Title | పిలచితె నేను | pilachite nEnu |
Written By | వెంకటరమణ | venkaTaramaNa |
Book | ||
రాగం rAga | పూర్వి కల్యాణి | pUrvi kalyANi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | పిలచితె నేను పలుక వమదేమిరా కాని దాని మాట విని కరుణ మరచేవేమిరా | pilachite nEnu paluka vamadEmirA kAni dAni mATa vini karuNa marachEvEmirA |
మంచివాడవని నేను మరులైతిని గదరా చందకాడ లేరా కోర్కె దీర దాయ | manchivADavani nEnu marulaitini gadarA chandakADa lErA kOrke dIra dAya | |
మనసు తెలియకను మగువ పొందు జేరితివి కనికర మింతైన లేక కలసినట్లు జేసితివి | manasu teliyakanu maguva pondu jEritivi kanikara mintaina lEka kalasinaTlu jEsitivi | |
మారుని బారికి మనసు సైరించదాయె మరచేది న్యాయమా మంగళ పురి నివాసా | mAruni bAriki manasu sairinchadAye marachEdi nyAyamA mangaLa puri nivAsA | |
[…] 392 […]
LikeLike