNam 1 | యేమోయని నేమారున నీ మానము కాచుచును మానామొసగాకానతి కామాతురుడౌచూ | yEmOyani nEmAruna nI mAnamu kAchuchunu mAnAmosagAkAnati kAmAturuDouchU |
| చరణం charaNam 2 | తాలా వనలోలునికే వేళానుద లాచుచు వ్యాకూలపడనేలా సతి వాలాయముగానూ | tAlA vanalOlunikE vELAnuda lAchuchu vyAkUlapaDanElA sati vAlAyamugAnU |
| చరణం charaNam 3 | వాని బిలచీ పల్కెడి తనమేల అలివేణు వెరిగిన మసమానసమంబునా | vAni bilachI palkeDi tanamEla alivENu verigina masamAnasamambunA |
#84 మానజాలరా mAnajAlarA
| Title | మానజాలరా | mAnajAlarA |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | జంఝూటి | jamjhUTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మానజాలరా ప్రియా | mAnajAlarA priyA |
| మానజాల నీ మాటకు మరులు మీరి యుంటిరా ప్రియా | mAnajAla nI mATaku marulu mIri yumTirA priyA | |
| చరణం charaNam 1 | నీ మానసేమో ఎంతో నే నెరుగనైతిరా యెమ్మెకాడవని విని సొమ్మసిల్లుచుంటిరా ప్రియా | nI mAnasEmO emtO nE neruganaitirA yemmekADavani vini sommasilluchumTirA priyA |
| చరణం charaNam 2 | చల్లనీ కృపాదృష్టి జల్లుమూ నా మెనా యుల్లము యుప్పొంగీ పొంగీ సొమ్మసిల్లుచుంటిరా | challanI kRpAdRshTi jallumU nA menA yullamu yuppomgI pomgI sommasilluchumTirA |
#83 నగుమోమెత్తి nagumOmetti
| Title | నగుమోమెత్తి | nagumOmetti |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ తోడి | ChatrapurI tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | నగుమోమెత్తి చూడవేరా యేమి నేరమయ్య నాదుపైని | nagumOmetti chUDavErA yEmi nEramayya nAdupaini |
| చరణం charaNam 1 | అల్ల మాయలాడి నీకు చెల్లుగాని నా బోటిని జెల్లుదునే యెంచి మృదుసల్లాపము లాడితివి మోమెత్తి జూడవేరా | alla mAyalADi nIku chellugAni nA bOTini jelludunE yemchi mRdusallApamu lADitivi mOmetti jUDavErA |
| చరణం charaNam 2 | మొన్న రేయి దాని ముద్దులాడుచుండగాను కన్నులారగాంచి యపుడు మిన్నానంటిచుంటి | monna rEyi dAni muddulADuchumDagAnu kannulAragAmchi yapuDu minnAnamTichumTi |
| చరణం charaNam 3 | అందరు నా గంగా నిటులాచరించలందామౌని యందాకాడ శ్రీ కవిరాజా యజ్ఞభాస్కరాయాపోషా నిపుమో | amdaru nA gamgA niTulAcharimchalamdAmOuni yamdAkADa SrI kavirAjA yajnabhAskarAyApOshA nipumO |
#82 మాటిమాటికిటు mATimATikiTu
| Title | మాటిమాటికిటు | mATimATikiTu |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | శింహపురీ బేహాగ్ | SiMhapurI bEhAg |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | మాటిమాటి కిటుల తరుచు మాటలాడనేలరా నీటుకాడ తెలసె తెలిసె నేటికే చాలు చాలురా | mATimATi kiTula taruchu mATalADanElarA nITukADa telase telise nETikE chAlu chAlurA |
| చరణం charaNam 1 | మోమువాడి నిదురకన్నుల మొనసి గ్రుమ్ముటేలరా యేముకో కెమ్మోవి నొక్క వెసగనూ మరుగేలరా | mOmuvADi nidurakannula monasi grummuTElarA yEmukO kemmOvi nokka vesaganU marugElarA |
| చరణం charaNam 2 | గొనబు చెక్కులందు జిలుగు గోటి నొక్కలేలరా అనుబు దుప్పటిని పసుపు అంటు జాడలేలరా | gonabu chekkulamdu jilugu gOTi nokkalElarA anubu duppaTini pasupu amTu jADalElarA |
| చరణం charaNam 3 | ధారుణి శింహ్వపురి రంగధామ యెంతో వింతరా ఊరక నన్నేల మదిని యుంచు మెంచనేలరా | dhAruNi SiMhvapuri ramgadhAma yemtO vimtarA Uraka nannEla madini yumchu memchanElarA |
#81 అవురా శౌబాసూ avurA SoubAsU
| Title | అవురా శౌబాసూ | avurA SoubAsU |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | శింహపురి కమాసు | SiMhapuri kamAsu |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | అవురా శౌబాసూ బాగాయె బలారే మారూ ముమ్మారు పలుమారూ వీడకురా | avurA SoubAsU bAgAye balArE mArU mummAru palumArU vIDakurA |
| చరణం charaNam 1 | కదసీ చిక్కగా గదియగా నొక్కరా సదయుడా తడయకూ సమయమిదేరా | kadasI chikkagA gadiyagA nokkarA sadayuDA taDayakU samayamidErA |
| చరణం charaNam 2 | క్రిక్కిరిసి నా చనూ ముక్కులూ నులుమరా చక్కెర కెమ్మోవి చక్కగా నొక్కరా నొక్కారా నొక్కరా | krikkirisi nA chanU mukkulU nulumarA chakkera kemmOvi chakkagA nokkarA nokkArA nokkarA |
| చరణం charaNam 3 | మైమరచెనూరా మానసూప్పొంగెరా చెమటలూ జారెరా శింహపురీశ్వరా | maimarachenUrA mAnasUppomgerA chemaTalU jArerA SiMhapurISwarA |
#80 నేరమేమి జేసితినో nEramEmi jEsitinO
| Title | నేరమేమి జేసితినో | nEramEmi jEsitinO |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | ఛత్రపురీ తోడి | ChatrapurI tODi |
| తాళం tALa | త్రిశ్ర గతి – ఏక | triSra gati – Eka |
| పల్లవి pallavi | నేరమేమి జేసితినో సామికేమి తెలియదూ సారసాక్షులారా నన్ను చాలా చౌక చేసినాడే | nEramEmi jEsitinO sAmikEmi teliyadU sArasAkshulArA nannu chAlA chouka chEsinADE |
| చరణం charaNam 1 | చిటుకుమంటె కోపమైతె యెటుల సైతునమ్మ చెలి చిటుకులాడి మాయకు లోబడి దయ మరచినాడె | chiTukumamTe kOpamaite yeTula saitunamma cheli chiTukulADi mAyaku lObaDi daya marachinADe |
| చరణం charaNam 2 | నిక్కముగా దాని వలలో జిక్కిచిక్కి యున్నాడేమొ దిక్కులేని పక్షివలె మక్కువీయిడ మరచినాడే | nikkamugA dAni valalO jikkichikki yunnADEmo dikkulEni pakshivale makkuvIyiDa marachinADE |
| చరణం charaNam 3 | ధరను శ్రీమద్ ఛత్రపురీ వరజగన్మోహనా సరసనాటకేశుడె నను చాల చౌక జేసినాడే | dharanu SrImad ChatrapurI varajaganmOhanA sarasanATakESuDe nanu chAla chouka jEsinADE |