| Title | సామిగ నీమది (ప్రతి) | sAmiga nImadi (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | శంకరాభరణం | SankarAbharaNam |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | సామిగ నీమది కేమని దోచెర కాముని కేళిలో గలయగ రావేర | sAmiga nImadi kEmani dOchera kAmuni kELilO galayaga rAVEra |
| చరణం charaNam 1 | ఆ సఖి యే బోధ జేసెనుర నీకు జేసిన బాసలు చెలికాడ మరచి | A sakhi yE bOdha jEsenura nIku jEsina bAsalu chelikADa marachi |
| చరణం charaNam 2 | స్నేహము జేసియు చెలిమితో నను మోహింపగా జేసి మోసమిటుల జేయ | snEhamu jEsiyu chelimitO nanu mOhimpagA jEsi mOsamiTula jEya |
| చరణం charaNam 3 | ధరను శ్రీరేపలెపురహరి నీకే మరులు కొంటినని మన్నన జేయకనే | dharanu SrIrEpalepurahari nIkE marulu komTinani mannana jEyakanE |