1152 పారిపోవలేరా pAripOvalErA

TitleపారిపోవలేరాpAripOvalErA
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaబిలహరిbilahari
తాళం tALaరూపకrUpaka
Previously Posted At653, 89
పల్లవి pallaviపారిపోవలేరా నీరజాక్షుడు వెడలరాpAripOvalErA nIrajAkshuDu veDalarA
అనుపల్లవి anupallaviనారీమణిలు దారిని గన దొరెను గనుకnArImaNilu dArini gana dorenu ganuka
చరణం
charaNam 1
దూరిపొయిన క్రూరుడౌ మగడూరు చేరియె మారడించెనె
ఆ రీతులు విచారించు కోర కేరా నీ పుడే
dUripoyina krUruDau magaDUru chEriye mAraDinchene
A rItulu vichArinchu kOra kErA nI puDE
చరణం
charaNam 2
భావమాగుణ భావముల్ తెలసే
విధమనే పాలిడించును
bhAvamAguNa bhAvamul telasE
vidhamanE pAliDinchunu
చరణం
charaNam 3
కేళితో నీ కెదయనుచుకెరానే విపుడెkELitO nI kedayanuchukerAnE vipuDe
Version at 653 is likely more accurate than this!

1151 తారుమారు tArumAru

TitleతారుమారుtArumAru
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaనాటకురంజిnATakuranji
తాళం tALaఆదిAdi
Previously Posted At654
పల్లవి pallaviతారుమారు లాడెవేమె బజారిtArumAru lADevEme bajAri
అనుపల్లవి anupallaviనేర మెంచకనే కౌగలించ మంటెnEra menchakanE kaugalincha manTe
చరణం
charaNam 1
అంబుజాక్షిరో నే సంభ్రముగ
నీడు బింబాధర చుంబనంబు లివ్వమంటె
ambujAkshirO nE sambhramuga
nIDu bimbAdhara chumbanambu livvamanTe
చరణం
charaNam 2
మోడి సేయక నా కూడ బల్కి కడువేడుర్క
కర్పూర విడమివ్వ మంటే
mODi sEyaka nA kUDa balki kaDuvEDurka
karpUra viDamivva manTE
చరణం
charaNam 3
ప్రీతి మీరగా నే సాదరంబుతో నిందు
లేత గుబ్బల నా చేతి కివ్వమంటె
prIti mIragA nE sAdarambutO nindu
lEta gubbala nA chEti kivvamanTe
చరణం
charaNam 4
తాళలేనె బాలికా మణిని
తాళవనేశుని యేలుకోమంటె
tALalEne bAlikA maNini
tALavanESuni yElukOmanTe
I feel previously posted lyrics were more accurate!

1150 ప్రాణ సఖుడిటు prANa sakhuDiTu

Titleప్రాణ సఖుడిటుprANa sakhuDiTu
Written Byధర్మపురి సుబ్బరాయరుdharmapuri subbarAyaru
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaజంజూటిjanjUTi
తాళం tALaదేశాదిdESAdi
Previously Posted At635
పల్లవి pallaviప్రాణ సఖుడిటు చేసెనెprANa sakhuDiTu chEsene
అనుపల్లవి anupallaviఇదిగొ వచ్చెదనని ఇతవులాడి
అదానిట్లు చేరేనె
idigo vachchedanani itavulADi
adAniTlu chErEne
చరణం
charaNam 1
ననవిలు తుని కేళికి బిలిచితె వాడు
అనరాని మాట్లాడెనే
nanavilu tuni kELiki bilichite vADu
anarAni mATlADenE
చరణం
charaNam 2
మును నన్ను కలిసి మర్మమలెరిగిన
ధర్మ పురి వాసుడు నన్న మరచెనె
munu nannu kalisi marmamalerigina
dharma puri vAsuDu nanna marachene
I feel previously published lyrics were better, and more accurate than this!

1149 ఏమందునే EmandunE

TitleఏమందునేEmandunE
Written Byధర్మపురి సుబ్బరాయరుdharmapuri subbarAyaru
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaముఖారిmukhAri
తాళం tALaఆదిAdi
Previously Published At642
పల్లవి pallaviఏమందునే ముద్దు బాలామణికి నేనుEmandunE muddu bAlAmaNiki nEnu
అనుపల్లవి anupallaviఏమని వినివింతునే ఓ చెలి (నేనే మందునే)Emani vinivintunE O cheli (nEnE mandunE)
చరణం
charaNam 1
చెలియ పల్కులు చెలువునకు తెల్పకనే
చెలియ మైమరచితినే ఓ చెలి
cheliya palkulu cheluvunaku telpakanE
cheliya maimarachitinE O cheli
చరణం
charaNam 2
మును నన్ను కలిసి మర్మము లెరగిన శ్రీ
ధర్మపురీశడు నాటికను
munu nannu kalisi marmamu leragina SrI
dharmapurISaDu nATikanu
I feel previously published lyrics were better, and more accurate than this!

