| Title | రొక్కామిచ్చి | rokkAmichchi |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | మోహన | mOhana |
| తాళం tALa | చాపు | chApu |
| పల్లవి pallavi | రొక్కామిచ్చితె నీయక్కా మరియొక్కాతే నీవే శాశ్వతమటవె | rokkAmichchite nIyakkA mariyokkAtE nIvE SASvatamaTave |
| అనుపల్లవి anupallavi | నిక్కూచు నీలిగేవు నింత సుక్కవ రక్కాసి వలె ముఖము ముదిబురించేవేమే | nikkUchu nIligEvu ninta sukkava rakkAsi vale mukhamu mudiburinchEvEmE |
| చరణం charaNam 1 | నీ శిరసుపై నెగిరేటి చెలియా లెల్లా నన్ను రాతిరి వేళా రమ్మని బతిమాలుచు నాతి నా మెడ పుష్పా మాలికల్ ధరియించి చేతికి విడెమిచ్చి చెయి బట్టి వేడుచు | nI Sirasupai negirETi cheliyA lellA nannu rAtiri vELA rammani batimAluchu nAti nA meDa pushpA mAlikal dhariyinchi chEtiki viDemichchi cheyi baTTi vEDuchu |
| చరణం charaNam 2 | చెలియారో నేనొస్తె చేరి మాటాడవు పలుకారించే దాకా తల యెత్తవు కాసులు మ్రోగితే కలకల నవ్వేవు వేశ్య కైన నీయట్టి టక్కులు దెలియవే | cheliyArO nEnoste chEri mATADavu palukArinchE dAkA tala yettavu kAsulu mrOgitE kalakala navvEvu vESya kaina nIyaTTi Takkulu deliyavE |
| చరణం charaNam 3 | నిదుర బోవగ జూచి నిను గలసే దెరుగావు మదనుని కొంటే మోమృదువానవు కొదువేమి శ్రీ నరసాపుర వాసుడని దెలిసె పదరక నికమీద వదిగి యుండవె చెలి | nidura bOvaga jUchi ninu galasE derugAvu madanuni konTE mOmRduvAnavu koduvEmi SrI narasApura vAsuDani delise padaraka nikamIda vadigi yunDave cheli |
Category: Lyrics
#602 ఇచ్చెద నిచ్చెదనని ichcheda nichchedanani
| Title | ఇచ్చెద నిచ్చెదనని | ichcheda nichchedanani |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | యదుకుల కాంభోజి | yadukula kAmbhOji |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | ఇచ్చెద నిచ్చెదనని యిన్ని దినములు జర్చి యిచ్చితి విక చాలు మెచ్చ వచ్చునురా | ichcheda nichchedanani yinni dinamulu jarchi yichchiti vika chAlu mechcha vachchunurA |
| అనుపల్లవి anupallavi | మచ్చికల్ మగ నీ కన్నను చెడ్డ తెగువా యిచ్చితివిక రూక | machchikal maga nI kannanu cheDDa teguvA yichchitivika rUka |
| చరణం charaNam 1 | నాలుగు దినముల నుండి నిదురయిన బోనీక పగలు రేయి యదిగా పనులెల్లా జర్పి యెల్లా వారిలో నను అల్లార పరచి యొక చెల్లాని రూక నా చేతి కియ్య వచ్చేవు | nAlugu dinamula nunDi nidurayina bOnIka pagalu rEyi yadigA panulellA jarpi yellA vArilO nanu allAra parachi yoka chellAni rUka nA chEti kiyya vachchEvu |
| చరణం charaNam 2 | సరిసరి యిక చాలు పరులింటె బహు సిగ్గు దారీ జూచిక నీదు యూరికి పోరా తేరాగ వచ్చితె తెల్లవార్లును జర్పి ఇంకా మా వాడొకడు న్నాడను సామ్యముగా | sarisari yika chAlu parulinTe bahu siggu dArI jUchika nIdu yUriki pOrA tErAga vachchite tellavArlunu jarpi inkA mA vADokaDu nnADanu sAmyamugA |
