#280 చలమేల రార chalamEla rAra

Titleచలమేల రారchalamEla rAra
Written Byబాసుఖైల విజయవెంకటక్రిష్ణారాయ కవిbAsukhaila vijayavenkaTakrishNArAya kavi
Bookbasukhaila
రాగం rAgaబేహాగ్bEhAg
తాళం tALaఆదిAdi
1చలమేల రార ఆ చెలిపై యింత
చలమేల రార చిలుకవజీరుని చిలుకుల బారికి
పలుమరు తాళదు పాలన సేయర
chalamEla rAra A chelipai yimta
chalamEla rAra chilukavajIruni chilukula bAriki
palumaru tALadu pAlana sEyara
2లలన బేలయై కలయు సమయమున
నలగిన నీవిట్లు నారడి సేయన్
lalana bElayai kalayu samayamuna
nalagina nIviTlu nAraDi sEyan
3దలచుటేల బుచ్చి తమ్మయ్య భూపాల
వలదు జాలము పలసి వలపించక
dalachuTEla buchchi tammayya bhUpAla
valadu jAlamu palasi valapimchaka

Leave a comment