1148 ఇది నీకు idi nIku

Titleఇది నీకుidi nIku
Written Byధర్మపురి సుబ్బరాయరుdharmapuri subbarAyaru
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaబేగడbEgaDa
తాళం tALaఛాపుChApu
Previously Posted At565, 636
పల్లవి pallaviఇది నీకు మరియాదగా ఏరా నా సామిidi nIku mariyAdagA ErA nA sAmi
అనుపల్లవి anupallaviఇది నీకు మరియాదగా దానింటికి పొయి
అలసి సొలసి గూడి ఇందు రావైరె వైయ్యొ
idi nIku mariyAdagA dAninTiki poyi
alasi solasi gUDi indu rAvaire vaiyyo
చరణం
charaNam 1
పట్టె మంచము బిగి పట్టించి నా పడ
కింటి పవ్వళించ మనేడితె నాతో
paTTe manchamu bigi paTTinchi nA paDa
kinTi pavvaLincha manEDite nAtO
చరణం
charaNam 2
సద్దు సేయక మువ్వ సుదతి యింటికి పొయి
ఎట్టి నేలలో పవ్వళించి వైతివైయో
saddu sEyaka muvva sudati yinTiki poyi
eTTi nElalO pavvaLinchi vaitivaiyO
I feel previously published lyrics were better, and more accurate than this!

1141 చాలురా chAlurA

TitleచాలురాchAlurA
Written Byశ్రీ చామరాజేంద్రSrI chAmarAjEndra
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaకమాచ్kamAch
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviచాలురా యిం మోహము సైపగలేనేchAlurA yim mOhamu saipagalEnE
అనుపల్లవి anupallaviమానిని చలమేల మారు బారికి కోర్వజాలmAnini chalamEla mAru bAriki kOrvajAla
చరణం
charaNam 1
సరసాంగి సామికేమో మరులునె జేసి
పరవశ మందు చేరే పోయిరమ్మ ముద్దు గుమ్మ
sarasAngi sAmikEmO marulune jEsi
paravaSa mandu chErE pOyiramma muddu gumma
చరణం
charaNam 2
తరుణిరో చామరాజ ధరణిపుడెంతో
కరుణాళు డైనవాడు కాంత నేడు కూడరాడు
taruNirO chAmarAja dharaNipuDentO
karuNALu DainavADu kAnta nEDu kUDarADu

1140 సరసీరుహాక్షినా sarasIruhAkshinA

Titleసరసీరుహాక్షినాsarasIruhAkshinA
Written Byశ్రీ చామ రాజేంద్రSrI chAma rAjEndra
Bookకన్నడద జావళిగళుkannaDada jAvaLigaLu
రాగం rAgaహిందుస్థానిhindusthAni
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసరసీరుహాక్షి నా సామిని యంతో కరుణాళుడనె
ఎంచ్చి మరువలైతినె హాహా
sarasIruhAkshi nA sAmini yantO karuNALuDane
enchchi maruvalaitine hAhA
చరణం
charaNam 1
మ కినవే ఉబ్బీ నీలోడె గుబ్బాము మోహిని
ముఖ మోతె నన్ను దిఖ్నారింజేడే వేగ కర్పూర
ma kinavE ubbI nIlODe gubbAmu mOhini
mukha mOte nannu dikhnArinjEDE vEga karpUra
చరణం
charaNam 2
బాగాయ నందాగా రాగా మంతో నన్ను కౌగాలించేనె
సుందరీ చామ రాజేంద్ర ఇపుడు ముందేహి నటనతో దాగాలించ్చేడె
bAgAya nandAgA rAgA mantO nannu kaugAlinchEne
sundarI chAma rAjEndra ipuDu mundEhi naTanatO dAgAlinchchEDe

