1177 బాలెంతరాలను bAlentarAlanu

TitleబాలెంతరాలనుbAlentarAlanu
Written Byపువ్వాడ శ్రీ రామదాసుpuvvADa SrI rAmadAsu
Bookమువ్వ వేణుగోపాల స్వామి కీర్తనలుmuvva vENugOpAla swAmi kIrtanalu
రాగం rAgaకమాచ్kamAch
తాళం tALaఆదిAdi
బాలింత రాలనురా కృష్ణ – అల్ల
పని కోర్వ జాలనురా
వల్లగాదు పోపోర కృష్ణ – మళ్ళి
నెల వెళ్ళితె చూతమురా
bAlinta rAlanurA kRshNa – alla
pani kOrva jAlanurA
vallagAdu pOpOra kRshNa – maLLi
nela veLLite chUtamurA
కల్లగాదు పోరా కృష్ణ – మూడు
నెల లిటు రాబోకు పదరా
వల్లగాదు పురిటిల్లు దేహము చాల
వెల్లుల్లి వాసన వేయుచున్నదిరా
kallagAdu pOrA kRshNa – mUDu
nela liTu rAbOku padarA
vallagAdu puriTillu dEhamu chAla
vellulli vAsana vEyuchunnadirA
మగనాలి కాదటరా కృష్ణ – పట్ట
పగలిటు రాబోకు పదరా
ఖగరాజ గమన! కృష్ణ! మా
మగవారు వింటేను నగుబాటు లగురా
maganAli kAdaTarA kRshNa – paTTa
pagaliTu rAbOku padarA
khagarAja gamana! kRshNa! mA
magavAru vinTEnu nagubATu lagurA
మకురు తనమేలరా కృష్ణ! నాపయి
మక్కువ నీకేలరా యింత –
అక్కున చేర్చి నన్నల్లట నొక్కిన చాలా
ముక్కులు మిగిలి పాలెక్కువగునురా స్వామి
makuru tanamElarA kRshNa! nApayi
makkuva nIkElarA yinta –
akkuna chErchi nannallaTa nokkina chAlA
mukkulu migili pAlekkuvagunurA swAmi
— (అసంపూర్ణం) — –incomplete —
AV Link
https://www.youtube.com/watch?v=K6_uTgdD_1A

1176 సరస రంజితమే sarasa ranjitamE

Titleసరస రంజితమేsarasa ranjitamE
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
సరస రంజితమే తయ్యలేవాడి
చంద్ర వదనాదయై తరువాయ్ కూడి
వరదాయకియే మారుక్కుకోడి
వందనందందేన్ వందిడు ఓడి
sarasa ranjitamE tayyalEvADi
chandra vadanAdayai taruvAy kUDi
varadAyakiyE mArukkukODi
vandanandandEn vandiDu ODi
తారాకనిందే సరసక్కారి
తీరాయావలై సెల్వికెంబీరి
నేరాయ్ వందేన్ నేరిళయే కోరి
నారాయణ సామి వయ్యారి
tArAkanindE sarasakkAri
tIrAyAvalai selvikenbIri
nErAy vandEn nErizhayE kOri
nArAyaNa sAmi vayyAri

1175 కొయాపహీమర koyApahImara

TitleకొయాపహీమరkoyApahImara
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిanpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
కొయాపహీమర జీక్యాజానే
దునియా మదులబు అపనా జానే
మీస్వరప్రీతీ ఐ ఓ జానే
మౌలా లికే మౌ జానే
koyApahImara jIkyAjAnE
duniyA madulabu apanA jAnE
mIsvaraprItI ai O jAnE
maulA likE mau jAnE
ఆదంకు ఆదం ఆజానే ఇస
దూరక నూరస మాజానే
అరే రాజాయింతర్ సోజానే
అరే మౌలాలికే మౌజానే
Adamku Adam AjAnE isa
dUraka nUrasa mAjAnE
arE rAjAyintar sOjAnE
arE maulAlikE maujAnE

1174 కామనాలే నాన్ kAmanAlE nAn

Titleకామనాలే నాన్kAmanAlE nAn
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
కామనాలే నాన్ వాడురేన్
కాదల్ తణిత్తిడు వాయడా
కణ్ణాళా పుణ్ణాణేన్ కుణ్ణియే
kAmanAlE nAn vADurEn
kAdal taNittiDu vAyaDA
kaNNALA puNNANEn kuNNiyE
జామమాయ్ ఉన్నై కణ్డు తయంగురేనే
మది మయంగురేనే
ఉన్నాల్ తియంగురేనే
పూమనారాయణ సామియే
jAmamAy unnai kaNDu tayangurEnE
madi mayangurEnE
unnAl tiyangurEnE
pUmanArAyaNa sAmiyE

1173 దీన ఆయపా dIna AyapA

Titleదీన ఆయపాdIna AyapA
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviదీన ఆయపా ఆరగాన్
పీరోజ వాను మేషా తుమాన్ హో
dIna AyapA AragAn
pIrOja vAnu mEshA tumAn hO
చంబాసంబేబి బులే పూడేసమన్
బులే పూడేసమన్ బులే పూడేసమన్
కానబా జానవా జాబతాన్
chambAsambEbi bulE pUDEsaman
bulE pUDEsaman bulE pUDEsaman
kAnabA jAnavA jAbatAn

