| Title | కరుణించవేరా | karuNimchavErA |
| Written By | ||
| Book | #Book1911 | |
| రాగం rAga | అఠాణా | aTHANA |
| తాళం tALa | రూపకము | rUpakamu |
| పల్లవి pallavi | కరుణించవేరా సామీ నను | karuNimchavErA sAmI nanu |
| విరసంబు సేయుటెమి సరసంబురా సహించవేరా తమి | virasambu sEyuTemi sarasamburA sahimchavErA tami | |
| చరణం charaNam 1 | పానాత్ముడై నమారూచాపంబు గలసిపోరు నాపాటి కృత్యము మేలు రూపైన జూపు రేపుమాపనకను | pAnAtmuDai namArUchApambu galasipOru nApATi kRtyamu mElu rUpaina jUpu rEpumApanakanu |
| చరణం charaNam 2 | పగదాని యిల్లు రేయిపడకాయె నీకు హాయి పగలైన బల్కవోయి పరువేన యీ బడాయి సేయకను | pagadAni yillu rEyipaDakAye nIku hAyi pagalaina balkavOyi paruvEna yI baDAyi sEyakanu |
| చరణం charaNam 3 | మైనాముపేటలోను మగధీరవైతిగాన నేనైనా గానరాన నానాటికిట్లవునని నరహరనుత | mainAmupETalOnu magadhIravaitigAna nEnainA gAnarAna nAnATikiTlavunani naraharanuta |