| Title | ముట్టవద్దురా | muTTavaddurA |
| Written By | శ్రీ చిన్నయ్య | SrI chinnayya |
| Book | jAvaLis of chinniah | |
| రాగం rAga | సావేరి | sAvEri |
| తాళం tALa | ఆది | Adi |
| పల్లవి pallavi | ముట్టవద్దురా మోహనాంగ నన్నిపుడు | muTTavaddurA mOhanAmga nannipuDu |
| అనుపల్లవి anupallavi | కట్టు జేసి యుండగ వట్టి వాదులాడుచు | kaTTu jEsi yumDaga vaTTi vAdulADuchu |
| చరణం charaNam 1 | ఆ సవతి పైట దీసి జూచుచు సంతోషము మాటలాడుచు బాసలిచ్చి నా చేత | A savati paiTa dIsi jUchuchu samtOshamu mATalADuchu bAsalichchi nA chEta |
| చరణం charaNam 2 | మందయాన మోవి విందులాడిన నా బంధము తీరిన గంధములంది నా చేత | mamdayAna mOvi vimdulADina nA bamdhamu tIrina gamdhamulamdi nA chEta |
| చరణం charaNam 3 | కాముకేళిలోనే కామి నిన్నే చాల ప్రేమతో గూడేలిన చామభూపాలుని చేత | kAmukELilOnE kAmi ninnE chAla prEmatO gUDElina chAmabhUpAluni chEta |
2 thoughts on “#266 ముట్టవద్దురా muTTavaddurA”