#69 మంగళం mangaLam

TitleమంగళంmangaLam
Written By
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaత్రిపుటtripuTa
పల్లవి
pallavi
మంగళం మంగళమని మంగళమనరే
మంగళమని పాడరే సారంగధరునకు
mangaLam mangaLamani mangaLamanarE
mangaLamani pADarE sAramgadharunaku
కరిరాజ వరదునకును కాంతి మంగళం
గిరిరాజ ధీరునకు దివ్య మంగళం
karirAja varadunakunu kAmti mangaLam
girirAja dhIrunaku divya mangaLam
నందానవనీతునకును నాతి మంగళం
రుక్మిణీ సమేతునకును నిత్య మంగళం
namdAnavanItunakunu nAti mangaLam
rukmiNI samEtunakunu nitya mangaLam
ముత్యాల హారతులు ముదితలు వేయ
రత్నసింహాసనమున రామునునిచిరి
mutyAla hAratulu muditalu vEya
ratnasiMhAsanamuna rAmununichiri

This is not a Javali. Probably, even the publisher chose to end the book with a few Mangalam lyrics?

#68 బలభీమా balabhImA

TitleబలభీమాbalabhImA
Written By
రాగం rAgaఇందుస్తాని తుక్కడాindustAni tukkaDA
తాళం tALa
పల్లవి
pallavi
బలభీమా బలభీమా
అపార తవ గుణ మహిమా జయజయ
balabhImA balabhImA
apAra tava guNa mahimA jayajaya
వైదేహి విశ్రమ హరణా భరణా
నిజ జీవన సుఖధామ జయజయ
vaidEhi viSrama haraNA bharaNA
nija jIvana sukhadhAma jayajaya
ఉపజశఖి లాలచరణి బ్రహ్మాదికయేవక ళెకరళే జయజయupajaSakhi lAlacharaNi brahmAdikayEvaka LekaraLE jayajaya
కహతకబీరా సునోవైసాదుయేగొ
మై తానభజాతో
kahatakabIrA sunOvaisAduyEgo
mai tAnabhajAtO

Not a Javali. More likely to be a Kabir bhajan. Here’s a first attempt at improving the lyrics.

బల భీమా బల భీమా
అపార తవ గుణ మహిమా జయ జయ
bala bhImA bala bhImA
apAra tava guNa mahimA jaya jaya
వైదేహి విశ్రమ హరణా భరణా
నిజ జీవన సుఖధామ జయ జయ
vaidEhi viSrama haraNA bharaNA
nija jIvana sukhadhAma jaya jaya
ఉపజస ఖిలాల చరణి
బ్రహ్మాదిక యేవక లేకరలే జయ జయ
upajasa khilAla charaNi
brahmAdika yEvaka lEkaralE jaya jaya
కహత కబీర సునో భయి సాధో యేగోమై తాన్ భజాతోkahata kabIra sunO bhayi sAdhO yEgOmai tAn bhajAtO

#67 నహీ బరోసా nahI barOsA

Titleనహీ బరోసాnahI barOsA
Written By
రాగం rAgaహిందుస్తాని కాపిhindustAni kApi
తాళం tALa
నహీ బరోసా యిసతనదనక
రామనామ ముఖ బోనహీ జోరుడలకే
nahI barOsA yisatanadanaka
rAmanAma mukha bOnahI jOruDalakE
దవలతుదునియా మాయామృజల సఫ నారెdavalatuduniyA mAyAmRjala sapha nAre
వురాయె చిడియా లేగయోబైసా చైసా జమఖాఫాసారేvurAye chiDiyA lEgayObaisA chaisA jamakhAphAsArE
కహతకభీరా సునో బై నాధుదే కతకాల తమాషారేkahatakabhIrA sunO bai nAdhudE katakAla tamAshArE

Again, this is most likely to be a Kabir bhajan. While the table above is what was in the book, here’s our first attempt to improve/correct.

