| Title | చెలువుడ | cheluvuDa |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | చెలువుడ నాపై కోపమా ఆ చెలి నీపై మోహమ సామి | cheluvuDa nApai kOpamA A cheli nIpai mOhama sAmi |
| చరణం charaNam 1 | మొలకప్రాయమున మచ్చిక జేసి యా వెలదిని గూడుట విహితమనెర | molakaprAyamuna machchika jEsi yA veladini gUDuTa vihitamanera |
| చరణం charaNam 2 | కులుకులాడి నీకేమి బోధించెర పలుకవదేలను బాసలేమాయెర | kulukulADi nIkEmi bOdhimchera palukavadElanu bAsalEmAyera |
Category: Lyrics
#217 మగనాల maganAla
| Title | మగనాల | maganAla |
| Written By | వల్లభ రాయలు / వల్లభామాత్యుడు | vallabha rAyalu / vallabhAmAtyuDu |
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మగనాల తాళరనే | maganAla tALaranE |
| చరణం charaNam 1 | పదుగురిలో నను మదనుని కేళికి గదియ రమ్మనెదవు పదరా నే | padugurilO nanu madanuni kELiki gadiya rammanedavu padarA nE |
| చరణం charaNam 2 | వడ్డారమున నీ వడ్డము జేసిన చెడ్డది మా యత్త చెడ్డదిరా నే | vaDDAramuna nI vaDDamu jEsina cheDDadi mA yatta cheDDadirA nE |
| చరణం charaNam 3 | వల్లభుడొచ్చు శ్రీ వల్లభరాయ నీ పిల్ల చేష్టలిందు చెల్లవురా నే | vallabhuDochchu SrI vallabharAya nI pilla chEshTalimdu chellavurA nE |
29 Sep 2025: Written By added today as vallabha rAyalu / vallabhAmAtyuDu – found it in Section 4.1.2 of the Thesis
#216 మగవారిని magavArini
| Title | మగవారిని | magavArini |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | మగవారిని నమ్మరాదే చెలి మనసిచ్చి మాటాడరు | magavArini nammarAdE cheli manasichchi mATADaru |
| చరణం charaNam 1 | వద్దనున్నసేపు వగలమాటల తీపు వద్దలేని మాపు ఓరగంటి చూపు | vaddanunnasEpu vagalamATala tIpu vaddalEni mApu OraganTi chUpu |
| చరణం charaNam 2 | బాసలెన్నోజేసి బలిమితోనే డాసి కోపరించి చూచి గాసి జేతురె బాసి | bAsalennOjEsi balimitOnE DAsi kOparimchi chUchi gAsi jEture bAsi |
| చరణం charaNam 3 | కోపమెంతో చాలా కోమలశీలా రాపుజేసే వేలా రాజగోప బాల | kOpamemtO chAlA kOmalaSIlA rApujEsE vElA rAjagOpa bAla |
#215 తెలియక teliyaka
| Title | తెలియక | teliyaka |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | త్రిపుట | tripuTa |
| పల్లవి pallavi | తెలియక మోసపోతినే | teliyaka mOsapOtinE |
| చరణం charaNam 1 | కలికిరో చల్లని కలువల రాయని చలువకాకాయనె కలియు వేళలో | kalikirO challani kaluvala rAyani chaluvakAkAyane kaliyu vELalO |
| చరణం charaNam 2 | జీవేశుడు నా మోవియాన రాగ తావున కసరితి కలియు వేళలో | jIvESuDu nA mOviyAna rAga tAvuna kasariti kaliyu vELalO |
| చరణం charaNam 3 | అతివరో సురపురి పతిరతిలో నుప రతిసేయు నైతినే కలియు వేళలో | ativarO surapuri patiratilO nupa ratisEyu naitinE kaliyu vELalO |
#214 ఆడవారిని ADavArini
| Title | ఆడవారిని | ADavArini |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ఆడవారిని నమ్మరాదురా యిక పుడమిలో నాడవారిని నమ్మి చెడిన వారనేకులురా తడయక మదినెంచి జూచితే యెండమావుల పగిదిరా యీ | ADavArini nammarAdurA yika puDamilO nADavArini nammi cheDina vAranEkulurA taDayaka madinemchi jUchitE yemDamAvula pagidirA yI |
| చరణం charaNam 1 | పెట్టినంతసేపె నాతో చుట్టము సేతురురా పెట్టుబుట్టులుడిగితె నీకు చట్టిచేతుకిత్తురురా యీ | peTTinamtasEpe nAtO chuTTamu sEtururA peTTubuTTuluDigite nIku chaTTichEtukittururA yI |
| చరణం charaNam 2 | చిన్నెలెన్నో సేతురురా చిన్ని పలుకులు చాలురా కన్నెమనసటు మరిగితే నిన్ను యేలుటసున్నరా యీ | chinnelennO sEtururA chinni palukulu chAlurA kannemanasaTu marigitE ninnu yEluTasunnarA yI |
| చరణం charaNam 3 | అర్బమంత దోచుకునే నిర్దయురాళ్ళను జూచిన పాపము తీర్థయాత్రలు జేసిన తీరదు పార్థసారథి సాక్షిగానియా | arbamamta dOchukunE nirdayurALLanu jUchina pApamu tIrthayAtralu jEsina tIradu pArthasArathi sAkshigAniyA |
#213 హంసన hamsana
| Title | హంసన | hamsana |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | హంసన జనియాకిన ఫేరిరే రాజాహో జబసీగ యీమొరీ సుదహూన వినివే అభనిన భేజకి ఫర్యారే ఫలామాలే | hamsana janiyAkina phErirE rAjAhO jabasIga yImorI sudahUna vinivE abhanina bhEjaki pharyArE phalAmAlE |
| చరణం charaNam 1 | ||
Here’s our first attempt to correct the lyrics.