| చరణం charaNam 3 | వేషగాడ నరసాపుర వేణుగోపాల ఆశ బెట్టి రట్టు పరచి తెల్లవారులా మోసగించి యెన్నో ముచ్చటల్ సల్పి యొక సీపావు రూకా నా చెంగూన గట్టితి | vEshagADa narasApura vENugOpAla ASa beTTi raTTu parachi tellavArulA mOsaginchi yennO muchchaTal salpi yoka sIpAvu rUkA nA chengUna gaTTiti |
#601 ఏనోడా ఇంద EnODA inda
| Title | ఏనోడా ఇంద | EnODA inda |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | కతంబం | katambam |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | ఏనోడా ఇంద మోడి | EnODA inda mODi |
| అనుపల్లవి anupallavi | ఎన్నయిచ్చోవా ఏన్‌డా | ennayichchOvA En^DA |
| చరణం charaNam 1 | కనివుడన్ వుందనై యెకండుకొండు ఉండుమాశై | kanivuDan vundanai yekanDukonDu unDumASai |
| చరణం charaNam 2 | తెణ్రలై సకిక్కేనడా తేంబి సోంబు వీంబుదిన్నం | teNralai sakikkEnaDA tEmbi sOmbu vImbudinnam |
| చరణం charaNam 3 | మారా మైయల్ మీరుదడా మారి మారి సోరుదడా | mArA maiyal mIrudaDA mAri mAri sOrudaDA |
| చరణం charaNam 4 | కామిగడ్ కులజ్జయ్ ఏన్‌డా కాఱుం పారుం పారుం శేరుమన్నై | kAmigaD kulajjay En^DA kA~rum pArum pArum SErumannai |
#600 వేళగాదురా vELagAdurA
| Title | వేళగాదురా | vELagAdurA |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | ఫరజు | faraju |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వేళగాదురా తాళుతాళరా | vELagAdurA tALutALarA |
| అనుపల్లవి anupallavi | చాలు చాలురా మేలాయెనురా | chAlu chAlurA mElAyenurA |
| చరణం charaNam 1 | వేళ గాని వేళా ఎమిర యీగోలా వల్లా గాదీ వేళా వాకిటుంటి వేళా | vELa gAni vELA emira yIgOlA vallA gAdI vELA vAkiTunTi vELA |
| చరణం charaNam 2 | అంటరాకు రాకుర ఆవలుండర ఇంటానున్నవారు వింటారు యీపోరు | anTarAku rAkura AvalunDara inTAnunnavAru vinTAru yIpOru |
| చరణం charaNam 3 | మంకు తనమేలా మళ్లిరా గోపాలా వెంకట స్వామిపాలా ఏమయ్యా యీ గోలా | manku tanamElA maLlirA gOpAlA venkaTa swAmipAlA EmayyA yI gOlA |
#599 వేళ యిదేగానా vELa yidEgAnA
| Title | వేళ యిదేగానా | vELa yidEgAnA |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | కాంభోజి | kAmbhOji |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వేళ యిదేగానా వేగరావే జాణా | vELa yidEgAnA vEgarAvE jANA |
| అనుపల్లవి anupallavi | తాళజాల లేను తడవు శేయగాను | tALajAla lEnu taDavu SEyagAnu |
| చరణం charaNam 1 | మారుని బారి మరిమారి మీరి చేరితి నిన్ను కోరి జెయి జేర్చు దయ మీరి | mAruni bAri marimAri mIri chEriti ninnu kOri jeyi jErchu daya mIri |
| చరణం charaNam 2 | తమకా మోర్వజాల తరుణి మణి యివ్వేళా మమత చేత చాలా మరగితినే బాలా | tamakA mOrvajAla taruNi maNi yivvELA mamata chEta chAlA maragitinE bAlA |