నహీ భరోసా ఇస్ తన్ ధన్ కా
రామ నామ ముఖ్ బోలహి జోర్ డాల్ కే
nahI bharOsA is tan dhan kA
rAma nAma mukh bOlahi jOr DAl kE
దౌలత్ దునియా మాయమృగ జల్ సప్నా రేdaulat duniyA mAyamRga jal sapnA rE
ఉరాయే చిడియా లేగయో పైసా చైసా జం ఖఫా సరేurAyE chiDiyA lEgayO paisA chaisA jam khafA sarE
కహత కబీర సునో భయి సాధు దేఖత కాల తమాషారేkahata kabIra sunO bhayi sAdhu dEkhata kAla tamAshArE

If you have further suggestions / corrections, please let us know

#66 మోరమకుట mOramakuTa

TitleమోరమకుటmOramakuTa
Written By
రాగం rAgaహిందుస్తాని తుక్కడాhindustAni tukkaDA
తాళం tALa????
పల్లవి
pallavi
మోరమకుట పరమురలీ బాజే సావరియా కీరెతారీరోరామాmOramakuTa paramuralI bAjE sAvariyA kIretArIrOrAmA
చరణం
charaNam 1
అహిర్బా బుజిర్బా మోట్టిటి లోకాన్ యాన్ పియాన్ సీపియా లీరే రామా
ahirbA bujirbA mOTTiTi lOkAn yAn piyAn sIpiyA lIrE rAmA
చరణం
charaNam 2
యేజా బేవ రాబాన్ కీకిడా హే ముదియ నమియాన్ గియా పియాలి రే రామyEjA bEva rAbAn kIkiDA hE mudiya namiyAn giyA piyAli rE rAma

This may not be a Javali either. Here’s a first attempt to correct

మోర మకుట పర మురలీ బాజే
సావరియా కీరే థారియో రామా
mOra makuTa para muralI bAjE
sAwariyA kIrE thAriyO rAmA
అహిర్బా భుజోర్బా మోటిటి లోకా యా ప్యాసి పియాలీ రే రామాahirbA bhujOrbA mOTiTi lOkA yA pyAsi piyAlI rE rAmA
యే జా బేవరా బనకీ కీడా హే ముదియన్ మి అంగియా పియాలి రే రామాyE jA bEwarA banakI kIDA hE mudiyan mi amgiyA piyAli rE rAmA

In case you have suggestions, or further corrections, please let us know.

#65 రాజరాజ rAjarAja

TitleరాజరాజrAjarAja
Written By
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
రాజ రాజ రాజ రాజ రాజశేఖరా
మహారాజ రాజ నా మనవి వినవదేమిరా
rAja rAja rAja rAja rAjaSEkharA
mahArAja rAja nA manavi vinavadEmirA
చరణం
charaNam 1
నా పైని తప్పు లెన్న న్యాయమటన్న
నా కృపజూచి పిలువలేక దిక్కునీవన్న
nA paini tappu lenna nyAyamaTanna
nA kRpajUchi piluvalEka dikkunIvanna
చరణం
charaNam 2
రాతి నాతి చేసిన మహారాజు నీవన్న
ఈ పాతకుని బ్రోవనీకు బామాయనా
rAti nAti chEsina mahArAju nIvanna
I pAtakuni brOvanIku bAmAyanA

#64 కర్ సయా కౌన హుతా kar sayA kauna hutA

Titleకర్ సయా కౌన హుతాkar sayA kauna hutA
Written By
రాగం rAgaహిందుస్తానిhindustAni
తాళం tALa????
పల్లవి
pallavi
కర్ సయా కౌన హుతా
కేలియలాయా మిజకో జేసీ
తరంగణసో జే సజ గాయా
kar sayA kauna hutA
kEliyalAyA mijakO jEsI
taramgaNasO jE saja gAyA
చరణం
charaNam 1
రాజావు మేకోమకా మేరె ఇందిర మేరియా
ఐబాకుంబక రాజరీనామ హెగూరా
rAjAvu mEkOmakA mEre imdira mEriyA
aibAkumbaka rAjarInAma hegUrA
చరణం
charaNam 2
ఊరోంగి వుషావు డత్తికహేవుడ నిక్కి షానపా
అర నీలాంబరి నామ మేరా అషమానప
UrOngi vushAvu DattikahEvuDa nikki shAnapA
ara nIlAmbari nAma mErA ashamAnapa

** Probably not a Javali. Publishing merely because a Javali book had this. Textual corrections may be needed.

Here’s an attempt at improving the text

కర్ సైయా కౌన్ హుతా
ఖేలియ లాయా మిజరో జైసీ
తంగ్ సోసే సజ గయా
kar saiyA kaun hutA
khEliya lAyA mijarO jaisI
tang sOsE saja gayA
రాజావు మేకోమకా మేరే ఇందిర మేరియా
ఏబా కుంబక రాజ్ రీ నామ హేగూరా
rAjAvu mEkOmakA mErE indira mEriyA
EbA kumbaka rAj rI nAma hEgUrA
ఉరోంగీ వుషావు ఎత్తిక హేవుడ నిక్కి షాన పా
అర నీలాంబరి నామ మేరా అసమానస పా
urOngI vushAvu ettika hEvuDa nikki shaana pA
ara nIlAmbari nAma mErA asamAnasa pA

As with previous lyrics, any assistance in improving this further, will be appreciated. Could this be Bhojpuri?