| హఁస్ న జానియా కి న ఫేరి రే రాజ్ హో జబ్ సే గయీ మోరీ సుధ్ హూన్ వినివే ఆభాని న భేజ్ కి పర్యారే ఫల్ మాలే | ha@ms na jAniyA ki na phEri rE rAj hO jab sE gayI mOrI sudh hUn vinivE AbhAni na bhEj ki paryArE phal mAlE |
#212 య బోలినా ya bOlinA
| Title | య బోలినా | ya bOlinA |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | య బోలినా మహ రాజహంసే | ya bOlinA maha rAjahamsE |
| సరికుభజాసే మనరాజహంసే | sarikubhajAsE manarAjahamsE | |
| చరణం charaNam 1 | అమరప్రీతతు మేబితలాగే కులఘలాజస భమహ త్యాగే మీరాకేప్రభు గిరిధర బనబన | amaraprItatu mEbitalAgE kulaghalAjasa bhamaha tyAgE mIrAkEprabhu giridhara banabana |
| చరణం charaNam 2 | అమరిక హె శృంగారవుతారే దృగియాచల సబ హిందు హిడారే మాధే తిలకర మాదే బహిరేయ అమరాకాసునొ భృజులా గేగర గరీత్యాగోపవ నారత త్యాగో వునసేహిలహిల హసనారసనా | amarika he SRmgAravutArE dRgiyAchala saba himdu hiDArE mAdhE tilakara mAdE bahirEya amarAkAsuno bhRjulA gEgara garItyAgOpava nArata tyAgO vunasEhilahila hasanArasanA |
Here’s our first attempt to correct the lyrics. Could be a mIrA bhajan.
| యా బోలినా మహరాజ్ హఁసే | yA bOlinA maharAj ha@msE |
| సారికో భజాసే మన్ రాజ్ హఁసే | sArikO bhajAsE man rAj ha@msE |
| అమర ప్రీత తుమ్హే బితలాగే కులఝ్ లాజ్ సబ్ మహ త్యాగే మీరా కే ప్రభు గిరిధర బన్ బన్ | amara prIta tumhE bitalAgE kulajh lAj sab maha tyAgE mIrA kE prabhu giridhara ban ban |
| అమరి కా హే శృంగార్ ఉతారే దృగియా చల్ సబ్ హిందు హి డారే మాథే తిలక్ రమాదే బహిరే అమరా కా సునో భృజు లాగేగర్ గరీత్యా గోపవనా రత్ త్యాగో ఉన్ సే హిల్ హిల్ హఁస్‌నా రస్‌నా | amari kA hE SRmgAr utArE dRgiyA chal sab hindu hi DArE mAthE tilak ramAdE bahirE amarA kA sunO bhRju lAgEgar garItyA gOpavanA rat tyAgO un sE hil hil ha@ms^nA ras^nA |
#211 విధి తనయే vidhi tanayE
| Title | విధి తనయే | vidhi tanayE |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | విధితనయే పావకే | vidhitanayE pAvakE |
| బహు నిగమ వినుత శశి ధవళ సుమతి సతి సదయే ధావకీ | bahu nigama vinuta SaSi dhavaLa sumati sati sadayE dhAvakI | |
| చరణం charaNam 1 | చరణ కమలతవ సురగణ సేవితి ఆది మాయాతు సరస్వతి కుశలాహి తవ నుతి సతి కథతే భజనే భావగే | charaNa kamalatava suragaNa sEviti Adi mAyAtu saraswati kuSalAhi tava nuti sati kathatE bhajanE bhAvagE |
| చరణం charaNam 2 | మోరావరి బై సూను సరస్వతి కనక నూపుర వీణౌవాజతి యేహినయన సుఖ వాయాతు బలవంతా మాయగే | mOrAvari bai sUnu saraswati kanaka nUpura vINauvAjati yEhinayana sukha vAyAtu balavamtA mAyagE |
| చరణం charaNam 3 | దయా మేఘతు వలతా హోశీ మూకడా పంక్తే లంఘూలంఘితి మహ్యేగిరిసాం బేతూ భవజల నిధిచే నావగే | dayA mEghatu valatA hOSI mUkaDA pamktE lamghUlamghiti mahyEgirisAm bEtU bhavajala nidhichE nAvagE |
Here’s our first attempt to correct the lyrics. This could be a marAThi bhajan.
