#583 స్మర సుందరాంగుని smara sundarAnguni

Titleస్మర సుందరాంగునిsmara sundarAnguni
Written Byధర్మపురి?dharmapuri?
Book
Also Posted At640
రాగం rAgaఫరజుfaraju
తాళం tALaఆదిAdi
పల్లవి pallaviస్మర సుందరాంగుని సరి ఎవ్వరే
సరస కోటి లోన వజీరుహమీరే
smara sundarAnguni sari evvarE
sarasa kOTi lOna vajIruhamIrE
చరణం
charaNam 1
ఆడిన మాటకు అడ్డము పల్కడె
చేడియలను కన్నుల చూడడె
ADina mATaku aDDamu palkaDe
chEDiyalanu kannula chUDaDe
చరణం
charaNam 2
వీనుల కింపుగ వీణ వాయించితె యలి
వేణి నే పాడ సెభాషిచ్చుటే
vInula kimpuga vINa vAyinchite yali
vENi nE pADa sebhAshichchuTE
చరణం
charaNam 3
ధరణిలో అది దెల్పవు దారశ్రీ
ధర్మపురీపుడైన
dharaNilO adi delpavu dAraSrI
dharmapurIpuDaina

One thought on “#583 స్మర సుందరాంగుని smara sundarAnguni

Leave a comment