| Title | నెతాల చక్కరా | netAla chakkarA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | నెతాల చక్కరా నీతో చకరాజుగా జాణవు లేయదేరా వలచితివో దాని వలలో జిక్కితివేరా పిలచినా పలుకవు నిగవు జేసేవురా నాతో | netAla chakkarA nItO chakarAjugA jANavu lEyadErA valachitivO dAni valalO jikkitivErA pilachinA palukavu nigavu jEsEvurA nAtO |
| చరణం charaNam 1 | సంచి రూకలైనా సరీ సొములే గాని వంచి వనితా పదుగురు నీ ఇంట్లో దాచి | sanchi rUkalainA sarI somulE gAni vanchi vanitA paduguru nI inTlO dAchi |
#414 పగదాని pagadAni
| Title | పగదాని | pagadAni |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | పగదాని గననూ పాటింపకు రావేమిరా సరసుడా రావేరా | pagadAni gananU pATimpaku rAvEmirA sarasuDA rAvErA |
| చరణం charaNam 1 | మోహనకారా మోహమాయెరా మోహనాంగ నిను నమ్మితి గదరా మోహ మాపజాలను రావేమిరా | mOhanakArA mOhamAyerA mOhanAnga ninu nammiti gadarA mOha mApajAlanu rAvEmirA |
| చరణం charaNam 2 | విరుశముల నాపై విపరీతమాయే మరులు కొంటిరా మోహనాకారా మరు నిల్పుదగు సమయమిదే రావేమిరా | viruSamula nApai viparItamAyE marulu konTirA mOhanAkArA maru nilpudagu samayamidE rAvEmirA |
#413 రారా సుకుమార rArA sukumAra
| Title | రారా సుకుమార | rArA sukumAra |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | రారా సుకుమార ధీర రాజాధిరాజు లేరా | rArA sukumAra dhIra rAjAdhirAju lErA |
| అనుపల్లవి anupallavi | పరిమళమిదే గంధగమిదే పట్టి పూసేది సమయమిదీ రారా | parimaLamidE gandhagamidE paTTi pUsEdi samayamidI rArA |
| చరణం charaNam 1 | వన్నెకాడ నిన్నె చాలా నమ్మి యుంటీర మరీలు మెడ నిండ వేసెదరా జాస్మిన్ సెంటు యిదే ఔఔతే జల్లెదరా | vannekADa ninne chAlA nammi yunTIra marIlu meDa ninDa vEsedarA jAsmin senTu yidE ououtE jalledarA |
#412 సామి రాడాయె sAmi rADAye
| Title | సామి రాడాయె | sAmi rADAye |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
| Book | ||
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | త్రిశ్ర లఘువు | triSra laghuvu |
| పల్లవి pallavi | సామి రాడాయె గదే సఖియ నేనెట్లు జేతు సఖియా నేనేమి సేతునే సఖుడిటు మోసబుచ్చెనే | sAmi rADAye gadE sakhiya nEneTlu jEtu sakhiyA nEnEmi sEtunE sakhuDiTu mOsabuchchenE |
| అనుపల్లవి anupallavi | చక్కెర విలుకాని పోరు ఎక్కువలాయె గదే ఎక్కువలాయ గదంటివే విభుని నా పక్క జేర్చవే విటు నెడబాసి నేనెటువలె తాళుదునే | chakkera vilukAni pOru ekkuvalAye gadE ekkuvalAya gadanTivE vibhuni nA pakka jErchavE viTu neDabAsi nEneTuvale tALudunE |
| చరణం charaNam 1 | విభుని నా పక్క జేర్చవే ధర్మపురి వాసుండు నా సొమ్మనికొంటి గదె సొమ్మని నమ్మి యుంటినే యిప్పుడే ఒంటినైతిని | vibhuni nA pakka jErchavE dharmapuri vAsunDu nA sommanikonTi gade sommani nammi yunTinE yippuDE onTinaitini |
#411 ముందటి వలె mundaTi vale
| Title | ముందటి వలె | mundaTi vale |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | మిశ్ర చాపు | miSra chApu |
| పల్లవి pallavi | ముందటి వలె నన్ను ప్రేమించకుంటే అందగాడా నిను వదలనురా | mundaTi vale nannu prEminchakunTE andagADA ninu vadalanurA |
| కందర్ప జనక నీ దర్పము లెందుకు అందమా నీకిది చందమా | kandarpa janaka nI darpamu lenduku andamA nIkidi chandamA | |
| పుట్టిల్లు వదలి నేనెట్లు వచ్చితిరా కట్టకడకు నా చెయి విడిచితివయ్యో | puTTillu vadali nEneTlu vachchitirA kaTTakaDaku nA cheyi viDichitivayyO | |
