#262 సరసుడా నిను sarasuDA ninu

Titleసరసుడా నినుsarasuDA ninu
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి pallaviసరసుడా నిను చెలి తోడి తెమ్మనవేsarasuDA ninu cheli tODi temmanavE
అనుపల్లవి anupallaviసరగుణ నీవే రారా సరస వయ్యారా
మరులై వడకేనురా నా నెర
saraguNa nIvE rArA sarasa vayyArA
marulai vaDakEnurA nA nera
చరణం
charaNam 1
స్మరచరిత పామరమున
గోప కనికరమున
చామ మహేంద్రా వేగమే
smaracharita pAmaramuna
gOpa kanikaramuna
chAma mahEmdrA vEgamE

#261 మరచుండుట marachumDuTa

TitleమరచుండుటmarachunDuTa
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకానడkAnaDa
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviమరచుండుట సరియే మగువ
స్మరసుందరాకారా నన్నిపుడు
marachumDuTa sariyE maguva
smarasumdarAkArA nannipuDu
అనుపల్లవి anupallaviధరణీంద్రుడౌ ధీర చామభూపాల
కరుణీయ వాలా కృపాలోల
dharaNImdruDau dhIra chAmabhUpAla
karuNIya vAlA kRpAlOla
చరణం
charaNam 1
సన్నుతాంగ నాదు విన్నపము
కన్నడ దెల్పలన్ని యున్నవిని
కొన్ని రోజులలో నిన్ను జూచేనని
వన్న మాటలెల్ల దిన్న జూచే ఇపుడు
sannutAmga nAdu vinnapamu
kannaDa delpalanni yunnavini
konni rOjulalO ninnu jUchEnani
vanna mATalella dinna jUchE ipuDu

#260 ముద్దుగుమ్మ muddugumma

Titleముద్దుగుమ్మmuddugumma
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకాపిkApi
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviముద్దుగుమ్మ వాడికింత
మోడి యేల బాలననవే
muddugumma vADikimta
mODi yEla bAlananavE
అనుపల్లవి anupallaviవద్దజేరి ముద్దులిడనే
వలదు వలదు వలదు యనననే
vaddajEri mudduliDanE
valadu valadu valadu yanananE
చరణం
charaNam 1
ప్రేమ చాలక దాని
శ్రీ చామధరణీ భూపాలుడు
కాముకేళిలోనే వలచి గలచి
మెలచి యుంటి
prEma chAlaka dAni
SrI chAmadharaNI bhUpAluDu
kAmukELilOnE valachi galachi
melachi yumTi

#259 దాని బోధన dAni bOdhana

** Updated: 19 Oct 2020. please see end of this post for lyrics from the original book. ప్రచురింపబడిన పుస్తకంలోని ప్రకారం మార్చిన సాహిత్యం క్రింద ఇవ్వబడినది. **

Titleదాని బోధనdAni bOdhana
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviదాని బోధన విన్నవింతురా గానలోల శ్రీ బృహదీశ్వరాdAni bOdhana vinnavimturA gAnalOla SrI bRhadISvarA
అనుపల్లవి anupallaviనన్ను బాయ న్యాయమా
అది నీకు ప్రేయమా
నన్నేలరా బృహదీశ్వరా
nannu bAya nyAyamA
adi nIku prEyamA
nannElarA bRhadISvarA
చరణం
charaNam 1
వద్దజేరి ముద్దుబెట్ట వచ్చితి
కద్దలించి యొక ముద్దిచ్చేవురా
vaddajEri muddubeTTa vachchiti
kaddalimchi yoka muddichchEvurA
చరణం
charaNam 2
ఔరా భళీభళీరా
ఇది మేరగాదురా పోపోరా
aurA bhaLIbhaLIrA
idi mEragAdurA pOpOrA
05 Oct 2020: In the version we published on 15th Sep 2020, there seem to be some errors. We’re revisiting the full text of this. Please excuse and wait for our confirmation.
పల్లవి pallaviదాని బోధన విన్నవింతురా శ్రీ బృహదీశ్వరాdAni bOdhana vinnavimturA SrI bRhadISvarA
అనుపల్లవి anupallaviనిన్ను బాయ న్యాయమా
అది నీకు ప్రేయమా
నన్నేలరా బృహదీశ్వరా
ninnu bAya nyAyamA
adi nIku prEyamA
nannElarA bRhadISvarA
చరణం
charaNam 1
వద్దజేరి ముద్దుబెట్ట వచ్చితి
కద్దలించి యొక మురాదిచ్చేవురా
vaddajEri muddubeTTa vachchiti
kaddalimchi yoka murAdichchEvurA
చరణం
charaNam 2
ఔరా భళీభళీరా ఔరౌరా
ఇది మేరగాదురా పోపోరా
aurA bhaLIbhaLIrA auraurA
idi mEragAdurA pOpOrA
08 Oct 2020: Here is a first correction, based on the hand-written notes of my mother. We are unable to locate the original book – will keep looking for it.

