| Title | రాజరాజ | rAjarAja |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | రాజ రాజ రాజ రాజ రాజశేఖరా మహారాజ రాజ నా మనవి వినవదేమిరా | rAja rAja rAja rAja rAjaSEkharA mahArAja rAja nA manavi vinavadEmirA |
| చరణం charaNam 1 | నా పైని తప్పు లెన్న న్యాయమటన్న నా కృపజూచి పిలువలేక దిక్కునీవన్న | nA paini tappu lenna nyAyamaTanna nA kRpajUchi piluvalEka dikkunIvanna |
| చరణం charaNam 2 | రాతి నాతి చేసిన మహారాజు నీవన్న ఈ పాతకుని బ్రోవనీకు బామాయనా | rAti nAti chEsina mahArAju nIvanna I pAtakuni brOvanIku bAmAyanA |
#64 కర్ సయా కౌన హుతా kar sayA kauna hutA
| Title | కర్ సయా కౌన హుతా | kar sayA kauna hutA |
| Written By | ||
| రాగం rAga | హిందుస్తాని | hindustAni |
| తాళం tALa | ?? | ?? |
| పల్లవి pallavi | కర్ సయా కౌన హుతా కేలియలాయా మిజకో జేసీ తరంగణసో జే సజ గాయా | kar sayA kauna hutA kEliyalAyA mijakO jEsI taramgaNasO jE saja gAyA |
| చరణం charaNam 1 | రాజావు మేకోమకా మేరె ఇందిర మేరియా ఐబాకుంబక రాజరీనామ హెగూరా | rAjAvu mEkOmakA mEre imdira mEriyA aibAkumbaka rAjarInAma hegUrA |
| చరణం charaNam 2 | ఊరోంగి వుషావు డత్తికహేవుడ నిక్కి షానపా అర నీలాంబరి నామ మేరా అషమానప | UrOngi vushAvu DattikahEvuDa nikki shAnapA ara nIlAmbari nAma mErA ashamAnapa |
** Probably not a Javali. Publishing merely because a Javali book had this. Textual corrections may be needed.
Here’s an attempt at improving the text
| కర్ సైయా కౌన్ హుతా ఖేలియ లాయా మిజరో జైసీ తంగ్ సోసే సజ గయా | kar saiyA kaun hutA khEliya lAyA mijarO jaisI tang sOsE saja gayA | |
| రాజావు మేకోమకా మేరే ఇందిర మేరియా ఏబా కుంబక రాజ్ రీ నామ హేగూరా | rAjAvu mEkOmakA mErE indira mEriyA EbA kumbaka rAj rI nAma hEgUrA | |
| ఉరోంగీ వుషావు ఎత్తిక హేవుడ నిక్కి షాన పా అర నీలాంబరి నామ మేరా అసమానస పా | urOngI vushAvu ettika hEvuDa nikki shaana pA ara nIlAmbari nAma mErA asamAnasa pA |
As with previous lyrics, any assistance in improving this further, will be appreciated. Could this be Bhojpuri?