| చరణం charaNam 3 | నిలువజాల బాలా నీమీద నీవేళా మదిగోరె చాలా మానినీ చలమేలా | niluvajAla bAlA nImIda nIvELA madigOre chAlA mAninI chalamElA |
| చరణం charaNam 4 | సరసకు రావే చేరా దీసుకోవే వర నరసాపుర వాసుడనుకోవె | sarasaku rAvE chErA dIsukOvE vara narasApura vAsuDanukOve |
#598 సాహించలేనే sAhinchalEnE
| Title | సాహించలేనే | sAhinchalEnE |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | ||
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సాహించలేనే సఖియా కూడుదాం రావె | sAhinchalEnE sakhiyA kUDudAm rAve |
| అనుపల్లవి anupallavi | కూడుదాం రావే మనమాడుదాం రావే సరికాదే సరికాదే | kUDudAm rAvE manamADudAm rAvE sarikAdE sarikAdE |
| చరణం charaNam 1 | సరిసరి యిది కాదే మరి మరి వేడబోదే ఇదియే వేళా ఇదియే వేళా ఇదియే వేళా సహిం దినదినము నిన్నూ కోరి మనసునెంతో ఆశ దూరి కరిగితి కరిగితి కరిగితి వేడుదు నే నిన్ను | sarisari yidi kAdE mari mari vEDabOdE idiyE vELA idiyE vELA idiyE vELA sahim dinadinamu ninnU kOri manasunentO ASa dUri karigiti karigiti karigiti vEDudu nE ninnu |
#597 తననన తందిరనాని tananana tandiranAni
| Title | తననన తందిరనాని | tananana tandiranAni |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | ||
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | తననన తందిర నాని తోందాదాని దింతా | tananana tandira nAni tOndAdAni dintA |
| తనదిమి కుకుందరిత నదిందిమి థీం ఏల్లి ఏల్లి థీంతా తోంతా థీంత్తాన తనన | tanadimi kukundarita nadindimi thIm Elli Elli thImtA tOmtA thImttAna tanana | |
| నిమిషము నిన్ను బాసి నిలుప జాలరా సామి | nimishamu ninnu bAsi nilupa jAlarA sAmi | |
| ఆలస్యమేలా నిదే సమయామురా దిన దినము నిన్నే మనమున దలచితి అలచితిరా సొలచితిరా బిలిచితి రారా ఏరా | AlasyamElA nidE samayAmurA dina dinamu ninnE manamuna dalachiti alachitirA solachitirA bilichiti rArA ErA | |
| చేర దీసి నను గారవించక | chEra dIsi nanu gAravinchaka | |
| తామసమేలరా తాళజాలరా సామి కామముచే మది కరగి కరగేనిక జాలమేలా నిలజాలానురా | tAmasamElarA tALajAlarA sAmi kAmamuchE madi karagi karagEnika jAlamElA nilajAlAnurA | |
| నిది వేళారా వలచితిరా సొలచితిరా దలచితిరా బిలచితి రారా ఏరా శ్రీధర నరసాపుర విహార సపనిసారి గరి సారిగరి సనిధగరిని సానిసరి సగరిరిస నిసరిగరిరిస గరిరి గరిససారిగ సారిగరి సనిధ మగరిరిస గరిసగరిస నిధస నిధపమ | nidi vELArA valachitirA solachitirA dalachitirA bilachiti rArA ErA SrIdhara narasApura vihAra sapanisAri gari sArigari sanidhagarini sAnisari sagaririsa nisarigaririsa gariri garisasAriga sArigari sanidha magaririsa garisagarisa nidhasa nidhapama |
#596 మామయలే ఓడి mAmayalE ODi
| Title | మామయలే ఓడి | mAmayalE ODi |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | కామాసు | kAmAsu |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మామయలే ఓడి వాడి మరువి యొరు ముత్తం తాడి | mAmayalE ODi vADi maruvi yoru muttam tADi |
