| Title | మేరగాదు | mEragAdu |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | అటాణ | aTANa |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మేరగాదు లేచి రారా ఏరా నా సామి | mEragAdu lEchi rArA ErA nA sAmi |
| అనుపల్లవి anupallavi | నారీమణి కోరి నిన్ను దారి చూచుచున్నదిరా | nArImaNi kOri ninnu dAri chUchuchunnadirA |
| చరణం charaNam 1 | కుందకారి నిబ్బరించినంత నేడు నొప్పింపుట అందమా నీకు చందమా అందమని సంద నోర్వ ఏవేళను తాళనుర | kumdakAri nibbarimchinamta nEDu noppimpuTa amdamA nIku chamdamA amdamani samda nOrva EvELanu tALanura |
| చరణం charaNam 2 | పాప సురచాప శరచాపయుత కోప నాపై కోపమా ప్రలాపమా ప్రతాప శ్రీ చామభూప నీకు | pApa surachApa SarachApayuta kOpa nApai kOpamA pralApamA pratApa SrI chAmabhUpa nIku |
Category: Javali
#249 దాని సరిసమాని dAni sarisamAni
| Title | దాని సరిసమాని (స్వరపదం) | dAni sarisamAni (swarapadam) |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | మిశ్రచాపు | miSrachApu |
| పల్లవి pallavi | దాని సరిసమాని దారిని గానరా | dAni sarisamAni dArini gAnarA |
| అనుపల్లవి anupallavi | మాని దాని మన్నింపమని మరి నిన్ను కోరి శ్రీ బృహదీశ్వర | mAni dAni mannimpamani mari ninnu kOri SrI bRhadISvara |
| చరణం charaNam 1 (మధ్యమ కాలము madhyama kaalamu) | దయ కలిగిన దాతవు యనుచును దాపున యిక తామరనయన సదా మదిలోన ధ్యానమున దలచి తగ్గెది మెగ దానిను కలయను దానున్నదిర దార సమయముర | daya kaligina dAtavu yanuchunu dApuna yika tAmaranayana sadA madilOna dhyAnamuna dalachi taggedi mega dAninu kalayanu dAnunnadira dAra samayamura |
| చరణం charaNam 2 (మధ్యమ కాలము madhyama kaalamu) | దయ కలిగిన దాతవు యనుచును తా మదిని సదా నినుం కలయ దాని వెతగు దాని కౌగిటకు దారతమిని దాన్వ రాదురని దానవనుచు తామనసు కలిగి దాని గూడు ధరణీ పాల యిక | daya kaligina dAtavu yanuchunu tA madini sadA ninum kalaya dAni vetagu dAni kaugiTaku dAratamini dAnva rAdurani dAnavanuchu tAmanasu kaligi dAni gUDu dharaNI pAla yika |
#245 నేను నీదాననా nEnu nIdAnanA
| Title | నేను నీదాననా | nEnu nIdAnanA |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శంకరాభరణం | SamkarAbharaNam |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | నేను నీదాననా మేను నీదేనుర నీనా సందున వేరేనాడు దానర | nEnu nIdAnanA mEnu nIdEnura nInA samduna vErEnADu dAnara |
| చరణం charaNam 1 | ఎన్నడు నీమాట కెదురాడలేదుర మన్నించి తిన్నగ మాటాడవేమిర | ennaDu nImATa kedurADalEdura mannimchi tinnaga mATADavEmira |
| చరణం charaNam 2 | ఓరి నాసామి నేకోరితిరా నిన్నే తీరైన గుబ్బలి గోరులుంచ రార | Ori nAsAmi nEkOritirA ninnE tIraina gubbali gOrulumcha rAra |
| చరణం charaNam 3 | భాసుర వేణు గోపాల దయావాల దాసు శ్రీరాముని దయ నేలవదేల | bhAsura vENu gOpAla dayAvAla dAsu SrIrAmuni daya nElavadEla |
#246 రారా నా కోర్కె rArA nA kOrke
| Title | రారా నా కోర్కె (ప్రతి) | rArA nA kOrke (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | ఏక | Eka |
| పల్లవి pallavi | రారా నా కోర్కెలీరా ధీర మారకోటి సుకుమారా శరీరా | rArA nA kOrkelIrA dhIra mArakOTi sukumArA SarIrA |
| చరణం charaNam 1 | దంతిరాడ్వరద నిన్నెంత వేడినను పంతమేల జేసేవు భావజ జనకహరి | damtirADvarada ninnemta vEDinanu pamtamEla jEsEvu bhAvaja janakahari |
| చరణం charaNam 2 | సన్నుతాకార శ్రీ సారస భవనుత పన్నగశయన యీ కన్నడేల జేసేవుర | sannutAkAra SrI sArasa bhavanuta pannagaSayana yI kannaDEla jEsEvura |
