| Title | ముద్దుగుమ్మ | muddugumma |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | ముద్దుగుమ్మ వాడికింత మోడి యేల బాలననవే | muddugumma vADikimta mODi yEla bAlananavE |
| అనుపల్లవి anupallavi | వద్దజేరి ముద్దులిడనే వలదు వలదు వలదు యనననే | vaddajEri mudduliDanE valadu valadu valadu yanananE |
| చరణం charaNam 1 | ప్రేమ చాలక దాని శ్రీ చామధరణీ భూపాలుడు కాముకేళిలోనే వలచి గలచి మెలచి యుంటి | prEma chAlaka dAni SrI chAmadharaNI bhUpAluDu kAmukELilOnE valachi galachi melachi yumTi |
Category: Javali
#259 దాని బోధన dAni bOdhana
** Updated: 19 Oct 2020. please see end of this post for lyrics from the original book. ప్రచురింపబడిన పుస్తకంలోని ప్రకారం మార్చిన సాహిత్యం క్రింద ఇవ్వబడినది. **
| Title | దాని బోధన | dAni bOdhana |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | సురటి | suraTi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | దాని బోధన విన్నవింతురా గానలోల శ్రీ బృహదీశ్వరా | dAni bOdhana vinnavimturA gAnalOla SrI bRhadISvarA |
| అనుపల్లవి anupallavi | నన్ను బాయ న్యాయమా అది నీకు ప్రేయమా నన్నేలరా బృహదీశ్వరా | nannu bAya nyAyamA adi nIku prEyamA nannElarA bRhadISvarA |
| చరణం charaNam 1 | వద్దజేరి ముద్దుబెట్ట వచ్చితి కద్దలించి యొక ముద్దిచ్చేవురా | vaddajEri muddubeTTa vachchiti kaddalimchi yoka muddichchEvurA |
| చరణం charaNam 2 | ఔరా భళీభళీరా ఇది మేరగాదురా పోపోరా | aurA bhaLIbhaLIrA idi mEragAdurA pOpOrA |
| పల్లవి pallavi | దాని బోధన విన్నవింతురా శ్రీ బృహదీశ్వరా | dAni bOdhana vinnavimturA SrI bRhadISvarA |
| అనుపల్లవి anupallavi | నిన్ను బాయ న్యాయమా అది నీకు ప్రేయమా నన్నేలరా బృహదీశ్వరా | ninnu bAya nyAyamA adi nIku prEyamA nannElarA bRhadISvarA |
| చరణం charaNam 1 | వద్దజేరి ముద్దుబెట్ట వచ్చితి కద్దలించి యొక మురాదిచ్చేవురా | vaddajEri muddubeTTa vachchiti kaddalimchi yoka murAdichchEvurA |
| చరణం charaNam 2 | ఔరా భళీభళీరా ఔరౌరా ఇది మేరగాదురా పోపోరా | aurA bhaLIbhaLIrA auraurA idi mEragAdurA pOpOrA |
** 19 Oct 2020 final version – from original book
| పల్లవి pallavi | దాని బోదన వినవింతురా గనలోల శ్రీబృహదీశ్వరా | dAni bOdana vinavinturA ganalOla SrIbRhadISwarA |
| అనుపల్లవి anupallavi | నిన్ను బాయ న్యాయమా అది నీకు ప్రేయమా నన్నేలరా బృహదీశ్వరా | ninnu bAya nyAyamA adi nIku prEyamA nannElarA bRhadISvarA |
| చరణం charaNam 1 | వద్దజేరి ముద్దుబెట్ట వచ్చితి కద్దలించి యొక మురాదిచ్చేవురా ఔరా భళీభళీరా ఔరౌరా ఇది మేరగాదు పోపోరా | vaddajEri muddubeTTa vachchiti kaddalinchi yoka murAdichchEvurA aurA bhaLIbhaLIrA auraurA idi mEragAdu pOpOrA |

#258 చెలి బలవంతమేలరా cheli balavamtamElarA
| Title | చెలి బలవంతమేలరా | cheli balavamtamElarA |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | ఫరజ్ | faraj |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | చెలి బలవంతమేలరా ఓ చెలువుడు ఈ రీతి చలము జేసితే | cheli balavamtamElarA O cheluvuDu I rIti chalamu jEsitE |