| అనుపల్లవి anupallavi | కామియాగి నానుమిదొ కలంగు రెనెన్న శైవేన్ | kAmiyAgi nAnumido kalangu renenna SaivEn |
| చరణం charaNam 1 | కామమదు మీరుదడి కన్నిగై యే మున్నవా మా జామమదు బోగుదడి జాలం శెయ్యాలామో వాడీ | kAmamadu mIrudaDi kannigaiy E munnavA mA jAmamadu bOgudaDi jAlam SeyyAlAmO vADI |
| చరణం charaNam 2 | అండ్రు ఉన్నై కండ ముదలు ఆవలు మీరుదడి ఇండ్రు యెన్నై చ్చోనియుం ఇన్న మేండి మోడి కణ్నే | anDru unnai kanDa mudalu Avalu mIrudaDi inDru yennai chchOniyum inna mEnDi mODi kaNnE |
| చరణం charaNam 3 | ఆవితడు మారుదడి అన్నమే నాన్ యెన్న శెయ్‌వేన్ పావి మారన్ ఎందన్ మీదు బాణ మెయ్‌గిరానే వోదు | AvitaDu mArudaDi annamE nAn yenna Sey^vEn pAvi mAran endan mIdu bANa mey^girAnE vOdu |
#595 ఉందనై మనమ్ undanai manam
| Title | ఉందనై మనమ్ | undanai manam |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | బ్యాగ్ | byAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఉందనై మనమ్ నాడుదే కూడ | undanai manam&^ nADudE kUDa |
| అనుపల్లవి anupallavi | ఆసై తోణుదు ఆవల్ మీరుదు పాశముదో వరుదు | Asai tONudu Aval mIrudu pASamudO varudu |
| చరణం charaNam 1 | మోగమాయ్ కానుదు మురై యిడనాడుదు భోగమి తోణుదు | mOgamAy kAnudu murai yiDanADudu bhOgami tONudu |
| చరణం charaNam 2 | ఎంగెంగో ఓడుదు ఏదేదో నాడుదు అంగమిదొ వాడుదు | engengO ODudu EdEdO nADudu angamido vADudu |
| చరణం charaNam 3 | ఆరుడన్ సొల్లువేన్ అనంగనై కొల్లువేన్ సోరుమై వెల్లువేన్ | AruDan solluvEn ananganai kolluvEn sOrumai velluvEn |
మరువ జాలనే సఖియా అను వర్ణ మెట్టు maruva jAlanE sakhiyA anu varNa meTTu
#594 ఏమి సేతు యెటుల సైతు Emi sEtu yeTula saitu
| Title | ఏమి సేతు యెటుల సైతు | Emi sEtu yeTula saitu |
| Written By | మంగం వేంకట స్వామి | mangam vEnkaTa swAmi |
| Book | విచిత్ర జావళీలు | vichitra jAvaLIlu |
| రాగం rAga | గుల్రోజ్ | gulrOj |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఏమి సేతు యెటుల సైతు సామి రాడాయే | Emi sEtu yeTula saitu sAmi rADAyE |
| అనుపల్లవి anupallavi | కోమలాంగి వానికేమో కోపమాయెను | kOmalAngi vAnikEmO kOpamAyenu |
| చరణం charaNam 1 | నిమిష మొక్క యుగము దోచె నీరజయానా సమయమిదే స్వామి రాక జాడ గానమే | nimisha mokka yugamu dOche nIrajayAnA samayamidE swAmi rAka jADa gAnamE |
| చరణం charaNam 2 | మరుని వేధ కోర్వజాల మంద యానరో సరసుల కింతై నాపై జాలి లేదాయె | maruni vEdha kOrvajAla manda yAnarO sarasula kintai nApai jAli lEdAye |
| చరణం charaNam 3 | నరసాపు ర్నివాసుడనియు నమ్మి యుంటి నేమర్పు రాని మరుబారి మప్పి బాసెనే | narasApu rnivAsuDaniyu nammi yunTi nEmarpu rAni marubAri mappi bAsenE |