** 19 Oct 2020 final version – from original book

పల్లవి pallaviదాని బోదన వినవింతురా
గనలోల శ్రీబృహదీశ్వరా
dAni bOdana vinavinturA
ganalOla SrIbRhadISwarA
అనుపల్లవి anupallaviనిన్ను బాయ న్యాయమా
అది నీకు ప్రేయమా
నన్నేలరా బృహదీశ్వరా
ninnu bAya nyAyamA
adi nIku prEyamA
nannElarA bRhadISvarA
చరణం
charaNam 1
వద్దజేరి ముద్దుబెట్ట వచ్చితి
కద్దలించి యొక మురాదిచ్చేవురా
ఔరా భళీభళీరా ఔరౌరా
ఇది మేరగాదు పోపోరా
vaddajEri muddubeTTa vachchiti
kaddalinchi yoka murAdichchEvurA
aurA bhaLIbhaLIrA auraurA
idi mEragAdu pOpOrA

#258 చెలి బలవంతమేలరా cheli balavamtamElarA

Titleచెలి బలవంతమేలరాcheli balavamtamElarA
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaఫరజ్faraj
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి pallaviచెలి బలవంతమేలరా ఓ
చెలువుడు ఈ రీతి చలము జేసితే
cheli balavamtamElarA O
cheluvuDu I rIti chalamu jEsitE
అనుపల్లవి anupallaviభావజుని కేళిలో నన్నేలినట్టి ముచ్చు
ఈ విధము జేసితే మన దేవుడున్నాడు
bhAvajuni kELilO nannElinaTTi muchchu
I vidhamu jEsitE mana dEvuDunnADu
చరణం
charaNam 1
దాని బోధలకు లోనై యున్నాడు ఇక
మానాభిమానము మానితే అలవానితో పోపో
dAni bOdhalaku lOnai yunnADu ika
mAnAbhimAnamu mAnitE alavAnitO pOpO
చరణం
charaNam 2
చంచలాక్షి చామ రాజేంద్రుడు ఈ రీతి
వంచన జేసితే మంచిదే బలుమంచిదే
chanchalAkshi chAma rAjEndruDu I rIti
vamchana jEsitE mamchidE balumamchidE

#257 చెలి నేనెట్లు cheli nEneTlu

Titleచెలి నేనెట్లుcheli nEneTlu
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaఫరజ్faraj
తాళం tALaమధ్యాదిmadhyAdi
పల్లవి pallaviచెలి నేనెట్లు సహింతునే
అలవానితో వర్ణింతునే
cheli nEneTlu sahimtunE
alavAnitO varNintunE
చరణం
charaNam 1
మనోరధకారుడే ఘన
వినోదిత ధీరుడే
పకదానింటిలో చేరడే
manOradhakAruDE ghana
vinOdita dhIruDE
pakadAnimTilO chEraDE
చరణం
charaNam 2
జవ్వన రాడాయనే
మంచి పువ్వుల ఇంకేలనే
సొగసెవ్వరు జూచెదరే
javvana rADAyanE
mamchi puvvula imkElanE
sogasevvaru jUchedarE
చరణం
charaNam 3
చేడేరు చామంతృడే కృప
చూడామణి చంద్రుడే చెలి
నేడైన రాడాయనే
chEDEru chAmamtRDE kRpa
chUDAmaNi chamdruDE cheli
nEDaina rADAyanE
Look up on youtube – could be popular