| అనుపల్లవి anupallavi | భావజుని కేళిలో నన్నేలినట్టి ముచ్చు ఈ విధము జేసితే మన దేవుడున్నాడు | bhAvajuni kELilO nannElinaTTi muchchu I vidhamu jEsitE mana dEvuDunnADu |
| చరణం charaNam 1 | దాని బోధలకు లోనై యున్నాడు ఇక మానాభిమానము మానితే అలవానితో పోపో | dAni bOdhalaku lOnai yunnADu ika mAnAbhimAnamu mAnitE alavAnitO pOpO |
| చరణం charaNam 2 | చంచలాక్షి చామ రాజేంద్రుడు ఈ రీతి వంచన జేసితే మంచిదే బలుమంచిదే | chanchalAkshi chAma rAjEndruDu I rIti vamchana jEsitE mamchidE balumamchidE |
#257 చెలి నేనెట్లు cheli nEneTlu
| Title | చెలి నేనెట్లు | cheli nEneTlu |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | ఫరజ్ | faraj |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | చెలి నేనెట్లు సహింతునే అలవానితో వర్ణింతునే | cheli nEneTlu sahimtunE alavAnitO varNintunE |
| చరణం charaNam 1 | మనోరధకారుడే ఘన వినోదిత ధీరుడే పకదానింటిలో చేరడే | manOradhakAruDE ghana vinOdita dhIruDE pakadAnimTilO chEraDE |
| చరణం charaNam 2 | జవ్వన రాడాయనే మంచి పువ్వుల ఇంకేలనే సొగసెవ్వరు జూచెదరే | javvana rADAyanE mamchi puvvula imkElanE sogasevvaru jUchedarE |
| చరణం charaNam 3 | చేడేరు చామంతృడే కృప చూడామణి చంద్రుడే చెలి నేడైన రాడాయనే | chEDEru chAmamtRDE kRpa chUDAmaNi chamdruDE cheli nEDaina rADAyanE |
#256 ఏలరా నాపై ElarA nApai
| Title | ఏలరా నాపై | ElarA nApai |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కాపి | kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏలరా నాపై చలమేలరా నా సామి | ElarA nApai chalamElarA nA sAmi |
| అనుపల్లవి anupallavi | నంచుక నన్నేలని వంచెన తెలిసి ఆ పంచ కరుడించు విలువంచి గురియుం చేరనే | namchuka nannElani vamchena telisi A pamcha karuDimchu viluvamchi guriyum chEranE |
| చరణం charaNam 1 | జాలము వెలయు గుణశీల నీపై మోహము తాళజాల చామభూపాల కరుణాయవాల | jAlamu velayu guNaSIla nIpai mOhamu tALajAla chAmabhUpAla karuNAyavAla |
#255 ఇందు నిలచింది imdu nilachimdi
| Title | ఇందు నిలచింది | imdu nilachindi |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | బేహాగ్ | bEhAg |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | ఇందు నిలచింది నీ ఇందుముఖి నా సామి | imdu nilachimdi nI imdumukhi nA sAmi |
| అనుపల్లవి anupallavi | అందము ఇందాయక పదము నన్నేలర గల్లెనగా సుందరీమణి | amdamu imdAyaka padamu nannElara gallenagA sumdarImaNi |
| చరణం charaNam 1 | రామహొయలు మీరగ నగుమోము సోం పరాకు చామ రాజేంద్ర తామరస నయన కామకేళి గూడి ప్రేమతోను కోమలాంగి | rAmahoyalu mIraga nagumOmu sOm pArAku chAma rAjEmdra tAmarasa nayana kAmakELi gUDi prEmatOnu kOmalAmgi |
#254 ఇది యేమో idi yEmO
| Title | ఇది యేమో | idi yEmO |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కల్యాణి | kalyANi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఇది యేమో వలబాయెనే ఈ వేళ రాడాయెనే సదయుడు ఏమో ఈ వేళ రాడాయనే | idi yEmO valabAyenE I vELa rADAyenE sadayuDu EmO I vELa rADAyanE |
| అనుపల్లవి anupallavi | సరోజముఖి విరోధమెంచుచు పరాకు జేయుచు నిరాకరించే | sarOjamukhi virOdhamemchuchu parAku jEyuchu nirAkarimchE |
