1187 మాదేవ mAdEva

TitleమాదేవmAdEva
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమాదేవరుగత్ తడై సెయ్యాదే
మరువే సింగారక్ కోదే
mAdEvarugat taDai seyyAdE
maruvE singArak kOdE
కోదే నామింగుమే కూడి యాడలామే తేనే
జామ నేరమాగ యానే తయంగురేనే కిట్ట వాడీ
తేమల్ మార్బిననే
తేడి వందేన్ ఓడి ఎన్
kOdE nAmingumE kUDi yADalAmE tEnE
jAma nEramAga yAnE tayangurEnE kiTTa vADI
tEmal mArbinanE
tEDi vandEn ODi en
కణ్గళుం చోరుదడి కవలై మిగవాగుదడి
పెణ్ణే కనితరువాయడి పేదే మయ్యలాగుదడి
kaNgaLum chOrudaDi kavalai migavAgudaDi
peNNE kanitaruvAyaDi pEdE mayyalAgudaDi
తయ్యలే నారాయణ సామి పదం పాడి వాడి
సయ్యోకిస్వర నయని సాహిత్యా ఏనోమోడి
tayyalE nArAyaNa sAmi padam pADi vADi
sayyOkiswara nayani sAhityA EnOmODi

1186 దిల్దారి యార dildAri yAra

Titleదిల్దారి యారdildAri yAra
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviదిల్దారి యార సేలంచె నైనొలకాయింగె
నైనొలకాయింగె సిర్మాలకాయింగె
dildAri yAra sElamche nainolakAyinge
nainolakAyinge sirmAlakAyinge
బంబాయికు జావుంగా చోవిలేకాయుంగా
దర్జిదేకర్ దేకర్ కిలాగే బినాయింగే
bambAyiku jAvungA chOvilEkAyungA
darjidEkar dEkar kilAgE binAyingE
రంగోనుకు జావుంగా జాడిలకాయింగే
జాడీపర్ సమకి చడాకర్పి నాయింగే
rangOnuku jAvungA jADilakAyingE
jADIpar samaki chaDAkarpi nAyingE
పాదమేరిపోలే ఉమ్మర్ తేరి కౌలి
ఆంఖ్‌మారి కౌరూస నైనోలకాయింగే
pAdamEripOlE ummar tEri kauli
Ankh^mAri kaurUsa nainOlakAyingE

1185 మాలై మయంగుం mAlai mayangum

Titleమాలై మయంగుంmAlai mayangum
Written Byడా. రాజీ నారాయణ్Dr. rAjee nArAyaN
Bookనృత్య గీత మాల – వాల్. 1NRITYA GEETA MALA – VOL. 1
రాగం rAgaహిందోళం*hindOLam*
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమాలై మయంగుం నేరం నీలనది కరైయిన్ అరుగే
మాలై కుమరి ఎన్నై మయంగిడ సైదారడి
mAlai mayangum nEram nIlanadi karaiyin arugE
mAlai kumari ennai mayangiDa saidAraDi
అనుపల్లవి anupallaviసోలై మలర్గళిడయే నెరుంగి వందే అవర్
లీలైగళ్ సైదెన్ ఉళం కవర్న్‌దే సెండ్రారడి
sOlai malargaLiDayE nerungi vandE avar
lIlaigaL seiden uLam kavarn^dE senDrAraDi
చరణం
charaNam 1
సోమనై తొట్ట ముగముం తెన్‌పుయల్ తోళ్‌కనియుం
కామనై కళిత్తిడుం కణైమురుగుం కొండ
సీమానయే ఎణ్ణి ఎన్ మెయ్యుం ఉరుగుదే
తామదం సెయ్యామల్ అణైక్క ఓడి వారాయో
sOmanai toTTa mugamum ten^puyal tOL^kaniyum
kAmanai kaLittiDum kaNaimurugum konDa
sImAnayE eNNi en meyyum urugudE
tAmadam seyyAmal aNaikka ODi vArAyO
AV Link

https://www.youtube.com/watch?v=gwx6hzni_4g

https://www.youtube.com/watch?v=NfurO4UArlc
* The Table of Contents of the book at https://rajeenarayan.com/compositions/Nritya_Geeta_Mala_Vol._1.html mentions the raga as yadukula kAmbOdi (ఆ పుస్తకం విషయ సూచిక పేజిలో యదుకుల కాంబోది రాగం అని ఉంది).