| చరణం charaNam 3 | రారా రమ్మని రామనే బిలిచిన సారసాక్ష యింత జాగేల జేసేవుర | rArA rammani rAmanE bilichina sArasAksha yimta jAgEla jEsEvura |
| చరణం charaNam 4 | నందకుమారక శ్రీ నాగభూషణ కవి యందున దయయుంచి యాదరించి బ్రోవర | namdakumAraka SrI nAgabhUshaNa kavi yamduna dayayumchi yAdarimchi brOvara |
#244 జాణర అలివేణి jANara alivENi
| Title | జాణర అలివేణి (ప్రతి) | jANara alivENi (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | జాణర అలివేణిరా పూబోణి పల్లవపాణిర దానిగూడని జన్మమేలర మానినీమణిమేలరా | jANara alivENirA pUbONi pallavapANira dAnigUDani janmamElara mAninImaNimElarA |
| చరణం charaNam 1 | సారసంబును బోలురా కమలారి నపహసించురా సారసాక్షి ముఖము ముకురము మీరురా వహవ్వారిరా | sArasambunu bOlurA kamalAri napahasimchurA sArasAkshi mukhamu mukuramu mIrurA vahavvArirA |
| చరణం charaNam 2 | కలువలకు సమమౌనురా మరు ఘనత బాణము వేలురా కలికి కన్నుల నెంచునో రంగముల దూరుచుండురా | kaluvalaku samamaunurA maru ghanata bANamu vElurA kaliki kannula nemchunO ramgamula dUruchumDurA |
| చరణం charaNam 3 | లికుచఫలముల గేరురా గిరిలీలలను బహునెంచురా ప్రకటితంబుగ దాని కుచములు బంగరు కలశములురా | likuchaphalamula gErurA girilIlalanu bahunemchurA prakaTitambuga dAni kuchamulu bamgaru kalaSamulurA |
| చరణం charaNam 4 | సుందరీ కందర్పుడు శరబృందములు మరివేయగా డెందమందున నోర్వకను తమిజెంది తల్పమునొందెరా | sumdarI kamdarpuDu SarabRmdamulu marivEyagA Demdamamduna nOrvakanu tamijemdi talpamunomderA |
| చరణం charaNam 5 | సరసిజాక్షి నాగభూషణ సన్నుత కరుణాకర తరుణి తోడను మారుకేళిని దేలు రేపలె పురవరా | sarasijAkshi nAgabhUshaNa sannuta karuNAkara taruNi tODanu mArukELini dElu rEpale puravarA |
#243 రాములు శ్రీరాములు rAmulu SrIrAmulu
| Title | రాములు శ్రీరాములు | rAmulu SrIrAmulu |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | రాములు శ్రీరాములు హో రాములు నా బాములు ప్రేమతో తొలిగించి బ్రోచి కామితార్థములివ్వరా | rAmulu SrIrAmulu hO rAmulu nA bAmulu prEmatO toligimchi brOchi kAmitArthamulivvarA |
| చరణం charaNam 1 | బువ్వకై రుసుమిచ్చె రహితుల యివ్వవద్దన్నారురా గవ్వ దొరుకదు మాకు భత్యఖర్చు లెవరిస్తారురా | buvvakai rusumichche rahitula yivvavaddannArurA gavva dorukadu mAku bhatyakharchu levaristArurA |
| చరణం charaNam 2 | ఆలుబిడ్డల విడచి పరదేశాలు దిరుగలేనురా చాలగా శెలవిచ్చి పంపితే మేలుగా మ్రొక్కేనురా | AlubiDDala viDachi paradESAlu dirugalEnurA chAlagA Selavichci pampitE mElugA mrokkEnurA |
| చరణం charaNam 3 | పచ్చి తురకల యిచ్చు కత్తుల పారవుంచినారురా గిరిగీసి గిరిలోను నిలువబెట్టినారురా | pachchi turakala yichchu kattula pAravumchinArurA girigIsi girilOnu niluvabeTTinArurA |
#242 పరమేశ్వర paramESvara
| Title | పరమేశ్వర (ప్రతి) మంగళం | paramESvara (prati) mangaLam |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | పరమేశ్వర కరుణాకర శ్రీకర మురహర జయమంగళం శౌరీ హరి | paramESvara karuNAkara SrIkara murahara jayamamgaLam SaurI hari |
| చరణం charaNam 1 | సరసిజభవతోష సన్మృదువేష నిరవయ నిర్విశేష సుభాష | sarasijabhavatOsha sanmRduvEsha niravaya nirviSEsha subhAsha |
| చరణం charaNam 2 | చక్రశాఙ్ర్గధర చక్రాంచితభర చక్రశశి యనవర సర్వేశ్వర | chakraSA~mrgadhara chakrAmchitabhara chakraSaSi yanavara sarvESvara |
| చరణం charaNam 3 | కారణకారణ కలుష విమర్ద స కౄర దైత్యహరణ నారాయణ | kAraNakAraNa kalusha vimarda sa kRUra daityaharaNa nArAyaNa |