| మట్ట మాయము జేసినట్టి వేణుగోపా లెట్ల నిను నమ్ముదు తెలియదేమి సేతురా | maTTa mAyamu jEsinaTTi vENugOpA leTla ninu nammudu teliyadEmi sEturA | |
#410 మాట నమ్మి mATa nammi
| Title | మాట నమ్మి | mATa nammi |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | ||
| తాళం tALa | ||
| పల్లవి pallavi | మాట నమ్మి మోసమాయెనే వాని | mATa nammi mOsamAyenE vAni |
| నాటకమయ మయినదని నేటికి తెలిసినదే | nATakamaya mayinadani nETiki telisinadE | |
| గొప్పవాడని మాట తప్పలేడని నన్ను కను రెప్పవలె గాచేవాడని ముప్పటికే నేను వాని మాట నమ్మి | goppavADani mATa tappalEDani nannu kanu reppavale gAchEvADani muppaTikE nEnu vAni mATa nammi | |
#409 ఇంత చిన్న బాలుడు inta chinna bAluDu
| Title | ఇంత చిన్న బాలుడు | inta chinna bAluDu |
| Written By | ధర్మపురి సుబ్బరాయర్ / సుబ్బారావు | dharmapuri subbarAyar / subbArAvu |
| Book | ||
| రాగం rAga | ఆనంద భైరవి | Ananda bhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇంత చిన్న బాలుడు నీవు నన్ను వింత లెంతని అడుగేవేమి | inta chinna bAluDu nIvu nannu vinta lentani aDugEvEmi |
| ఇంతిరో రమ్ము ఇటువంటి బాలుని కొంతయైన విడువరాదు | intirO rammu iTuvanTi bAluni kontayaina viDuvarAdu | |
| తరుణులకెల్ల తరము గాదె ధరపురీశుని చేరుటకు | taruNulakella taramu gAde dharapurISuni chEruTaku | |
#408 నీకిది మరియాద nIkidi mariyAda
| Title | నీకిది మరియాద | nIkidi mariyAda |
| Written By | చింతలపల్లి వేంకటరావు | chintalapalli vEnkaTarAvu |
| Book | ||
| రాగం rAga | సారంగ | sAranga |
| తాళం tALa | ఆది విళంబి | Adi viLambi |
| పల్లవి pallavi | నీకిది మరియాద గాదుర నాకింత బాధలీయ | nIkidi mariyAda gAdura nAkinta bAdhalIya |
| తరమా ఓయనరాదా మాట్లాడరాదా | taramA OyanarAdA mATlADarAdA | |
| రాకా చంద్రవదన నీకింత పరాకా రాక నా విరహము దీర్చ చేతగాక ఏ కరుణయొ జూపించి చెంత వచ్చి నన్ను గూడి యుండుట | rAkA chandravadana nIkinta parAkA rAka nA virahamu dIrcha chEtagAka E karuNayo jUpinchi chenta vachchi nannu gUDi yunDuTa | |
#407 తెలియక జేసిన teliyaka jEsina
పురుష జావళి purusha jAvaLi
| Title | తెలియక జేసిన | teliyaka jEsina |
| Written By | చింతలపల్లి వేంకటరావు | chintalapalli vEnkaTarAvu |
| Book | ||
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | తెలియక జేసిన అపరాధములన్నియు చెలియా మన్నించవే | teliyaka jEsina aparAdhamulanniyu cheliyA manninchavE |
| వలపు జూచి నా సతియని మంచి గిలిగింతలిచ్చి మతి హీనుడైతి | valapu jUchi nA satiyani manchi giligintalichchi mati hInuDaiti | |
| నా వారి తెలియక ఏమారు వచ్చితె కోపము శాయక కౌగలించవలె | nA vAri teliyaka EmAru vachchite kOpamu SAyaka kaugalinchavale | |
#406 ఏమని దెల్పుదురా Emani delpudurA
| Title | ఏమని దెల్పుదురా | Emani delpudurA |
| Written By | ||
| Book | ||
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | విళంబ రూపక | viLamba rUpaka |
| పల్లవి pallavi | ఏమని దెల్పుదురా కమ్ కమ్ కమ్మని | Emani delpudurA kam kam kammani (come come come-ani) |
| అనుపల్లవి anupallavi | కమ్మ విల్తుని మాయమురా | kamma viltuni mAyamurA |
| చరణం charaNam 1 | కామిని పిలిచేవేమని వెడలితె గో గో గోయనె గారవమందదేనని దెల్పుదురా | kAmini pilichEvEmani veDalite gO gO gOyane gAravamandadEnani delpudurA |