#695 ఎంతని నినునే entani ninunE

Titleఎంతని నినునేentani ninunE
Written Byగర్భపురి?garbhapuri?
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaచాపుchApu
పల్లవి pallaviఎంత నిను నే వేడుదురా సామిenta ninu nE vEDudurA sAmi
అనుపల్లవి anupallaviఎంతటికైన దయా రాదేమిరా నా దొర సామిentaTikaina dayA rAdEmirA nA dora sAmi
చరణం
charaNam 1
నిదుర కంటికి రాదురా నిన్నెడబాసి
మదనుడు శరము వేయ మరువకున్న దొర
nidura kanTiki rAdurA ninneDabAsi
madanuDu Saramu vEya maruvakunna dora
చరణం
charaNam 2
చక్కని గుబ్బలు ఉప్పొంగిన విర
గ్రక్కున చెక్కిలి నొక్కి కౌగిలించమని
chakkani gubbalu uppongina vira
grakkuna chekkili nokki kaugilinchamani
చరణం
charaNam 3
ఎందుకు జాలము సేయుదురా నీవు
ముందు నను గూడిన శ్రీ గర్భపురీశా ధీరా
enduku jAlamu sEyudurA nIvu
mundu nanu gUDina SrI garbhapurISA dhIrA

#694 నీరజముఖి nIrajamukhi

TitleనీరజముఖిnIrajamukhi
Written By
Bookజావళీలు (సంకలన కర్తలు శ్రీమతి & శ్రీ పార్థసారథి)jAvaLIlu (sankalana kartalu SrImati & SrI pArthasArathi)
రాగం rAgaసురటిsuraTi
తాళం tALaఏకEka
పల్లవి pallaviనీరజ ముఖి యా రేడు మాడువరె
ప్రియ జార నెందని సదవె
nIraja mukhi yA rEDu mADuvare
priya jAra nendani sadave
చరణం
charaNam 1
సాకువ దణిత పైరణి నిలదే ఆలోకర బళిసదరెsAkuva daNita pairaNi niladE AlOkara baLisadare
చరణం
charaNam 2
సతియ గుణాగణ సరశి తెళియదె వతి హితత్య జసిదరేsatiya guNAgaNa saraSi teLiyade vati hitatya jasidarE
చరణం
charaNam 3
వర భీమేశన వాంఛనయెల్లీ పర తరుణి రొనొలసిదరెvara bhImESana vAnChanayellI para taruNi ronolasidare
“bhimESa” mudra?