1184 చాలు చాలు చాలు పోరా chAlu chAlu chAlu pOrA

Titleచాలు చాలు చాలు పోరాchAlu chAlu chAlu pOrA
Written Byధర్మపురి సుబ్బరాయర్dharmapuri subbarAyar
Found Athttps://www.youtube.com/live/0deEKFe6VAg?si=Jp0_VtaW2uwVeBn7&t=6382
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALa
పల్లవి pallaviచాలు చాలు చాలు పోరా (సరసము)chAlu chAlu chAlu pOrA (sarasamu)
వాలుకంటి యైన నన్ను తాళ లేక చూచి వచ్చి
వాలుకంటి యైన నన్ను తాళ లేక చూచివి
చాల మాటలాడి కన్ను సైగ చేసి చేసినంత
vAlukanTi yaina nannu tALa lEka chUchi vachchi
vAlukanTi yaina nannu tALa lEka chUchivi
chAla mATalADi kannu saiga chEsi chEsinanta
నేను ధర్మపురీశుడని మానమెరుగ వర్ణించి
కానుకలే ఇవ్వకుండ కాన్పు సేయ వటుల చేయ
nEnu dharmapurISuDani mAnameruga varNinchi
kAnukalE ivvakunDa kAn&pu sEya vaTula chEya

1183 రా రమ్మని rA rammani

Titleరా రమ్మనిrA rammani
Written Byపట్నం సుబ్రహ్మణ్య అయ్యర్paTnam subrahmaNya ayyar
Found Athttps://www.youtube.com/watch?v=-YAKY0w_pR4
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviరా రమ్మని పిలచితినీ బిగువాడరా (ఇటు)rA rammani pilachitinI biguvADarA (iTu)
అనుపల్లవి anupallaviమారుని శరమున బారి పడి (ఇటు)mAruni Saramuna bAri paDi (iTu)
చరణం
charaNam 1
శ్రీకరుణకు ప్రతివాది భయంకర
శ్రీ వేంకటేశా ఆశ్రిత జన పోషా (ఇటు)
SrIkaruNaku prativAdi bhayankara
SrI vEnkaTESA ASrita jana pOshA (iTu)

1182 ఎంతనే entanE

Titleఎంతనే entanE
Written Byపట్టాభిరామయ్యpaTTAbhirAmayya
Found Athttps://www.rasikas.org/forums/viewtopic.php?p=286094#p286094
రాగం rAgaకేదారkEdAra
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఎంతనే వర్ణింతునె సఖి ఆ కాంతు కేళినిentanE varNintune sakhi A kAntu kELini
అనుపల్లవి anupallaviకాంతుడు ఏకాంతమందు గిలిగింత జేసిన వింతలెల్లనుkAntuDu EkAntamandu giliginta jEsina vintalellanu
చరణం
charaNam 1
ప్రీతి మీర నా లేత చన్నుల నాతురంబున తా ఇరు
చేత నుంచి సాతిషయము గాక దొబ్బిన రీతినెల్లను
prIti mIra nA lEta channula nAturambuna tA iru
chEta nunci sAtishayamu gAka dobbina rItinellanu
చరణం
charaNam 2
జీవరత్నము దేవి నీవంటు బాయరాదని నా తను-
నీవి నీవి దిచ్చి నా మోవి ఆనిన భావమెల్లను
jIvaratnamu dEvi nIvanTu bAyarAdani nA tanu-
nIvi nIvi dicci nA mOvi Anina bhAvamellanu
చరణం
charaNam 3
చాలు మన్న నాలకించక తాలవనేషుడు మన-
సేల నుండి రాదుడై రతికేలి సల్పిన లీలలెల్లను
cAlu manna nAlakincaka tAlavanEshuDu mana-
sEla nunDi rAduDai ratikEli salpina lIlalellanu
AV Linkhttps://www.youtube.com/watch?v=1Oav7Mn5bNU
https://www.youtube.com/watch?v=ZJ6gGgwg_EU

1181 కణ్ణాళా kaNNALA

Titleకణ్ణాళాkaNNALA
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
కణ్ణాళా కల్లాయ్‌మనం కాణుదడా ఉన్నాలే
మణ్‌మేలెన్నైచ్ చేరావిడిల్‌వారుం నోగుదేమెన్మేలే
kaNNALA kallAy^manam kANudaDA unnAlE
maN^mElennaich chErAviDil^vArum nOgudEmenmElE
మోడివీణాయ్‌చ్ చెయిదిడాదే మోగనాయిని ముడిప్పాయ్
పాడుం నారాయణసామి మన్నాకలై పడిప్పాయ్
mODivINAy^ch cheyidiDAdE mOganAyini muDippAy
pADum nArAyaNasAmi mannAkalai paDippAy

