| Title | తాళజాలనే (ప్రతి) | tALajAlanE (prati) |
| Written By | ||
| Book | prAchIna-navIna | |
| రాగం rAga | ముఖారి | mukhAri |
| తాళం tALa | మధ్యాది | madhyAdi |
| పల్లవి pallavi | తాళజాలనే యిక తాళజాలనే | tALajAlanE yika tALajAlanE |
| చరణం charaNam 1 | బాల కాముకేళి గూడవే చాల కఠినమేల విడవే | bAla kAmukELi gUDavE chAla kaThinamEla viDavE |
| చరణం charaNam 2 | కన్నె మరులు కొన్నవాడను మన్ననతో నిన్ను వీడను | kanne marulu konnavADanu mannanatO ninnu vIDanu |
| చరణం charaNam 3 | యింతి నీకు యంత రోసమే వంత బెట్టవద్దు దోసమే | yimti nIku yamta rOsamE vamta beTTavaddu dOsamE |
| చరణం charaNam 4 | మందయాన యేమిసేతునే మగువా వలపునెట్లు దాతునే | mamdayAna yEmisEtunE maguvA valapuneTlu dAtunE |
| చరణం charaNam 5 | రేపలే పురీశు సాక్షిగా బాపవేల బాధ వేవేగ | rEpalE purISu sAkshigA bApavEla bAdha vEvEga |