Title | రమ్మనవే సామిని | rammanavE sAmini |
Written By | ||
రాగం rAga | ఇందుస్తాని | industAni |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రమ్మనవే సామిని రమణీమణిరో తను వలచి దెయిటు | rammanavE sAmini ramaNImaNirO tanu valachi deyiTu |
చరణం charaNam 1 | ఆదరమునపరాధము నెంచుట వాదుచేయుట మరియాద గాదు | AdaramunaparAdhamu nenchuTa vAduchEyuTa mariyAda gAdu |
చరణం charaNam 2 | సారెకు నా సరివారిలొ నన్నిటు దూరుటలతనికి మేరగాదు | sAreku nA sarivArilo nanniTu dUruTalataniki mEragAdu |
[…] 9, 157 […]
LikeLike