1172 నేర మోర nEra mOra

Titleనేర మోరnEra mOra
Written By
Found Athttps://www.youtube.com/watch?v=OOj0eujG14M
రాగం rAgaహంసధ్వనిhamsadhwani
తాళం tALaమిశ్ర చాపుmiSra chApu
పల్లవి pallaviనేర మోర జార చోర మారుబల్కరాnEra mOra jAra chOra mArubalkarA
అనుపల్లవి anupallaviసారె సారెకు సారసాక్షుని
దారిని జూచిన అందము వినరా
sAre sAreku sArasAkshuni
dArini jUchina andamu vinarA
చరణం
charaNam 1
చెంత రా రా అని ఎంత నే వేడిన
పంతము-లాడితివీ?
చెంత జేరి బలవంతముగా
గిలిగింతలు జేసిన అందము వినరా
chenta rA rA ani enta nE vEDina
pantamu-lADitivI ?
chenta jEri balavantamugA
giligintalu jEsina andamu vinarA

1171 అడి ఎందన్ aDi endan

Titleఅడి ఎందన్aDi endan
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
అడి ఎందన్ అరుగినిల్ వారాయ్
అన్నమే పన్నరుంజొర్నమే ఇండ్రు అడి
కన్నల్ మారన్ పావియిదో కణైయైగిరానే-అడి
ఇండ్రు నీ వేదైయైతీరాయ్
ఇంగనమే వరుగువాయ్
నంగాదయైప్ పెరుగువాయ్
అంగజనా లురుగువాయ్
మంగైకుమిళ్ పరుగువాయ్
తంగమే నారాయణ సామియైత్ తళువి
తనియే కనియే ఇనియే వనితా
aDi endan aruginil vArAy
annamE pannarunjornamE inDru aDi
kannal mAran pAviyidO kaNaiyaigirAnE-aDi
inDru nI vEdaiyaitIrAy
inganamE varuguvAy
nangAdayaip peruguvAy
angajanA luruguvAy
mangaikumiL paruguvAy
tangamE nArAyaNa sAmiyait taLuvi
taniyE kaniyE iniyE vanitA

1170 తునే రత్నాయి tunE ratnAyi

Titleతునే రత్నాయిtunE ratnAyi
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
తునే రత్నాయి పార్సి తరుబాన్
తరుబాన్ రగుబాన్ ఆవింగే మేలిబాన్
tunE ratnAyi pArsi tarubAn
tarubAn ragubAn AvingE mElibAn
తునే యిస్మె కర్సకియాన్ కియకియమాన్
రసతీయ తీయ తీయ తీయ
tunE yisme karsakiyAn kiyakiyamAn
rasatIya tIya tIya tIya
అర్సపియా కర్సతాన్
కుప్పినాల్ పావింగాన్
అంగపియ దుస్తతీయ
పాగర్జిత్ మానతీయ
మైనదిస్త్ జాంతీయ
రసతీయ తీయ
తరుబాన్ రగుబాన్
ఆవింగే మేవిబాన్
arsapiyA karsatAn
kuppinAl pAvingAn
angapiya dustatIya
pAgarjit mAnatIya
mainadist jAntIya
rasatIya tIya
tarubAn ragubAn
AvingE mEvibAn

1169 అంగజా angajA

TitleఅంగజాangajA
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
అంగజా ఎందన్ కిట్ట వారాయ్
ఆవి సోరుదే
అనంగన్ వేదైయై తీరాయ్ ఇదో ఇదో
పొంగుదే సోగంతీరాయ్
గంగులొయ్యారా మంగైయెన్మారా
తంగిసుగిప్పాయ్ గెంబీరా
సంగైవైయ్యామలే సెంగైయదనాలే
కుంగాదు పట్రిడుమారా
కోవే పూవే కోరి వందేనే
కుండ్రాల్ తాళాదు బూమి కన్నలళగా నేమి
దన్య నారాయణ సామి
ఎన్నై మరువున్ కామి
angajA endan kiTTa vArAy
Avi sOrudE
anangan vEdaiyai tIrAy idO idO
pongudE sOgantIrAy
ganguloyyArA mangaiyenmArA
tangisugippAy gembIrA
sangaivaiyyAmalE sengaiyadanAlE
kungAdu paTriDumArA
kOvE pUvE kOri vandEnE
kunDrAl tALAdu bUmi kannalaLagA nEmi
danya nArAyaNa sAmi
ennai maruvun kAmi

1168 సోహి కరి sOhi kari

Titleసోహి కరిsOhi kari
Written Byవేలూరు నారాయణ సామి పిళ్ళైvElUru nArAyaNa sAmi piLLai
Bookపార్సి సరస మోహన జావళిpArsi sarasa mOhana jAvaLi
రాగం rAgaపార్సిpArsi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviసోహి కరి రంగర లియా
చాల బలియా
సప సగి యనమే పుల పుల
ప్యారి పులోక్షనమే
sOhi kari rangara liyA
chAla baliyA
sapa sagi yanamE pula pula
pyAri pulOkshanamE
చరణం
charaNam
సమగహాస సకియజారి
సమక్కతమక్క నారీ
కుషికుషి డల కలపయినమే
క్యారే నమక్కట్టారీ
నాచ్చ తయ్యాతయ్య తత్ తత్తా
బూలోగుంగురు చుం చుం చుం చుం
చయ్యాంకుషి గోకుల కలైయందుక్
కురిపుల కలియా ఉదరతత్ తక్క
samagahAsa sakiyajAri
samakkatamakka nArI
kushikushi Dala kalapayinamE
kyArE namakkaTTArI
nAchcha tayyAtayya tat tattA
bUlOgunguru chum chum chum chum
chayyAnkushi gOkula kalaiyanduk
kuripula kaliyA udaratat takka