#17 యేలర నాపై yElara nApai

Titleయేలర నాపైyElara nApai
Written By
రాగం rAgaకాపిkApi
తాళం tALaమిశ్రmiSra
పల్లవి
pallavi
యేలర నాపై చాలుర మోహము
బాలామణితో యేమో బాసలు చేసితివట
yElara nApai chAlura mOhamu
bAlAmaNitO yEmO bAsalu chEsitivaTa
చరణం
charaNam 1
ఆపెను గూడి రతి అనుభవించితి వేమొ
మాపటి వేళలొ రావు జేసేవట
Apenu gUDi rati anubhavinchiti vEmo
mApaTi vELalo rAvu jEsEvaTa
చరణం
charaNam 2
అలరె బోణితొ నీవు అలగినదేమొ
చెలికాడ నను గూడి బలిమి జేసేవట
alare bONito nIvu alaginadEmo
chelikADa nanu gUDi balimi jEsEvaTa
చరణం
charaNam 3
హితవుతొ పార్థసారథి ననుగూడితే
అతివలు చూచితె అపరాధమగునేమొ
hitavuto pArthasArathi nanugUDitE
ativalu chUchite aparAdhamagunEmo

Leave a comment