#63 తెలియక teliyaka
| Title | తెలియక | teliyaka |
| Written By | ||
| రాగం rAga | కదంబం | kadambam |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | తెలియక మోసపోతినే కలికిరొ చక్కని కలువల రాయడు | teliyaka mOsapOtinE kalikiro chakkani kaluvala rAyaDu |
| తెలపకపాయ నే కలయు వేళలోనె | telapakapAya nE kalayu vELalOne | |
| చరణం charaNam 1 | బాగుగకన్నర ఆగమ వేద్యుడు జానె సేయక గూడి జరిగిన పిమ్మట | bAgugakannara Agama vEdyuDu jAne sEyaka gUDi jarigina pimmaTa |
#62 అయ్యో విభుడు ayyO vibhuDu
| Title | అయ్యో విభుడు | ayyO vibhuDu |
| Written By | ||
| రాగం rAga | కదంబం | kadambam |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | అయ్యో విభుడు నన్ను మరచనే నెట్లోర్వగలనే ఓ లలనా | ayyO vibhuDu nannu marachanE neTlOrvagalanE O lalanA |
| చరణం charaNam 1 | సయ్యాటకు రమ్మని సఖులనుచే వెయ్యారు తడవలంపినను ఆ గయ్యాళి వలలో తగిలి రాడాయనే నెటులొర్వగలనే | sayyATaku rammani sakhulanuchE veyyAru taDavalampinanu A gayyALi valalO tagili rADAyanE neTulorvagalanE |
| చరణం charaNam 2 | తరాతరములేని ఆ పొలతి నా పరాపము లెంచెను గాదె పరాముఖము సలుప రాడా యనుచు నెటులోర్వగలనే ఓ లలనా | tarAtaramulEni A polati nA parApamu lemchenu gAde parAmukhamu salupa rADA yanuchu neTulOrvagalanE O lalanA |
| చరణం charaNam 3 | గరాగరిక గలదోరా దొరయని నేపరాపరము బంపిన రాగనిరాకరించే శ్రీ ధర్మపురీశునె నెటులోర్వగలనె ఓ లలనా | garAgarika galadOrA dorayani nEparAparamu bampina rAganirAkarimchE SrI dharmapurISune neTulOrvagalane O lalanA |
#61 ఇక యాలనె ika yAlane
| Title | ఇక యాలనె | ika yAlane |
| Written By | ||
| రాగం rAga | కదంబం | kadambam |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | ఇక యాలనె నాతోను ఇందుముఖి చాలునె | ika yAlane nAtOnu imdumukhi chAlune |
| చరణం charaNam 1 | నిజముగా దయలేని ముచ్చలిటివి తగునె | nijamugA dayalEni muchchaliTivi tagune |
| చరణం charaNam 2 | టక్కులాడి మాయలోనే చిక్కుబడి పాయనే | TakkulADi mAyalOnE chikkubaDi pAyanE |
| చరణం charaNam 3 | మనకృష్ణ సామి యని మనసున వుంచక | manakRshNa sAmi yani manasuna vumchaka |
#60 ముద్దుబెట్టి పోయిన muddubeTTi pOyina
| Title | ముద్దుబెట్టి పోయిన | muddubeTTi pOyina |
| Written By | ||
| రాగం rAga | కదంబం | kadambam |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | ముద్దుబెట్టి పోయిన సామి ఇంక కానమే | muddubeTTi pOyina sAmi imka kAnamE |
| చరణం charaNam 1 | అదిగో యున్నాడని ఆదరింపవె సామి మొన్న రేయి నా కలను మోహము దీరగా వచ్చి పైబడి కౌగలిన్చి నా మోవి నొక్కిన సామి | adigO yunnADani Adarimpave sAmi monna rEyi nA kalanu mOhamu dIragA vachchi paibaDi kougalin&chi nA mOvi nokkina sAmi |
#59 మరియాదనా మానిని mariyAdanA mAnini
| Title | మరియాదనా మానిని | mariyAdanA mAnini |
| Written By | ||
| రాగం rAga | కదంబం | kadambam |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | మరియాదనా మానిని వానికి యిది మరియాదనా | mariyAdanA mAnini vAniki yidi mariyAdanA |
| చరణం charaNam 1 | సరసునికి సంసారియని తెలియక సరివారిలలో యిటుబట్టి యీడ్చేది | sarasuniki samsAriyani teliyaka sarivArilalO yiTubaTTi yIDchEdi |
