#168 మరచెనే నన్ marachenE nan

Titleమరచెనే నన్ (ప్రతి)marachenE nan (prati)
Written By
BookprAchIna-navIna
రాగం rAgaతోడిtODi
తాళం tALaఅటaTa
పల్లవి
pallavi
మరచెనే నన్ మదిని విభుడిటుmarachenE nan madini vibhuDiTu
చరణం
charaNam 1
స్థిరమని తాను జేసిన బాసలు
సరసుడు తామది కరుణచే దలచక
sthiramani tAnu jEsina bAsalu
sarasuDu tAmadi karuNachE dalachaka
చరణం
charaNam 2
యింతిని గూడిన సంతసము చేతను
పంతమొనర్చియు భామరొ నన్నిటు
yimtini gUDina samtasamu chEtanu
pamtamonarchiyu bhAmaro nanniTu
చరణం
charaNam 3
సతతము విరహము సయిపక గనుగొని
హితవుతో రతికిని నుతి జేయు సామిటు
satatamu virahamu sayipaka ganugoni
hitavutO ratikini nuti jEyu sAmiTu
చరణం
charaNam 4
ధరణి శ్రీ రేపలె పురవరుడిటు నను
సరగున గూడక జాలము జేసిటు
dharaNi SrI rEpale puravaruDiTu nanu
saraguna gUDaka jAlamu jEsiTu

Leave a comment