| చరణం charaNam 1 | తామరసాక్షిరో చామరాజేంద్రుడు ఏ మాయలాడిని కామించెనో | tAmarasAkshirO chAmarAjEmdruDu E mAyalADini kAmimchenO |
#253 కోపమెటుల kOpameTula
| Title | కోపమెటుల | kOpameTula |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కేదారగౌళ | kEdAragauLa |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | కోపమెటుల రాకయుండును రా కోమలాంగ నీపై | kOpameTula rAkayumDunu rA kOmalAmga nIpai |
| అనుపల్లవి anupallavi | పాపియింటనే కాపురమై నీ రూపము కంటికి జూపక యుండిన | pApiyimTanE kApuramai nI rUpamu kamTiki jUpaka yumDina |
| చరణం charaNam 1 | నిన్నటి రాత్రి నిన్నిటు రమ్మని విన్నపమిచ్చి మా కన్యను బంపితే చిన్ననాటి నా నేస్తము నెంచకా చిన్నది మెచ్చన నన్న మాటలు విన | ninnaTi rAtri ninniTu rammani vinnapamichchi mA kanyanu bampitE chinnanATi nA nEstamu nemchakA chinnadi mechchana nanna mATalu vina |
| చరణం charaNam 2 | కాసుకుకాని యా దాసితోను పరిహాసమాడుచు నుల్లాసమై పయ్యెద దీసి తిన్నగ మూసి ముద్దిడు నీ సరసంబులు మోసము నేలిన | kAsukukAni yA dAsitOnu parihAsamADuchu nullAsamai payyeda dIsi tinnaga mUsi muddiDu nI sarasambulu mOsamu nElina |
| చరణం charaNam 3 | వేమరు వేడిన నీ మనసంత యారామపాల్ జేసి విరాముడై వేడ్కతో కాముకేళి యాలేమగూడిన చామభూపాల నే నీ మమతలు విన | vEmaru vEDina nI manasamta yArAmapAl jEsi virAmuDai vEDkatO kAmukELi yAlEmagUDina chAmabhUpAla nE nI mamatalu vina |
| Audio Link | https://www.youtube.com/watch?v=YVryeUtO9R8 |
#252 కాంతునికి దెల్పవే kAmtuniki delpavE
| Title | కాంతునికి దెల్పవే | kAntuniki delpavE |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | కానడ | kAnaDa |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | కాంతునికి దెల్పవే నా ప్రియ | kAmtuniki delpavE nA priya |
| అనుపల్లవి anupallavi | అంతరంగమందు నా చింత వినర దాన నీ ప్రియ | amtaramgamamdu nA chimta vinara dAna nI priya |
| చరణం charaNam 1 | చుక్కల దొరె తనకక్కన పూవెన్నల నెక్కువును కించగ సొక్కితినె రక్కితిన | chukkala dore tanakakkana pUvennala nekkuvunu kimchaga sokkitine rakkitina |
| చరణం charaNam 2 | తామసము ఏలనే సోమముఖి సునాసదృని సామమెల్ల దెలిసిన మా చామ రాజేంద్రుడు ప్రియ | tAmasamu ElanE sOmamukhi sunAsadRni sAmamella delisina mA chAma rAjEmdruDu priya |
#251 ఏల రాడాయనే Ela rADAyanE
| Title | ఏల రాడాయనే | Ela rADAyanE |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | భైరవి | bhairavi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ఏల రాడాయనే కామిని వేగ తోడితేవే సామిని | Ela rADAyanE kAmini vEga tODitEvE sAmini |
| అనుపల్లవి anupallavi | పాడి ముద్దాడి నేవేడి గూడిన | pADi muddADi nEvEDi gUDina |
| చరణం charaNam 1 | నందముతో అరవిందాను నీ మోవి విందాని అందమై యుందామని | namdamutO aravimdAnu nI mOvi vimdAni amdamai yumdAmani |
| చరణం charaNam 2 | నారీమణిరో శంబరారికేళికి వాని నోరూరి ఈ దారి జూచిన | nArImaNirO SambarArikELiki vAni nOrUri I dAri jUchina |
| చరణం charaNam 3 | ఈ మారుబారికి ఏమని తాళుదు రామలెల్ల శ్రీ చామరాజేంద్రుడు | I mArubAriki Emani tALudu rAmalella SrI chAmarAjEmdruDu |