#581 ముట్టవద్దురా muTTavaddurA

Titleముట్టవద్దురాmuTTavaddurA
Written Byశ్రీ చిన్నయ్య?SrI chinnayya?
Book
రాగం rAgaసావేరిsAvEri
తాళం tALaరూపకrUpaka
Previously Posted At266
పల్లవి pallaviముట్టవద్దురా మోహనాంగ నన్నిపుడు
కట్టు జేసి యుండగ వట్టి వాదు లాడుచు
muTTavaddurA mOhanAnga nannipuDu
kaTTu jEsi yunDaga vaTTi vAdu lADuchu
చరణం
charaNam 1
ఆ సవతి పైట తీసి జూచుచు
సంతోష మాటలాడుచు బాసలిచ్చి నాచేత
A savati paiTa tIsi jUchuchu
samtOsha mATalADuchu bAsalicchi nAchEta
చరణం
charaNam 2
కాముకేళిలోన కామి నిన్నే చాల
ప్రేమతో గూడేలిన చామభూపాలుని చేత
kAmukELilOna kAmi ninnE chAla
prEmatO gUDElina chAmabhUpAluni chEta

One thought on “#581 ముట్టవద్దురా muTTavaddurA

Leave a comment