| విధి తనయే పావకే | vidhi tanayE pAvakE |
| బహు నిగమ వినుత శశి ధవళ సుమతి సతి సదయే ధవకీ | bahu nigama vinuta SaSi dhavaLa sumati sati sadayE dhavakI |
| చరణ కమల తవ సుర గణ సేవితి ఆది మాయా తు సరస్వతి కుశలాహి తవ నుతి సతి కథతే భజసే భావగే | charaNa kamala tava sura gaNa sEviti Adi mAyA tu sarasvati kuSalAhi tava nuti sati kathatE bhajasE bhAvagE |
| మోరావరి బై సూను సరస్వతి కనక నూపుర వీణౌ వాజతి యేహి నయన సుఖ్ వాయతు బలవంతా మాయగే | mOrAvari bai sUnu sarasvati kanaka nUpura vINau vAjati yEhi nayana sukh vAyatu balavamtA mAyagE |
| దయా మేఘ తూ వలత హోశీ మూక్డా పంక్తే లంఘూ లంఘితి మహ్యే గిరి సాంబేతూ భవజల నిధిచే నావగే | dayA mEgha tU valata hOSI mUkDA pamktE lamghU lamghiti mahyE giri sAmbEtU bhavajala nidhichE nAvagE |
#210 వాని రమ్మనే vAni rammanE
| Title | వాని రమ్మనే (ప్రతి) | vAni rammanE (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ములతాని తోడి | mulatAni tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | వాని రమ్మనే చెలియా నను కలియ | vAni rammanE cheliyA nanu kaliya |
| చరణం charaNam 1 | మానిని మదనుని బాణము దగులగ నా నాధునకు దెలియా నను కలియా | mAnini madanuni bANamu dagulaga nA nAdhunaku deliyA nanu kaliyA |
| చరణం charaNam 2 | గండుకోవెల గూయ కంజారి కాకసేయా గుండె నెమ్మాది లేదాయా నను కలియా | gamDukOvela gUya kamjAri kAkasEyA gunDe nemmAdi lEdAyA nanu kaliyA |
| చరణం charaNam 3 | తుమ్మెద ఝుమ్మని కొమ్మ రాడాయా తమ్మికంటి రాడాయా నను కలియా | tummeda jhummani komma rADAyA tammikamTi rADAyA nanu kaliyA |
| చరణం charaNam 4 | చాలా శ్రీరేపలె సత్పురి రాజగోపాలుని మాటే కరువాయా నను కలియా | chAlA SrIrEpale satpuri rAjagOpAluni mATE karuvAyA nanu kaliyA |
#209 రామభజన rAmabhajana
| Title | రామభజన | rAmabhajana |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ములతాని తోడి | mulatAni tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రామభజన కుదియా కమలముఖ | rAmabhajana kudiyA kamalamukha |
| చరణం charaNam 1 | లకచౌంరాశి ఫేరే పిఠకర సుందరనరతను పాయా కమలముఖ | lakachoum^rASi phErE piThakara sumdaranaratanu pAyA kamalamukha |
| చరణం charaNam 2 | ఖాయా ఫీయా సుఖసే సోయా నాహక జమాన ఖోయా కమలముఖ | khAyA phIyA sukhasE sOyA nAhaka jamAna khOyA kamalamukha |
| చరణం charaNam 3 | జ్యాముఖనిహశిధిని రామనామనహి వాహంతుమక చునహికియా కమల కహతకబీరా సునభయి సాధు ఆయావై సాగయా కమలముఖ | jyAmukhanihaSidhini rAmanAmanahi vAhamtumaka chunahikiyA kamala kahata kabIrA sunabhayi sAdhu AyAvai sAgayA kamalamukha |
Here’s our first attempt to improve the lyrics. Sure appears to be a Kabir creation.
| రామ భజన్ కో దియా కమల ముఖ | rAma bhajan kO diyA kamala mukha |
| లక్ చౌం రాశి పేరే పిఠ్ కర్ సుందర్ నర్ తను పాయా కమల ముఖ | lak choum rASi pErE piTh kar sumdar nar tanu pAyA kamala mukha |
| ఖాయా పీయా సుఖ్ సే సోయా నా హక్ జమా న ఖోయా కమల ముఖ | khAyA pIyA sukh sE sOyA nA hak jamA na khOyA kamala mukha |
| జ్యా ముఖ నిశ దిన్ రామ నామ నహి వ్హాం తుం కుఛ్ఛు నహికియా కమల్ కహత్ కబీరా సున్ భయి సాధో ఆయా వైసా గయా కమల ముఖ | jyA mukha niSa din rAma nAma nahi vhAm tum kuChChu nahikiyA kamal kahat kabIrA sun bhayi sAdhO AyA vaisA gayA kamala mukha |