860 సఖి ప్రాణ sakhi prANa

Titleసఖి ప్రాణsakhi prANa
Written Byధర్మపురి సుబ్బరాయ అయ్యర్dharmapuri subbarAya ayyar
Book
రాగం rAgaసెంజూటిsenjUTi
తాళం tALaఆదిAdi
Previously Published635
పల్లవి pallaviసఖి ప్రాణ సఖుడిటు జేసెనేsakhi prANa sakhuDiTu jEsenE
చరణం
charaNam 1
ఇదిగో వచ్చెదనని హితవుగా మాటలాడి
అలదాని నిడ చేరెనే
idigO vachchedanani hitavugA mATalADi
aladAni niDa chErenE
చరణం
charaNam 2
నన విలుతుని పోరులకు పిలచితే
వాడు అనరాని మాటలాడనే
nana vilutuni pOrulaku pilachitE
vADu anarAni mATalADanE
చరణం
charaNam 3
మును నన్ను కలసి మర్మము లెరిగిన
ధర్మపురి వాసుడు మరచెనే
munu nannu kalasi marmamu lerigina
dharmapuri vAsuDu maracenE
Sourced from https://www.karnatik.com/c16945.shtml

859 వడిగా గోపాలుని vaDigA gOpAluni

Titleవడిగా గోపాలునిvaDigA gOpAluni
Written Byమువ్వనల్లూర్ సభాపతి శివన్muvvanallUr sabhApati Sivan
Book
రాగం rAgaమోహనmOhana
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviవడిగా గోపాలుని వద్ద జేరమని
ప్రాయమేల వచ్చేనే వణకుచునె
vaDigA gOpAluni vadda jEramani
prAyamEla vaccEnE vaNakucune
అనుపల్లవి anupallaviపడకింటికి ఇక పోవలెనే
నిన్న పట్ట పాడు దలచి వెరచేనే
paDakinTiki ika pOvalenE
ninna paTTa pADu dalaci veracEnE
చరణం
charaNam 1
పట్టపగలు ఒంటి పడిన సమయమున పైటలో కైవేసెనే
యెటులోర్తునని గట్టుక కెమ్మోవి ఎంగిలి జెసెనే నిజముగానే
paTTapagalu onTi paDina samayamuna paiTalO kaivEsenE
yeTulOrtunani gaTTuka kemmOvi engili jesenE nijamugAnE
చరణం
charaNam 2
ఆడ అతడు నాతో ఆడరాని మాటలాడి నవ్వుకొనేనె
ఏడాదిగా నను వేడి ఇచ్చకమాడి యేమేమో చేసెనే ముదముతోనె
ADa ataDu nAtO ADarAni mATalADi navvukonEne
EDAdigA nanu vEDi iccakamADi yEmEmO cEsenE mudamutOne
చరణం
charaNam 3
కలికి గోపాలుడు కరములు పట్టుక వలువ విప్పి వేసెనే
చెలియ రాత్రి వాడు జేసిన రచ్చలు చెప్ప సిగ్గాయనే యేమందునే
kaliki gOpAluDu karamulu paTTuka valuva vippi vEsenE
celiya rAtri vADu jEsina raccalu ceppa siggAyanE yEmandunE
AV Linkhttps://www.youtube.com/watch?v=RaIdsQlOQi0&t=8191s
Sourced from https://www.rasikas.org/forums/viewtopic.php?t=27450

830 ఎందుకు ఈ శోక enduku I SOka

Titleఎందుకు ఈ శోకenduku I SOka
Written ByV V శ్రీవత్సV V SrIvatsa
Book
రాగం rAgaభాగ్యశ్రీbhAgyaSrI
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఎందుకు ఈ శోక సింగారం
నీకెందుకు ఇంత విరహ తాపం
enduku I SOka singAram
nIkenduku inta viraha tApam
అనుపల్లవి anupallaviకమల నయని రావె వృద్ధ పయోధిక
కృష్ణరాజు నీపై మరులు కొన్నాడే
kamala nayani rAve vRddha payOdhika
kRshNarAju nIpai marulu konnADE
చరణం
charaNam 1
శ్యామల కాయముపై మోహమా గాని
గట్టి సొమ్ములుపై పీత వసనముపై
గోపీ పీన పయోతర
మర్దను నీపై మోహమా నీక్-
SyAmala kAyamupai mOhamA gAni
gaTTi sommulupai pIta vasanamupai
gOpI pIna payOtara
mardanu nIpai mOhamA nIk-
చరణం
charaNam 2
సిందూర తిలకముపై మోహమా గాని
శ్రితజన పాలనముపై మోహమా నీక్-
sindUra tilakamupai mOhamA gAni
Sritajana pAlanamupai mOhamA nIk-
Source: SrI lakshmaN ragaDe sent this!