| చరణం charaNam 2 | అత్తమామ లన్నదమ్ము లింటివారు వద్దనె యుండగా కనుసైగ జేసేది | attamAma lannadammu limTivAru vaddane yumDagA kanusaiga jEsEdi |
| చరణం charaNam 3 | నిన్నటి రాతిరి కన్నవాలశౌరి తిన్నగా మాట్లాడి చన్నులు బట్టేది | ninnaTi rAtiri kannavAlaSouri tinnagA mATlADi channulu baTTEdi |
#58 సామిని పోయి రమ్మనవె sAmini pOyi rammanave
| Title | సామిని పోయి రమ్మనవె | sAmini pOyi rammanave |
| Written By | ||
| రాగం rAga | కదంబం | kadambam |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | సామిని పోయిరమ్మనవె రమ్మనవె రమ్మనవె వో చెలియా | sAmini pOyirammanave rammanave rammanave vO cheliyA |
| చరణం charaNam 1 | అలదాని నడతలు తెలిసి కలసి నాతో పలుకకుండినా పాపము గదటె | aladAni naDatalu telisi kalasi nAtO palukakumDinA pApamu gadaTe |
| చరణం charaNam 2 | భామరో వాడెందు బోయెనో దెల్పడె యేమని తాళుదు యెదురాడక పోవె | bhAmarO vADemdu bOyenO delpaDe yEmani tALudu yedurADaka pOve |
| చరణం charaNam 3 | వీరరాఘవ నుత వరహా ముద్రేశు కోరినవాడేమొ వూరికె రాడమ్మా | vIrarAghava nuta varahA mudrESu kOrinavADEmo vUrike rADammA |
#57 సామికి నాపై యింత sAmiki nApai yimta
| Title | సామికి నాపై యింత | sAmiki nApai yimta |
| Written By | ||
| రాగం rAga | కదంబం | kadambam |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | సామికి నాపై యింత చలమ్యేలనే విను కోమలాంగి యిక నే తాళజాలనె | sAmiki nApai yimta chalamyElanE vinu kOmalAmgi yika nE tALajAlane |
| చరణం charaNam 1 | ఈడకు నా చెలికాడ నవ్విధవిధ వేడుకతోనే పౌఢతగా ఆడిన పాడిన వేడిగా నను జూడడే నాతో ప్రతిమాట లాడెనో చెలి | IDaku nA chelikADa navvidhavidha vEDukatOnE pouDhatagA ADina pADina vEDigA nanu jUDaDE nAtO pratimATa lADenO cheli |
| చరణం charaNam 2 | ఇమ్ముగ తను నెరనమ్మితినని బగలు నమ్మిక లిదిగో కొమ్మని నే పొమ్మని రమ్మని కొమ్మని మ్రొక్కుచు ముమ్మారు బిలిచిన సమ్మతించడే చెలి | immuga tanu neranammitinani bagalu nammika lidigO kommani nE pommani rammani kommani mrokkuchu mummAru bilichina sammatimchaDE cheli |
| చరణం charaNam 3 | శ్రీసతి తిరుపతి వాసుడు అన్యుల బాసలు జేసి పరియాసముతో ఆసలు బాసలు మోసబరిచెనని రోసముతో యిక సంతోషపడే చెలి | SrIsati tirupati vAsuDu anyula bAsalu jEsi pariyAsamutO Asalu bAsalu mOsabarichenani rOsamutO yika samtOshapaDE cheli |
#56 సరసకు రారా sarasaku rArA
| Title | సరసకు రారా | sarasaku rArA |
| Written By | ||
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | మిశ్ర | miSra |
| పల్లవి pallavi | సరసకు రారా సామి మ్రొక్కేరా | sarasaku rArA sAmi mrokkErA |
| చరణం charaNam 1 | మరులుకొన్న నాకు మనసియ్యవేరా తరుణి బెట్టిన మందు తలకెక్కేగదరా | marulukonna nAku manasiyyavErA taruNi beTTina mamdu talakekkEgadarA |
| చరణం charaNam 2 | నిరతము నిన్ను నెరనమ్మి యున్నారా కరుణతో నన్నేల రాగాడమ్యేల | niratamu ninnu neranammi yunnArA karuNatO nannEla rAgADamyEla |
| చరణం charaNam 3 | పూజ సేయుదు నీకు పొందిక తోను రాజసమ్యేలర రాజగోపాల | pUja sEyudu nIku pomdika tOnu rAjasamyElara rAjagOpAla |