#63 తెలియక teliyaka

Titleతెలియకteliyaka
Written By
రాగం rAgaకదంబంkadambam
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
తెలియక మోసపోతినే కలికిరొ
చక్కని కలువల రాయడు
teliyaka mOsapOtinE kalikiro
chakkani kaluvala rAyaDu
తెలపకపాయ నే కలయు వేళలోనెtelapakapAya nE kalayu vELalOne
చరణం
charaNam 1
బాగుగకన్నర ఆగమ వేద్యుడు
జానె సేయక గూడి జరిగిన పిమ్మట
bAgugakannara Agama vEdyuDu
jAne sEyaka gUDi jarigina pimmaTa

#62 అయ్యో విభుడు ayyO vibhuDu

Titleఅయ్యో విభుడుayyO vibhuDu
Written By
రాగం rAgaకదంబంkadambam
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
అయ్యో విభుడు నన్ను మరచనే
నెట్లోర్వగలనే ఓ లలనా
ayyO vibhuDu nannu marachanE
neTlOrvagalanE O lalanA
చరణం
charaNam 1
సయ్యాటకు రమ్మని సఖులనుచే
వెయ్యారు తడవలంపినను ఆ
గయ్యాళి వలలో తగిలి రాడాయనే
నెటులొర్వగలనే
sayyATaku rammani sakhulanuchE
veyyAru taDavalampinanu A
gayyALi valalO tagili rADAyanE
neTulorvagalanE
చరణం
charaNam 2
తరాతరములేని ఆ పొలతి నా పరాపము
లెంచెను గాదె
పరాముఖము సలుప రాడా యనుచు
నెటులోర్వగలనే ఓ లలనా
tarAtaramulEni A polati nA parApamu
lemchenu gAde
parAmukhamu salupa rADA yanuchu
neTulOrvagalanE O lalanA
చరణం
charaNam 3
గరాగరిక గలదోరా దొరయని
నేపరాపరము బంపిన
రాగనిరాకరించే శ్రీ ధర్మపురీశునె
నెటులోర్వగలనె ఓ లలనా
garAgarika galadOrA dorayani
nEparAparamu bampina
rAganirAkarimchE SrI dharmapurISune
neTulOrvagalane O lalanA

#61 ఇక యాలనె ika yAlane

Titleఇక యాలనెika yAlane
Written By
రాగం rAgaకదంబంkadambam
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
ఇక యాలనె నాతోను ఇందుముఖి చాలునెika yAlane nAtOnu imdumukhi chAlune
చరణం
charaNam 1
నిజముగా దయలేని ముచ్చలిటివి తగునెnijamugA dayalEni muchchaliTivi tagune
చరణం
charaNam 2
టక్కులాడి మాయలోనే చిక్కుబడి పాయనేTakkulADi mAyalOnE chikkubaDi pAyanE
చరణం
charaNam 3
మనకృష్ణ సామి యని మనసున వుంచకmanakRshNa sAmi yani manasuna vumchaka

#60 ముద్దుబెట్టి పోయిన muddubeTTi pOyina

Titleముద్దుబెట్టి పోయినmuddubeTTi pOyina
Written By
రాగం rAgaకదంబంkadambam
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
ముద్దుబెట్టి పోయిన సామి ఇంక కానమేmuddubeTTi pOyina sAmi imka kAnamE
చరణం
charaNam 1
అదిగో యున్నాడని ఆదరింపవె సామి
మొన్న రేయి నా కలను మోహము దీరగా వచ్చి పైబడి
కౌగలిన్చి నా మోవి నొక్కిన సామి
adigO yunnADani Adarimpave sAmi
monna rEyi nA kalanu mOhamu dIragA vachchi paibaDi
kougalin&chi nA mOvi nokkina sAmi