| Title | మోస జేసేనే వాడు | mOsa jEsEnE vADu |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | తోడి | tODi |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | మోస జేసేనే వాడు బలు | mOsa jEsEnE vADu balu |
| అనుపల్లవి anupallavi | పలుమారు నాతో బాసలాడుచు బలు | palumAru nAtO bAsalADuchu balu |
| చరణం charaNam 1 | విరిశయ్యపై సరసంబుతో కరమిచ్చి కౌగిట జేర్చి యా విరిబోణి నెంచి వో లేచి నేగుచు | viriSayyapai sarasambutO karamichchi kaugiTa jErchi yA viribONi nemchi vO lEchi nEguchu |
| చరణం charaNam 2 | కామకేళిలో సరసమివ్వగనే రమ్యమించి రంజిల్లు చుండె సమయమెరిగి చామ రాజసోముడు | kAmakELilO sarasamivvaganE ramyamimchi ramjillu chumDe samayamerigi chAma rAjasOmuDu |
| చరణం charaNam 3 | కడు ప్రీతి నా యెడజేర్చి జాడల మాటలాడుచు నుండగా నెడబాసి ఈడ చెడ పాలు జేసి బలు | kaDu prIti nA yeDajErchi jADala mATalADuchu numDagA neDabAsi IDa cheDa pAlu jEsi balu |
One thought on “#264 మోస జేసేనే వాడు mOsa jEsEnE vADu”