Title | sari lEdu nIkidi | సరి లేదు నీకిది |
Written By | SrI N ravikiraN | శ్రీ N రవికిరణ్ |
Book | ||
రాగం rAga | hamIr kalyANi | హమీర్ కల్యాణి |
తాళం tALa | rUpaka | రూపక |
పల్లవి pallavi | sari lEdu nIkidi SrI gOpAla kaLAlOla | సరి లేదు నీకిది శ్రీ గోపాల కళాలోల |
అనుపల్లవి anupallavi | kari varada nAmIda daya lEdA I vAda | కరి వరద నామీద దయ లేదా ఈ వాద |
చరణం charaNam 1 | kalalO vachchi priyamuga vishamamulu jEsinadi ilalO marachinadi nyAyamA swAmi ravi SaSISa | కలలో వచ్చి ప్రియముగ విషమములు జేసినది ఇలలో మరచినది న్యాయమా స్వామి రవి శశీశ |
Tag: Telugu
#823 mOha mATalADi మోహ మాటలాడి
Title | mOha mATalADi | మోహ మాటలాడి |
Written By | SrI N ravikiraN | శ్రీ N రవికిరణ్ |
Book | ||
రాగం rAga | vasanta | వసంత |
తాళం tALa | Adi | ఆది |
పల్లవి pallavi | mOhamATalADi nannu nIvu mOsa sEyuTa mEra gAdurA | మోహమాటలాడి నన్ను నీవు మోస సేయుట మేర గాదురా |
అనుపల్లవి anupallavi | snEhamu mAyamA nIkidi nyAyamA | స్నేహము మాయమా నీకిది న్యాయమా |
చరణం charaNam 1 | ninnu nE dalachi anniyu marachi yunnadi telisi kannu saiga jEsi | నిన్ను నే దలచి అన్నియు మరచి యున్నది తెలిసి కన్ను సైగ జేసి |
చరణం charaNam 2 | kanna talli tanDri anna tammula vinnapamu nirAgakinchina nAtO | కన్న తల్లి తండ్రి అన్న తమ్ముల విన్నపము నిరాకరించిన నాతో |
చరణం charaNam 3 | pannaga Sayana ravi SaSi jana sannuta kuvalaya daLa nayana | పన్నగ శయన రవి శశి జన సన్నుత కువలయ దళ నయన |