1180 ఐపరి యాదరైముజ aipari yAdaraimuja

Titleఐపరి యాదరైముజaipari yAdaraimuja
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
ఐపరి యాదరైముజ నాససే కర్తహైము
పొంగిషరుమాన్ కేదుషా లేనచబానార్‌తేరా
aipari yAdaraimuja nAsasE kartahaimu
pongisharumAn kEdushA lEnachabAnAr^tErA
ఎక్కిస్మే కిస్కుమై అబియాకర్‌తగుం
అబిచోటి అబికరుక్యాం ఐపరినార్‌తేరా
ekkismE kiskumai abiyAkar^tagum
abichOTi abikarukyAm aiparinAr^tErA

1179 అరివేనయ్య arivEnayya

Titleఅరివేనయ్యarivEnayya
Written Byఘనం కృష్ణ అయ్యర్ghanam kRshNa ayyar
Found Athttps://www.karnatik.com/c18012.shtml
రాగం rAgaఅఠాణaThANa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviఅరివేనయ్యా ఉన్ అంతరంగం ఎల్లాం ఇండ్రు నన్రాయ్arivEnayyA un antarangam ellAm inDru nanrAy
అనుపల్లవి anupallaviపిరియామలె ఎన్నుడనే కూడి పేదైయాం అప్పెణ్ణై నాడి
వెరి కొణ్డవర్ పోల ఓడి వీణుక్కింగు వందిరో (ఇంగియే) తేడి
piriyAmale ennuDanE kUDi pEdaiyAm appeNNai nADi
veri koNDavar pOla ODi vINukkingu vandirO (ingiyE) tEDi
చరణం
charaNam 1
ఆశై పాశం ఎల్లాం అంగే ఆణై ఇడువదెల్లాం ఇంగే
పూజై శైవదెల్లాం అంగే పురట్టు (పోక్కిరి) పేచ్చుగళ్ ఇంగే
వేసియై నేర్ పుగళ్వదంగే వీంబుడన్ ఎన్నై వైవదింగే
కాసై ఇరైప్పదెల్లాం అంగే కణక్కిడువదెల్లాం ఇంగే
ASai pASam ellAm angE ANai iDuvadellAm ingE
pUjai SeivadellAm angE puraTTu (pOkkiri) pEccugaL ingE
vEsiyai nEr pugazhvadangE vImbuDan ennai vaivadingE
kAsaiiraippadellAm angE kaNakkiDuvadellAm ingE
AV Links (partial)

https://www.youtube.com/watch?v=FXfphPI8hC0
https://www.youtube.com/watch?v=Dp8fpVgWqcg
https://www.youtube.com/watch?v=QrhGKC9W84Y
Many people consider this a padam, but many have also referred to this as a jAvaLi.

1178 ఓ చెలీ O chelI

Titleఓ చెలీO chelI
Written Byడా. వసంత్ కిరణ్ Dr. vasant kiraN
Found At
https://www.youtube.com/watch?v=hoSvEy-mQs0
రాగం rAgaశుధ్ధ సావేరిSuddhha sAvEri
తాళం tALa????
పల్లవి pallaviఓ చెలీ నా మాట వినవే
ఈ కోపము ఇంకేలనే
(ఈ కోపమింకేలనే)
O chelI nA mATa vinavE
I kOpamu inkElanE
(I kOpaminkElanE)
చరణం
charaNam 1
ముగ్ధవై ఆటలాడి మధ్యవై మనసునిచ్చి
ప్రగల్భవై సరసము లాడినా నాపై (ఈ కోపము)
mugdhavai ATalADi madhyavai manasunichchi
pragalbhavai sarasamu lADinA nApai (I kOpamu)
చరణం
charaNam 2
అలక నీకు సౌందర్యము కోపము అతి అందము
నీ వలలో నేనైక్యము వసంత గోపాలుడు నీ సొంతము
alaka nIku soundaryamu kOpamu ati andamu
nI valalO nEnaikyamu vasanta gOpAluDu nI sontamu