#256 ఏలరా నాపై ElarA nApai

Titleఏలరా నాపైElarA nApai
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకాపిkApi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఏలరా నాపై చలమేలరా నా సామిElarA nApai chalamElarA nA sAmi
అనుపల్లవి anupallaviనంచుక నన్నేలని వంచెన తెలిసి ఆ
పంచ కరుడించు విలువంచి
గురియుం చేరనే
namchuka nannElani vamchena telisi A
pamcha karuDimchu viluvamchi
guriyum chEranE
చరణం
charaNam 1
జాలము వెలయు గుణశీల నీపై మోహము
తాళజాల చామభూపాల కరుణాయవాల
jAlamu velayu guNaSIla nIpai mOhamu
tALajAla chAmabhUpAla karuNAyavAla

#255 ఇందు నిలచింది imdu nilachimdi

Titleఇందు నిలచిందిimdu nilachindi
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaమిశ్రచాపుmiSrachApu
పల్లవి pallaviఇందు నిలచింది నీ ఇందుముఖి నా సామిimdu nilachimdi nI imdumukhi nA sAmi
అనుపల్లవి anupallaviఅందము ఇందాయక పదము
నన్నేలర గల్లెనగా సుందరీమణి
amdamu imdAyaka padamu
nannElara gallenagA sumdarImaNi
చరణం
charaNam 1
రామహొయలు మీరగ
నగుమోము సోం పరాకు
చామ రాజేంద్ర తామరస నయన
కామకేళి గూడి ప్రేమతోను కోమలాంగి
rAmahoyalu mIraga
nagumOmu sOm pArAku
chAma rAjEmdra tAmarasa nayana
kAmakELi gUDi prEmatOnu kOmalAmgi

#254 ఇది యేమో idi yEmO

Titleఇది యేమోidi yEmO
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకల్యాణిkalyANi
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviఇది యేమో వలబాయెనే
ఈ వేళ రాడాయెనే
సదయుడు ఏమో ఈ వేళ రాడాయనే
idi yEmO valabAyenE
I vELa rADAyenE
sadayuDu EmO I vELa rADAyanE
అనుపల్లవి anupallaviసరోజముఖి విరోధమెంచుచు
పరాకు జేయుచు నిరాకరించే
sarOjamukhi virOdhamemchuchu
parAku jEyuchu nirAkarimchE
చరణం
charaNam 1
తామరసాక్షిరో చామరాజేంద్రుడు
ఏ మాయలాడిని కామించెనో
tAmarasAkshirO chAmarAjEmdruDu
E mAyalADini kAmimchenO

#253 కోపమెటుల kOpameTula

TitleకోపమెటులkOpameTula
Written Byశ్రీ చిన్నయ్యSrI chinnayya
BookjAvaLis of chinniah
రాగం rAgaకేదారగౌళkEdAragauLa
తాళం tALaరూపకrUpaka
పల్లవి pallaviకోపమెటుల రాకయుండును రా
కోమలాంగ నీపై
kOpameTula rAkayumDunu rA
kOmalAmga nIpai
అనుపల్లవి anupallaviపాపియింటనే కాపురమై నీ రూపము
కంటికి జూపక యుండిన
pApiyimTanE kApuramai nI rUpamu
kamTiki jUpaka yumDina
చరణం
charaNam 1
నిన్నటి రాత్రి నిన్నిటు రమ్మని
విన్నపమిచ్చి మా కన్యను బంపితే
చిన్ననాటి నా నేస్తము నెంచకా
చిన్నది మెచ్చన నన్న మాటలు విన
ninnaTi rAtri ninniTu rammani
vinnapamichchi mA kanyanu bampitE
chinnanATi nA nEstamu nemchakA
chinnadi mechchana nanna mATalu vina
చరణం
charaNam 2
కాసుకుకాని యా దాసితోను పరిహాసమాడుచు నుల్లాసమై పయ్యెద దీసి
తిన్నగ మూసి ముద్దిడు నీ
సరసంబులు మోసము నేలిన
kAsukukAni yA dAsitOnu parihAsamADuchu nullAsamai payyeda dIsi
tinnaga mUsi muddiDu nI
sarasambulu mOsamu nElina
చరణం
charaNam 3
వేమరు వేడిన నీ మనసంత యారామపాల్ జేసి విరాముడై వేడ్కతో
కాముకేళి యాలేమగూడిన చామభూపాల
నే నీ మమతలు విన
vEmaru vEDina nI manasamta yArAmapAl jEsi virAmuDai vEDkatO
kAmukELi yAlEmagUDina chAmabhUpAla
nE nI mamatalu vina
Audio Linkhttps://www.youtube.com/watch?v=YVryeUtO9R8