| Title | యాలరాడేమే చెలి (ప్రతి) | yAlarADEmE cheli (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | బేహగ్ | bEhag |
| తాళం tALa | రూపక | rUpaka |
| పల్లవి pallavi | యాలరాడేమే చెలి తాళలేనె చేడెరో నావాడే | yAlarADEmE cheli tALalEne chEDerO nAvADE |
| చరణం charaNam 1 | బాలరో మును బాయనని బాస జేసినే యిపుడేలా బాసెనే | bAlarO munu bAyanani bAsa jEsinE yipuDElA bAsenE |
| చరణం charaNam 2 | పంతగించి నాయడ బల్ పగగ నెంచెనె యిది యెంత వంచనె | pamtagimchi nAyaDa bal pagaga nemchene yidi yemta vamchane |
| చరణం charaNam 3 | ముదితరొ వాని రాకకు నే నెదురు చూడగ నన్ను దయజూచెగా | muditaro vAni rAkaku nE neduru chUDaga nannu dayajUchegA |
| చరణం charaNam 4 | భామరొ రేపల్లెపుర గోపాలధరుడే యిక సామి గూడడె | bhAmaro rEpallepura gOpAladharuDE yika sAmi gUDaDe |