| చరణం charaNam 4 | ధరరేపలె పురవర ఖేల భూధర పరమపూరుష ధీర దామోదర | dhararEpale puravara khEla bhUdhara paramapUrusha dhIra dAmOdara |
| చరణం charaNam 5 | నాగభూష పాల నవ్యగానలోల రాగము చే రా వేలా రాజగోపాల | nAgabhUsha pAla navyagAnalOla rAgamu chE rA vElA rAjagOpAla |
#241 నిమిజాం nimijAm
| Title | నిమిజాం | nimijAm |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
| తాళం tALa | అట | aTa |
| పల్లవి pallavi | నిమిజాం శ్రీ గణనాధ గజానన మంగళదాయక హా ఆలరేయాల | nimijAm SrI gaNanAdha gajAnana mamgaLadAyaka hA AlarEyAla |
| చరణం charaNam 1 | శుక్లాంబరకోటి మూషకవాహ మంతక మకుటమడలరు రేయాల | SuklAmbarakOTi mUshakavAha mamtaka makuTamaDalaru rEyAla |
| చరణం charaNam 2 | పాశాంకుశధర మోదక జాకరే విఘ్న వినాశిత పాలరెయాల | pASAmkuSadhara mOdaka jAkarE vighna vinASita pAlareyAla |
| చరణం charaNam 3 | హరిగోవింద శ్రీ నిజసుఖదాత భక్తవత్సల ప్రతిపాల రేయాల | harigOvimda SrI nijasukhadAta bhaktavatsala pratipAla rEyAla |
#240 రారా శివశంకర rArA SivaSamkara
| Title | రారా శివశంకర (ప్రతి) | rArA SivaSamkara (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రారా శివశంకర నన్ను రక్షించు గంగాధర | rArA SivaSamkara nannu rakshimchu gamgAdhara |
| చరణం charaNam 1 | యే పాపముజేసితి నికనెట్లెయిన నీవేగతి | yE pApamujEsiti nikaneTleyina nIvEgati |
| చరణం charaNam 2 | పతితుల బ్రోవలేదా నన్ను భక్తులలో జేర్చరాద | patitula brOvalEdA nannu bhaktulalO jErcharAda |
| చరణం charaNam 3 | మాతంగ చర్మచేల సన్మానిత భక్తపాలా | mAtamga charmachEla sanmAnita bhaktapAlA |
| చరణం charaNam 4 | జాలముసేయ రాదా యో సర్వేశ్వరా మ్రొక్కెద | jAlamusEya rAdA yO sarvESvarA mrokkeda |
| చరణం charaNam 5 | అన్యుల వేడబోను వేడక నాపదల జెందలేను | anyula vEDabOnu vEDaka nApadala jemdalEnu |
| చరణం charaNam 6 | పూర్వజన్మ ప్రారభ్ధము బాధ బుట్టించె నన్నేలుము | pUrvajanma prArabhdhamu bAdha buTTimche nannElumu |
| చరణం charaNam 7 | పద్మాసంజాతభంగ అనంతపల్లి శ్రీ వేగిలింగా | padmAsamjAtabhamga anamtapalli SrI vEgilimgA |
| చరణం charaNam 8 | కొండగూంటూరి నాగభూషణ కోవిదుని బ్రోవవేగా | komDagUmTUri nAgabhUshaNa kOviduni brOvavEgA |
#239 రారా రాజగోపాల rArA rAjagOpAla
| Title | రారా రాజగోపాల | rArA rAjagOpAla |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | హిందుస్థాని కాపి | hindusthAni kApi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | రారా రాజగోపాల నన్ను రక్షించ రావదేలా | rArA rAjagOpAla nannu rakshimcha rAvadElA |
| చరణం charaNam 1 | కారుణ్య మూర్తివని నిన్నే కడువడి నమ్మితినీ | kAruNya mUrtivani ninnE kaDuvaDi nammitinI |
| చరణం charaNam 2 | పారావార గంభీర నాతో పలుకవేమనందురా | pArAvAra gambhIra nAtO palukavEmanamdurA |
| చరణం charaNam 3 | గ్రక్కున నను గావరా నిన్ను మక్కువతో నమ్మితిరా | grakkuna nanu gAvarA ninnu makkuvatO nammitirA |
| చరణం charaNam 4 | సమ్మతి తోడ నను నా సామి దయనేలుము | sammati tODa nanu nA sAmi dayanElumu |
| చరణం charaNam 5 | మురహరి యేచకురా నీ ముద్దుమోము జూపరా | murahari yEchakurA nI muddumOmu jUparA |
| చరణం charaNam 6 | అన్నా వీరరాఘవా సుప్రసన్నా క్రన్నన బ్రోవా | annA vIrarAghavA suprasannA krannana brOvA |
| చరణం charaNam 7 | ధర సికింద్రాపురీశా నేరమేరా జేసితిలెస | dhara sikindrApurISA nEramErA jEsitilesa |
| చరణం charaNam 8 | నీ సుదర్శనమివ్వరా రామానుజదాసు గదరా | nI sudarSanamivvarA rAmAnujadAsu gadarA |